Friday, February 27, 2015


సురేష్ ప్రభుజీ  గారి రైల్వే బడ్జెట్ 
RAILWAY BUDGET OF SURESH PRABHU JI 

Date :  27-02-2015





సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు "  ఇది ఒక రైల్వే బడ్జెట్ గా లేదు ఏదో ఉన్నవాటిని బాగుచేస్తామన్నట్లు ఉంది . "కిర్రు కిర్రు మని నడుస్తున్న  ఎడ్ల బండి చక్రాల ఇరుసు కు కందెన వేసినట్లు ఉన్నది బడ్జెట్" .  ధరలు పెంచలేదంటు గొప్పగా చెప్పుకోవడం ఎందుకు ?  అధికారం లోకి వచ్చి రాగానే  14,2% ధరలు పెంచిన సంగతి అప్పుడే మరచి పోయారా ! ఇంత మొత్తం ఏ ప్రభుత్వ మైన పెంచినదా ? భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగినదా ?  సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమిలేదు . విద్యార్థులకు కూడా ఏమిచేయలేదు . రైలు చార్జీలు  బస్సు చార్జీల కంటే చాల తక్కువగా ఉండాలికదా !  చాలా మంది సామాన్యులు ప్రయాణించేది రైళ్ల లో .  రైళ్ల లో సామాన్యులకు  సీట్ లే దొరకవు , జనరల్ భోగిలో ఒంటి కాలు పై సామాన్యులు వందల మైళ్ళు ప్రయాణిస్తున్నారు , జనరల్ భోగీలు పెంచేది లేదు , ఎవ్వరైనా ఇన్ని రోజు లైన ఎందుకు గమనించటం లేదు ?. కనీసం ఈ ప్రభుత్వమైనా జనరల్ భోగీలు పెంచుతుంది అనుకుంటే అదీ లేదు .  అన్ని రైళ్ళు ఫుల్ గానే ప్రయాణికులతో పోతాయి . ఎన్నో రోజుల ముందు బుక్ చేసికుంటే గాని టికెట్ దొరకదు . గూడ్స్ బండ్లు మోయలేని బరువులు మోస్తూనే ఉన్నాయి .  క్రొత్త రైల్వే లైన్ ఒక్కటి వేయలేదు , మన దగ్గర బీబీనగర్ - నడికూడి తప్ప .  అన్ని రైల్వే లైనులు పాతవె . బ్రిటిష్ వారు , నిజాం వేసినవే !   ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించ లేదు . బయో టాయిలెట్ లు ఏర్పాటు చేస్తామని ప్రభు గారు చెప్పారు చాలా బాగుంది . ఇది ముందు చూపుతో చేసిన రైల్వే budget అట . ప్రయాణీకులకు ఈ సౌకర్యాలు కల్పించడం రైల్వే ల mandatory కాని ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏదో ప్రవేశ పెట్టి చేతులు దులుపు కున్నాయి . ఎప్పుడో మంజూర్ ఐన పనులు ఇంతవరకు పూర్తీ కాలేదు ఇంకా కొన్ని మొదలు కూడా పెట్టలేదు .శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్ లోక్ సభ నుండి ఎన్నిక అయినప్పుడు క్రొత్త రైల్వే లైను   పటాన్ చేరు -- సంగారెడ్డి --జోగిపేట్ --మెదక్ --సిద్దిపేట  మీదుగా వేయుటకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు . సర్వే కూడా చేశారు . అసలు రైల్వే లైన్ లేని మెదక్ జిల్లా ప్రజలు చాల సంతోషించారు .  కనీసం ఈ విషయం రైల్వే శాఖకు తెలుసా అని , ఇన్ని సంవత్సరాలు గడచినా ఒక్క బడ్జెట్ లో ఈ సంగతి ఎక్కడా ఎప్పుడు కూడా ప్రస్తావన లేదు . అదే కాంగ్రెస్ మల్లికార్జున్ రైల్వే మంత్రిగా చేసినా వారి ప్రధాన మంత్రి  గారి వాగ్దానం జ్ఞాపకం కూడా చేయలేదు . దత్తన్న కూడా ఎం చేయలేదు .. ఇక రైల్వే కేబినేట్ మంత్రులకు ఈ విషయం అసలు తెలియదు ,ఇక్కడి నాయకులకు రైల్ ఎలా ఉంటుందో ,ఎప్పుడు చూడ లేదేమో మరి అందుకే ఈ లైను ప్రస్తావన గురించి కేంద్రం ముందుకు తేలేదు .  

  ఎప్పుడు చూచినా రైల్వే లు లాస్ లో ఉందంటారు , ఇంతకూ ముందు ప్రభుత్వాలు ఇలాగే చెప్పుతూ వస్తున్నాయి .  ఈ ప్రభుత్వం కూడా అదే మాట చెప్పుతున్నది . ప్రజలు ఈ ప్రభుత్వం ప్రవేశ పెట్టె రైల్వే budget చాల బాగుంటుంది అనుకొన్నారు కాని వారి ఆశలన్నీ అడియాశ లయ్యాయి . వీరు పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ద్వారా రైల్వే లను అభివృద్ధి చేస్తారట . ఈ ప్రభుత్వానికి కలలో కూడా  పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) అని కల వస్తుందేమో ! 

Date:  31-03-2015



సురేష్ ప్రభు గారి రైల్వే బడ్జెట్ " క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని ఇంత వరకు అనుకున్నాము కాని రేపటి నుండి అనగా 01-04-2015 నుండి  5 రూపాయల ప్లాట్ ఫాం టికెట్ ను రూ . 10 కి పెంచడమేమిటి ? ఇక వీడ్కోలు చెప్పడానికి రైల్వే భోగి వరకు వెళ్ళవలసిన పనిలేదు . ఇంటి వద్దనే వీడ్కోలు చెప్పి పంపించాలి . రైల్వే స్టేషన్ కు వెళ్ళే చార్జీలు మిగలాలని ఏమో !   ఇప్పటికే  ప్లాట్ ఫాం టికెట్ ధర రూ . 5 ఎక్కువ ఉన్నదంటే  రూ . 10 కి పెంచి నడ్డి విరిచారు . ఇంకా కొన్ని రోజు లైతే  ట్రైన్ ను దూరం నుండి చూస్తే కూడా డబ్బు వసూలు చేస్తారేమో 

!   సరకు రవాణా చార్జీలను కూడా పెంచు చున్నారు . యూరియా , గింజ ధాన్యాల రవాణా చార్జీలు 10% బొగ్గు  రవాణా చార్జీలు 6.3% , సిమెంట్ 2.7% ,  ఇనుప తుక్కు 3. 1% కోల్ తార్ రవాణా 3. 5% పెంచుతున్నారు .   
బడ్జెట్ లో చెప్పేది ఒకటి ఇప్పుడు చేసేది మరొకటి . ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు , ఎంత పెంచినా భారిస్తారును కుంటున్నారు కాని దీనివల్ల అన్ని ధరలు పెరుగుతాయి . సామాన్యుడు తన జీవితం లో ఇల్లు కట్టు కో లేడు   ఎందుకంటే సిమెంట్ మరియు ఇనుము ధరలు పెరుగుతాయి . 
గింజ ధాన్యాల రేటు పెరుగుతుంది కావున సామాన్యుడు సగమే తినాలి ! ముందే సామాన్యుడు సరిపోని ఆదాయం తో సత మత మవుతున్నాడు . 
ప్రభుత్వానికి ఎప్పుడు చూసిన ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా ! సైంటిఫిక్ గా ఎంతో ఎదుగుతున్నా రాను రాను ధరలు తగ్గాలి కాని పెరుగుతూనే ఉన్నాయి . 

మనకు ఇంత అర్జెంటు  గా  అభివృద్ధి  పబ్లిక్ -ప్రైవేటు -పార్టనర్ (PPP) ల ద్వారా అవసరం లేదు. రైల్వే లు పబ్లిక్ ద్వారా అభివృద్ధి చేయండి అంతేగాని ప్రైవేటుని ఇందులోనికి లాగవద్దు, ప్రైవేటు వారు లేకుంటే ప్రభుత్వానికి చేతకాదా ?  నిపుణులు లేరా ? కావాలంటే ఇతర దేశాల రైల్వే లను చూస్తె తెలుస్తుంది. రైల్వే అంటేనే సామాన్య ప్రజలది.  

 ఈ అవకాశం గురించి ప్రైవేటు వాళ్ళు ఎప్పుడు  ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.  

జనతా ప్రభుత్వం లో మధుదండావాతే గారు రైల్వే మంత్రిగా సర్ప్లేస్ surplus budget ప్రవేశ పెట్టినారు ఆ  ఘనత నిజంగా ఆయనదే . ఆయను చూచి కూడా తరువాత వచ్చిన రైల్వే మంత్రులు ఆ పని చేయలేక పోయారు . 
లాలూ గారు గరీబ్ రథ్ ప్రవేశ పెట్టి కనీసం పేదవారు  ఏసీ లో ప్రయాణించే టట్లు చేశారు . దీది దూరంతో పెట్టి టైం సేవ్ చేశారు . కాని ప్రభు గారు క్రొత్త రైల్ లేదు చార్జీలు పెంచలేదు " అని చెప్పి దొడ్డి దారిన పెంచడమేమిటి ?

                                                                                                                         yours,
                                                                                                    -www.seaflowdiary.blogspot.com 


Wednesday, February 25, 2015

Congratulatons to Kejriwal and AAP for  keeping poll promises, slashes power tariffs, offers free water



Delhi's AAP Government Announces Cheaper Power, Free Water
Delhi Chief Minister Arvind Kejriwal. (File photograph)

  Eleven days after forming the Delhi government, Arvind Kejriwal's Aam Aadmi Party or AAP has delivered on its big-ticket election promises: cheaper water and power.

The decision was taken at a cabinet meeting presided over by Chief Minister Arvind Kejriwal.


Deputy Chief Minister Manish Sisodia announced today that every household will get 20,000 litres of  water at no cost every month; families who use less than 400 units of power per month will get a 50% discount on their bills, the others will pay full rate for electricity.  
which will benefit around 90 per cent of the Delhiites in the city.
 Sisodia said consumers getting free water will not require to pay for sewer charges. On the free power scheme, Sisodia said government will review the power rates after CAG completes audit of the accounts of the power discoms. In its manifesto, AAP had promised to cut power tariff by 50 per cent immediately after coming to power.  it won more than 95% of the seats in the Delhi assembly.  

The new prices will come into effect on March 1. For the next fiscal year, The subsidy for electricity is likely to cost the government about Rs. 1,400 crore, said Mr Sisodia; the discount on water will add up to about Rs. 250 crore. The subsidy for March will be Rs. 70 crore for electricity and Rs. 20 crore for water.

Its commitment to cheaper utilities is seen as one of the driving forces of AAP's phenomenal result in the Delhi election last month - 
Mr Kejriwal later tweeted, "We have delivered on our promises. Electricity at half-price and free water. We will make good on other promises later. Just stay with us".

 The AAP had also promised 20 kilolitres (20,000 litres) of free water to every household per month. The previous AAP government had introduced the free water scheme but it was discontinued after it quit 

दिल्ली की केजरीवाल सरकार ने आज दिल्ली वालों को राहत देते हुए बड़ा ऐलान किया, जिसके तहत एक मार्च से बिजली की दरें आधी और एक मात्रा में पानी मुफ़्त कर दिया जाएगा.
दिल्ली के उप मुख्यमंत्री मनीष सिसोदिया ने दिल्ली वालों को हर महीने 20 हज़ार लीटर मुफ़्त पानी और 400 यूनिट बिजली बिल की दरें आधी करने की घोषणा की.
हालांकि 400 यूनिट से ज़्यादा बिल पर पूरा बिल देना होगा.
अपने चुनावी वादों को अमली जामा पहनाते हुए दिल्ली सरकार की ओर से ये घोषणाएं की गईं हैं.
इस ऐलान के बाद से दिल्ली के 90 फ़ीसदी परिवारों को बिजली बिल में फ़ायदा मिलेगा.


पानी और सीवर सुविधाओं की दरें दिल्ली सरकार ने माफ़ कर दी हैं.
इन कटौतियों के मद्देनज़र बजट में 250 करोड़ का प्रावधान किए जाने की भी घोषणा की गई.
सिसोदिया ने यह भी बताया कि पिछली बार सरकार बनने पर की गई कटौतियों पर एक क्वार्टर में सरकार की ओर से 31 करोड़ ख़र्च हुए थे.
बिजली दरों में कटौती का 36 लाख परिवारों को फ़ायदा मिलेगा जबकि पानी मुफ़्त किए जाने से 18 लाख परिवारों को फ़ायदा होगा.
मनीष सिसोदिया ने अपनी सरकार को व्यापारियों को गले लगाने वाली सरकार भी बताया और व्यापारियों से ईमानदारी से टैक्स चुकाने की अपील भी की.

Feb 24 2015 : The Times of India (Hyderabad)
World Bank rues ineffective power regulatory bodies
Hyderabad:
TIMES NEWS NETWORK


Electricity regulatory bodies in the states, including Andhra Pradesh, are not effective, said a World Bank 
study released in the city on Monday .Titled “More Power to India: The Challenge of Distribution“, the 
study 
pointed out that the present regulatory environment was not sufficiently pushing the power utilities to 
improve performance. “Lack of accountability , limited autonomy and constrained technical capacity
 have restricted the ability of the State Electricity Regulatory Commissions (SERC) to create an
 independent, transparent and unbiased framework for the sector that balances consumer, investor or
 utility interests,“ it said.
The electricity regulatory commissions exist in all states, but they have generally struggled to achieve
 true autonomy from the state governments, the study pointed out. Also, many SERCs lack resources 
such as adequate number of professional staffers and appropriate information technology systems to perform 
functions, it said.
“Most SERCs are nominally promoting consumer empowerment and are also taking steps to increase 
transparency , but far more needs to be done to promote consumer engagement and to ensure that
 high-quality information is publicly available,“ said the study.
It wondered why there was no clear accountability mechanism to hold SERCs responsible for 
implementing their mandates. “SERCs face an enormous challenge in carrying out their mandates 
because the utilities they regulate are almost all state-owned. As a result, although most SERCs have notified 
20 of the key regulations necessary to enact the Electricity Act 2003, many have yet to implement them
 fully,“ the study said.
The regulatory mandates reviewed in this study relate to tariffs, protection of consumers, standards of
 performance, open access, renewable energy and regulations in selected other areas. On an average, 
the states score 74 per cent on an index measuring implementation of regulatory mandates.
Andhra Pradesh, Himachal Pradesh and Karnataka are the highest ranking SERCs in the country, it said.
However, the World Bank study expressed concern over increasing distribution losses in Andhra Pradesh.
The TDP government can achieve its objective of ensuring power for all only by ramping up the transmission 
and distribution infrastructure, it said and asked the government to make fixing of subsidy to power utilities 
more transparent and regular to ensure that power companies are able to make arrangements for the power
 purchases.
The World Bank cautioned that continued state interference in utilities had weakened incentives for 
the commercial operations. “Unbundling and corporatization of power utilities was intended to limit 
state involvement in their operations, increase transparency and accountability , and also bring a 
commercial orientation to their operations.But while unbundling of the utility companies has 
progressed quite well on paper, actual separation and functional independence of the entities is 
considerably less than it appears,“ it said.
Responding to a question, the World Bank representatives refused to comment on the 
`feasibility' of the promise made by Delhi chief minister Arvind Kejriwal to slash the 
power charges by half. “We have not studied the power purchase and cost to serve aspects 
in Delhi. Therefore, we cannot comment on the specific promise,“ they said.

Congratulations to Kejriwal and AAP party for fulfilling the manifesto
 even after world bank comments,at any cost . Really you are a great, 
no other CM except KCR CM Telangana , who is also taking such type 
of implementations  in addition to the manifesto for the benefit of 
common  people.   
                                                                                                              yours,
                                                                                           www.seaflowdiary.blogspot.com


Sunday, February 22, 2015



CM gaaru Pl help the 1969 Telangana Student Martyrs  
ముఖ్యమంత్రి గారు 1969 తెలంగాణా అమర విద్యార్థు లను కూడా     ఆదుకోండి 
Date: 22-02-015

పూజ్యులైన మన ముఖ్యమంత్రి కె సి ఆర్  గారు ,

 తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఇండ్లలో చిరుదివ్వె వెలిగించే ప్రయత్నం. అమరవీరుల కుటుం బాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి గారు కే చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.   చాలా  సంతోషం,  అమర వీరులైతే  లేరు కాని వాళ్ళ తల్లి తండ్రులు ప్రతి క్షణం వారి పిల్లలను స్మరిస్తూ ఉంటారు . అమర వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమం లో పాల్గొన్నారంటే వారికి తెలంగాణా అంటే ఎంత ప్రేమో ! నిజంగా వారు దేశ భక్తులు కూడా !  సుమారు 12-13 వందల మంది అమర వీరులయ్యారంటే  ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు . కొన్ని రాజకీయ పార్టీలు అంతా అబద్దమని కొట్టిపారేశారు . తరువాత నిజం తెలుసుకొని తాము కూడా  ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తామన్నారు , కాని ఇప్పటికి ఇవ్వలేదు ఆ విషయాన్ని మార్చి పోయారు కూడా ! ఇలాంటి సహాయం మీరు చేయడం ఒక గొప్ప కార్యక్రమం . మొదటి విడతలో గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్దేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు ఈ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఇందుకు కావల్సిన నిధులను కలెక్టర్ల వద్ద జమ చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు.

మీరు ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం చేయాల్సింది కాని మరి ఎందుకో ఆలస్యం జరిగినది . 

మీరు ఎవ్వరు వచ్చి అడిగినా  కాదనకుండా వారికి సహాయం చేస్తున్నారు . స్థలం ఇస్తున్నారు వాళ్ళ కమ్యూనిటీ కి భవనాలు కట్టిస్తున్నారు . ఇదే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు . పేదవారికి మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఇంటిలోని అందరికి రూపాయకే కిలో అందిస్తున్నారు . సంక్షేమ హాస్టళ్ళ లోని విద్యార్థులకు సన్న బియ్యం తో అన్నం పెట్టిస్తున్నారు . పేద విద్యార్థులు చదువు కొనడానికి వేల కోట్ల రూపాయల ఫీసులు చెల్లిస్తున్నారు . పేద వారి నెల వారి పెన్షన్ రూ . 1000 కి  వికలాగులకు రూ 1500 కి పెంచి ఇస్తున్నారు . పేద వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్నారు . హైదరాబాద్ ను ప్రపంచ నంబర్ వన్ సిటీ గా , I T  సిటీ గా , పరిశ్రమలను ఇక్కడ పెట్టించ బోవుచున్నారు .  వేల ఉద్యోగాలు కల్పించ డానికి మార్గం చేస్తున్నారు . హుసేన్ సాగర్ ను పూర్వ స్థాయి మంచినీటి సరస్సుగా చేయ బోతున్నారు , ఈ విషయం లో ఎంతో మంది అడ్డంకులు చెబుతున్నారు కాని మీరు మాత్రం వీరందరినీ ప్రక్కన బెట్టి  నిపుణుల సహాకారం తో ముందుకు వెళ్ళ గలరని కోరు చున్నాను . అలాగే ట్యాంక్ బండ్ కు సమాంతరముగా ఈ పనిలో పనిగా మరియొక రోడ్ వేయగాలరని ప్రార్థించు చున్నాను . 
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చుటకు ఫ్లై , స్కై ఓవర్లు , సిగ్నల్ ఫ్రీ రోడ్లు చేయ బోవు చున్నారు . ఇంటింటికి మంచినీటి గురించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు , కాకతీయ మిషన్ ద్వారా చెరువులను గొలుసు చెరువులుగా అభివృద్ధి చేసి తెలంగాణా పంటపొలాలను హరిత వనాలుగా మార్చి పాడి - పంటలను అభివృద్ధి చేస్తున్నందులకు తెలంగాణా ప్రజలు మీకు ఋణ పడియుంటారు . 
ఇన్ని చేస్తున్న మీరు 1969 లో 350 మంది విద్యార్థులు ఆంధ్రా  పాలకుల తుపాకులకు అమర వీరులైన సంగతి ఎలా మరచి పోయారన్నది చాల బాధ వేస్తుంది . అసలు ప్రత్యేక తెలంగాణాకు బీజం వేసింది ఆనాటి ఉద్యమమేకదా ! ఆనాడు బ్రహ్మానందరెడ్డి పిట్టలను కాల్చినట్లు రోజుకు 5-6 మంది విద్యార్థులను బలిగోన్నాడు . ఒక సంవత్సరము విద్యా సంవత్సరమును  ఆనాటి విద్యార్థులు కోల్పోయారు ఆనాటి తెలంగాణా అమరవీరుల స్థుపమే క్లాక్ టవర్ గార్డెన్ లో కట్టారు కాని వారి ని ఎవ్వరు ఆదుకోలేదు .  మీకు బాగా తెలుసు . మరి ఆనాటి అమర విద్యార్థుల తల్లి దండ్రులు ఎంత క్షోభ అనుభ విస్తు ఉండవచ్చు . 


అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు
Updated : 2/22/2015 4:30:41 AM
Views : 795

TELANGANAMARTYRSMEETING

-కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
-అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
-కలెక్టర్ల వద్ద నిధులు జమచేయనున్న ఆర్థిక శాఖ
-బీడీ కార్మికులకు రూ. వేయి భృతి
-మార్చి 1 నుంచి ప్రారంభం
-వ్యాక్సిన్ పరిశ్రమకు ప్రోత్సాహం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఇండ్లలో చిరుదివ్వె వెలిగించే ప్రయత్నం. అమరవీరుల కుటుం బాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో గుర్తించిన అమరవీరుల కుటుంబాలకు తక్షణమే రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్దేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు ఈ కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఇందుకు కావల్సిన నిధులను కలెక్టర్ల వద్ద జమ చేయాలని ఆర్థికశాఖను ఆదేశించారు. శనివారం సచివాలయంలో అమరవీరుల కుటుంబాల అంశం, బీడీ కార్మికుల భృతి, వ్యాక్సిన్ల పరిశ్రమకు చేయూత తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థిక శాఖ కార్యదర్శులు నాగిరెడ్డి, రామకృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు.

ఉద్యోగాల కోసం మార్గదర్శకాలు..

అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విషయంపై మార్గదర్శకాలు రూపొందించి తగు ప్రతిపాదనలు తనకు అందించాలని కేసీఆర్ అధకారులను ఆదేశించారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యుల నిర్ణ యానికే వదిలిపెట్టాలని సూచించారు. ఒకవేళ కుటుంబంలో ఉద్యోగానికి అర్హులు లేకున్నా.. ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి లేకున్నా.. మరో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వారికి వ్యాపారంలో ఆసక్తి ఉంటే అందుకు ఆర్థిక సహకారం అందించాలని, వ్యవసాయం చేసుకుంటామంటే భూమిని సమకూర్చాలని చెప్పారు. ఆయా కుటుంబాల వారు తమ తమ కుటుంబాలు నిలబడడానికి ఏమి కోరుకుంటారో తెలుసుకుని దానిపై ప్రతిపాదనలు సిద్ధంచేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లకు ఈ విషయంలో ప్రధాన బాధ్యతలు అప్పగించారు. తమ జిల్లాలో ఉన్న అమరవీరుల కుటుంబాల జాబితా ప్రకారం ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుని ఏ కుటుంబానికి ఆ కుటుంబం తమకేం కావాలని కోరుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. ఈలోగా ఏమాత్రం జాప్యం లేకుండా ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిధులు కలెక్టర్ల వద్ద జమచేయాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

కావున మీరు విశాల హృదయం తో 1969 అమర  విద్యార్థుల తల్లి దండ్రుల కు కూడా ఇప్పటి వారి లాగ  ఆదుకోవాలని ప్రార్థించు చున్నాను . 

                                                                                  yours,
                                                                www.seaflowdiary.blogspot.com  





Tuesday, February 17, 2015



"Happy Birth Day to KCR"
 Kalvakuntla Chandrasekhar Rao   Hon'ble Our Chief Minister
కల్వకుంట్ల చంద్రశేఖర రావు మన ముఖ్యమంత్రి గారు 
                                                                                     Date:  17-02-2015






  Kalvakuntla Chandrasekhar Rao was born on 17 February 1954 in Chintamadaka village, Siddipet Mandal, Medak District of Hyderabad State (now in Telangana)  He attained a Masters degree in Telugu Literature from Osmania Arts College-Osmania UniversityHyderabad.

  Abbreviated
KCRis the first and the current Chief Minister of the Indian state of Telangana,. 
He is the president of the Telangana Rashtra Samithi, a Regional Party in India.

He is a Member of the Legislative Assembly (Telangana) from the Gajwel constituency of Medak District in Telangana.

 Previously, he served as the Member of the Legislative Assembly (Andhra Pradesh) from Siddipet and also as the Member of Parliament from Mahbubnagar and Karimnagar. 

He took oath as the first Chief Minister of the new state of Telangana on 2 June 2014.

KCR started his career with the youth Congress party in Medak district, controlled by Sanjay Gandhi in the 1970s.

KCR joined the TDP in 1983 and contested against A.Madan Mohan and lost that election. He won four consecutive Assembly elections from Siddipet between 1985 and 1999. From 1987-1988, he worked as Minister of Drought & Relief in N. T. Ramarao's cabinet. In 1990, he was appointed as TDP convener for Medak, Nizamabad and Adilabad districts. In 1996, he worked as Transport minister in Chandrababu Naidu's cabinet. He also served as the deputy speaker of the Andhra Pradesh Assembly from 2000-2001.


On 27 April 2001, Rao resigned as Deputy Speaker and TDP MLA. 

He stated that the people of the region were being discriminated and believed that separate state is the only solution. In April 2001, he formed the Telangana Rashtra Samithi (TRS) to campaign for Telangana statehood.

He fought for the separate Telangana , he followed the Gandhiji's principle of non-violence. Performed hunger strike. whole telangana people ,employees and students were along with KCR.

In the elections of 2004, Rao won the Siddipet state assembly constituency and also the Karimnagar Lok Sabha constituency, both as a TRS candidate.The TRS fought the 2004 general elections in alliance with the Indian National Congress and Rao was one of the five TRS candidates who were returned as MPs.

TRS was part of the United Progressive Alliance coalition government, led by Congress. The party later withdrew from the coalition, saying that the Alliance was not minded to support a separate Telangana state.In 2004, he fought the Lok Sabha polls and went on to become a Union Cabinet minister of Labour and Employment in the UPA-1 government at the Centre. He resigned in 2006. In 2009, Rao fought and won the Mahbubnagar Lok Sabha election. The TRS  party fought the general elections as part of the opposition coalition led by TDP. 

In 2014, KCR was elected as MLA from Gajwel Constituency of Medak Dist of Telangana State with a majority of 19218 and as MP from Medak Constituency with a majority of 397029 on 16-5-2014. In Telangana, the TRS, which led the campaign for a separate State for more than a decade, emerged victorious by winning 11 of the 17 Lok Sabha seats and 63 of the 119 Assembly seats, and emerged as the party with the largest vote share. 



                                                       1st Chief Minister of Telangana


KCR was sworn in as the first chief minister of the Telangana state at 12.57 pm on 2 June. Rao, a staunch believer in astrology, numerology and Vaastu, is reported to have fixed this time for his inauguration as per  the advice of priests to suit his lucky number ‘six’.[

 
The First Chief Minister of Telangana State, at Hyderabad.

Kalvakuntla Chandrashekhar Rao is married to Shobha and has two children. His son, K. T. Rama Rao, is a legislator from Sircilla, Karimnagar district, Telangana and is the cabinet minister for IT & Panchayat Raj Departments. His daughter, Kalvakuntla Kavitha, is M.P. from Nizamabad, Telangana . His nephew, Harish Rao, is MLA for the Siddipet constituency and is now the cabinet minister for Irrigation, Legislative Affairs and Marketing in the Telangana government.

KCR is working day and night for the Telangana people and  Telangana State.

- Making Hyderabad as a world A- class city. and Bangaru Telangana.
- cleaning of Hussainsagar .
- Hyderabad as a world IT hub city.
- Water grid , supply of drinking water to every house in Telangana.
- Mission Kakatiya  ,improvement of tanks storage of water.
- Power production, surplus power in two years.
- Sky walkers,Fly overs easy flow of traffic with out signal stoping.
- Pharma city.
-AIIMS
-New secretariat buildings.
-Air ports in mazor cities,
- Establishment of international companies.

Already under taken:

- Fee reimbursement to poor students.
- Pension hike to old age poor and physically handicapped.
- Six kg fine rice to each member  in the poor family.
- Fine rice to hostel students.
-Early completion of METRO , and route diversion and extension.
- Best PRC to employees.
-creation of employment through TSPSC
- Development of Police system like UK
-Regularization of houses constructed in Govt.land 
- Rural Development  and improvement of roads. 
- Eradication of corruption , telephone no. allotted for complaint against corruption.
-Making Yadagiri gutta like Tirumala.
- She teams to protect ladies. etc     and ....so  .many.....

The Telangana people are happy with KCR and loves him . 

Requesting beloved KCR garu pl take preliminary steps to avoid traffic difficulties in Hyderabad by removing bottle necks and improving junctions until permanent solution.  

                                              

seafowdiary "wishing   you A Happy Birth Day and  many happy returns of the day"

                                                                                                             yours,
                                                                                       www.seaflowdiary.blogspot.com











  • Monday, February 16, 2015



              " Happy Train journey - शुभ ट्रैन प्रयाण - శుభ రైల్వే ప్రయాణం 

            TRAIN ACCIDENTS CAN BE AVOIDED IN OUR COUNTRY
                                  మన దేశం లో రైలు దుర్ఘటనలు జరగకుండా చెయ్యొచ్చు 
                                        हमारे देश में रेल दुर्घटना ना होने कर सकते है 
                                                                         Date:  16-02-2015 . 
                                                                                        UpDated:  13-04-2015 .                
                                                                                          06-08-2015 .
                                                                                         24-08-2015 .
                                                                                          04-09-2015 .
                                                                                        12-09-2015 
                                                                                         22-09-2015 
                                                                                        22-01-2017
                                                                                        19-08-2017
                                                                                         23-08-2017

    Train accidents occurring in India mainly due to  technical and man made mischievous.  Due to trains run in opposite direction or in the same direction on a same track also causing accidents . So many accidents have been occurred  in our country due to signalling errors or non-visible of signals to the drivers. Tracks are not in order or natural calamity or damaged by sabotage, also accidents can takes place. At no guard  level crossings also no.of train accidents we have been  observed.

    Travelling in trains the passengers should pray the God without any obstructions. 

    When a train accident happens in a main route it causes damage to the train engine, bogies, train track , and so many passengers. Passengers may leave their lives and goods will be damaged. And mainly the route will be blocked for other trains for so many days and all the trains being  cancelled on that way.Crores of rupees are being invested for restoration to normal.  

    23-08-2017



    Kaifiyat Express derails: List of trains diverted

     | Updated: Aug 23, 2017, 11:51 AM IST
    More than 70 passengers were injured after eight coaches of Azamgarh -Delhi-bound Kaifiyat Express derailed when it crashed into a dumper in Auraiya district on Delhi-Howrah route during the wee hours of Wednesday. (Photo: TOI)More than 70 passengers were injured after eight coaches of Azamgarh -Delhi-bound Kaifiyat Express derailed wh... Read More


    North Central Railway (NCR) administration has diverted a number of Up and Down line trains following derailment of 12225 Azamgarh-Delhi Kaifiat Express train at Pata-Achalda railway station on Kanpur-Etawah section of North Central railway.

    TOP COMMENT

    The situation is going from BAD to Worse. Fares have sky rocketed and quality of services is life threatening and pathetic.
    If govt can''t do anything for accidents fine. Roll back all premium co... Read More
    Raju

    Here is the list of diverted trains:


    19-08-2017



    22-01-2017

                                              Hirakhand Express18448 Derailed
    విజయనగరం జిల్లాలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ 18448 రైలు పట్టాలు తప్పింది. కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతుండగా రాత్రి 11 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజన్ తో సహా రైలులోని ఎనిమిది బోగిలు పట్టాలు తప్పడంతో 32మంది మృతి చెందగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి సహాయక చర్యల్లో పాల్గొనెందుకు రైల్వే సిబ్బంది బయలుదేరింది. డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ సహాయక చర్యల్లో పాల్గొనెందుకు ప్రమాద స్థలానికి వెళ్లారు. ఎస్8, ఎస్9 బోగీలు మొత్తం దెబ్బతిన్నాయి. ఏసీ3టైర్, ఏసీ 2టైర్ బోగులు, జనరల్ బోగీలు, లగేజీ బోగి పట్టాలు తప్పాయి. నాలుగు అంబులెన్స్‌తో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

    Bangalore-Ernakulam Express train accident

          Hosur accident ( Derailed Ernakulam express)  on 13-02-2015
           10 passengers died,100 injured.


    Medak dist.  at Masaipet a school bus being  dragged 1km , 14 little students died.

    If we calculate the total damage of one incident costs will be hundreds of crores of rupees. ( approxmate at minium )

    A engine or two engines damaged approximate           =  2 x 20 crores =  40  crores.

    Damage of bogies  (Minimum)  5 .                                =   5 x  2  crores =  10     "
              
    Damage of track.                                                                                     =    5      "

    Due to diversion of Trains.                                                                       =    5      "

    Damages or theft of railway property .                                                     =    5      "

    Passengers material and ornaments.                                                       =   25     "

    Due  to diversion of route.                                                                         =   10    "

    Repair of track                                                                                           =   10    "


    At level crossings accidents( School bus, car etc dragging)                     =  infinity  "

    Lives of passengers in train ( value can't be calculated.)                          =  infinity  "

                                                                                                                ----------------------------

                   Total   loss   approximate                                                            infinity     crores  

                                                                                                              ------------------------------    
                                                                                                                                      
    One accident cost  will  be                                         =     infinity   Crores of rupees.

    If minimum incidents in one year  if  5  then    =        5 X No.of infinity   crores 

     By  analyzing and proper planning  we can avoid Train Accidents with minimum cost. compare to loss.  

    In our country crores of educated un-employees are there.  Man power is being wasted. we can provide employment to all of them with out any problem at minimum wages, or consolidated payments. 

    Un -  manned gates may be manned. In the cabin of the driver at least 4 drivers can be posted, to alert the signals and crossings, track observations.  And in the signalling cabin at stations employees to be doubled for making them alert.  Recently so many trains were delayed at  north India due to a single man who was sleeping.  If he was sleeping  but if he  fells sudden sick,then who helps him and who saves the running trains, so, to avoid such incidents, at important places additional staff may be posted.  

    Maintenance of track will be most important, then  more no.of staff is required. Minimum a person to be given for maintenance can be 3 kms of distance only round the clock. Due to this thefts and damage of track can be avoided.   

    At some railway stations enquiry is poor and assistance also to the public,due to lack of staff only.  Un employees are ready to work on consolidated salary, so they can be posted at -least they can survive. 

    On consolidated salary at  Rs.10,000 /month we can expend for one lakh employees will be :
     10,000 x 1,00.000 = 1,000,000,000  ( Hundred Crores) . in this way we can accommodate 

    Lakhs of  un employees.. 

    In this way  Accidents in Railways being completely avoided , and lackhs  of people will get employment .  Passengers  feel happy  and Indian Railways also feel happy . 
                                                           

     రైల్వే ప్రమాదాలు , రైళ్ళు పట్టాలు తప్పడం వల్ల జరిగే ప్రమాదాలు , రైళ్ళు మానవ తప్పిదం వల్ల ఒకే ట్రాక్ పై ప్రయాణించి జరిగే ఘోర ప్రమాదములను, మానవ తప్పిదం వలన సిగ్నల్స్ సరిగా పడకపోవడం వల్ల/ లేదా రైల్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల  జరిగే భయంకర ప్రమాదాలను, రైల్వే ట్రాక్ సరిగా లేనప్పుడు లేదా ఫిష్ ప్లేట్ లు తొలగినప్పుడు, ట్రాక్ నీళ్ళలో మునిగి పోయి నప్పుడు ఇలా కాపలా లేని గేటు ల వద్ద జరిగే ప్రమాదాల వలన    జరిగిన నష్టం తో పోల్చినప్పుడు  అతి తక్కువ ఖర్చు తో   ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా లేదా జరగ కుండ నివారించడానికి ఖచ్చిత మైన ప్రణాళికలు  ఉన్నవి . 
    ఒక సారి ఈ క్రింది విషయాలను తీవ్రంగా మరియు నశితంగా ఆలోచించి తే  ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది . 


    ఒక పాసింజర్ రైల్ అంటే ప్రయాణికులతో వెళ్ళే రైల్ అని అర్థం , అది పాసెంజర్ కాని ఎక్సప్రేస్ రైల్ గాని ప్రయాణము లో అనుకోకుండా ఖర్మ కాలి గాని ప్రమాదం జరిగినది అనుకోండి, అలాంటప్పుడు కొన్ని భోగీ లు పట్టాలు తప్పి చెల్లా  చెదురుగా పడి పొతాయి. దాని వలన భోగి షేప్ మారి ప్రయాణికులు క్షతగాత్రులు అవుతారు , కొందరు ప్రాణాలు కోల్పోతారు   , భోగి లు మళ్ళి పనికి రాకుండా జరుగవచ్చు. ట్రాక్ చిన్నా భిన్నం అవుతుంది , ఒక వేళ సింగిల్ ట్రాక్ అయితే ఆ రూట్ లో మిగతా  రైళ్ళు ఆగి పొతాయి లేదా డైవర్షన్ రూట్ లో వెళ్ళ వలసి వస్తుంది కదా. ఒక వేళ  రెండు రైళ్ళు ఎదురెదురు గా డీ కొంటె లేదా ఆగి ఉన్న రైల్ ను వేరొక రైల్ వెనుక నుండి  డీ కొన్నప్పుడు  ప్రాణ నష్టం , ఆస్తి నష్టం ఎక్కువ జరుగు తుంది, ఆ బలమైన తాకిడికి ఇంజన్లు కూడా నుజ్జు నుజ్జు ఐ పనికి రాకుండా పొగలవు. 
    ప్రయాణికుల ప్రాణాన్ని ఎలాగు తేలేము  వారి   ప్రాణ నష్ట మే కాకుండా వారి వద్ద నున్న విలువైన వస్తువులు , వారి ఆస్తులు పొతాయి. ప్రయాణికుల ప్రాణాలకు విలువ కట్టలేము , వారి వస్తువుల విలువ కోట్ల లో ఉండొచ్చు , ఇక రైల్వే భోగిల విలువ, ఇంజన్ల విలువ , ట్రాక్ రిపేరు ఖర్చు , ఆ లైను లో వెళ్ళ వలసిన రైళ్ళు ఆగి పోవడం వలన జరిగే నష్టం లేదా దైవర్సన్ రూట్ లో వెళ్ళడము వలన అధిక ఖర్చు మరియు సమయము వృధా కావడము , దాని విలువ మరియు  ఖర్చు కొన్ని కొట్లలో జరుగుతుంది . తిరిగి ట్రాక్ రిపేరు , ఇంజను లను , భోగీలను సమకోర్చుకొనడములలో  ఎన్ని  కోట్ల రూపాయ లను వృధా ఖర్చు చెయాలి. ఇలా ఒక్క ప్రమాదాని కి  లెక్కలు వేస్తె వృధాగా వందల కోట్ల రూపాయలను నష్ట పోవలసి వస్తున్నది లేదా ఖర్చు చేయాలి . 

    ఒక రైల్ దుర్ఘటన వలన కలుగు నష్టం సుమారు : 

                =  మనుషుల ప్రాణాలు (లెక్క కట్ట లేనిది )+ప్రయాణీకుల సామాగ్రి (15 కోట్లు )+ ప్రయాణీకుల వద్ద నున్న డబ్బు(10 కోట్లు ) +     వాళ్ళ వద్ద నున్న జేవలరి ( 25 కోట్లు )+ రైలు ఇంజను ( 10 కోట్లు )+ భోగీలు (15 కోట్లు) ట్రాక్ (5 కోట్లు) + డైవర్షన్ వల్ల ఖర్చు (10 కోట్లు) + డైవర్షన్ వలన రెగ్యులర్ ట్రాఫిక్ కు నష్టం ( 5 కోట్లు) + ...... ఇతర నష్టం                                                                =    విలువ కట్టలేనిది 
    ఒక  సంవత్సరానికి రైలు ప్రమాదాలు కనీసం  నాల్గు లేదా  ఐదు జరిగాయనుకోండి అప్పుడు లెక్క కడితే మొత్తం సంవత్సర  నష్టం:
                                            =  విలువ కట్టలేనిది  X  5 =  ఊహ కందనిది . 

     ఎన్నో  కోట్ల రూపాయల ను మనం ప్రతి సంవత్సరము నష్ట పోవు చున్నము. ఈ నష్టం మరియు ప్రాణాలు పోకుండా మనం ఎం చేయాలి? ఎలా కాపాడాలి? 
    మొన్న  అనగా 24-07-2014 నాడు తెలంగాణా రాష్ట్రం   మెదక్ జిల్లా మాసాయిపేట, హైదరాబాద్ కి చాలా దగ్గర లో  కాపలా  లేని రైల్వే క్రాసింగ్ వద్ద  నాందేడ్ నుండి హైదరాబాద్ వస్తున్న పాసింజర్  రైలు  అప్పుడే ట్రాక్ మీదికి వచ్చిన ఒక ప్రైవేటు స్కూల్ బస్సును ధీ  కొని ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుక వెళ్ళిన సంఘటన లో బస్సు నుజ్జు నుజ్జుఐ అందులో స్కూల్ కు వెళ్ళుతున్న చిన్న చిన్న విద్యార్థులు 11 సంవత్సరాలు లోబడిన వారు రైల్ తాకిడికి మాంసం ముద్ద లైనారు. సడెన్ బ్రేకులు వేసినా అంత దూరం వరకు ఈడ్చుక వెళ్ళిన దని  రైల్ డ్రైవర్ చెప్పినాడు . ఈ పిల్లలంతా  దగ్గరి దగ్గరి గ్రామాల నుండి తూప్రాన్ లోని స్కూల్ కి చదువు కోవడానికి వెళ్ళు చున్నారు.  బస్సు లోని 38 మంది విద్యార్థులలో 14 మంది చిన్నారులు ,డ్రైవర్ మరియు క్లీనేర్ అక్కడి కక్కడే ప్రాణాలు విడిచారు . 20 చిన్నారులకు తీవ్ర గాయాలు 11 చిన్నారులకు తీవ్ర  ప్రమాదం జరిగి  చావు బ్రతుకుల్లో హాస్పిటల్ లో చేర్చబడి నారు . ఆసుపత్రి కి వెళ్ళే దారిలో ఇంకా ఇద్దరు శ్వాస విడిచారు . ఘటనా స్థలములో విద్యార్థుల మృత దేహాలు వారి పుస్తకములు మరియు టిఫిన్ బాక్సులు చెల్లా చెదురుగా పడిన ద్రుష్య్యాలు  , తల్లి దండ్రుల ఆర్త నాదాలు చూసి ప్రతి ఒక్కరు కంట తడి పెట్టి నారు . 


    రైల్వే గేటు వద్ద కాపలా లేకపోవడము మరియు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతను సెల్ ఫోను లో మాట్లాడుతూ బస్ నడపడము వలన ఇంత ఘోరం జరిగి నట్లు తెలసింది  . అందులో రైలు కూడా నాలుగు గంటలు ఆలస్యముగా నడుచు చున్నదట .  ఈ ఘటనకు అన్ని కలసి వచ్చి నట్లున్నాయి . ఈ సంఘటన విని, టివి లలో చూసి  అందరు తీవ్ర దిగ్భ్రాంతి చెందినారు . 

    ఈ సంఘటనకు అక్కడి  ప్రజలు  స్పందించ డం , ముఖ్యమంత్రి గారు అతి తొందరగా స్పందించి సహాయ కార్యక్రమములు అందించుట కై మంత్రులను ప్రమాద స్థలమునకు పంపడము జరిగినది . ముఖ్యమంత్రి గారు ఇతర కార్యక్రమాలు రద్దు చేసికొని దీని పైననే ద్రుష్టి పెట్టారు .   అతి తొందరగా ప్రభుత్వం క్షతగాత్రులను గాంధి యశోదా మరి దగ్గరిలోని హాస్పిటల్ లో చేర్పించి నాణ్య మైన వైద్యం చేయించడము జరుగుచున్నది . రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు మరియు కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ప్రక్క రాష్ట్రం నిన్న 1 లక్ష రూపాయలను ఎక్ష్ గ్రేషియా గా  ప్రకటించడం జరిగినది .    దీనికంతటికి మీరు కారణం  అని రైల్వే వారిని, రైల్వే వారు మాది తప్పు కాదని బస్సు డ్రైవర్ దే తప్పని ఇంకా తప్పంతా  స్కూల్ యాజమాన్యానిదేనని వారు సరైన డ్రైవర్ ని పెట్టలేదని ఒకర్నొకరు నిందించు కొనడము , రైల్వే వారిని ఇక్కడ గేటు పెట్టమని ఇక్కడి ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి గేటు పెట్టి కాపలా  పెట్టమని ప్రాదేయపడి తే  చివరకు గేటు పని ప్రారంభించి ఎన్నో రోజులైనా ఇంకా పూర్తి కాక పోవడం వలన ఇంత ఘోరం జరిగినదని ఇక్కడి ప్రజలు అనుకోవడం  జరుగు చున్నది. 
    ఇలా నిందిన్చుకొనడం వల్ల చని పోయిన చిన్నారుల ప్రాణాలు తిరిగి వస్తాయా? కన్న తల్లుల పగిలిన గుండెల మంట ఎవరు తీర్చగలరు? 
    ఇ దొక్కటే సంఘటనే కాదు ఇంతవరకు మన దేశము లో ఎన్నో ప్రమాదములు జరిగినవి . 


         
    Date : 12-09-2015
    రైలు ప్రమాద మృతుల గుర్తింపు
    Published: Sat,September 12, 2015 10:20 AM

    train accident victims Identification కర్నాటక: రాష్ట్రంలోని గుల్బర్గా సమీపంలో తెల్లవారు జామున దూరంతో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన జ్యోతి, పుష్పలతలుగా గుర్తించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపింది.  
    పట్టాలు తప్పిన ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్
    Updated : 2/13/2015 12:13:29 PM
    Views : 1204
    - 10 మంది మృతి... వందమందికి పైగా గాయాలు...

    Bangalore-Ernakulam Express train accident

    బెంగళూరు : కర్ణాటకలోని హోసూరు వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
    బెంగళూరు నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు సరిహద్దులోని అనేకల్ సమీపంలో ఇవాళ ఉదయం ఏడున్నర గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఇంజిన్ నుంచి బోగీలు వేరయి ఒక దానికొకటి గుద్దుకొని పట్టాలు తప్పాయి. బోగీలు నుజ్జునుజ్జవడంతో ప్రయాణికులు అందులో ఇరుక్కుని చాలాసేపు నరకయాతన అనుభవించారు. మొత్తం 9 బోగీలు పట్టాలు తప్పగా ఇందులో డి-8 బోగీ పూర్తిగా దెబ్బతినింది. రైలు ఇంజిన్‌లో మంటలు రావడంతో ఇంజిన్ వెనక ఉన్న బోగీలో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షలు తెలిపారు.
    ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్ బలగాను సైతం సహాయక చర్యల్లో దింపారు. ఆంబులెన్స్‌లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించినట్లు అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో 20 మందికి పైగా కండీషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.   
         మన దేశము లో జనాభా చాలా ఎక్కువ , పని పాటా లేనివారు కూడా ఎక్కువే మరియు  నిరుద్యోగుల సంఖ్య కూడా ఎక్కువే . ప్రభుత్వ ఉద్యోగాలు పోను  , ప్రయివేటు లో  ఉద్యోగాలు మరియు స్వంత వ్యాపారాలు చేసుకున్న వారి తరువాత కూడా ఇంకా చాల మంది చదువు కున్న వారు నిరుద్యోగులుగా మిగిలి పోవు చున్నారు . మరి వీరి సంగతి ఏమిటి?   అందులో ఎస్ ఎస్ సి వరకు  చదివిన చాల మంది విద్యార్థులు  పై చదువులకు వెళ్ళ డానికి ఆర్ధిక మరియు కుటుంబ పరిస్థితులు అనుకూలించక చదువును మధ్యలోనే ఆపి వేయుచున్నారు . ఇంటర్, డిగ్రీ చదువు కున్న వారికి కూడా ఉద్యోగాలు లేవు . వారు మానసికంగా క్రుంగి పోవు చున్నారు, వారు  బ్రతక  డానికి ఏవో దొరికిన చిన్న చిన్న పనులు చేసికొని కుటుంబాన్ని నెట్టు కుంటు  జీవించు చున్నారు . ప్రభుత్వం కూడా అందరికి ఉద్యోగాలు కలిపించ లేక పోవు చున్నది . ఇలాంటి వారికి  చేయూత నిచ్చి ఆదుకొనవలసిన కనీస కర్తవ్యం పాలకుల పై ఉందన డములో సందేహము లేదు .కావున ప్రభుత్వం ఒక సారి సుధిర్గం గా ఈ క్రింది విషయాన్ని ఆలోచించి  రైల్వే లోనే కాక ఇతర శాఖ లలో కూడా  ఆచరణలో పెట్ట గలదని  ఆశించు చున్నాను, మీరందరూ కూడా ఒక సారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది . 
        నిరుద్యోగులకు  వారి వారి అర్హతలను బట్టి రైల్వే శాఖ లో ఉద్యోగాలనిచ్చి గాని కన్సాలిడేటెడ్ గా కాని అపాయింట్ మెంట్ ఇచ్చి  కాపలా లేని రైల్వే క్రాసింగుల వద్ద నియమించడం , రైల్వే ట్రాక్ మెయింటే నెన్స్ లో  ప్రతి 3 - 4 కిలో మీటర్లకు ఒకరిని నియమించి  ట్రాక్ కు పటిష్ట మైన భద్రతను కలించవచ్చు. లోకో సిబ్బంది లో డ్రైవర్ మరియు అసిస్టెంట్ డ్రైవర్ కాక ఇంకొక స్టాఫ్ ను పోస్ట్ చేసితే మబ్బులు కమ్మినప్పుడు కూడా సిగ్నల్ ని ఖచ్చితంగా ఫాలో/గమనించి   ఎలాంటి పోరపాటు జరగకుండా నివారించ వచ్చు. ట్రాక్ ను కూడా నిశితంగా పరిశీలించ వచ్చు . భోగి లలో ఇన్స్పెక్షన్ చేయ వచ్చు, ప్రయాణీకుల ఇబ్బందులను తొలగించ వచ్చు. ఇక గూడ్స్ గార్డ్ సంగతి అందరికి తెలుసు, రైలు ఒక కిలో మీటర్ పొడవు  ఉంటుంది గార్డ్ ఎక్కడో ఒంటరిగా చివరన ఉంటాడు . రాత్రి అయితే రైల్ ఆగినప్పుడు గార్డ్ ఎక్కడో అడవిలో బిక్కు బిక్కు మంటూ డ్రైవర్ కు కిలో మీటర్ దూరము లో ఉంటూ విసిల్ వేస్తె  వినిపించ కుండ ,టార్చ్ లైటు కూడా డ్రైవర్ గమనించక పోయే పరిస్థితులలో రైల్ ఆలస్యం అయ్యే పరిస్థితి  కూడా జరుగ వచ్చు. కావున ఆ గార్డ్ వద్ద కూడా ఒక అడిషనల్ గా  ఒకరిని పోస్ట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది .  
    Date:13-04-2015 

    05-08-2015 
    At Maardha  in Madhyapradesh twin trains incidents due to track loosened due to floods and due to lack of proper supervision of track , in both direction two trains derailed . 



    Date:24-08-2015


    Home »

    04-09-2015

    పట్టాలు తప్పిన మంగుళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ : 38మందికి గాయాలు

    Posted On 1 day 20 hours 46 mins ago
    పట్టాలు తప్పిన మంగుళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ : 38మందికి గాయాలు
            చెన్నై : చెన్నై ఎగ్మూర్‌-మంగుళూర్‌ సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుచ్చి డివిజన్‌లోని పూవనూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 38మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 25మంది మహిళలు వున్నారు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్రలు వుండే అవకాశం లేదని రాష్ట్ర పోలీసులు కొట్టిపారేశారు. ఈ ఘటనలో ఆరు రైలు బోగీలు పట్టాలు తప్పాయి. గాయపడిన వారిని వ్రిధాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెన్నై వెళ్ళాల్సిన రైళ్ళన్నింటినీ దారి మళ్ళించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. రైలు ట్రాక్‌ను పునరుద్ధరించే పనులను సత్వరమే అధికారులు చేపట్టారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
    Date: 22-09-015

    దురంతో ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో చోరీ

    Published: Tue,September 22, 2015 12:08 PM

    robbery in Duronto Express AC coach సికింద్రాబాద్: సికింద్రాబాద్-విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో దొంగతనం జరిగింది. డాక్టర్ సూట్‌కేసు నుంచి రూ. 15 లక్షల విలువైన బంగారంను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. చోరీ ఘటనపై విశాఖపట్నం రైల్వే పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. వైద్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
    . కోట్ల రూపాయల నష్టం కలుగకుండా ఈ నిరుద్యోగులకు  లక్ష ల సంఖ్యలో ప్రభుత్వం  ఉపాది కల్పించి వీరి సేవలను వినియోగించు కోన వలయును . . దీని కంతటికీ కేవలం పై నష్టం లో అతి తక్కువ   ఖర్చు మాత్రమే  అయి ఇంకా మనకే  కోట్ల రూపాయలు  మిగులుతాయి. 
    మనకు ఖర్చు మిగులుతుంది లక్షల   మందికి ఉపాధి కల్పించబడుతుంది . ప్రయాణికులు హాయిగా ప్రాణ భయం దొంగల లేకుండా తమ తమ గమ్య స్థానాలకు పిల్లా పాపలతో క్షేమము గా చేరుకుంటారు .  
     రైల్వే దుర్ఘటనను నివారించోచ్చు కదా ! మరి మీరేమంటారు .

                                                                                                                            yours,
                                                               www.seaflowdiary.blogspot.com