Hussain Saagar - Removal of Debris
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన లో వ్యర్థాల తొలగింపు
Date :24-03-2015
updated : 03-05-2015
updated : 03-05-2015
హైదరాబాద్ : నగర జనంలో సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న సాగర్‌ప్రక్షాళనకు అడుగులు పడుతున్నాయి. ప్రక్షాళనలో అత్యంత కీలకమైన ఘట్టం వ్యర్థాల తొలగింపు. సాగర్‌ను శుద్ధిచేసే క్రమంలో భాగంగా నీటిని ఖాళీ చేయాలని నిర్ణయించడంతో వ్యర్థాల అంశం తెరపైకి వచ్చింది. నీరు తొలగించగానే దుర్వాసన వెదజల్లుతుందని, లక్షల టన్నుల మేర ఉన్న వ్యర్థాల తొలగింపులో చాలా సమస్యలున్నాయనే ప్రచారం జరిగింది. అయితే అధికారులు అన్నింటికీ పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎక్కడా సమస్యలు ఉత్పన్నంకాని విధంగా పక్కా ప్రణాళికలు సిద్ధంచేశారు.
బి ) వ్యర్థాలను ఒడ్డుకు చేర్చి మళ్లీ నీరు కలుషితం కాకుండా చేయడం. దీనివల్ల కట్ట మరింత వెడల్పుగా తయారవుతుంది.
సి ) అత్యాధునిక యంత్రసామగ్రి ద్వారా వ్యర్థాలను తొలగించి లారీల ద్వారా నగరం వెలుపలికి రవాణా చేయడం.
-ఇందులో పైన పేర్కొన్న రెండు మార్గాలపై అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వీటిద్వారా ఖర్చు తక్కువ కావడమే కాకుండా ఇతరత్రా సమస్యలు ఉండవని చెబుతున్నారు.
మూడో ప్రతిపాదన మాత్రం అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడమే కాకుండా ప్రజలకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.
16 లక్షలమెట్రిక్ టన్నుల వ్యర్థాలు
వివిధ నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో ఇప్పటివరకూ కలిసిన వ్యర్థాలపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు. 2001నుంచి గతేడాది డిసెంబర్ వరకు సుమారు 16లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కలిసి ఉంటాయన్నది వారి అంచనా. ఇందులో అనేకరకాల హాని కరమైన రసాయనాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకే నీరు తొలగించిన అనంతరం విపరీతమైన దుర్వాసన వచ్చే అవకాశముందని, అంతేకాకుండా తడిపూర్తిగా ఆరేవరకు వ్యర్థాలను బయటకు తరలించడం వీలుకాదని వారు పేర్కొంటున్నారు.ధీమాగా..ఉన్న ప్రత్యేకాధికారి కమిషనర్ సోమేశ్‌కుమార్ గారికి హైదరాబాద్ ప్రజలందరి ధన్యవాదములు
నీటిపారుదల, ఇంజినీరింగ్ అధికారుల అంచనాలు ఎలా ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి, కమిషనర్ సోమేశ్‌కుమార్ మాత్రం ప్రక్షాళనపై అందరికన్నా స్పష్టతతో ఉన్నారు. ఇప్పటికే పలువురు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో దీనిపై చర్చించిన ఆయన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అతి తక్కువ ఖర్చుతో సాగర్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే కాకుండా మరింత అందంగా తీర్చిదిద్దవచ్చని ఆయన ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇందులో వ్యర్థాలను పూర్తిగా బయటకు తరలించడంతోపాటు సాగర్‌లోనే ఒడ్డుకు చేర్చడమో, లేక మధ్యకు చేర్చి ఐలాండ్‌గా తీర్చిదిద్దే ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. వ్యర్థాలను ఇలా లోపలే ఉంచినప్పటికీ మళ్లీ కలుషితం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశముందని ఆయన భరోసా ఇస్తున్నారు. నీటిని తొలగించి ప్రక్షాళన చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు, దీనిపై సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలుచేసేందుకు తాము రెడీగా ఉన్నామని ఆయన చెబుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పేర్కొంటున్నారు.వ్యర్థాల తొలగింపు యోచన ఇలా
ఎ ) వ్యర్థాలను మధ్యకు చేర్చి ఐలాండ్‌లా తయారుచేయడంబి ) వ్యర్థాలను ఒడ్డుకు చేర్చి మళ్లీ నీరు కలుషితం కాకుండా చేయడం. దీనివల్ల కట్ట మరింత వెడల్పుగా తయారవుతుంది.
సి ) అత్యాధునిక యంత్రసామగ్రి ద్వారా వ్యర్థాలను తొలగించి లారీల ద్వారా నగరం వెలుపలికి రవాణా చేయడం.
-ఇందులో పైన పేర్కొన్న రెండు మార్గాలపై అధికారులు ఆసక్తి చూపుతున్నారు. వీటిద్వారా ఖర్చు తక్కువ కావడమే కాకుండా ఇతరత్రా సమస్యలు ఉండవని చెబుతున్నారు.
మూడో ప్రతిపాదన మాత్రం అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడమే కాకుండా ప్రజలకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.
KCR gaaru please go ahead
హుస్సేన్ సాగర్ ను హజ్రత్ హుస్సేన్ షా వాలి 1562 లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో నిర్మించాడు. దాని వైశాల్యం 5. 7 చ కి మీ. పొడవు 3. 2 కి మీ. వెడల్పు 2 . 8 కి మీ. కోఆర్డినేట్స 17.45°N 78.5°E లోతు 32 ఫీట్లు .
ఇది మూసి నది కాలువకు అడ్డముగా కట్టబడినది . శు భ్ర మైన మూసి నది నీటి తో నింపబడి హైదరాబాద్ ప్రజలు త్రాగుటకు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ త్రవ్వక ముందు ఈ నీటినే త్రాగే వారు .
హుస్సేన్ సాగర్
ట్యాంక్ బ్యాండ్ పై 1932 లో NSR బస్సు
నేటి ట్యాంక్ బ్యాండ్ రోడ్
హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేయడానికి మన ప్రియతమ కె సి ఆర్ గారు నిర్ణయించడం, మంచి నీటి సరస్సుగా తీర్చి దిద్దడం మనందరికీ చాలా సంతోషం . ఇందులో వ్యర్థాలను తొలగించడం లో కొన్ని ఇబ్బందులు ఎదురు కావొచ్చని అంటున్నారు .ఇంకా కొంతమంది కావాలని వ్యతిరేకిస్తున్నారు . ఎవ్వరు వ్యతిరేకించినా హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేసి తీరవలసిందే .
మన CM KCR gaaru హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయించడానికి సన్నద్ద మవడము జంటనగరాల ప్రజల సంతోషానికి అవధులు లేవు . మీరు స్వయంగా పరిశీలించడం , పూర్వ వైభవం తేవాలని యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసికోవడానికి అధికారులకు ఆదేశించడం చాల సంతోషం. మురుగు నీటిని ఇందులో కలవకుండా డైవర్షన్ కేనాల్స్ ఏర్పాటు చేసి ఒకప్పటి మంచినీటి సరస్సు గా చేయడం నిజంగా ఒక మహా కార్యక్రమం . హుస్సేన్ సాగర్ లో ప్రతి సంవత్సరము ప్రపంచ బోటు పందేలు జరుగుతాయి . ఒకప్పుడు హోలీ ఆడిన తరువాత చాల మంది ఈ హుస్సేన్ సాగర్ లో స్నానాలు చేసి హోళీ రంగులన్ని కడుక్కొని పోగొట్టుకునే వారు , అంటే అప్పుడు నీళ్ళు స్వచ్చంగా, శుభ్రం గా ఉండేవి , ఇందులో చేపలు కూడా పట్టే వారు , అంటే కొన్నేళ్ళ క్రితం వరకు ఇందులోని నీరు శుభ్రం గా ఉండేవి . మురుగు నీరు , పరిశ్రమల వేస్టేజ్ మరియు కెమికల్ వాటర్ వచ్చి కలవడం వలన పూర్తి గా కలుషిత మైనాయి . ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు యథేచ్చగా మురుగు నీరు వదలి సాగర్ ని మురికి కూపం గా మార్చారు, ఐనా అప్పటి ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు .
హుస్సేన్ సాగర్ ను హజ్రత్ హుస్సేన్ షా వాలి 1562 లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో నిర్మించాడు. దాని వైశాల్యం 5. 7 చ కి మీ. పొడవు 3. 2 కి మీ. వెడల్పు 2 . 8 కి మీ. కోఆర్డినేట్స 17.45°N 78.5°E లోతు 32 ఫీట్లు .
ఇది మూసి నది కాలువకు అడ్డముగా కట్టబడినది . శు భ్ర మైన మూసి నది నీటి తో నింపబడి హైదరాబాద్ ప్రజలు త్రాగుటకు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ త్రవ్వక ముందు ఈ నీటినే త్రాగే వారు .
హుస్సేన్ సాగర్
ట్యాంక్ బ్యాండ్ పై 1932 లో NSR బస్సు
నేటి ట్యాంక్ బ్యాండ్ రోడ్
నీటిపారుదల, ఇంజినీరింగ్ అధికారుల అంచనాలు ఎలా ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి, కమిషనర్ సోమేశ్‌కుమార్ గారు మాత్రం ప్రక్షాళనపై అందరికన్నా స్పష్టతతో పట్టుదల తో ఉన్నారు. ఇప్పటికే పలువురు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో దీనిపై చర్చించిన ఆయన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, అతి తక్కువ ఖర్చుతో సాగర్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే కాకుండా మరింత అందంగా తీర్చిదిద్దవచ్చని ఆయన ధీమా వ్యక్తంచేస్తున్నారు.
కావున జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి, కమిషనర్ శ్రీ . సోమేశ్‌కుమార్ గారు మీరు ధైర్యముగా ముందుకువెళ్ళండి "హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన" చేయండి మీకు ఎలాంటి అవరోధాలు ఎదురుకావు . హైదరాబాద్ ప్రజలందరు మీకు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తారు . మీరు ఇప్పటికే పలువురు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో దీనిపై చర్చించారు, కావాలంటే ఇంకా కొంత మంది నిపుణులతో మరియొక సారి చర్చించండి .
1. ) సాగర్ నుండి నీళ్ళను పూర్తిగా ఖాళీ చేయండి , కొన్నిరోజులు ఆరనివ్వండి. నీళ్ళను పూర్తిగా ఖాళీ చేసిన తరువాత రసాయనాల వలన దుర్వాసన వస్తుందని , నీళ్ళను వదలడం వలన పరివాహక ప్రాంతం దుర్వాసన మయం అవుతుందని కొందరు వాదిస్తున్నారు కాని ఇప్పుడు వారు మూసి నదిని ఒకసారి పరిశీలించుతే వారికి ఇప్పుడు మూసి నది నుండి ఎంత దుర్వాసన వస్తుందో వారికి అవగాహన కలుగుతుంది . సాగర్ నుండి నీళ్ళను వదలడం వలన ఇప్పుడు ఉన్న మురికి మొత్తం కడగ బడి మూసి ప్రక్షాళన అవుతుంది .
2. అందులో ఉన్న వ్యర్థాలను ఏం చేయాలనే సమస్య ఉందికదా , అది కూడా పరిష్కారం చేయవచ్చు .
a ) వ్యర్థాలను మధ్యకు చేర్చి ఐలాండ్‌లా తయారుచేయడం
b ) వ్యర్థాలను ఒడ్డుకు చేర్చి మళ్లీ నీరు కలుషితం కాకుండా చేయడం. దీనివల్ల కట్ట మరింత వెడల్పుగా తయారవుతుంది అని కమిషనర్ శ్రీ . సోమేశ్‌కుమార్ గారు అన్నారు . కావున మీరు b) ని ఆచరించండి, వ్యర్థాలను ఒడ్డుకు చేర్చి మళ్లీ నీరు కలుషితం కాకుండా చేయడం. దీనివల్ల కట్ట మరింత వెడల్పుగా తయారవుతుంది . ఇక్కడ చేయవలసినది ఏమిటి అంటే నీళ్ళు ఖాళీ అయిన తరువాత ట్యాంక్ బండ్
( కట్ట ) ప్రక్కన సాగర్ లోపల 10-20 మీటర్ల ఖాళీ వదలి సమాంతరముగా ( parallel ) ఒక పటిష్ట మైన (strong ) కాంక్రీట్ (concrete ) గోడ ( wall ) కట్టాలి . ఇప్పుడు ఇప్పుడున్న ట్యాంక్ బండ్ (tank band )కు మరియు క్రొత్తగా కట్టిన కాంక్రీట్ (concrete ) గోడ మధ్య ఖాళీ ప్రదేశం (empty place ) ఉంటుంది కదా ! ఆ ఖాళీ ప్రదేశం (empty place ) ని సాగర్ లో తీసిన వ్యర్థ మట్టి తో నింపాలి . గట్టిగా త్రొక్కాలి ,అప్పుడు కట్ట గట్టిగా మరియు వెడల్పు అవుతుంది దానిపై కాంక్రీట్ (concrete ) వేసి ఒక వెడల్పైన రోడ్ (road ) తయారు చేయండి .
2005 ప్రాంతములో వర్షాలు ఎక్కువ కురిసి హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండినది . ఎప్పుడు పొంగి పోర్లుతుందో నని అందరు భయ పడ్డారు . అప్పుడు ఈ కట్ట నీటిని ఆపుతుందో లేదోనని కట్ట క్రింది వారిని ఇళ్లు ఖాళీ చేయించారు . ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ను ఆపేశారు . ఇప్పుడు కట్ట వెడల్పు వలన పాత కట్టకు బలం కూడా చేకూరుతుంది . సాగర్ ఎంత నిండినా కట్ట క్రింది వారికి ఎలాంటి భయం ఉండదు .

సాగర్ లో తీసిన వ్యర్థ పదార్థములను బయటకు రవాణా (transport ) చేయవలసిన పని మరియు దానికి అయ్యే విపరీత ఖర్చు మిగులుతుంది . అప్పుడు ట్యాంక్ బండ్ (tank band ) పై రెండు రోడ్ లు ఏర్పడుతాయి , వాటిలో ఒకటి పోవడానికి మరి యొకటి రావడానికి ఉపయోగించి ప్రస్తుతం ట్యాంక్ బండ్ (tank band ) పై ఉన్న ట్రాఫిక్ (traffic ) రద్దీని నివారించ వచ్చు .
Date : 03-05-2015
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన నిమిత్తం ఆస్ట్రియా బృందం నేడు, రేపు నగరంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా సాగర్‌లోని వ్యర్థపదార్థాలు, పూడికను సేకరించి బృంద సభ్యులు పరీక్షించనున్నారు. అనంతరం సాగర్ ప్రక్షాళనలో పర్యావరణ సమస్యలు తలెత్తకుండా బృందం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సూచించనుంది.
Date : 03-05-2015
హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించనున్న ఆస్ట్రియా బృందం
Updated : 5/3/2015 6:44:53 AM
Views : 320
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన నిమిత్తం ఆస్ట్రియా బృందం నేడు, రేపు నగరంలో పర్యటించనుంది. ఈ సందర్భంగా సాగర్‌లోని వ్యర్థపదార్థాలు, పూడికను సేకరించి బృంద సభ్యులు పరీక్షించనున్నారు. అనంతరం సాగర్ ప్రక్షాళనలో పర్యావరణ సమస్యలు తలెత్తకుండా బృందం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సూచించనుంది.
ఇదే పనిలో పనిగా సికిందరాబాద్ వైపు ( Secunderabad side ) నుండి సాగర్ మధ్య నుండి ఖైరతాబాద్ వైపు లేదా సెక్రటేరియట్ వైపు గాని సాగర్ లో పిల్లర్లు వేసి రోడ్ వేస్తే చాలా బాగుంటుంది . మళ్లీ ఈ పని ఎవరు చేయలేరు కాబట్టి ఇప్పుడే చేస్తే బాగుంటుంది , కావున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఒక సారి పరిశీలించి ఈ రోడ్ వేస్తె హైదరాబాద్ ప్రజలందరూ (ఎల్ల కాలం) ఈ రోడ్ ఉన్నంత కాలం మన కె సి ఆర్ గారిని మరియు కమిషనర్ శ్రీ . సోమేశ్‌కుమార్ గారిని మరియు సహకరించిన వారినందరిని గుండెల్లో పదిలంగా దాచుకుంటారు .
yours ,
www.seaflowdiary.blogspot.com
yours ,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment