Tuesday, July 21, 2015

"Give it up"  subsidy on gas cylinders - వంట గ్యాస్ సబ్సిడీ                                                          వదలుకోండి  

                                                                                                                 Date : 21-07-2015
                                                                                                               updated:23-07-2015

 subsidy on gas cylinders వంట గ్యాస్ సబ్సిడీ ని వదలు కోమని ప్రభుత్వం ఒక వైపు ప్రకటనల మీద ప్రకటనలు చేయుచున్నది . ఏదైనా సబ్సిడీ అర్హులైన వారికి ఉంటేనే మంచిది , అంటే పేద వారికి నిజంగా ఉండవలసినది . కాని ఈ సబ్సిడీ ని ఉన్నవారికి  లేనివారికి దేశం లోని  అందరికి కల్పించింది . ప్రతి ఒక్కరు ఉపయోగించు కుంటున్నారు. 

ఇంతకు ముందు ప్రభుత్వం  కుటుంబానికి నెలకు ఒక సబ్సిడీ  సిలిండర్ అని చెప్పి సరఫరా చేసి పాస్ బుక్ లో ఎంట్రీ చేయించారు . తరువాత ఎందుకో ప్రస్తుతం పాస్ బుక్ లను ఉపయోగించుటలేదు . 

 gas cylinder at market rate మార్కెట్ రేటు  పెట్టి గ్యాస్ కొనాలంటే సామాన్యులకు ఎక్కువ భారం పడుతుంది. వచ్చే ఆదాయం సరిపోదు ,కావున అప్పటి ప్రభుత్వం వీరిని దృష్టి లో పెట్టుకొని సిలెండర్ పై కొంత సబ్సిడీ ఇచ్చి తక్కువ రేటుకు అందించారు . దీనిని కొందరు మరియు గ్యాస్ డీలర్ మిస్ యూజ్ చేయడం వలన సప్లై supply పై నియంత్రణ limit పెట్టి నెలకు monthly ఒకటి చొప్పున లేదా సంవత్సరానికి yearly ఇంత అని ఇవ్వడం మొదలు పెట్టారు మరియు దీనికి ఇప్పుడు ఆధార్ కార్డు link with aadhaar card తో లింక్ పెట్టారు .

మనం సిలిండర్ కి ముందు మార్కెట్ రేటు చెల్లించాలి , ప్రస్తుతం సుమారు రూ . 700/- చెల్లించాలి . తరువాత సిలిండర్ సబ్సిడీ ధర పోను మిగిలిన డబ్బు సుమారు రూ .300  లు    మన బ్యాంకు అకౌంట్ లో జమ చేయ బడుచున్నది . దానికి నగదు బదిలీ పథకం అని  ఆధార్ కార్డు తో లింక్ పేరు పెట్టారు . 

 సబ్సిడీ డబ్బు పోను మిగతా డబ్బుకు సిలెండర్ ఇచ్చేవారు కాని ఇక్కడ కూడా మిస్ యూజ్ mis use జరుగు చున్నదని ప్రభుత్వం భావించినది . దానికి చెక్ పెట్టడానికి ఎవరో ఒక మహాను భావుడు ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఉండవచ్చు అదే ఏమిటంటే ఆధార్ కార్డు తో బ్యాంకు తో  లింక్ పెట్టి  సబ్సిడీ డబ్బు ను అతని ఖాతా account లో జమ చేయునట్లు, నెలకు ఒకటి చొప్పున అతని కోట సంవత్సరానికి yearly 12 సిలెండర్ లకు మాత్రమే  సబ్సిడీ డబ్బు ను అతని ఖాతా account లోజమ చేయునట్లు, అంతకంటే ఎక్కువ సిలెండర్ లు తీసికున్నట్లయితే ఆ ఎక్కువ excess వాటికి ఓపెన్ మార్కెట్ రేట్ చెల్లించాలని .

ప్రభుత్వం గ్యాస్ మిస్ యూస్ misuse  అవుతుందంటున్నది  ,  దాని వలన ఎంతో డబ్బు ప్రభుత్వానికి  loss లాస్ అవుతుంది ఈ లాస్ చేయకుండా మన మందరము దేశాన్ని కాపాడాలని అంటున్నది . సరే దేశ ప్రజలు అందరు సహకరిస్తారు . 

       దీనికి ఇంత పెద్ద exercise లేకుండా simple గా  ఒక వినియోగదారుడి కి ఎన్ని  సిలెండర్ లు ఇచ్చారో లెక్కలు ఉంటాయి కదా అతని కోట quota వరకు సబ్సిడీ డబ్బు కు ఇచ్చి మిగతాది మార్కెట్ రేట్ కు ఇస్తే సరిపోతుంది  . 

ముందే  ఓపెన్ మార్కెట్ రేట్  ( రూ . 700 రూపాయలు )  వసూలు చేసి  సబ్సిడీ డబ్బు ను తిరిగి  అతని ఖాతా లోకి జమ చేయడం ఎంతో శ్రమతో కూడిన పని కాదా ? డీలర్ డబ్బు తీసికొని గ్యాస్ కంపెనీ కి చెల్లించాలి ఆ కంపెనీ తిరిగి అతని బ్యాంకు  ఖాతా Bank account లోకి జమ చేయాలి.  దీనివలన డీలర్ కు ,గ్యాస్ కంపెనీ కి మరియు బ్యాంకు లకు పని భారం పెరుగదా ? మొత్తం అంత డబ్బు మార్కెట్ రేటు సిలిండర్ డబ్బు సామాన్యుడి దగ్గర ఉంటుందా ! ఒకేసారి కట్టాలంటే కష్టం కదా ! ఎలాగైనా సబ్సిడీ రేటు పోను మిగతాది వాపసు వస్తుంది కాని . ఒక చేతితో మొత్తం డబ్బు తీసికొని మరో చేతితో సబ్సిడీ బ్యాంకు లో వేయడ మేమిటి ? ఇంత technology  అభివృద్ధి చెందినా ఇదేమి బాగా లేదు . 

ఈ సబ్సిడీ వలన ప్రభుత్వానికి  loss లాస్ అవుతుంది  అని చెబుతున్నారు , మరియు గ్రామీణ మహిళలు women living in rural areas ఇంకా కట్టెల పొయ్యిమీద వంట చేస్తున్నారు cooking with wood దాని పోగ smoke వలన కళ్ళు పాడవు తున్నాయని effecting to eyes వారి శ్రమను తగ్గించుటకు ,వారి కళ్ళను కాపాడడానికి వారికి కూడా గ్యాస్ ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన . ఇది మంచి ఆలోచన ,అందరూ ఆహ్వానించ తగినది . 

వారికి ఇవ్వడానికి సిలిండర్లు కావాలికదా ! అట్టి సిలిండర్లను ధన వంతుల నుండి తీసికొని గ్రామీణులకు ఇవ్వాలని , ధనవంతులకు సబ్సిడీ వదులుకోమని ప్రభుత్వం ప్రాధేయ పడుతుంది . givitup  sms పంపిస్తున్నారు . T V లలో ,media లో చాలా ప్రచారం చేస్తున్నారు . web cite కూడా ఏర్పాటు చేశారు my lpg.in, givitup.in. 
నిజముగా అర్హులైన వారికే సబ్సిడీ ఇవ్వాలి . లక్షాధికారులు ,కోటీశ్వరులు కూడా ఈ సబ్సిడీ ని పొందుతున్నారు . 
ధనవంతులకు సబ్సిడీ వదులుకోమని ప్రభుత్వం ఎందుకింత ప్రాధేయ పడుతుంది ? సింపుల్ గా ధనవంతులు ఎవరో వారికి సబ్సిడీ ఆపేయ వచ్చు కదా ! ఏదో కొంత ఆదాయం నెలకు సుమారు రూ . 50 వేలో లేదా 60 వేలో నిర్ణయించి అలాంటి వారికి సబ్సిడీ లేదని నిర్ణయం తీసికోనవచ్చు కదా ! 

అసలు రేట్లు తగ్గిస్తే ఎవ్వరూ సబ్సిడీ కావాలని అడగరు . సామాన్యమానవుడికి ఇచ్చే సబ్సిడీ గ్యాస్ పైనేకదా ! కామన్ గా సామాన్యుడు సిలెండర్ మూడు నెలలకు ఒకసారి తీసు కుంటాడు .  దానికి పెద్దగా ప్రభుత్వానికి సబ్సిడీ పై ఖర్చు చేయవలసినది ఏమైనా ఉందా ? 
గ్యాస్ , పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు ఎప్పుడో అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలియం రేట్లు పెరిగినప్పుడు నిర్ణ యించినవి . Barel బారెల్ పెట్రోలియం ధర US $ 145 ఉన్నప్పుడు నిర్ణ యించినవి దానినే అటు అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోలియం రేట్ల ను బట్టి తగ్గించడమో ,పెంచడమో జరుగుతుంది . ఈ మధ్యనే వీటి ధరలను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం వదలుకొని ఆయిల్ కంపెనీ లకు బదలాయించింది . వారు 15 రోజులకు ఒకసారి సమీక్షించి రేట్లను నిర్ణయిస్తున్నారు . 

During 1999-mid 2008, the price of oil rose significantly

During 1999-mid 2008, the price of oil rose significantly. It was explained by the rising oil demand in countries like China and India.[3] In the middle of the financial crisis of 2007–2008, the price of oil underwent a significant decrease after the record peak of US$145 it reached in July 2008. On December 23, 2008, WTI crude oil spot price fell to US$30.28 a barrel, the lowest since the financial crisis of 2007–2010 began. The price sharply rebounded after the crisis and rose to US$82 a barrel in 2009.[4] On 31 January 2011, the Brent price hit $100 a barrel for the first time since October 2008, on concerns about the political unrest in Egypt.[5]
For about three and half years the price largely remained in the $90–$120 range. In the middle of 2014, price started declining due to a significant increase in oil production in USA, and declining demand in the emerging countries.[6] By January 2015 the price of benchmark crude oil, both Brent and West Texas Intermediate (WTI) reached below $50, with vanishing spread.[7] A record dip below $44 for WTI (with Brent near $54) was reached at mid March 2015.[8] The WTI price increased in the $60 (WTI) and $65 (Brent) region in the following months.

కాని నేటి ధరలు ,    Crude Oil and Commodity Prices July, Monday 20 2015 - 10:44:20

Crude Oil and Commodity Prices
July, Monday 20 2015 - 10:44:20
WTI Crude Oil
$50.89▼-0.02-0.04%
2015.07.19 end-of-day
Brent Crude Oil
$57.72▲0.210.36%
2015.07.19 end-of-day
Crude Oil Price by OIL-PRICE.NET ©
PriceChange
2015.07.19 - $ 50.89 -0.02 -0.04% 
1 Year Forecast
$58 / Barrel

NEW! Follow Oil-Price.net

Articles:

Low Oil Price Challenge met with American Ingenuity

Low Oil Price Challenge met with American Ingenuity By STEVE AUSTIN, 2015/06/15

A recent strategy report by OPEC recognizes that low current oil prices near $50 will not squeeze out US shale oil production. Frackers have taken the challenge of a competitive market and won.
Full Article...

Must Read:

The Top 6 Reasons Oil Prices are Heading Lower

The Top 6 Reasons Oil Prices are Heading Lower By STEVE AUSTIN, 2015/05/07

While oil prices plunged from $107 to $45 in a just a few months, the descent is not over despite a recent bounce above $60. Today we analyze 6 global trends which will erode oil prices further in the coming weeks.
Full Article...


How Markets Influence Oil Prices

How Markets Influence Oil Prices By STEVE AUSTIN, 2015/03/31

While oil prices tumble below $50 per barrel amid industry-wide layoffs, speculators reap maddening profits by crafting a super-contango through excessive inventory buildup.
Full Article...


Current Oil Prices Create Opportunities

Current Oil Prices Create Opportunities By TOBIAS VANDERBRUCK, 2015/02/19

As oil prices swing wildly on either side of $50 per barrel, Warren Buffett's adage to "be greedy when others are fearful" illustrates pertinently how a few oil companies are seizing new opportunities.
Full Article...


Will Collapse in Oil Price Cause a Stock Market Crash?

Will Collapse in Oil Price Cause a Stock Market Crash? By TOM THERRAMUS AND STEVE AUSTIN, 2015/01/14

We demonstrate how the oil price's spectacular crash from $107 to $45 is a cyclical phenomenon with volatile tremors headed towards the stock market, and measure the cycle duration.
Full Article...

ఇప్పుడు బారెల్ ధర సగటున US$50 ఉంది . దీనిని బట్టి 

WTI Crude Oil
$50.89▼-0.02-0.04%
2015.07.19 end-of-day
Brent Crude Oil
$57.72▲0.210.36%
2015.07.19 end-of-day

ఉన్నప్పుడు మనవద్ద గ్యాస్ ,పెట్రోల్,  డీజిల్ మరియు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎంత ఉండాలని మనం కోరు కుంటాము ? ఒక్కసారి కంపేర్ చేస్తే మనకే తెలుస్తుంది . 
మనం సబ్సిడీ వదలు కోవడానికి రిఫిల్ బుకింగ్ చేస్తున్నప్పుడు మన పొరపాటు వలన సబ్సిడీ కోల్పోవునట్లు కొన్ని ఆయిల్ కంపెనీ లు ఏం చేస్తున్నాయో ఈ క్రింద చదవండి.  

 గ్యాస్ బుకింగ్‌లో జరభద్రం..
Updated : 7/17/2015 2:58:12 PM
Views : 2708

be careful in Gas booking

రండి.GiveItUpలో భాగస్వామ్యం కండి..మీరు భరించే శక్తి ఉంటే తక్షణమే గ్యాస్ సబ్సిడీ వదులుకోండి..ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడినీ స్వచ్ఛందంగా వదులుకోవడానికి ముందుకు వస్తే..ఇలా ప్రభుత్వానికి మిగిలే ప్రతి పైసాను పేదల వంటింట్లో ఖర్చు పెట్టేలా చేస్తాను.. ఇదీ గ్యాస్ రాయితీ వదులుకునే అంశంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు..సబ్సిడీ అనేది అల్పదాయ వర్గాలకు మాత్రమేనని, కానీ ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు, ఇందులో అత్యధికంగా ధనికులు సబ్సిడీ పొందుతున్నారని భావించిన చమురు కంపెనీలు, కేంద్రం ఇటీవల రాయితీ వదులుకునే విషయంలో ప్రచారం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మోడీ పిలుపునకు ఇప్పుడిప్పుడే సంపన్నవర్గాలు ముందుకువచ్చి గ్యాస్ రాయితీని వదులుకుంటున్నారు.

ఇదంతా నాణానికి ఒకవైపే అయితే..రెండో వైపు సందట్లో సడేమియాలా అయిల్ కంపెనీలు దొంగదెబ్బ తీసే పనిలో పడ్డాయి. రాయితీ వదులుకునే అంశంలో విస్తృతస్థాయిలో ప్రచారం చేసే కార్యక్రమాలు చేయాల్సింది పోయి..సాంకేతిక పరిజ్ఞానం ముసుగులో అసలు సిసలైన అర్హులను ఈ సబ్సిడీ నుంచి దూరం చేస్తోంది.. గ్యాస్ బుకింగ్ చేసుకునే క్రమంలో ఇచ్చే ఆఫ్షన్లలో వినియోగదారుడు కొంచెం ఏమరపాటుతో 0 బటన్ నొక్కితే చాలు ఏడాది పాటు గ్యాస్ సబ్సిడీకి దూరంగా చేస్తున్నారు..ఐఎస్ సదన్‌కు చెందిన చిరుద్యోగి శ్యాంసుందర్ (ఇండేన్ గ్యాస్. కన్జ్యూమర్ నెం 106970). విషయంలోనూ అక్షరాల ఇదే జరిగింది.

ఎప్పటిలాగే తన ఫోన్లో నుంచి గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్న క్రమంలో 0 బటన్ ప్రెస్ అయింది. ఇక అంతే వెంటనే గ్యాస్ సబ్సిడీ వదులుకున్నట్లు మెసేజ్ వచ్చేసింది. దీంతో ఖంగుతినడం శ్యాంసుందర్ వంతైంది. ఇదేమని బ్రైటెనింగ్ గ్యాస్ సర్వీసుకు, ఇండేన్ గ్యాస్ కంపెనీకి కాల్ చేసినా ప్రయోజనం కాలేదు. ఏడాది పాటు సబ్సిడీకి దూరం అయ్యారనే వారి నుంచి సమాధానం వచ్చింది..ఇక్కడ ఒక్క శ్యాంసుందర్‌కే కాదు ఇటీవల కాలంలో ఈ తరహా చేదు అనుభవాలు జిల్లాలో చాలా మంది అయిల్ కంపెనీ అత్యుత్సాహానికి బలవుతున్నట్ల్లు తెలుస్తోంది. పొరపాటును సవరించుకునేందుకు అయిల్ కంపెనీల ఎలా ఆశ్రయించాలో తెలియక కొందరు, ఏజెన్సీలను ఆశ్రయించిన వారి నుంచి సరైన భరోసా లేక మరికొందరు ..ఇలా చివరకు మోసపోకతప్పడం లేదన్న బలమైన వాదన. ఐతే భారత్, ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీల ఆఫ్షన్లలో ఒక్క ఇండేన్ గ్యాస్ ఆఫ్షన్ మాత్రమే అయోమయంలో ఉండడం, ఇండేన్ గ్యాస్ వినియోగదారులంతా బుకింగ్‌లో ఆప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయిల్ కంపెనీల అత్యుత్సాహానికి అర్హులకు శిక్ష ..!


గ్యాస్ సబ్సిడీని వదులుకునేందుకు ఐదు రకాల ఆఫ్షన్లను అయిల్ కంపెనీలు ప్రవేశపెట్టాయి. రాయితీ వదులుకునేందుకు ముందుకొచ్చే వారి కోసం మొదల my lpg.in, givitup.inలో కానీ కంపెనీల వారీగా భారత్, ఇండేన్, హెచ్‌పీ గ్యాస్ సంస్థల వెబ్‌సైట్‌లో, భారత్ గ్యాస్ కంపెనీ వినియోగదారులు giveitup to 773829899టైప్ చేసి ఎస్‌ఎంఎస్ చేయొచ్చని, హెచ్‌పీ గ్యాస్‌దారులు 9766899899, ఇండేన్ గ్యాస్‌దారులు 8130792899లో, గూగుల్ ప్లేస్టోర్ ద్వారా సంబంధిత కంపెనీల మొబైల్ ఆప్ డౌన్‌లోడ్ చేసుకోవడం, నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీలను ఆశ్రయించి ఫారం నింపి రాయితీ వదులుకోవచ్చన్న ఆఫ్షన్లను ఇచ్చారు..అయితే గ్యాస్ సబ్సిడీ రాయితీ వదులుకునేందుకు ముందుకువచ్చిన వారిని సంబంధిత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆశ్రయించి నేరుగా దరఖాస్తు ఫారంపై సంతకం తీసుకున్నాకే సబ్సిడీని రద్దు చేసి మార్కెట్ ధర ప్రకారం సిలిండర్‌ను అందిస్తామని చమురు కంపెనీల వాదన.

క్షేత్రస్థాయిలో మాత్రం దొంగదెబ్బకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రుజువు అవుతోంది. ప్రధానంగా ఆఫ్షన్ల ఎంపికలో వినియోగదారులను తికమక పెట్టడమే కాకుండా గ్యాస్ బుకింగ్‌లో అనుభవం లేని వారిని పరిగణనలోకి తీసుకోకుండా, అనుభవం ఉండి కూడా చిన్నపాటి పొరపాటుకు పెద్దశిక్ష వేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ వదులుకునే విషయంలో సరైనా ప్రచారం కల్పించడం, ఆదాయ పన్ను ఆదారం లాంటి అంశాలపై దృష్టి సారించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
జిల్లాలో 23 లక్షల గ్యాస్ వినియోగదారులు..
జిల్లా పరిధిలో దాదాపు 110 ఏజెన్సీలు ఉండగా, దాదాపు 23 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఇండేన్, హెచ్‌పీ, భారత్ కంపెనీల సేవలు పొందుతున్నారు. కాగా రోజూ ఒక్కో ఏజెన్సీ నుంచి 1000 సిలిండర్ల కలుపుకుని మొత్తం దాదాపు రోజుకు 30వేల సిలిండర్ల వరకు సరఫరా అవుతుంది. ఇందులో భాగంగా ఒక్కో డొమిస్టిక్ (14.2కిలోల) సిలిండర్ ధర ప్రస్తుత మార్కెట్లో రూ. 682.50 (సబ్సిడీ 225.504)లకు వినియోగదారులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అయిల్ కంపెనీలు సబ్సిడీలు వదులుకోవాలన్న మెసేజ్‌లు, గ్యాస్ బుకింగ్ ఇచ్చే ఆఫ్షన్లతో అర్హులైన వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం గమనార్హం. ఈ అయిల్ కంపెనీలపై పర్యవేక్షణ పెట్టి అర్హులకు న్యాయం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



మన సామాన్య ప్రజలు పొందుతున్న సబ్సిడీ ఇదొక్కటే , కాని ప్రజా నాయకులు ,ప్రజలకు సేవచేస్తామని చెప్పి ఎన్నికల్లో మనచేత గెలిపించబడిన మన నాయకులు ఎన్నో విధములుగా అన్నిటిలో సబ్సిడీ పొందడము మనం చూస్తున్నాము . 

దీనిని చూసి ఒక మహానుభావుడు మన ప్రధాన మంత్రికి whatsApp ద్వారా వ్రాసిన లెటర్ ఈ క్రింద చదవండి . 



Why, I will not waive my gas subsidy

Mangalore Today News Network

An Open Letter to the Prime Minister
By SUMITH S. RAO

Respected Sir:

You have asked the rich and affluent people of India to waive off their share of subsidy on gas cylinders used by them in their homes and help in nation building.

I, for one would definitely prescribe to your view and gladly do so. In return, I would like all of you esteemed gentlemen and ladies who run our great country to also reciprocate our generous offer.

If only, every corporator, MLA, MP, and Minister could also waive off his gas subsidy, we the people of India would be very proud of you and salute you.

You would be setting an example to the citizens of India. Most of you have declared incomes running into a few crores while contesting the elections.

When will the day come when you will think of our poor brethren and waive off all the perks that you enjoy because of your position. 

When will you stop voting unanimously for a pay hike for yourselves, while bitterly fighting against all other issues in Parliament? 

When will we see you act as responsible citizens and fight over issues rather than take party based decisions?

Let me tell you, dear Sir, the Chancellor of a super power like Germany Ms. Angela Merkel rides on a public train to work, whereas in our country everyone from the Prime Minister, to the Members of Parliament, even down to the Zilla Panchayat President is allocated a car which is paid for from the coffers of our country which is filled generously by the tax payers money.

You incur thousands of rupees worth of telephone bills, electricity bills, free accommodation in luxury bungalows, avail free travel on public transportation, go on foreign jaunts on flimsy excuses and we the people of India pay for it.

When will you be a proud Indian and pay for all these facilities availed by you?

You get admitted to luxury hospitals for even a headache and especially when a probe is launched against you for any misdemeanor. Even there, you get the best beds and facilities free of charge.

Pray, tell me, Sir “When will you pay for these privileges?” 

You travel in air conditioned railway coaches and fly first class in planes even when you are not on official duty. It is us, the citizens of India who pay the fare for you.

Everyone, who is anybody, stakes his claim to fame by clamouring for “Z Class” security when the actual risk assessment for that person is zero. We, the people of India pay a fortune for your security. 

Alas, what a travesty of our times. That you who should be protecting the nation are being protected by the common man at his cost.

There are people in India who cannot even afford one meal a day and do not even have the strength to complain about it. Sadly, while you enjoy a cup of coffee bought at a princely sum of Rupees One or a full meal at Rupees Twelve at the Parliament canteen in air conditioned comfort and cannot be bothered about these trivial issues.

When shall you pay the full cost of a meal without passing on the bill to your countrymen?

Sir, I am just an ordinary citizen of India who dutifully pays his Income tax, Service Tax, Value Added Tax, Wealth Tax, Corporation Tax, Automobile Registration Tax and Property Tax which goes up to nearly 50 percent of our hard earned money while you enjoy the benefits of these taxes and live a privileged life because every citizen of India pays for your privileges.

The day all of you forego and waive all the unnecessary perquisites bestowed upon you by laws enacted by you would be a proud one in our nation’s history. 

The day, you gentlemen who have been elected to power by the people to govern our nation become responsible citizens of INDIA will be a milestone in our history. That day, all of us will definitely waive off our gas subsidy. 

Yours sincerely, 

An honest and dutiful citizen
Note:- Please circulate, so it reaches the PM.
Dear Citizens

Forward this msg to a minimum of twenty people on your contact list; and in turn ask each of them to do likewise.

In three days, most people in India will have this message.
This is one idea that really should be passed around.

Serving in Parliament is an honor, not a lucrative career. The Founding Fathers envisioned citizen legislators, so ours should serve their term(s), then go home and back to work.

No surrender of subsidies like LPG by citizens unless all subsidies available to MPs and MLAs withdrawn including subsidised food in Parliament canteen

If you agree with the above, pass it on. If not, just delete.

క్యాంటీన్‌లో తినేది ఎంపీలు ఒక్కరేకాదు

Updated : 7/21/2015 1:07:49 AM
Views : 279

- లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
న్యూఢిల్లీ, జూలై 20: పార్లమెంటు క్యాంటీన్‌లో ఎంపీల ఆహారానికి అధిక సబ్సిడీ ఇవ్వడంపై వస్తున్న విమర్శలను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తోసిపుచ్చారు. క్యాంటీన్‌లో భోజనం చేసేది ఎంపీలు ఒక్కరే కాదని, పార్లమెంటులో అన్ని స్థాయిల్లో పనిచేసే సిబ్బంది, భద్రతా సిబ్బంది, అతిథులు, జర్నలిస్టులు వంటి వారంతా భోజనం చేస్తారని స్పీకర్ పేర్కొన్నారు. మంగళవారం ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడారు. ఆహార సబ్సిడీపై క్యాంటీన్ కమిటీతో, ప్రెస్ గ్యాలరీ కమిటీతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.



ఏది ఏమైనా గ్యాస్ పై ఇచ్చే సబ్సిడీ మన budget లో ఎంత ? corporate వాళ్లకు వేల కోట్ల రూపాయల రాయితీ ఇవ్వగా లేనిది ఈ  గ్యాస్ పై ఇచ్చే సబ్సిడీ వలన ఎంత మిగులు తుంది ? ప్రజలు సంతోషముగా ఉన్నప్పుడే దేశం సుఖ సంపదలతో కళ కళ లాడుతుంది . 

                                                                                                                  yours ,
                                                                                               www.seaflowdiary.blogspot.com 

No comments:

Post a Comment