Wednesday, February 4, 2015

   

         Why so much of  Love towards Private ?  
        ప్రైవేటు వారంటే ఎందుకింత ప్రేమ ?  इतना प्रेम क्योँ गैर सरकार पर 
                                                                   Date: 04-02-2015
                                                                    Up dated: 27-03-2015
                                                                                                       Up dated: 15-04-2015


 Why the Central and State Government are showing much love towards Private sector in our Country ? . Early days of  Independence of  our country no leader biased to private sector, they never thought about private, only few industries coal, steel, copper, refining, cotton textiles, and insurance industries were under private sector. 

Govt.established big companies that time  with collaboration of other countries. Industries like Bhilai steel plant, Durgapur plant etc. And constructed big hydra projects like Bhakranangal and Nagarjunasagar etc. 

Indira Gandhi having been re-elected in 1971 on a nationalisation platform, Gandhi proceeded to nationalise the coal, steel, copper, refining, cotton textiles, and insurance industries. Most of these nationalisations were made to protect employment and the interest of the organised labour. The remaining private sector industries were placed under strict regulatory control.

 Gradually the rulers of our country neglected the Public Sector Units and due to political interference and Private pressure and private parallel production,  the  PSUs made sick .


Date: 14 - 04 - 2015








Already Air India why the private airlines, income routes to private and loss making to Air India , ONGC is there why RIL, Communications made BSNL to compete with private. Rural areas to BSNLUrban to Private .No latest equipment supply to BSNL Postal is there why private couriers. Doordarshan and AIRis there why the private broad casting. Coal mines making privatization. Biggest Indian Railways also under consideration for privatization. ,

Every field making private , what is the interest to love private?  Whose interest it is? Not for the public. There is plenty of money in Lakhs of rupees introducing in annual
budget at the time of first budget only crores in hundreds. Huge money getting in budget and imposing TAXes. previously No service Tax was  there. VAT is a huge Tax. Education cess.     A common man is paying service tax for each payment of bills.
Even though getting huge amount what is the necessity to sale the PSUs . They would have been restored PSUs instead of selling. If  the  existing Govts sales the properties,then what will remain for the next coming Govt. to sale? There is no guarantee that the same Govt. come in to power. Unless improving the existing companies by introducing latest technology and proper planning searching for private sector by encouraging them. 



They are being provided free land, nominal rates for water and power. Only for the provision of employment Govt. encouraging private sector. Govt.can provide more employment to the public with the concession given to private. 



There is no guarantee of employment, at any time they  may sac. The whole profit goes to individual of private ,where the profit in Govt. or Public sector distributed among the people of whole country. And the private people shows less profit to the Govt.and pay less Tax. And they establish firms with the public money only. Takes crores of loan from Banks and some of them cheat the banks and close the company and becoming defaulters and the Govt. and banks doing nothing to recover the debts. Now 98 lakh crores of rupees are under unrecoverable. 






 Now top to low level ministers are being visited foreign countries like Japan, China, USA and Singapur to  pray to investment in their respective states, and promising to provide land power at cheap cost. And liberalizing the existing  rules.  They are in a position that we will not serve unless their investment.  


 మన దేశం లో పెట్టుబడి పెట్టే విదేశీ వాళ్లకు తక్కువ రేటు కు స్థలం లేదా  తక్కువ రేటు కు లీజుకు స్థలం, తక్కువ రేటు కు కరెంట్ , నీటి సౌకర్యం , రోడ్ లు నీట్ గా వేసి ఇస్తామంటున్నాయి  ఇదంతా ఎందు కంటే కేవలం వారు మన వారికి ఉద్యోగాలు కల్పిస్తారని మాత్రమే. కాని వాళ్ళు కల్పించే ఉద్యోగాలు కేవలం 3-4 క్లాస్ వి మాత్రమే . 

కాని నిజముగా ప్రభుత్వం కల్పించే ఇన్ని సౌకర్యాలను లెక్క కడితే ప్రైవేటు వాళ్ళు కల్పించే ఉద్యోగాల కంటే వారికి మనం ఇచ్చే రాయితీలతో ప్రభుత్వమే ఎన్నో రెట్ల,  వేల ఉద్యోగాలు  కలించ వచ్చు .మన దేశం లో అసలు డబ్బు లేదా ? వారు పెట్టుబడులు పెట్టక పోతే మన దేశం లో మనం ఎవ్వరము బ్రతుక లేనట్లు చేస్తున్నారు 

    మన దేశం లో ఎన్నో ప్రభుత్వ సెక్టార్ కంపనీ లను ముందు చూపుతో మన ప్రభుత్వం దేశాభి వృద్ది కి మరియు ఉద్యోగాలు కల్పించుటకు  ఏర్పాటు చేసినారు.  ఇన్ని ప్రభుత్వ సెక్టార్ కంపనీ లు ఉండగా ఇంకా క్రొత్త కంపనీ లు ఎందుకు ?  బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులను బ్రతిమిలాడం ఎందుకు ? ఉన్న ప్రభుత్వ సెక్టార్ కంపనీ లను అభివృద్ధి చేయకుండా , ప్రాపర్ ప్లానింగ్ చేయకుండా , రిసర్చ్ ను డెవలప్ చేయకుండా గాలికి ఒదిలేసి బడా వ్యాపార వేత్తలు businessman  మరియు ఇండస్ట్రియ లిస్టుల ఒత్తిడి తో వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన   ప్రభుత్వ సెక్టార్ కంపనీ లను నష్టాల పాలు చేసి అతి తక్కువ ధరలకు అదే బడా వ్యాపార వేత్తలు businessman  మరియు ఇండస్ట్రియ లిస్టుల కు అప్ప జెప్పడము ఎంత వరకు న్యాయం ? అలా చేసే పని ప్రజలకు  ఏమైనా ఉపయోగమా  ? 


      
Our country having plenty of natural resources like water, coal , minerals , land ,forests , natural gas and man power etc. 

Why these natural  resources are being handed over to private ? these should be maintained and operated by Govt. and PSUs only , because these belongs to the public.

Private sector should  be prevented  to enter in to the important wings like  def fence, communications, airways, railway , public transport, space etc. mainly natural resources.

ఇంకొక ముఖ్యమైన విషయము దేశములో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైన వనరులు నెచ్యురల్ గ్యాస్ , ఖనిజాలు ,బొగ్గు ,ఇంధనం మరియు నీరు ఇవే కాక ముఖ్యమైన సర్వీసులు టెలికాం , రైల్వే , ట్రాన్స్పోర్ట్ , టూరిజం మొదలగు వాటికి  ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. నేచురల్ గ్యాస్ కు ఓ  ఎన్ జి సి ( ONGC ), ఖనిజాలకు NMDC , బొగ్గు కు COAL ఇండియా , telecom  కు  DOT/BSNL   ఇలా ప్రతి దానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నది . కాని ప్రభుత్వమే కావాలని  ఆ వనరులను  ప్రయివేటు వాళ్లకు అప్ప జేపుతున్నది . కొన్నింటి లో   ప్రభుత్వం  ప్రైవేటు వాళ్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నది .   దీనివల్ల  ప్రయివేటు వాళ్ళు  కోట్ల రూపాయలు సులభముగా సంపాదించు నట్లు చేయు చున్నది, పి ఎస్ యు లలో  కోట్ల రూపాయల నష్టం వచ్చునట్లు చేయుచున్నది . దీని తో పబ్లిక్ సెక్టార్ లు మూత పడు తున్నాయి . పబ్లిక్ సెక్టార్ లు మూత పడితే ఏం అవుతుందో చాల మందికి తెలియదు , వాటిని అతి తక్కువ ధరకు  ప్రయివేటు వాళ్ళు కొంటారు , ఉద్యోగులు రోడ్డున పడతారు వారి కుటుంబాలు అస్త - వ్యస్త మవుతాయి .  

Other than these works private is allowed to do like construction of houses, civil works, automobile, manufacturing of wooden furniture, iron works,house hold items, utensils, cement,marbles, fans, ac, motors, cycles,pumps, pipes,bore wells,play items, hotels, shops, food items, chutney , pa pad, bakery, cloth , paper etc. 

We can see the role of the private people playing in our country . They establish the companies with peoples money and they take loans from banks and payment is not making. 


 Kingfisher's bank accounts were frozen by the Mumbai Income Tax department for non-payment of dues. Kingfisher Airlines owes INR70 crore (US$11 million) to the service tax department.[20] Indian tax body also stated that Kingfisher Airlines is delinquent[21] On 20 October 2012, Kingfisher's licence was suspended by the Directorate General of Civil Aviation after it failed to address the Indian regulator's concerns about its operations.[22] On 25 February 2013, its international flying rights and domestic slots were scrapped by the Indian aviation authorities.[23]
In July 2014, Kingfisher Airlines has appeared as the country's top NPA after it has failed to repay loans of over Rs 4,000 crore borrowed mainly from state-owned banks.[24]


     

The bank has lent over Rs 300 cr to the carrier, is yet to official declare it a wilful defaulter

(UBI) was the first bank to declare Kingfisher Airlines and its chairman wilful defaulters for non-payment of loans. However, last month the company secured a stay from the Calcutta High Court against UBI's decision.


NEW DELHI/MUMBAI: The CBI has launched a probe into IDBI bank's Rs 950 crore loan to now defunct Kingfisher Airlines, part of the UB group promoted by liquor baron Vijay Mallya, despite the airline's negative credit ratings and net worth.

బడా వ్యాపార వేత్తలు businessman  మరియు ఇండస్ట్రియ లిస్టులు industrialists . వీరిని కూడా మనం గొప్ప వాళ్ళుగా, దేశానికి వీరు ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఫీల్ అవుతారు . వీళ్ళంతా కోట్లకు పడగలేత్తినవారు . వీళ్ళు సంపాదించిన దంత ప్రజల నుండి వచ్చిన డబ్బే కదా ! ప్రజలు కొంటేనే కదా వీరికి డబ్బు  వచ్చేది ! మరి ప్రజలకు ఏ మైన సహాయం చేస్తున్నారా అంటే ఏం లేదు ,వీళ్ళంతా స్వార్థ పరులు మాత్రమె .   

                 ప్రభుత్వం మరియు బ్యాంకు లు  వీళ్ళకే కోట్ల రూపాయల లోన్ loan ఇస్తుంది , దానితో వీళ్ళు వ్యాపారం గాని కంపనీ గాని పెట్టి ఎన్నో రేట్ల డబ్బు సంపాదిస్తారు . ఇందులో కూడా చాల మంది తీసికున్న అప్పులు చెల్లించ కుండా కోట్ల రూపాయలను ఎగ కొట్టేవారు ఉంటారు .అలాంటి వారు దర్జాగా తిరుగుతారు . వారి పై కఠి న చర్యలు ఎందుకు తీసికోవడం లేదు . 


18మంది పన్ను ఎగవేతదారుల జాబితా విడుదల

Updated : 3/27/2015 6:34:15 AM
Views : 280

Released a list of 18 tax Manipulators

న్యూఢిల్లీ : పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపనున్నట్లు ప్రకటించిన కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. తొలిసారిగా పన్ను ఎగవేతకు పాల్పడిన 18 మంది పేర్లను బహిర్గతం చేసింది. ఎగనామం పెట్టిన రూ.500 కోట్ల పన్నుల్లో గోల్డ్‌సుఖ్ ట్రేడ్, సౌమెనీ సిమెంట్స్ కంపెనీలు ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వెబ్‌సైట్లో ఉన్న సమాచారం ప్రకారం ఈ 18 మంది పన్ను ఎగవేతదారుల్లో 11 మంది గుజరాత్‌కు చెందిన వారు కావడం విశేషం. రూ.10 కోట్లు అంతకంటే అధికంగా పన్ను ఎగవేసిన వారి వివరాలు ప్రకటించడం ఇదే తొలిసారని ఐటీ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఎగవేతకు సంబంధించిన వారి పూర్తి వివరాలు పొందుపరచడం జరిగిందని, ముఖ్యంగా పాన్ నంబర్, చిరునామాను ప్రకటించినట్లు చెప్పారు. పన్ను ఎగపెట్టిన సంస్థలో సౌమెనీ సిమెంట్ రూ.27.47 కోట్ల స్థాయిలో ఉండగా, బ్లూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూ.75.11 కోట్లు, అప్లిటెక్ సొల్యూషన్స్ రూ.27.07 కోట్లు, జ్యూపిటర్ బిజినెస్ రూ.21.31 కోట్లు, హిరాక్ బయోటెక్ రూ.18.54 కోట్లు ఉన్నాయి.
గుజరాత్‌కు చెందిన ఐకాన్ బయో ఫార్మా అండ్ హెల్త్‌కేర్ లిమిటెడ్ రూ.17.69 కోట్లు, బన్యన్ అండ్ బెర్రీ ఆల్లోవ్స్ రూ.17.48 కోట్లు, లక్ష్మి నారాయణ టీ ఠక్కర్ రూ.12.49 కోట్లు, వైరాగ్ డైయింగ్ అండ్ ప్రింటింగ్ రూ.18.57 కోట్లు, పూనమ్ ఇండస్ట్రీస్ రూ.15.84 కోట్లు, కున్వర్ అజయ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.15 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అలాగే జైపూర్‌కు చెందిన గోల్డ్‌సుఖ్ ట్రేడ్ ఇండియా రూ.75.47 కోట్ల పన్ను బకాయి పడింది. కోల్‌కతాకు చెందిన విక్టర్ క్రెడిట్ అండ్ కన్‌స్ట్రక్షన్ రూ.13.81 కోట్లు, ముంబైకు చెందిన నోబెల్ మర్చైండైజ్ రూ.11.93 కోట్లు ఉన్నాయి.


 The state-run bank has lent over Rs 300 crore to Kingfisher Airlines. The airline has borrowed about Rs 6,500 crore from a consortium of 17 banks. According to the Reserve Bank of India (RBI)’s guidelines, a wilful default is an entity that has the capacity to repay its dues but chooses not to do so, or uses the borrowed money for purposes other than those for which a loan was availed of.

And some are dictating the Govt.also. The TS Govt. planning to Metro Rail up to RGIA for convenient of passengers but GMR the company  maintaining the air port being objected  Metro rail  not up to Air port only 3KM beyond it.

బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులు మన దేశం లో ప్రభుత్వాన్నే అజమాయిషీ చేసే వరకు వెళ్ళుతున్నారు . వస్తువుల ధరలను కూడా వీళ్ళే నిర్ణయించేస్తున్నారు .విపరీతముగా ధరలను పెంచేస్తున్నారు . వస్తువు ఉత్పత్తి కి అయిన ఖర్చు కు దానిని అమ్మే ధరకు ఎక్కడా పొంతన కుదురదు . 


ఈ క్రింద  చదవండి   ఒక ప్రైవేటు సంస్థ  MMTS ను ఎయిర్ పోర్ట్ దగ్గరి వరకు పొడగించ కుండ 3 కి మీ ముందు వరకే పరిమితం చేయాలని చెబుతుంది. 



Govt. and banks are also directly helping private sector . Banks are providing crores of rupees  as a loan. where as a common man or a student go to Bank for Education loan they put no.of queries and sureties even though surety produced they find something wrong and rejects application for only 5 lakhs of rupees. In this case govt. also help less. Then how the privates are getting hundreds of crore rupees on what basis.?


Privates earning crores of rupees annually as a profit , from which are they helping any poor people or students for education ? they are  getting profit by means of purchase of their goods by the common people only. 



ఇక చదువుకున్న నిరుద్యోగులకు స్వయం ఉపాది కి self employment scheme వేలు ,లక్షల బ్యాంకు లోన్ ఇవ్వాలంటే మీనా మేషాలు లెక్కపెడతారు . ఎన్నో డాక్యుమెంట్లు ,శురిటీ surety  సెక్యూరిటీ లు అడుగుతారు . ఈ బాధలు పడలేక అప్పులు అడగడమే మానుకొంటున్నారు . బ్యాంకు ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి  అయినా అప్పు దొరుకదు , ఎందుకు  ? ఈ లోపల అతని  వయసు మీరు తుంది .ఎక్కడ కూడా ఉద్యోగం రాదు . 


       కొన్ని కంపెనీ లు ఏమి లేకున్నా ఎంతో ఉన్నట్లు ప్రజలకు భ్రమ కల్పించి వారి షెర్ల shares  ను అమ్మి డబ్బు సంపాదిస్తారు .వారి షెర్ల ధరలను వారే విపరీతముగా పెంచి మార్కెట్ లో వారి ఎసెట్స్ వ్యాల్యు assets value   పెరిగినట్లు చూపెట్టి తిరిగి బ్యాంకు ల నుండి మళ్లీ కోట్ల రూపాయల అప్పు పొందుతారు . దీనిని చూసి   అమాయక ప్రజలు షేర్ల రేట్లు  ఇంకా పెరుగుతాయని ఉన్న డబ్బు ను , బంగారు నగలను అమ్మి షెర్ల లో పెట్టి నష్టపోతున్నారు . 
 some companies are going to public issues and collecting crores of rupees by people are investing amount in that companies without seeing actual position of the company by selling their property gold etc. . Share market is purely gambling game ,company it self increase their assets value and attract the common people to purchase shares. 

Govt. should restrict such type of companies.

ఇలాంటి వాటిని ప్రభుత్వం నియంత్రించాలిGovt has to control the bogus company కాని ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలే  పోటి పడి తమ తమ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టమని ఇండస్ట్రి య లిస్టులను బ్రతిమాలు తున్నాయి . ఒకరు సింగాపూర్ ఇంకొకరు జపాన్ , అమెరికా వెళ్లి అక్కడి బడా వ్యాపార వేత్తలు businessman  మరియు ఇండస్ట్రియ లిస్టులను  industrialists బ్రతిమిలాడి పెట్టుబడులు మన దగ్గర పెట్టమని కోరుతున్నారు . 

మన దేశం లో అమ్మే విదేశీ వస్తువులను కొనవద్దు కొంటె రాయాల్టి రూపములో వేల కోట్ల రూపాయలు ఆ దేశాలకు వెళుతున్నాయని అందుకే మన దేశం లోని మన కంపనీ లో ఉత్పత్తి అయిన  సరుకులనే కొనమని  చెబుతారు .  విదేశీ వస్తువులను మన దేశం లో అసలే అమ్మకుండా, దేశం లోనికి రాకుండా నిషేధించ వచ్చుకదా !  అప్పుడు మనం మన దేశం లో ఉత్పత్తి ఐనావే కొంటాం కదా! గాలిలో దీపం పెట్టి ఆరిపోవద్దు అంటే ఎలా ? అది సాధ్యమేనా ? 1977 లో జనతా గవర్నమెంటు కోకా -కోలా ను మన దేశం లో ధైర్యముగా బాన్ చేసింది 
We are paying crores of rupees to the foreign countries as a royalty for purchasing their products in our country. So some body advising us to purchase our goods produced in our country only to avoid royalty payment , Is it possible?

It is not possible because as a GATT agreement the member countries can sale their products among themselves . 

Coca-Cola was the leading soft drink in India until 1977 when it withdrew from the country rather than disclose its formula and reduce its equity stake as required under the Foreign Exchange Regulation Act (FERA), which the Janta party – committed to a policy of Indian self-reliance – introduced to govern the operations of foreign companies in India. In 1993, the ban was lifted in pursuance of India's liberalization policy and Coca-Cola made a comeback.

Janatha Govt. banned Coca-cola daringly because there was no GATT.

The rates of the goods and essential commodities are being decided by privates only, Govt.is simply seeing. Now the petrol and diesel  rates are reduced drastically  but the rates of goods and essential commodities are as it is. 



Now everybody receiving   one  SMS  like : A Cold drink produced for 70-80 paise and sold at Rs 9-10

పబ్లిక్ సెక్టార్ ను నిర్వీర్య పరుచుటలో వీరి పాత్ర అతి ముఖ్య మైనది ,   పి ఎస్ యు లు ఎంత తొందరగా మూత పడితే వీరికి అంత లాభం .ఎఫ్ డి ఐ లను ఆహ్వానిస్తారు . ప్రజలు తెలుసు కొనవలసింది ఏమిటంటే  పి ఎస్ యు లు ఒక పద్దతి ప్రకారముగా , చట్ట ప్రకారముగా ట్రాన్స్ పరెంట్ గా  పని చేస్తాయి కాని ప్రయివేటు వాళ్ళు తమ ఇష్ట ప్రకారముగా పని చేస్తారు . పి  ఎస్ యు లలో వచ్చే లాభాలలో దేశ ప్రజ లందరికి  సమాన వాటా ఉంటుంది కాని ప్రయివేటు లో వచ్చే లాభం అంతా ఆ ఒక్కరికే చెందుతాయి . మన నాయకులలో చాల మంది  బడా వ్యాపార వేత్తలు businessman  మరియు ఇండస్ట్రియ లిస్టు లున్నారు అందుకేనేమోఇదంతా !

 ప్రయివేటు వాళ్ళు లాభాలలో నడిపిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు నడప లేకున్నది ? అసలు  పబ్లిక్ సెక్టార్ లో నష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం ఎప్పుడైనా అనాలిసిస్ analysis  చేసిందా?  ఎయిర్ ఇండియా కు నష్టాలు వచ్చే రూట్ లు ఇచ్చి లాభాలు వచ్చే రూట్ లను ప్రయివేటు వాళ్లకు ఇస్తే  ఎయిర్ ఇండియా కు నష్టం ఎందుకు రాదు ?  అట్లాగే నష్టం వచ్చే గ్రామీణ ప్రాంతాలలో BSNL కనెక్టివిటీ ఇవ్వాలే   ప్రయివేటు ఆపరేటర్ లకు లాభాలు వచ్చే అర్బన్ ఏరియా లను అలాట్ చేసినప్పుడు BSNL కు నష్టం రాక లాభం వస్తుందా ?  

         ప్రభుత్వం  దేశం లో లభించే ప్రకృతి సిద్ధమైన వనరులను Natural resources  ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నది  .  మనది ప్రజాస్వామ్య దేశం కాని   ప్రైవేటు వాళ్ళ దేశం కాదుకదా ! ఈ దేశములో ప్రకృతి సిద్ధమైన వనరుల లో పబ్లిక్ సెక్టార్ కు తప్ప   ప్రయివేటు వాళ్లకు ఎట్టి పరిస్తితులలో ఇవ్వరాదు . మన  దేశం  లోని  ప్రకృతి సిద్ధమైన వనరులు 125 కోట్ల మంది జనాభాది మాత్రమే , ఇందులోని ప్రతి ప్రకృతి సిద్ధమైన వనరులు ప్రజ లందరివి . ఇక్కడ సామాన్య ప్రజలు బీదరికం తో తిండికి , బట్టకు , నీటికి మరియు ఇల్లు లేక బాధ పడుతుంటే  ప్రయివేటు వాళ్ళు దేశాన్ని దోచుకు తినడమేమిటి ? ఒకనాడు పెట్రోల్ బంకు లో  పనిచేసిన వారు సైకిల్ పై తిరిగి వ్యాపారం చేసినవారు ,మామూలు గుమాస్తా పని చేసినవారు ఈరోజు బిలియనీర్లు అయ్యారంటే మరి అప్పటి ధనికులు ఇంకెంత కావాలి వారు ప్రస్తుతము ట్రి లియా నీర్లు కావాలి ?  అప్పటి  దేశం లోని మిగతా సామాన్యులు కూడా బిలియనీర్లు కాకపోయినా కనీసం ఒక మంచి స్తితిలో ఎందుకు లేరు ? 

    Present Chairman/TRAI has been singing songs of private operators so loudly ever since his taking over that it is hardly surprising that he has gone to the extent of advocating that BSNL surrender 1.2 MHz of spectrum in the premium 900 MHz band to ensure that wider bandwidth is made available to private operators in the upcoming auctions and their vested interests are well protected. 

herculean efforts of BSNL in rising to the occasion at the time of grave crisis when private operators were not visible. Same is true of Uttarakhand where private operators ran away when it was struck by national calamity.


We fail to understand what happened to private operators in the 3G auctions in 2010 where market determined bid values. On the contrary, Bharati Airtel, Vodafone and Idea entered into a obnoxious cartel by bidding for select Circles and thereafter started providing 3G services in areas where they did not bid for spectrum and had no license by entering into so called ICR agreements forbidden by policy. This brazen faced cartelization where three operators together paid about Rs 14,000 crores is at deadliest cost to BSNL which alone paid Rs 10,500 crores and has exclusive pan India 3G domain. Justice Rastogi of TDSAT was forthright in his Judgment when he said these three operators are selling services without license and spectrum in the name of illegitimate ICR pacts. Is Chairman/TRAI shedding tears for private operators for their blatant policy breaches which have crippled the growth of BSNL?

present Chairman/Trai and his actions to protect vested interest of private operators at the cost of BSNL. Rahul Khullar is trying to dig last nail in the coffin of BSNL and has virtually made up his mind to consign BSNL to flames. 

    
  ప్రయివేటు వాళ్ళు దేశాన్ని దోచుకు తిన్నా పర్వాలేదా ? అసలు ప్రభుత్వం ఉండేదే 5 సంవత్సరాలు తరువాత ఏ ప్రభుత్వం వస్తుందో  ఏమో  ! అలాంటప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి గాని  ప్రయివేటు వాళ్లకు ఉపయోగపడే పనులు ఎందుకు చేస్తారో ? నాయకులను ప్రభుత్వ గద్దె పై కూర్చుండ బెట్టేవారు ఈ సామాన్య ప్రజలే  ఓట్లు వేసి కదా! బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులు కాదు కదా ! వాళ్ల కు  ఓటు వేసే తీరిక కూడా ఉండదు . ప్రకృతి సిద్ధమైన వనరులను కాజేయడం   ముఖ్యం డబ్బు సంపాదించడమే ముఖ్యం , విదేశాలకు వెళ్లి కూడా అక్కడా ఇదే వ్యాపారం , మరి బిలియనీర్లు ఎందుకు కారు !  వాళ్ళు బిలియనీర్లు  అయితే నేం కాకున్నా ఎం ? సామాన్య ప్రజలకు ఎం ఫరక్ పడదు , ఈ బిలియనీర్లు మన దేశం లోని సామాన్య లకు  తమ ఉత్పత్తులను ఏమైనా తక్కువ రేటు కు ఇస్తున్నారా అంటే అదేం లేదు . 

   ఈ  బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులు కేవలం ఒక గంట లో సంపాదించిన డబ్బు  ఒక సామాన్యుడు జీవితాంతం కష్టపడిన  సంపాదించ లేడు . 








Katta Shekar Reddy Article


 


                             

Feb 03 2015 : The Times of India (Hyderabad)
RIL-SBI in race to start payments bank
Mumbai:
TIMES NEWS NETWORK


India’s largest corporate house, Reliance Industries, has managed to rope in the country’s largest lender, State Bank of India, as its minority partner to head the list of applicants seeking a licence for setting up a specialized bank.
According to central banking sources, over 70 applicants including Aditya Birla group, Vodafone and Airtel have shown interest in setting up either a ‘payments bank’ or a ‘small finance bank’. Monday was the last date for applications.
The specialized banks are expected to change the bank ing landscape by promoting digital payments, both for money transfers and for payments.
Though digital payment products are available, new entrants are expected to speed up adoption by making these available to low-value customers on the mobile platform.
Specialized ‘payment banks’ and ‘small finance banks’ are the brainchild of RBI governor Raghuram Rajan.
Other applicants range from Future Group and Idea (along with AV Birla Nuvo), microfinance companies such as SKS and technology companies such as Vakarangee Software and Fino Paytech. Gold loans companies such as Muthoot and new generation digital payment companies PayTm, Citrus Payments, MobiKwik and early pre-paid issuers Oxigen and ItzCash are also companies aiming to turn themselves into banks.
The payment banks will open savings accounts like regular banks. However, they will be extremely low cost in their operations with a minimum branch presence. Their account opening process is expected to be similar to low-value prepaid phone connections. They will not provide loans or investment schemes and all their deposits must be invested in government securities. Being high on technology , they are expected to reduce the public's dependence on cash as they promote person-to-person electronic remittances. Similarly , small finance banks will be driven by new technology and at least half their advances will have to constitute loans and advances of up to Rs 25 lakh.
The RIL-SBI joint venture will be promoted by RIL with the bank picking up a 30% stake. A joint statement said, “The payments bank will leverage SBI's nationwide distribution network and risk management capabilities along with the substantial investments made by RIL in its retail and telecom businesses. It will deploy state-of-the-art technology , build scalable infrastructure and create extensive branch and business correspondent network in order to provide last-mile access and intuitive user experience to all sections of society.“





We got independence in 1947 , our own constitution came from 26jan 1950. Our own Govt. ruling the country. Union budget is lakhs of rupees. In these years rich became more rich but poor is at the same place.  The employees are neither rich nor poor. 

We can see here a tribal patient being carried by keeping him on a cot  from their residence in a forest to nearest  Hospital for treatment, traveled for 15 kilometers on a rocky way . What a pity  how many such places are there in our country  still .   


02-04-2015 updated 





వివేక్ దేవరాయ్ కమిటీ రైల్వే ని విభజించాలని , సంక్షేమ కార్యక్రమాల నుండి తప్పుకోవాలని సూచించింది . గూడ్స్ రైళ్ళు , పాసెంజర్ రైళ్ళను ప్రైవేటు కు  అప్ప జెప్పా లట . రైల్వే వాణిజ్య అంశాల బాధ్యతను ప్రైవేటు కు ఇవ్వాలట . పాట శాలలను , ఆసుపత్రుల నుండి తప్పుకోవాలాట . చాలా బాగుంది , మరి రైల్వే శాఖ ఏం చేయాలట ? ట్రాక్ ప్రక్కన మొలచిన గడ్డిని పీకాలటనా ? 

అసలు కమేటిని ఎందుకు వేశారు ? రైల్వే లను ఎట్లా అభి వృద్ధి ఎలా చేయాలని అడిగితే ప్రైవేటు చేయ మంటారా ! ప్రైవేటు చేస్తే ఎవడు కొంటాడు ? డబ్బు ఉన్నవాడే కదా కొనేది , అంటే డబ్బు ఉన్న వాడికే మేలు చేయడమన్నమాట. ఎప్పుడు చూసిన ఆ డబ్బు ఉన్న వాడి మాట . పేరుకేమో ప్రజలది చేసేది మాత్రం కార్పోరేటులకు. 
అసలు కమేటి ఎందుకు వేయాలి , సలహాలు తీసుకోవడానికి ,సలహాలు చెప్పడానికి మన దేశం లో ఎంతోమంది నిపుణులు,  మేధావులు, శాస్త్ర వేత్తలు , ప్రొఫెసర్లు  ఉన్నారు . వారి సలహాలు తీసికోవాలి కాని కోట్ల రూపాయలు పెట్టి కన్సేల్టేన్సి లను కమేటిలను వేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్తకు నష్టం జరుగుతుంది . ప్రజల నిర్ణయమే అసలైన నిర్ణయం మరియు అసలైన కన్సేల్టేన్సి. 

అసలు రైల్వే లు ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి , సులభం గా ప్రయాణం ఎలా చేయాలి ? కొత్త రైళ్ళు ఎన్ని ఎక్కడ వేయాలి అని చూడాలి . రేట్లు ఎలా నిర్ణ ఇంచాలి , ఎక్కువ ఉన్నావా లేదా తగ్గించాలి అనే దానిని స్టడీ చేయాలి కాని ప్రైవేటు వారికి ఇచ్చి చేతులు దులుపు కోవడమేమిటి ? 

మనది ప్రజా ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకొనబడినది  కాని ఇది ప్రైవేటు ప్రభుత్వం కాదు . మనకు స్వాతంత్ర్యం కావాలని మన తాత ముత్తాతలు తమ తమ ఆస్తులు , తమ ప్రాణాలు దేశం గురించి ధార పోసి బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్ర్యం సంపాదించారు . కాని ఆనాడు మన తాత ముత్తాతలు మన దేశం లో ప్రస్తుతం ఇలా ప్రైవేట్ అవుతుందని తెలిస్తే ఆనాడు బ్రిటిష్ వారితో పోరాడేవారా ? జలియన్ వాలా బాగ్ లో 600 మంది తుపాకి గుళ్ళకు బలి అయ్యేవారా ? ఇప్పుడు వాళ్ళు ఉంటే  ఎంత బాధ పడేవారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది  . 



వారికి మంచమే అంబులెన్స్!

   Updated : 2/3/2015 10:23:23 AM
    Views : 233

   గుట్టల మీదుగా రోగిని మోసుకొచ్చిన గిరిజనులు
   15 కి.మీ.పాటు నరకయాతన.. ఆస్పత్రికి తరలింపు
cot as a ambulance for tribals
A tribal patient being carried by keeping him on a cot  from their residence in a forest to nearest  Hospital for treatment, traveled for 15 kilometers on a rocky way .




ఆదిలాబాద్, గూడెం: అడుగు తీసి అడుగేయలేని పరిస్థితిలో రోగి! అంతకంతకూ పరిస్థితి విషమిస్తున్నది! అల్లంత దూరంలో ఆస్పత్రి.. అక్కడికి చేరాలం టే నడక ఒక్కటే మార్గం! చలించిన గిరిజనులు.. మంచాన్నే ఆంబులెన్స్‌గా మార్చేశారు. రోగిని పడుకోబెట్టి దాదాపు 15 కిలోమీటర్ల దూరం మోసుకొచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది. తిర్యాణి మండలం గుండాలకు చెందిన సోయం చిన్ను కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం గుండాల నుంచి దండేపల్లికి తరలించాలని భావించారు. 

కానీ రవాణాసౌకర్యాం లేకపోవడంతో మంచాన్నే అంబులైన్స్ గా మారేశారు. రోగిని పడుకోబెట్టి నాలుగు వైపుల నలుగురు భుజాన ఎత్తుకొని గుట్టలు దాటుకుంటూ దాదాపు ఐదు గంటలు ప్రయాణించి 15 కిలోమీటర్ల దూరంలోని ఊట్ల గ్రామానికి చేరుకున్నారు. ఊట్ల నుంచి ఆటోలో మ్యాదరిపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఎన్నో చోటు చేసుకున్నప్పటికీ, గిరిజనుల సంక్షేమాన్ని ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తమవుతున్నది. సంచార వైద్యశాలల జాడ లేదని, వైద్యసిబ్బంది గ్రామాలకు రావడం మానేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.



But Govt. is being formed by the common people only  by casting votes in General Elections. The bada business men and industrialists have no time to cast their vote. The Govt.( leaders)  is having more love with  bada business men and industrialists other than common people  why ? 

                                                                                                                           Yours,
                                                                                                           www.seaflowdiary.blogspot.com

No comments:

Post a Comment