జెండా వందనం
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం (15-08-2014) నాడు జెండా ఎగుర వేయడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి కె సి ర్ గారు గోల్కొండ కోట పై ఎగురవేయాలని నిర్ణయించడం చాలా ఆనందదాయకం డిల్లీ లో ప్రధాన మంత్రి గారు స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఎర్ర కోట పై స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగుర వేస్తారు కదా .
అలాగే ఇక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆరోజు పరేడ్ గ్రౌండ్ లో కాకుండా గోల్కొండ కోట పై మొట్ట మొదటి సారి తెలంగాణా వచ్చిన తరువాత ఎగుర వేయడం తెలంగాణా ప్రజలందరికి సంతోషం .
దీనిని చూసి మన ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోట పై నుండి జెండా ఎగురవేయాలనుకోని కర్నూల్ సిటి లోని కోట పై నుండి ఎగుర వేయడం కూడా సంతోషమే .
- www.seaflowdiary.blogspot.com

No comments:
Post a Comment