Tuesday, June 9, 2015



2 Minutes - రెండు నిమిషాలు - दो मिनट 
                                                        Date : 09-06-2015
                                                    updated : 11-06-2015

          This slogan  "2 Minutes we have seen on Maggi noodle pocket . 


    మనం ఈ  slogan ని  Maggi  noodle పాకెట్ పైన చూశాము . ఈ రెండు నిమిషాలు అనేది ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకొని రాజ్యమేలుతున్నది . 


   మనకు ఆహారం అతి ముఖ్య మైనది , మనం బ్రతకాలంటే ఆహారం తినాలి . కొందరు ఆహారం తినడానికి బ్రతుకుతారు కాని చాల మంది బ్రతకడానికి ఆహారం తింటారు . మనుషులే కాదు జీవ కోటి మొత్తం బ్రతకడానికి ఆహారం తింటాయి. 
  మానవులు తినే ఆహారం రక రకాలుగా ఉంటుంది . తమ ఆర్ధిక స్థితిని బట్టి తాము భుజించాల్సిన ఆహారాన్ని తయారు చేసి కొంటారు . కొందరు రొట్టె ,అన్నం , చారు తీసికొని బ్రతుకుతారు . మరికొందరు గంజి త్రాగి బ్రతుకుతున్నారు . మరి ధనవంతుల సంగతి ఎంత చెప్పినా తక్కువే . వారికి అసలు గంజి , రొట్టె అంటేనే తెలియదు . వీరు తమ విలాస వంతమైన జీవితం గడపడానికి  రక రకాలా విధముగా డబ్బు సంపాదిస్తారు. కొందరు చిన్న చిన్న పరిశ్రమలు మరి కొందరు పెద్ద పెద్ద కంపనీ లు పెడతారు .  మల్టీ నేషనల్ కంపనీలు పెట్టి తమ ఉత్పత్తులను ప్రపంచ మంతటికీ సరఫరా చేస్తూ బిలియన్ల డాలర్లు సంపాదించి ప్రపంచములో గుత్తాది  పత్యాన్ని చలాయిస్తారు . 

     వీరు  బీద దేశాలు మరియు  అభివృద్ధి చెందుతున్న దేశాల ను ఆకర్షిస్తారు .  తమ సరుకులను ఈ దేశాల్లో నింపేస్తారు . వారి ఉత్పత్తి  టెక్నికల్ కావచ్చు , కెమికల్ కావచ్చు , సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్ కావచ్చు చివరికి అతి పేదల నుండి ధన వంతులకు నిత్యావసరమైన ఆహార పదార్థాలు కావచ్చు . 

     ఆహార పదార్థాలు ప్రజలకు ముఖ్యమైనవి కాబట్టి చాలా దేశాలు ముందు ఆహార ఉత్పత్తులపై దృష్టి పెడతాయి వాటిని దిగుమతి చేసుకుంటాయి . లేదా ఆ కంపెనీ లే దిగుమతి చేసికునే దేశాలల లోనే ఉత్పత్తి చేస్తాయి, ఎందుకంటే తమ దేశం నుండి సప్లై కావడానికి చాల టైం పడుతుంది కనుక . ఇక్కడి దేశాలు కూడా వారికి సహక రిస్తాయి , ఆ కంపెనీ లకు అతి తక్కువకు భూమి , విద్యుత్, రవాణా సౌకర్యం  మరియు నీరు కల్పిస్తారు ,వారి వలన తమ దేశం లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరియు  తాము  అంత పెట్టుబడి పెట్టలేరు కనుక. 
ఈ కంపెనీ ల వారు అక్కడి దేశం లో పండిన వ్యవసాయ ఉత్పత్తులను అతి తక్కువ ధరకు కొని వాటిని ప్రాసెసింగ్ చేసి ఎన్నోరెట్లు అధిక ధరకు ఆ దేశాల్లోనే అమ్ముతారు .  

     రెండు రూపాయలకు తయారయ్యే కూల్ డ్రింక్ ను పది రూపాయలకు అమ్ముతారు . రెండు రూపాయల ఆలు గడ్డను కొని చిప్స్ చేసి 20 రూపాయలకు అమ్ముతారు. ఇలాగ వాళ్ళు బిలియన్ , ట్రిలియన్ డాలర్లను సంపాదిస్తున్నారు . 

     ఈ మల్టీ నేషనల్ కంపెనీ వారు మొదట తమ ఆహార ఉత్పత్తులను ఇంటర్ నేషనల్ Inter National Standard ప్రకారముగా తయారు చేసి మార్కెట్ లో ప్రవేశపెడతారు కాని రాను రాను ఆ స్టాండర్డ్ ను పాటించ కుండా ఏవో కెమికల్స్ మోతాదుకు మించి , కలుపరానివి కలిపి మార్కెట్ లో పెడతారు . ఎవ్వరు చూస్తారు లే మాది ఇంటర్ నేషనల్  కంపెనీ అని వారికి ఒక విధమైన అహం వస్తుంది . 
    అట్లాగే ఇప్పుడు మనదేశం లో ప్రస్తుతం Nestle నెస్లే  Swiss స్విస్ కంపెనీ అలాగే చేసింది . అది ఇన్స్టంట్ ఫుడ్ " Maggi " మాగి noodles తయారు చేసి మనదేశం లో అమ్ముతున్నది . దీనిలో స్పెషల్ ఏమిటంటే ఈ నూడుల్స్ ని రెండు నిమిషాల్లో తయారు చేసికొని తినవచ్చు . 
   ప్రస్తుతం మనకు ఎలా ఉంది అంటే వండుకొని తినడానికి కూడా సమయం దొరకడం లేదు . బడికి వెళ్ళే పిల్లలకు ,ఉద్యోగులకు సమయానికి వెళ్ళాలంటే ఏదో ఒకటి తిని పరుగేత్తవలసిన పరిస్థితి ఉంది . తల్లులు కూడా 2 నిమిషాల్లో తయారయ్యే maggi noodles  వేడి నీళ్ళలో వేసి మసాల కలిపి తీసి పిల్లలకు తినిపిస్తున్నారు , స్కూల్ కి టిఫిన్ బాక్స్ లో కూడా maggi   పెట్టి పిల్లలను స్కూల్ కి పంపుతున్నారు . 
ఇంట్లో టిఫిన్ ని  పెద్ద వారు , తాతలు ,అమ్మమ్మలు  కూడా maggi నే ఇష్ట పడుతున్నారు కేవలం 2 నిమిషాల్లో చేసికొనవచ్చు కదా ! అందులోను maggi రుచి గా కూడా ఉంటుంది . అందుకే దేశం లో , ప్రపంచములో ప్రజలు చాలా మంది దానికి అలవాటు పడ్డారు అందులోను రూ . 5 కు , రూ . 10 కు లభించే పాకెట్లు కూడా అమ్ముతున్నారు , చౌకకు దొరుకుతుందని చాలా మంది ఇష్ట పడుతున్నారు . 
    అందులో దీనికి సినిమా యాక్టర్ లు maggi noodle  .Bollywood actors Amitabh Bachchan, Madhuri Dixit and Preity Zinta, కి విపరీత ప్రచారం చేస్తున్నారు. వీరు దీనికి బ్రాండ్ ambassador గా పనిచేశారు .  అందుకే ఇంత ప్రాచుర్యం సంపాదించింది . దీనికి ఏది ఎదురు లేకుండా పోయింది . 
    ఏమైందో ఏమో ఒకతను maggi తిని  సిక్ అయ్యాడు , అప్పుడు maggi టెస్ట్ చేశారు . అందులో సీసం 2.5 ppm ఉండాలి కాని 7 పాళ్ళు ఎక్కువగా ఉన్నట్లు మరియు అందులో MSG మోనో సోడియం గ్లుటమేట్ ఉన్నట్లు కనుగొనబడినది . పాకెట్ ల పై MSG లేదని ప్రింట్ చేశారు . దీనితో ప్రతి రాష్ట్రం పరిశోధనలు జరిపి పైన తెలిపిన పదార్థాలు ఉన్నట్లు తేల్చాయి . maggi noodles ప్రమాదకరమని వాటిని తినవద్దని మార్కెట్ లో అమ్మవద్దని నిషేదించాయి . భారత ఆహార భద్రత , ప్రమాణాల సాధికారిక సంస్థ FSSAI  అన్ని రకాల మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించింది . మార్కెట్ నుండి ఉపసంహరించాలని నెస్లే Nestle ను ఆదేశించింది . 



   Nestle కు వ్యతిరేకముగా Consumer affairs ministry strong  కేసు Maggi పై  National consumer forum లో  వేయడానికి ముందుకు వచ్చింది . సెక్షన్ 12(d ) Consumer protection  Act  1986 ప్రకారము కేంద్ర ప్రభుత్వం National Consumer Dispute Redressal Commission (NCRDC) లో complaint చేయవచ్చు. నష్ట పరిహారం కోరవచ్చు  . 



    బ్రాండ్ brand ambassadors misleading చేసినందులకు Actors Madhuri Dixit, Amitabh Bachchan and Preity Zinta ల పై కేసు  FIR వేయమని Hon'ble court బిహార్ కోర్ట్ పోలీసులను ఆదేశించింది . ఈ Actors కు support గా శివ సేన ముందుకు వచ్చింది . 

    Actors Madhuri Dixit, Amitabh Bachchan and Preity Zinta could land in trouble if advertisements for Maggi noodles featuring them are found to be misleading, says the consumer affairs ministry. Maggi brand ambassadors, including Bollywood star Madhuri Dixit, were "warned of action" by the government if their advertisements for Nestle's popular noodle product were found to be misleading. However, Amitabh Bachchan has been quoted in a report as saying that he has not received any notice from the government over endorsing Maggi noodles. He says that he will fully cooperate with the law and adds that he had stopped endorsing the instant noodles' brand two years ago. According to reports, the Bihar court has ordered the police to lodge an FIR against Bollywood actors Amitabh Bachchan, Madhuri Dixit and Preity Zinta, who are the brand ambassadors of Nestle India, following a complaint filed by a lawyer alleging that he fell ill after eating Maggi. Reportedly, the court has ordered the police to file an FIR against the actors under various section of IPC (Indian Penal Code) that includes IPC 420 for cheating consumers. Also included are Section 270 for malignant act likely to spread infection of disease dangerous to life and Section 273 for sale of noxious food or drink.

      However, while being slapped with a legal case seems inevitable for the stars, they have also found support in a political party. 

     According to a PTI report, Shiv Sena came out in support of actors and celebrities who have endorsed Maggi, the Nestle India product which has been hit by allegations of hazardous contents. "The issue and reports about Nestle are very disturbing for parents and consumers at large. A million questions are now arising like why quality control was not done till now. The lethargy of earlier governments has been an eye-opener," said Neelam Gorhe, Sena MLC and spokesperson. However, she had a different view as far as the involvement of celebrities was concerned. She added, “Taking legal actions against actors seems taking it too far. Brand ambassadors, models and actors need to be more informed and careful while endorsing any product because people believe that they are people's well-wishers... But action against actors is an exaggeration of real facts and will divert the focus from the issue of safe and healthy food manufacturing," Gorhe said.

    Shiv Sena leaders are not the only ones supporting celebs. A lot of Tweetizens have taken to the microblogging site to extend their support to the celebs who endorsed Maggi. Let's take a look... 





    మన దేశం లో Maggi  ban చేయగానే Nestle CEO PAUL BULCKE  ఢిల్లీ చేరుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రపంచం మొత్తం మీద ఒకే ప్రమాణం పాటిస్తున్నామని భారత్ లో వంద ఏళ్లకు పైగా వ్యాపారం చేస్తున్నామని, తమ పరీక్షలో సుక్షిత మని తేలిందన్నారు . తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి పరీక్షలకు తాము సహకా రిస్తున్నామమని చెప్పారు . ఇప్పుడున్న స్టాక్ ను return తీసుకుతామని వినియోగ దారుల నమ్మకాన్ని చూరగొని మళ్లీ noodles తీసుక వస్తామని చెప్పారు .   

On behalf of consumers, govt to sue Nestle for damages
NEW DELHI: The consumer affairs ministry is preparing a "strong" case against Nestle on the Maggi issue, which it will file in the national consumer forum. Sources said the ministry would file a petition on behalf of consumers, seeking damages from the multinational for selling an unsafe product, adopting unfair trade practices and running misleading advertisements.

On behalf of consumers, govt to sue Nestle for damages

   Consumer affairs minister Ram Vilas Paswan held a meeting with top officials on Friday to discuss the petition.

    As per Section 12(d) of Consumer Protection Act, 1986, the Central or state government can file a complaint in the National Consumer Dispute Redressal Commission (NCRDC) in its individual capacity or as a representative of interests of consumers in general. However, no case has ever been filed under this section and if the ministry does go ahead, this will be a first.

   The Act also has a provision — section 14(hb) — under which the forum can direct the opposite party "to pay a sum as may be determined by it, if it is of the opinion that loss or injury has been suffered by a large number of consumers who are not identifiable conveniently." It also says that the minimum amount payable shall not be less than 5% of the value of defective goods sold to such consumers.

    As per section 10(A) of Consumer Protection Rules, the amount shall be credited to the Consumer Welfare Fund, where affected consumers cannot be identified. The fund can be used for welfare of consumers and even for reimbursing legal expenses incurred by a complainant, or class of complaints in a consumer dispute.








మ్యాగీపై ప్రభుత్వ నిషేధం!

మ్యాగీపై ప్రభుత్వ నిషేధం!
- వెంటనే మార్కెట్ల నుంచి వెనక్కి తెప్పించండి
- తయారీ, ప్రాసెసింగ్‌, అమ్మకాలు జరపొద్దు
- నిషేధంపై ప్రకటన
- అంతకు ముందే స్వీయ నిషేధం పెట్టుకున్న కంపెనీ
- పూర్తిగా సురక్షితం..అయినా స్పష్టత ఇచ్చేందుకే: సీఈవో
- పరీక్షా ప్రమాణాల్లో తేడాతోనే  ఈ గందరగోళం.
- మళ్లీ త్వరలోనే మార్కెట్లోకి : నెస్లే
                                   న్యూఢిల్లీ: అనుమతి పొందిన తొమ్మిది మ్యాగీ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా ఉపసంహరించుకొని వాటిని వెంటనే మార్కెట్ల నుంచి వెనక్కి తెప్పించాలని 'భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికారిక సంస్థ' (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నెస్లే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాగీ ఉత్పత్తులలో మానవులకు హాని కలిగలించే ప్రమాదకరమై రసాయన ధాతువులు ఉన్నందునే వాటిని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మ్యాగీ న్యూడుల్స్‌ విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి వాటిని వెనక్కి పిలిపించాలని నెస్లే సంస్థ స్వీయ నిషేధపు నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే 'ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ' నిషేధపు ఉత్తర్వులు జారీ అవ్వడం విశేషం. ఈ ఆదేశాలు వెలువడిన క్షణం నుంచి ఎలాంటి మ్యాగీ ఉత్పత్తుల తయారీని, ప్రాసెసింగ్‌ను, దిగుమతులను, పంపకాలను, అమ్మకాలను నిర్వహించవద్దంటూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది.
గందరగోళంపై స్పష్టత ఇచ్చేందుకే..
ఇటీవల మ్యాగీ ఉత్పత్తుల విషయంలో వస్తున్న వార్తల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వినియోగదారుల నమ్మకం కొంత సడలిందని దీనిని నిలబెట్టుకొనేందుకు గాను తాము మ్యాగీ న్యూడుల్స్‌ ఉత్పత్తులను ఉపసంహరించు కుంటున్నట్లు సంస్థ సీఈవో పాల్‌ బుల్కే తెలిపారు. అయితే మ్యాగీ న్యూడుల్స్‌లో హాని కలిగించే సీసం గానీ మోనో సోడియం గ్లూటమిన్‌ (ఎంఎస్‌జీ) వంటి రసాయన ధాతువులు ఉన్నట్లు అంగీకరించమని ఆయన తెలిపారు. సంస్థలో అంతర్గతంగా నిర్వహించిన స్వతంత్య్ర పరీక్షలలో కూడా ఎక్కడా ఇలాంటి ధాతువులు ఉన్నట్లుగా తమకు నివేదికలు అందలేదని ఆయన అన్నారు. మ్యాగీ న్యూడుల్స్‌పై నెలకొన్న గందరగోళ పరిస్థితి నుంచి భారత వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందుకే తాము మ్యాగీ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
భారత్‌ను లైట్‌ తీసుకోలేదు..
భారత్‌ తమకు ఎంతో కీలక మార్కెట్‌ అని నెస్లే సీఈవో బుల్కే తెలిపారు. ఇక్కడ ఆహార భద్రతను పర్యవేక్షించే తగిన వ్యవస్థగానీ, కఠినంగా వ్యవహరించే విజిలెన్స్‌ విభాగాలు గానీ లేని కారణంగా ఇక్కడ తాము విషపూరిత మ్యాగీ న్యూడుల్స్‌ను తయారీకి పూనుకున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఈ సందర్భంగా త్రోసిపుచ్చారు. తమ సంస్థకు అన్ని దేశాలు ఒక్కటేనని తేల్చి చెప్పారు. అన్ని దేశాలలోనూ మ్యాగీ నాణ్యతా ప్రమాణాలు ఒకే విధంగా ఉంటాయని ఆయన వివరించారు. భారత్‌ను తాము తక్కువగా చూడమని ఆయన అన్నారు.
న్యాయపరమైన చర్యలకు వెళ్లము..
మ్యాగీపై నిషేధం వల్ల తమ సంస్థ ఆదాయం బాగా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తాము భారత ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సుముఖంగా లేమని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో సహకరిస్తామని ఆయన అన్నారు. వారితో కూర్చొని సమస్యను పరిష్కరించుకోనున్నట్లు బుల్కే వెల్లడించారు.
పరీక్షా ప్రమాణాలే సమస్యకు కారణం కావచ్చొ..
దేశ వ్యాప్తంగా మ్యాగీ న్యూడుల్స్‌ పరీక్షలకు ల్యాబ్‌లలో ఉన్న ప్రమాణాలలో తేడా కారణంగానే ప్రస్తుత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంటుందని నెస్లే సంస్థ సీఈవో పాల్‌ బుల్కే అభిప్రాయపడ్డారు. పరీక్షలకు వాడిన ప్రమాణాలు, విధానాలను గురించి తమ సంస్థ తెలుసుకోవాలని అనుకొంటున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు. పరీక్షలకు వివిధ విధానాలను వాడడం కారణంగానే భిన్నమైన నివేదికలు వస్తుండవచ్చొని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాం.. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అపోహల వాతావరణం కారణంగానే తాము మ్యాగీ ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నట్లు, వివాదంపై నిజాలు బయటకు రాగానే తాము మళ్లీ మార్కెట్లో మ్యాగీ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాగీపై కురిసిన 'మమత'..
దేశ మంతా మ్యాగీ న్యూడుల్స్‌పై విమర్షలు, నిషధాలు వెలువడుతున్న నేపథ్యంలోనూ ఆ సంస్థకు పశ్చిమ బెంగాల్‌లో కొంత ఊరట లభించింది. తాము మ్యాగీ ఉత్పత్తులను రాష్ట్రంలో నిషేధించాలని అనుకోవడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మ్యాగీ ఉత్పత్తులను సేకరించి తాము పరీక్షించినట్లు ఎక్కడా మొతాదుకు మించి హాని కలిగించే ధాతువులు అందుటో ఉన్నట్లు వెల్లడికానందున తాము నిషేధం విధించేది లేదని వెల్లడించారు.
తెలంగాణలోనూ నిషేధం.. తెలంగాణలో నమూనాలు సేకరించి వాటిని పరిశోధనశాలలకు పంపిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నివేదికలు అందక మునుపై మ్యాగీపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫలితాలు వచ్చేందుకు ఇంకా రెండు రోజుల సమయం పట్టనున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మ్యాగీపై నిషేధం నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ తెలిపారు.



నెస్లే తన ఉత్పత్తులను వెనుకకు తీసికుంటానని చెప్పి కోర్ట్ కు ఎందుకు వెళ్ళినట్లు ? అక్కడ nestle కు ఊరట లేదు . ఇప్పుడు nestle ఉత్పత్తులన్నింటిని మన దేశం లో నిషేధించాల్సిన అవసరముంది .


Maggi యే కాకుండా మన దేశం లో మనం తినే ఇతర తిండిలో స్వచ్ఛత ఎంత ? 

media will never inform you??
Nestle company accepts that they add juice extracted from Beef in chocolate Kitkat.
______________________
media never informed you ???
That in a case in Chennai high court Fair & Lovely company accepted that the cream contains the oil from Pig fats !!
______________________
media never informed us that Vicks is banned in how many countries of Europe ! There it has been declared as slow poison ! But in our country we see it's advertising on TV whole day !!
_____________________

media never informed us that Life bouy is neither bath soap nor toilet soap ! But it's
a Cabolic soap used for bathing animals !
Europe uses Life bouy for Dogs ! And in our country millions of humans use it !!
______________________

media never informed us ! ???????????
That Coke, Pepsi is in reality toilet cleaner ! it has been proved that it contains 21 types of different poisons ! And it's sale is banned in the canteen of indian parliament ! But it is sold in whole country !!
____________________
media never informed us ????
That foreign companies selling health tonics like Boost
Complan
Horlics
Maltova
Protin-ex., were tested in Delhi at All India Institute (which houses biggest laboratory in india) and it was found that it is made from the waste left after oil is extracted from Groundnut ! Which is food for animals ! From this waste they make health tonic !!
______________________
media never informed us ??????
When Amitabh Bachhan was operated in hospital for 10 long hours !
Doctor had to cut and remove large intestine !! and doctor had told him that it has rotten due to drinking of soft drinks like Coke, Pepsi ! And then he stopped advertising coke
pepsi !
______________________
Media is faithful to the advertisers.
🔨🔨🔨🔨🔨🔨🔨🔨🔨
 Lots of people enjoy Pizzas today. 
Let's have a look over pizza companies

"Pizza Hut
Dominos
KFC
McDonalds
Pizza Corner
Papa John’s Pizza
California Pizza Kitchen
Sal’s Pizza"

These are all american companies,

Note:- to make Pizza tasty...
E-631 flavor Enhancer is added which is made from Pork or Pig meat.

● Attention friends if following codes are mentioned on food packs then you should know what you are unknowingly consuming.

E 322 - Beef
E 422 - Alcohol
E 442 - Alcohol & Chemical
E 471 - Beef & Alcohol 
E 476 - Alcohol
E 481 - mixture of Beef and Pork 
E 627 - Dangerous Chemical
E 472 - mixture of Beef, meat & Pork 
E 631 - Oil extracted from Pig fats.

● Note - you will find these codes mostly in products of foreign companies like :- Chips , Biscuits , Chewing Gums, Toffees, Kurkure and Maggi !

● Don't ignore pay your kind attention at least for the well being of your kids, if in doubt then search by yourself through your sources if not internet. (Google)

● Look at ingredient on Maggi pack, you will find flavor (E-635 ).

● Also look for following codes on Google :-

E100, E110, E120, E140, E141, E153, E210, E213, E214, E216, E234, E252, E270, E280, E325, E326, E327, E334, E335, E336, E337, E422, E430, E431, E432, E433, E434, E435, E436, E440, E470, E471, E472, E473, E474, E475, E476, E477, E478, E481, E482, E483, E491, E492, E493, E494, E495, E542, E570, E572, E631, E635, E904.


                  కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మన రోజువారీ జీవితంలో భాగం. ఇవి లేనిదే వంటింటికి సంపూర్ణత్వం రాదు. ఆరోగ్యానికి మంచిదని తినే ఈ పదార్థాలే మనల్ని రోగాలపాలు చేస్తున్నాయి. వీటి సాగుకు పురుగు మందులు లేనిదే జరగని పరిస్థితి. అవసరానికి మించి ఈ మందులను వాడటం వల్ల ఒకవైపు భూమిని దెబ్బతీయడంతో పాటు, మరోవైపు కూరగాయల సహజ లక్షణాలు పోయి ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోంది. ఆహార పదార్థాలలో రసాయనాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న అంశంపై కేంద్ర వ్యవసాయశాఖ నిపుణులు పరిశోధన చేసి నివేదికలు అందించారు. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలలాంటి పదార్థాల నమూనాలను పరిశీలించి వివరాలతో నివేదిక విడుదల చేశారు. వీటిలో రసాయనాల స్థాయి ఐరోపా యూనియన్‌ ప్రమాణాలతో పోలిస్తే 750 రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. 

       ఇవే కాదు మనం తినే అన్నం, ఆకుకూరలు, పప్పులు, నూనె, కారంలో కూడా పురుగుల మందుల అవశేషాల ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకు నేందుకు రైతులు పురుగు మందులను వాడుతున్నారు. అయితే, అవి శాస్త్రీయ పద్ధతుల్లో కాకుండా అవసరాన్ని మించి వాడుతున్నారు. కొంతమందైతే పంటలను మార్కెట్‌కు తొందరగా పంపించడానికి కూడా అతిగా కృత్రిమ పద్ధతులను వాడుతున్నారు. కూరగాయలను, పండ్లను మార్కెట్‌కు తెచ్చిన తర్వాత రసాయనాలతో నిల్వ ఉంచుతున్నారు. వంగలాంటివి తీసుకుంటే ఎకరానికి ఒక పంట కాలంలో కనీసం 30 లేదా 40 సార్లు రసాయనిక పురుగు మందులు చల్లుతున్న పరిస్థితి.

    దేశవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనల్లో తల్లిపాలలో కూడా పురుగు మందుల అవశేషాలను గుర్తించారు. మనం రోజువారీ వాడే పాల పరిస్థితి కూడా ఇంతే. పాలు రోగనిరోధక శక్తిని పెంచుతున్నాయన్నది పాత మాట. ఇప్పుడు మనం తాగే పాలు అనేక రోగాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు తెల్లనివన్నీ పాలు కాదు అనే సామెత ఇప్పుడు నిజమవుతోంది. సరైన పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతో మనకు తెలియకుండానే కల్తీ పాలు మన ఇంటికి వచ్చేస్తున్నాయి. వాటినే ఆరోగ్యం కోసం మన పిల్లలతో తాగిస్తున్నాం. దేశంలో ఇప్పుడు కల్తీ పాల ముఠాలు ఎక్కువయ్యాయి. పాలను కృత్రిమంగా తయారుచేస్తూ జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఎరువులు, రసాయనాలతో పాలను తయారుచేస్తూ కేన్సర్‌, రకరకాల వ్యాధులకు కారణమవుతున్నారు. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా పాలను మంచి పౌష్టికాహారంగా భావిస్తుంటారు. మామూలుగా పాలు నీటితో కల్తీ అవుతాయి. దీంతో పోషక విలువలు తగ్గిపోతాయి. పాలలో కలిపే నీరు శుభ్రంగా లేకపోతే సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మరో రకం కల్తీ ఏమిటంటే వెన్న తీసిన పాలపొడితో పాలను తయారుచేయడం. పాలలో నీరు, పాలపొడి కలుపుతారు. మరీ పలుచగా ఉండకుండా యూరియా, స్టార్చ్‌(పిండిపదార్థాలు), డిటర్జెంట్‌ లాంటివి కలపడంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. పాల సేకరణలో ఉపయోగించిన పాత్రలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, సింథటిక్‌ పాలుగా పిలిచే కృత్రిమ పాలను మంచి పాలలో కలపడం వల్ల పాలు తమ సహజ స్వభావాన్ని పోగొట్టుకుంటున్నాయి. 

   అంతేకాక పాల దిగుబడి పెంచడానికి యాంటీబాక్టీరియా ఇంజక్షన్లు, ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోను ఇంజక్షన్లు ఆవులకు , బర్రెలకు ఇస్తున్నారు. దీనివల్ల స్త్రీల రుతుస్రావంలో హెచ్చుతగ్గులు రావటం, సంతానలేమి, పిసిఒడి, రొమ్ముకేన్సర్‌ లాంటి సమస్యలు వస్తున్నాయి. 

ఇక మాంసాహారానికి సంబంధించి కోళ్లు, గొర్రెలు త్వరగా పెరిగి, ఎక్కువ బరువు రావటం కోసం గ్రోత్‌ హార్మోన్‌ ఇస్తున్నారు. వీటివల్ల అమ్మాయిలకు చాలా ముందుగానే (7-8 సంవత్సరాలకే) రుతుస్రావం మొదలవుతోంది.

    మనం తినే కొన్ని రకాల పండ్లు, కూరగాయలలో ఎలుకల మందు అవశేషాలతో పాటు నాలుగు రకాల నిషేధిత రసాయనాల ఆనవాళ్లను కూడా గుర్తించారు. వీటిలో కాలేయాన్ని దెబ్బతీసే కారకాలు, కేన్సర్‌, గుండెజబ్బులు తెచ్చే రసాయనాలు ఉంటున్నాయని నిపుణుల అంచనా. వీటివల్ల తలనొప్పి, అజీర్ణం, సంతానలేమి, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఓ నివేదికలో నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో మనలో చాలా మందికి తెలియదు. దీనికి పరిష్కారం ఏమిటని ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఆహార సంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

    సహజమైన కూరగాయలు, ఇతర పదార్థాలు ఎక్కడ దొరుకుతాయనేది ఇప్పుడు పెద్ద సమస్య. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లను తినడం ద్వారా మాత్రమే రసాయన అవశేషాలకు దూరంగా ఉండగలుగుతాం. సేంద్రీయ సాగును ప్రోత్సహించడం, మంచి మార్కెట్‌ సదుపాయా లతో అందరికీ అందుబాటులోకి తేవడమే దీనికి పరిష్కారం. సహజ పద్ధతుల్లో పండించే రైతులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. కొన్ని సంస్థల యాజమాన్యాలు, కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సాగు చేయడం నుంచి మార్కెట్‌కు తీసుకురావడం వరకూ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రసాయన ఎరువులు వాడటం వల్ల తగ్గిపోయిన భూ సారాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పంట వ్యర్థాలను కంపోస్ట్‌ రూపంలో ఉపయోగించడం, గ్రీన్‌మెన్యూర్‌ని పెంచి దాని నుంచి కంపోస్ట్‌ తయారు చేసుకుని పొలాల్లో వాడుకోవడం వల్ల భూసారం నెమ్మదిగా పెరుగుతుందని రైతులు అంటున్నారు. భూమిలో సేంద్రీయ పదార్థం పెరిగితే నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. ఇది పెరిగినప్పుడు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి కూడా భూమికి వస్తుందనేది వ్యవసాయ నిపుణుల పరిశీలన. సేంద్రీయ సాగు చేస్తున్న రైతులను ఒకటి చేసి కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి, కంపెనీలుగా నడపడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. సహజ ఆహారం, సెంటర్‌ఫర్‌ సస్టైనబుల్‌ అగ్రికల్చర్‌ లాంటి సంస్థలు సేంద్రీయ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రైతులను సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరి పరిధి చాలా చిన్నది.

    ప్రభుత్వాలు ముందుకొచ్చి సేంద్రీయ సాగుకు రాయితీలివ్వాలి. రసాయన ఎరువులపై ఎలా సబ్సిడీలు ఇస్తున్నారో, వాటిని వాడనందుకు అవే సబ్సిడీలను సేంద్రీయ రైతులకు అందజేయాలి. వారికి ప్రత్యేక పథకాలు ప్రకటించాలి. వారి పంటలకు ప్రత్యేక మార్కెట్లు, ప్రత్యేక గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. పప్పులు, ఇతర వస్తువుల కోసం ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. వీటిని పరిష్కరిస్తే సేంద్రీయ సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు తరాలకైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఇది చాలా అవసరం.
(డాక్టర్‌ రమాదేవి మీసరగండ)

మనం త్రాగే నీరు కల్తీ  .  నూనె లు కల్తీ ,  నెయ్యి కల్తీ ,  జామ్ లు కల్తీ,  క్రీం లు కల్తీ , సాస్ లు కల్తీ, కూల్ డ్రింక్ లు కల్తీ, చివరకు పళ్ళు కూడా కల్తీ వాటర్ మిలన్ కు ఇంజెక్షన్ ఇచ్చి లోపల ఎర్రగా చేయు చున్నారు . మామిడి కాయలలో కార్బైడ్ పెట్టి పసుపు పచ్చ గా చేసి అమ్ముచున్నారు , అరటి పళ్ళ ను కూడా అలాగే చేయు చున్నారు . ఆరోగ్యాన్ని కాపాడే మందులను కూడా కల్తీ చేయు చున్నారు . 






     అసలు మనం ఏం తిని బ్రతకాలి ? కల్తీ జరుగకుండా తీసికొనవలసిన భాద్యత పూర్తిగా ప్రభుత్వం పై ఉంది . ప్రజల ప్రాణాలు కాపాడవలసిన భాద్యత కూడా ప్రభుత్వమే చూడాలి . దానికి అవసరమైన infrastructure , man power కల్పించాలి .  Random  గా routine గా తిను పదార్థాలను పరీక్షలు జరపాలి . కల్తీ చేస్తున్న వారు కల్తిని మానుకోవాలి . కల్తీ చేస్తున్న వారిని క్రూరం గా శిక్షించాలి . 

                                                                                                                          yours ,
                                                                                                      www.seaflowdiary.blogspot.com 



No comments:

Post a Comment