Telangana Budget
మన తెలంగాణా బడ్జెట్ 2015-16
Date : 13-03-015మన తెలంగాణా రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2015-16 ని మన ఆర్ధిక మంత్రి శ్రీ . ఈటెల రాజేందర్ గారు తెలంగాణా అసెంబ్లీ లో 11-03-2015 నాడు ప్రవేశ పెట్టారు . ఇది మొట్ట మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ .
ఈ బడ్జెట్ అందరికి ఆమోదకరముగా ఉన్నది . కేంద్ర బడ్జెట్ కంటే చాల బాగుంది .
వివిధ రంగాలకు ప్రాధాన్యత ను బట్టి కేటాయింపులు చేశారు .
14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల రాబడుల వాటా 32% నుండి 42% పెరిగి నప్పటికీ తెలంగాణా కు కేంద్రం ఇచ్చే ప్రణాళిక నిధుల శాతం తగ్గించడం వలన ఈ వార్షిక బడ్జెట్ లో ప్రణాళిక వ్యయం పెంచేందుకు ఇబ్బందులు పడ్డామని ఆర్ధిక మంత్రి శ్రీ . ఈటెల రాజేందర్ గారు చెప్పారు . కేంద్రం 20 వేల కోట్లు కోత వేసింది .
అమర వీరుల కుటుంబాలకు 90 కోట్లు కేటా ఇంచారు. ఇప్పటికే 481 కుటుంబాలకు 10 లక్షల చొప్పున సాయం చేశారు . అమర వీరులు 1200 మంది చెప్పి కేవలం 481కుటుంబాలకు సాయం చెయ్యడమేమిటి , అందరికి సహాయం చేయాలి . 1969 లోని తెలంగాణా అమరుల కుటుంబాలకు కూడా సాయం చెయ్యాలి.
తెలంగాణ యూనివర్సిటి లకు కొంత నిరాశ కలిగింది నిజమే . ఉస్మానియా యూనివర్సిటి కి 238.19 కోట్లు కేటాయించారు .
ఉస్మానియా యూనివర్సిటి తెలంగాణా కు గుండె కాయ వంటిది , తెలంగాణా సాధనలో ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థుల త్యాగం గురు తర మైనది . అందుకే అన్ని యూనివర్సిటి ల లాగా కాకుండా ఉస్మానియా యూనివర్సిటి కి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి అన్ని విధాలుగా ఆదుకో వలసిన అవసరం ఎంతో ఉంది కావున కె సి ఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి .
Mar 12 2015 : The Times of India (Hyderabad)
OU faculty miffed over meagre allocation
Allocation of Rs 238 crore to Osmania University in the budget came as a disappointment
for authorities who said development was not possible in the coming academic year.
Angry teachers now say they are mulling a strike to protest.The university , which has
over 700 affiliated colleges, had asked for Rs 450 crore to undertake developmental
activities.But the allocation is hardly enough to meet even salaries and pension of teaching and non-teaching staff, officials said.“The campus will not see any new
construction and maintenance work too will suffer since Rs 320 crore is required for covering salary expenditure alone. Unless the varsity gets more grants we will not be able to function,“ said B Satyanarayana, president of OU Teachers Association (OUTA). The varsity would be in no position to complete even the electric and water works that commenced a year ago let alone undertaking construction of new hostels and maintenance of classrooms. The faculty members said that they might have to go on strike if the government failed to hike the budget to cover their salaries. “We have requested the government to release more funds.If it does not meet our needs we might have to go on strike,“ Satyanarayana said. OU was the hotbed of Telan gana statehood movement and gave TRS an MP and an MLA, but now stands neglected, students lamented. “ At one point of time, the varsity was the most sought after place for the TRS. Once it assumed power the government does not want to support the university,“ said Manavata Rai, a student leader. The National Assessment and Accreditation Council (NAAC) members are expected to visit the university during the coming academic year for inspection. “Without any noteworthy development the chance of OU getting a good NAAC ranking is grim. A poor rank will further undermine its chances of getting funds from University Grants Commission,“ Rai said. Times View I t's high time the government takes urgent steps to improve the standards in the prestigious Osmania University, especially in view of the upcoming inspection by the National Assessment and Accreditation Council. It should also stop a possible strike at the affiliated colleges through dialogue and ensure that students do not suffer |
విద్యార్థుల బోధనా ఫీజు , స్కాలర్ షిప్ లకు రూ . 2677 కోట్లు
యాదాద్రికి రూ . 100 "
కల్యాణ లక్ష్మి కి రూ . 237 "
న్యాయ శాఖ కు రూ . 816 "
ఆసరా కు రూ . 4000 "
మైనారిటీ లకు రూ . 75 "
చేనేత , జౌళి కి రూ . 197 "
సంక్షేమ పద్దు రూ 13,195.51 "
SC అభివృద్ధి కి రూ . 6156. 82 "
భూమి కొనుగోలుకు రూ . 1000 "
ST సంక్షేమానికి రూ . 3308 "
BC సంక్షేమానికి రూ . 2172 "
స్త్రీ ,శిశు సంక్షేమానికి రూ . 1559 "
రోడ్లు భవనాలకు రూ . 4747 "
హరిత వనానికి రూ . 325 "
గృహ నిర్మాణానికి రూ . 874 "
రెవిన్యూ శాఖకు రూ . 1686 "
ఆర్టిసి కి రూ . 400 "
విద్యుత్ రంగానికి రూ . 7400 "
పారిశ్రామిక రంగానికి రూ . 973 "
IT కి రూ . 134 "
అంగన్వాడి కార్య కర్త వేతనం రూ . 4200 నుంచి రూ . 7000 లకు సహాయకురాలి వేతనం రూ . 2450 నుంచి రూ . లకు ప్రతి పాదించారు .
వ్యాట్ పై వేటు క్రొత్త బడ్జెట్ లో రూ . 35,463 రాబడిని కోరు కుంటున్నారు . ఇప్పటికే కేంద్రం సర్వీస్ టాక్స్ 2% పెంచింది . ఇంకా రేట్లు పెరుగుతాయి . మీకు కేంద్రానికి తేడా ఏమిటి ?
ఈ బడ్జెట్ మనది మన తెలంగాణా రాష్ట్రం ది . మన అభి వృద్ధి మనం చేసుకుంటాం . ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణా కు అన్యాయం చేశారు . అసలు తెలంగాణా అనేది ఉందా అని కూడా అప్పటి పాలకులకు తెలియదేమో ! తెలిస్తే తెలంగాణా కు ఇంత సర్ ప్లస్ బడ్జెట్ ఉన్నా కావాలని ఇంత కాలం అభివృద్ధి చేయలేదు . అంటే మన సర్ ప్లస్ బడ్జెట్ ని ఆంధ్రా కు తరలించారు . ఒకరు తెలంగాణా అని ఉచ్చ రించా నీయలేదు , మరి ఒకతను తెలంగాణా కు వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాలన్నారు , మరి ఇంకోతను తెలంగాణా కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసి కుంటారో అన్నాడు . ఇలాగ తెలంగాణా ను అడుగడుగునా అవమాన పరిచారు . ఇనా మనం ఓపిక తో ఉన్నాము . ఇప్పుడు మనమే పాలించు కుంటున్నాము కాబట్టి ఇప్పుడు తెలంగాణా సర్వతో ముఖాభి వృద్ధి తొందరలో కాబోతుంది .
ఇంత మంచి బడ్జెట్ ఉంటె కావాలని ప్రతి పక్షాలు పెదవి విరిచడం ఏమిటి ? వాళ్ళ పార్టీలు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఇంత మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టారా ?
కేంద్ర బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ చూడండి అందులో ఏముంది . ఎవ్వరు సంతోషముగా లేరు, కార్పోరేట్ వాళ్ళు తప్ప . అందులో బడా బాబులకు కార్పోరేట్ టాక్స్ ని 30% నుండి 25% నికి తగ్గించారు . సామాన్యులు చెల్లించే సర్వీసు టాక్స్ ని మాత్రం 12.36% నుండి 14% పెంచారు . వారికి సామాన్య ప్రజలంటే ఎంత ప్రేమ ఒలుక బోశారో మరి . ప్రభు గారి రైల్వే బడ్జెట్ ఎలా ఉందంటే " కిర్రు - కిర్రు మంటూ శబ్దం చేస్తూ వెళుతున్న ఎడ్ల బండి ఇరుసు కు కందెన పూసినట్లు" మాత్రమే ఉంది .
గోదావరి పుష్కరాలకు రూ . 100 కోట్లు కేటాయించారు . గోదావరి మరియు కృష్ణా పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి వస్తాయి . ఇప్పటికి ఎన్నోసార్లు వచ్చాయి . తెలంగాణా లో ఈ రెండు నదుల పరివాహక ప్రదేశాల్లో భక్తులు పుష్కరాలకు వెళితే స్నానం చేయడానికి సరియైన ఘాట్ లను ఏర్పాట్లు ఇంతకు ముందటి ప్రభుత్వాలు చేయ లేదు . ఇప్పుడు ఏకం గా మన ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు రూ . 100 కోట్లు కేటాయించారు . చాలా సంతోషం .
గోదావరి అంటే రాజమండ్రి అని కృష్ణా అంటే విజయవాడ చెప్పు కొనే వారు . కాని తెలంగాణా లో ఈ రెండు నదుల పరివాహక ప్రదేశాలు 80% కాని ఆంద్రా పెత్తం దార్లు తెలంగాణా ను అణచి పెట్టారు , కాని ఇప్పుడు అదేమీ జరగదు . మన గోదావరి మరియు కృష్ణా పుష్కరాలు మనవే .
yours ,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment