Sunday, November 8, 2015

బీహార్ ప్రజల విజయం
Victory of Bihar People 

                                              Date :08-11-2015

బీహార్ ప్రజలు మళ్లీ మహా కూటమికే పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమిని తిరస్కరించారు. దీంతో బీహార్ పీఠం ఎక్కాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. ఇవాళ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా కూటమి విజయ దుందుభి మోగించింది. ముచ్చటగా మూడోసారి నితీష్ కుమార్ సీఎం కాబోతున్నారు. మొత్తం 243 స్థానాల్లో కూటమి మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా కూటమి 179 సీట్లలో గెలుపొందింది.

బీహార్ ప్రజలకు ధన్యావాదాలు: నితీష్
మహాకూటమికి పట్టం కట్టిన బీహార్ ప్రజలకు నితీష్ ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఇది బీహార్ ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. ఈ విజయం బీహార్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. బీహార్‌లో ప్రతీ వర్గం తమ కూటమీని సమర్థించిందని వెల్లడించారు. దళితులు, బీసీలు ప్రతీ ఒక్కరూ తమకు అండగా నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని అంశాలను పరిశీలించి ప్రజలు వివేకవంతమైన తీర్పు ఇచ్చారని కొనియాడారు. తమకు ఎలాంటి ప్రభుత్వం కావాలో బీహార్ ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. మహాకూటమికి సంపూర్ణ మద్దతిచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు.

పదేళ్ల నితీష్ పాలనే మరోసారి ఆయనను అధికారంలోకి తీసుకువచ్చింది. నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి శాసనసభ ఎన్నికల బరిలో దిగారు. బీజేపీ ఎత్తులను చిత్తు చేస్తూ నితీష్ సరైన వ్యూహంతో ముందుకెళ్లి విజయాన్ని ముద్దాడారు.

బీహార్‌లో సంబురాలు
మహా కూటమి గెలుపుతో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ఆ రాష్ట్ర ప్రజలు రెండు రోజుల ముందే దీపావళి పండుగ చేసుకుంటున్నారు. నితీష్‌కే పట్టం కట్టిన ప్రజలు పట్టరాని సంతోషంతో బాణాసంచా కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ డ్యాన్సులు చేస్తున్నారు. ఇక బీహార్ ప్రజలు మూడు రోజులు నిరంతరంగా దీపావళి పండుగ చేసుకోనున్నారు.

మా సీఎం నితీష్ కుమార్: లాలూ 
మహా కూటమి గెలుపుతో పాట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వద్ద లాలూ అభిమానులు సంబురాలు జరుపుకుంటున్నారు. ఉత్సాహంతో స్టెప్పులేస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు బీహార్ ప్రజలందరికి శుభోదయమన్నారు. మనదే గెలుపు అని వ్యాఖ్యానించారు. నితీష్ కుమారే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు.

నితీష్‌కు అభినందనల వెల్లువ
బీహార్ సీఎంగా నితీష్ గెలుపు ఖాయం కాగానే ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు ఖాయం కాగానే నితీష్‌కుమార్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా నితీష్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్ర అభివృద్ధికి సహకించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నితీష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నితీష్ కుమార్‌కు లాలుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. బీహార్‌లో సహనం గెలిచింది.. అసహనం ఓడిందన్నారు బెనర్జీ. బీహార్ ఎన్నికల్లో మహాకూటమికి గొప్ప విజయమని కవిత పేర్కొన్నారు. చరిత్రాత్మక విజయం సాధించిన నితీష్‌కుమార్‌కు హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అభినందనలు తెలిపారు.

నితీష్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్ : బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీష్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజల అభిమానాలు నితీష్ చూరగొన్నందుకే ఈ విజయం సాధ్యమైందన్నారు సీఎం. నితీష్‌తో పాటు లాలూ, మహాకూటమి నేతలకు సీఎం శుభాకాంక్షలు చెప్పారు. మహాకూటమి నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అభినందనలు తెలిపారు.

మహా కూటమి గెలుపుపై శివసేన వ్యాఖ్య 
బీహార్ శాసనసభ ఎన్నికల్లో నితీష్‌కుమార్ గొప్ప విజయం సాధించారని శివసేన కొనియాడింది. రాజకీయ హీరోగా నితీష్ ఆవిర్భవించారని ప్రశంసించింది. కాంగ్రెస్ ఓడినప్పుడు సోనియా బాధ్యత తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమికి ప్రధాని మోడీ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ ఫలితాల వెల్లడితో బీజేపీ నేతలు ఒకింత ఆందోళనలో పడ్డారని పరిశీలకులు భావిస్తున్నారు. బీహార్ ప్రజల తీర్పుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. బీహార్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. బీహార్ అభివృద్ధికి ప్రధాని మోడీ అన్ని విధాలా అండగా ఉంటారని స్పష్టం చేశారు రాజ్‌నాథ్. - See more at: http://www.namasthetelangaana.com/national-news-telugu/grand-alliance-won-in-bihar-assembly-elections-1-1-460257.html#sthash.7zC3H1C3.dpuf

Total Seats - 243
Party Lead Won

BJP

0 59

Grand Alliance

0 178

Others

0 06

బీహార్ ప్రజలు మళ్లీ మహా కూటమికే పట్టం కట్టారు. ఎన్డీఏ కూటమిని తిరస్కరించారు. దీంతో బీహార్ పీఠం ఎక్కాలన్న కమలనాథుల ఆశలు అడియాశలయ్యాయి. ఇవాళ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహా కూటమి విజయ దుందుభి మోగించింది. ముచ్చటగా మూడోసారి నితీష్ కుమార్ సీఎం కాబోతున్నారు. మొత్తం 243 స్థానాల్లో కూటమి మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు అవసరం కాగా కూటమి 179 సీట్లలో గెలుపొందింది.
ఇది బీహార్ ప్రజల విజయం . ఈ విజయం బీహార్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. 

ఆదివారం వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లాలూ, నితీష్‌ల మహాకూటమి దెబ్బకు బీజేపీ నేతలు ఖంగు తిన్నారు. తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఎదురు చూసిన కమలనాథుల ఆశలు గల్లంతయ్యాయి. అసలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాల ఓటమికి గల కారణాలేంటి? 

దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థను పునఃసమీక్షించాలని గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతోపాటు దాద్రీ ఘటన, ఆవు మాంసం, పప్పుల ధరలు, బీహార్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ, మత రాజకీయాలు, అసహనం వంటి అంశాలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. - See more at: http://www.namasthetelangaana.com/national-news-telugu/reasons-for-bjp-loss-in-bihar-assembly-elections-1-1-460250.html#sthash.KfQEAyuC.dpuf
ఆదివారం వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లాలూ, నితీష్‌ల మహాకూటమి దెబ్బకు బీజేపీ నేతలు ఖంగు తిన్నారు. తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఎదురు చూసిన కమలనాథుల ఆశలు గల్లంతయ్యాయి. అసలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాల ఓటమికి గల కారణాలేంటి?

దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థను పునఃసమీక్షించాలని గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతోపాటు దాద్రీ ఘటన, ఆవు మాంసం, పప్పుల ధరలు, బీహార్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ, మత రాజకీయాలు, బిహార్ లో జంగిల్ రాజ్ రాజ్యమేలుతుందని అవహేళన చేశారు . అసహనం వంటి అంశాలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

పదేళ్ల నితీష్ పాలనే మరోసారి ఆయనను అధికారంలోకి తీసుకువచ్చింది. నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి శాసనసభ ఎన్నికల బరిలో దిగారు.  నితీష్ సరైన వ్యూహంతో ముందుకెళ్లి విజయాన్ని సాధించారు .

బీహార్ సీఎంగా నితీష్ గెలుపు ఖాయం కాగానే ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపు ఖాయం కాగానే నితీష్‌కుమార్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా నితీష్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్ర అభివృద్ధికి సహకించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నితీష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నితీష్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నితీష్ కుమార్‌కు లాలుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. బీహార్‌లో సహనం గెలిచింది.. అసహనం ఓడిందన్నారు బెనర్జీ. బీహార్ ఎన్నికల్లో మహాకూటమికి గొప్ప విజయమని కవిత పేర్కొన్నారు. చరిత్రాత్మక విజయం సాధించిన నితీష్‌కుమార్‌కు హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అభినందనలు తెలిపారు.

బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నితీష్‌కుమార్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజల అభిమానాలు నితీష్ చూరగొన్నందుకే ఈ విజయం సాధ్యమైందన్నారు సీఎం. నితీష్‌తో పాటు లాలూ, మహాకూటమి నేతలకు సీఎం శుభాకాంక్షలు చెప్పారు. 

బీహార్ శాసనసభ ఎన్నికల్లో నితీష్‌కుమార్ గొప్ప విజయం సాధించారని శివసేన కొనియాడింది. రాజకీయ హీరోగా నితీష్ ఆవిర్భవించారని ప్రశంసించింది. 

బీహార్ పాలనపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు అని మోడీ గారు అన్నారుకదా కదా !  మరి దేశం లో నిత్యావసర వస్తువులు  , ఉల్లి పాయలు , పప్పుల ధరలు ఆకాశాన్ని అంటినవని దేశం లోని మహిళలు NDA ప్రభుత్వం పై ఆగ్రహంతో ఉన్నారు. రైల్వే ఫ్లాట్ ఫాం ధర రూ . 10 చేశారు . ఇంటర్ నేషనల్ మార్కెట్ లో పెట్రోలియం ధర తగ్గుతుంటే మన దగ్గర మాత్రం పెట్రోల్ ధర అధికంగా ఉంది ,దానిపై స్వచ్చ భారత్ సెస్ 0. 5 కూడా వేశారు .  ఆటవిక పాలన అని ఈ సారి క్రొత్తగా వినబడింది  , ఆటవిక పాలన ఉంటె కేంద్రం ఏం చేస్తున్నదని ప్రజలకు సందేహం కలుగుతుంది .

మహా కూటమి పూర్తి కాలం కలసి ఉండాలని కోరుకుందాం.  

PETROL PRICES AROUND D WORLD

Pakistan.         Rs 26.00
Bangladesh     Rs 22.00
Cuba                 Rs 19.00
Italy.                 Rs  14.00
Nepal.               Rs. 34.00
Burma.             Rs. 30.00
Afghanistan.   Rs  36.00
Sri Lanka.        Rs. 34.00
INDIA.              Rs. 69.00
Idhi ela
Basic cost per 1litre. 16.50
+ Centre Tax. 11.80%
+ Excise Duty.  9.75%
+ Vat Cess.        4%
+ State Tax.       8%
Mottham kalipi Rs 50.05 per 1 litre. + now another Rs 20. Extra. E 20/- ki explaination ledu. Now swacch bhaarat cess 0. 5% extra . 

                                                                                                 yours ,
                                                                    www.seaflowdiary.blogspot.com 
                                                                                  
No comments:

Post a Comment