Friday, April 24, 2015

Beasts    -   మనషి లాంటి మృగాలు 

                                                                                 తేది : 29-07-2014 
                                                                                               Updated:  24-04-2015

                                                                                                               31-08-2015


మన దేశ రాజధాని డిల్లీ లో గత సంవత్సరం నిర్భయ పై జరిగిన అమానుషానికి దేశం మొత్తంలో ఒక సంచలనం జరిగినది . దేశ ప్రజలందరు దిగ్భ్రాంతి చెందారు . దేశ ప్రజలందరూ ముక్త కంట  ముతో ఖండించారు , ఒక ఉద్యమం చేపట్టారు . ఫలితముగా స్త్రీ ల పై జరిగే లైంగిక దాడు లను అరి కట్టడానికి "నిర్భయ చట్టం " చేయబడినది . ఐనా ఇంకా మన దేశం లో విచ్చల విడిగా  ప్రతి రోజు  స్త్రీ  లపై  అత్యాచారాలు లెక్క లేనన్ని ఎక్కడో ఒక చోట  జరుగు చున్నవి. పేపర్ల లో వచ్చినవి మాత్రమే మనకు తెలుసు. పేపర్లలో రానివి ఇంకా ఎన్నొ. పసి పాపలపై కూడా అత్యాచారాలు జరుగు చున్నందులకు మనం సిగ్గు తో తల వంచుకోవాలి .


Dare: 31-08-2015

పేదరికానికి బలై... అత్యాచారానికి గురై...

Published: Mon,August 31, 2015 04:29 PM

Jharkhand daily wage labourer carries his raped minor daughter 4 km on foot for treatment

రాంచీ: జార్ఖండ్ లోని హతిపట గ్రామానికి చెందిన ఒక దినసరి కూలీ.. అత్యాచారానికి గురైన తన కూతుర్ని చికిత్స నిమిత్తం గత రెండు నెలలుగా 4 కి.మీ. దూరంలో ఉన్న సమీప ఆరోగ్య కేంద్రం వరకు తన బుజాల పైన ఎత్తుకుని కాలినడకన తీసుకెళ్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. జూలై నెలలో హతిపట గ్రామానికి చెందిన 9 ఏళ్ళ బాలికనను స్థానిక డ్రైవర్ అత్యాచారం చేశాడు. నివేదికల ప్రకారం సదరు బాలికకు చాక్లెట్లు ఆశచూపి గత రెండు నెలల నుంచి అత్యచారం చేస్తున్నాడు.. ఓ రోజు నదరు బాలికను ఒక నది దగ్గరలోని నిర్జన ప్రదేశంలోకి తీపుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టగా.. తీవ్ర రక్తస్రావం కాగా, భయపడిన సదరు బాలిక ఎలాగోల ఇంటికి చేరకుని జరిగిన విషయం తన తల్లిదండ్రులకు వివరించింది. చికిత్స నిమిత్తం బాలికను రాంచిలోని ఆస్పత్రికి తీసుకెళ్ళగా, ఆ బాలికను కాపాడేందుకు వైద్యులు కొన్ని అవయవాలను తొలగించాల్సింది వచ్చింది. అయితే వారానికి రెండు సార్లు, చికిత్ప నిమిత్తం స్ధానిక దవాఖానాకు తీసుకెళ్లాల్సి రావటంతో.. రోజూ ఆ పేద తల్లిదండ్రులు తమ బుజాల పై బాలికను తీసుకెళ్తుండటం చూసి.. ఎవరో వాకబు చేయగా తనకు కనీసం సైకిల్ కూడా లేదని చెప్పటం.. వారి కటిక పేదరికానికి నిదర్శనం. ఈ విషయం స్థానిక మీడియాలో రావటంతో.. జార్ఖండ్ హైకోర్టు సుమోటోగ స్వీకరించి.. సత్వరమే ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించి.. విచారణ చేపట్టింది.

Date: 24-04-2015
Katta Shekar Reddy Article

స్టేషన్‌లోనే మోడల్‌పై అత్యాచారం చేసిన పోలీసులు

Updated : 4/24/2015 10:33:29 AM
Views : 2021

Mumbai Model allegedly Raped by Policemen in mumbai


ముంబై: ముంబైలో ఓ మోడల్‌పై జరిగిన రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరాచకాలను నిలువరించాల్సిన పోలీసులే కృరత్వాన్ని ప్రదర్శిస్తూ పోలీస్‌స్టేషన్‌లోనే మోడల్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజుకుని విడిచిపెట్టారు. జరిగిన దారుణంపై బాధితురాలు ముంబై పోలీస్ కమిషనర్‌కు మేసేజ్ పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి... ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఆడిషన్స్‌కు హాజరై తిరిగి వెళ్తున్న మోడల్‌(29)ను పోలీసులు బెదిరించి బలవంతగా తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం స్టేషన్‌లోనే ఆమెపై అత్యాచారం చేశారు. మోడల్ వద్ద ఉన్న నగదును గుంజుకోవడంతో పాటు విడిచిపెడతానికి నాలుగున్నర లక్షల నగదును డిమాండ్ చేశారు.

నిస్సాహాయకురాలైన ఆమె తన స్నేహితురాలికి ఫోన్‌చేసి పోలీసులు అడిగిన మొత్తాన్ని తెప్పించింది. పోలీసులు డిమాండ్ చేసిన నగదును ఇచ్చేసి స్టేషన్ నుంచి విముక్తురాలైంది. జరిగిన ఈ దారుణంతో భయకంపితురాలైన యువతి ముంబైను వదిలివెళ్లి పోలీస్ కమిషనర్‌కు మేసేజ్ పెట్టింది. స్పందించిన కమిషనర్ యోడల్‌ను పిలిపించుకొని మాట్లాడారు. విచారణలో తనపై జరిగిన దారుణాన్ని వివరించి ఆ అర్థరాత్రి తన స్నేహితురాలు నగరంలోని వివిధ ఏటీఎంలకు వెళ్లి నగదును తీసుకొచ్చిందని తెలిపింది. కమిషనర్ ఆదేశాలతో కేసు విచారణకు చేపట్టిన పోలీసులు గుర్తించబడ్డ ఆరుగురు నిందితుల్లో ముగ్గురు పోలీసులను, ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. రేప్, లైంగిక వేధింపులు, దోపిడీలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఇద్దరు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్ మరో ముగ్గురు ఇతర వ్యక్తులు ఉన్నారు.  

Date:  17-04-2015

పోలీసు స్టేషన్‌లో నిందితురాలిపై గ్యాంగ్‌రేప్

Updated : 4/17/2015 3:06:24 PM
Views : 1425

LatestNews


ఉత్తరప్రదేశ్: రక్షక భటులే భక్షక భటులయ్యారు. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులే ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యూపీలోని కాన్పూరులో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. దొంగతనం ఆరోపణలపై అరెస్టయిన ఓ యువతిని లాకప్‌లో వేసి ఎనిమిది మంది ఖాకీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  

Man rapes 6-yr-old girl with 4-ft iron rod in Ahmedabad

Man rapes 6-yr-old girl with 4-ft iron rod in Ahmedabad
A six-year-old girl was allegedly sexually attacked by Kaushal Chauhan who inserted an iron rod into her private parts.

  • different spouses
  • AHMEDABAD: A six-year-old girl was allegedly sexually attacked with the perpetrator inserting an iron rod into her private parts on Friday afternoon. Sola police registered a complaint for rape and arrested the 25-year-old accused Kaushal Chauhan from the spot.

    Police investigators added that they are yet to ascertain the reason for the horrific act and have put the accused's claim, that this was due to an old feud, under the scanner. Police said that no penile penetration was alleged.

    According to Sola police, Ratan Rajput (name changed), 35, a native of Jhabua in Madhya Pradesh, is a labourer at a construction site near Sola flyover. According to his complaint, his six-year-old daughter came home at 4 pm on Friday crying with her frock soiled.

    "She said that a security guard of the adjoining construction site had taken her to a basement at the site, molested her, beat her with a TMT iron bar and inserted it into her private parts. Rajput and other labourers rushed to the site and confronted the man, who fled," said a Sola police official.

    Police later found out the accused in the same area. He was identified as Chauhan, a native of Uttar Pradesh. Police also recovered the blood stained four-foot rod.

    हैवानियत: बच्ची के प्राइवेट पार्ट्स में डाली रॉड


    Hey Bhagvaan! what is this happening in our country daily 

    at one of the place. Govt. should take immediate steps to 

    control. And punish culprit severely. No one dare to do this. 

    Govt. publish warnings daily in all news papers media  to 

    control.  

    Where is the preventive action ? 

    భగవంతుడా రోజు రోజు కు ఇదేమిటి ఘోరమ్ . ఆడ పిల్లలు ఉండాలా వద్దా ?
    ఆడ పిల్లలుగా పుట్టడం తప్పా ?
    ప్రభుత్వం కఠిన చర్యలు తీసికోవాలి . తొందరగా చర్యలు చేపట్టాలి . న్యూస్ అన్ని పేపర్లలో వార్నింగ్ advertise డైలీ ఇవ్వాలి . చర్యలు ఏమిటో కూడా వ్రాయాలి , మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వాలి  అప్పుడు కాని భయపడుతారు . 
    ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి . 
    నాగాలాండ్,అసోంలో హైఅలర్ట్

    Updated : 3/7/2015 9:53:22 AM
    Views : 321

    Latest News


    న్యూఢిల్లీ/కోహిమా: ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు అవకాశమున్న నేపథ్యంలో నాగాలాండ్,అసోంలో కేంద్రం హైలర్ట్ ను ప్రకటించింది. నాగాలాండ్ యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగా ప్రజలు దాదాపు 90వేల మంది సయ్యద్ ఫరీద్‌ఖాన్ అనే నిందితుడిని జైలు గేట్లు బద్దలుకొట్టి బయటకు లాక్కొచ్చి నాలుగురోడ్ల కూడలిలో నగ్నంగా కట్టేసి కొట్టిచంపేసిన విషయం తెలిసిందే.

    ఈ ఘటన నేపథ్యంలో రెండు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగనున్నట్టు గ్రహించిన కేంద్రహోంశాఖ భారీ భద్రతాదళాలను రంగంలోకి దింపింది. ఘటనతో నాగాలాండ్, అసోం రాష్ర్టాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది

    చిన్నారిపై అత్యాచారం చేసిన సొంత చిన్నానలు

    Updated : 3/7/2015 7:08:17 AM
    Views : 590

    own uncles rape 12 years old child

    మహబూబ్‌నగర్: జిల్లాలోని వెల్డండ మండలం అజిలాపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పన్నెండేళ్ల చిన్నారిపై ఇద్దరు సొంత చిన్నానలు అత్యాచారం చేశారు. చికిత్స నిమిత్తం చిన్నారిని కల్వకూర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి సంబంధీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 
    బిడ్డకు జన్మనిచ్చిన ఆరో తరగతి అమ్మాయి

    Updated : 2/9/2015 2:07:17 PM
    Views : 1765

    Class 6 Student Delivers Baby in Odisha Hostel

    ఒడిశా : ఒడిశాలోని ఓ ట్రైబర్ వెల్ఫేర్ హాస్టల్‌లో దారుణం జరిగింది. ఆరో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోరాపూట్ జిల్లా జేయ్‌పూర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఆరో తరగతి చదువుతున్న అమ్మాయి బిడ్డకు జన్మనిచ్చింది ఫిబ్రవరి 4. ఆ శిశువుతో పాటు అమ్మాయిని వారి తల్లిదండ్రులకు వద్దకు హాస్టల్ అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ అమ్మాయి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని, హాస్టల్ సూపరింటెండెంట్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒడిశాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. జనవరి 23న పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది.  

    జైపూర్‌లో జపాన్ టూరిస్టుపై అత్యాచారం

    Updated : 2/9/2015 1:39:56 PM
    Views : 611

    Japanese woman tourist raped in Jaipur

    రాజస్థాన్ : జైపూర్‌లోని డుడులో జపాన్ టూరిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. జపాన్ టూరిస్టుపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే జపాన్ టూరిస్టు ఫిర్యాదు ప్రకారం.. జల్‌మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడు. అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. చాలా మంచిగా ఇక్కడి ప్రాంతాల గురించి వివరిస్తున్నాడని.. అతడు తనకు సాయం చేస్తాడు అనుకోని మోసపోయింది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి జపాన్ టూరిస్టును అత్యాచారం చేశాడు. 

    హైదరాబాద్ :20-01-2015 హైటెక్ సిటీ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ క్యాబ్ డ్రైవర్ ను షీ టీం అరెస్టు చేసింది. క్యాబ్ ముందు సీట్లో నిద్రపోతున్న యువతిని క్యాబ్ డ్రైవర్ వీడియో తీస్తుండగా షీ టీం పట్టుకుంది. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 



    మూడేండ్ల చిన్నారిపై పైశాచికం

    Updated : 2/1/2015 5:23:56 AM
    Views : 168

    brutally on Three years child

    మధుబని: ముక్కుపచ్చలారని చిన్నారి.. అప్పుడప్పుడే చిట్టిపొట్టి మాటలతో అందరినీ నవ్వులతో ముంచెత్తుతున్నది! ఇంతలోనే దారుణం! కామాంధుడి పైశాచికానికి ఆ చిన్నారి పెదవులపై చిరునవ్వులు చెదిరిపోయాయి. చిట్టిపొట్టి మాటలు మూగబోయాయి! తల్లితో పాటు దవాఖానకు వెళ్లిన మూడేండ్ల బాలికపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు.

    ఆపై చంపేందుకు ప్రయత్నించి.. నగ్నంగా పాపను చెట్టుకు తలకిందులుగా వేలాడదీశాడు. ఈ అకృత్యం బీహార్‌లో జరిగింది. బంకా జిల్లా మధుబనికి సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన మూడేండ్ల చిన్నారి తన తల్లితో కలిసి ప్రైవేటు దవాఖానకు వెళ్లింది. అక్కడ తల్లి వైద్య పరీక్షలు చేయించుకుంటుడగా చిన్నారి అదృశ్యమైంది.

    ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఉదయం స్థానికులకు గ్రామ శివారులోని ఓ మామిడి చెట్టుకు నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ అపస్మారక స్థితిలో చిన్నారి కనిపించింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. వెంటనే పాపను కిందికి దించి.. దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు.. పాపపై లైంగిక దాడి జరిగిందని పేర్కొన్నారు.

    దేహంపై పంటిగాట్లు, రక్కిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు.. అదే ప్రాంతానికి చెందిన 35ఏండ్ల మహ్మద్ తబ్రేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తబ్రేజే పాపకు చాక్లెట్ల ఆశచూపి కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చంపేసే ప్రయత్నంలో చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి ఉండవచ్చంటున్నారు.

    Key Tags
    Bihar, rape, murder, Darbhanga Medical College and Hospital.madhubani

    బాలికపై లైంగికదాడి ఆపై వీడియో చిత్రీకరణ

    Updated : 2/1/2015 6:02:44 AM
    Views : 415

    girl sexually assaulted and then the video footage

    జైపూర్: పదిహేడేండ్ల బాలికపై ముగ్గురు లైంగికదాడికి పాల్పడటమే కాకుండా ఆ వ్యవహారాన్ని వీడియోగా చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసి రూ. 2.3 లక్షలు కూడా వసూలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఏడు నెలల క్రితం దక్షిణ జైపూర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగనేర్ పట్టణంలో చోటుచేసుకున్నది. నిందితుల బెదిరింపుల నుంచి బయటపడటానికి తన నివాసం నుంచి డబ్బును చోరి చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు సెక్షన్ 376, 384, 120బీ కేసులను నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టామని సంగనేర్ పోలీసులు తెలిపారు.

    శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు

    Updated : 2/1/2015 5:58:18 AM
    Views : 508

    virginity evaluated Panchayat adults


    పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు.

    రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ చెప్పకు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే గ్రామంనుంచి బహిష్కారిస్తాం అని హెచ్చరించారు. ఈ ఘటనతో బిత్తరిల్లిన బాధితురాలు జరిగిన ఘటన ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉంది. అయితే, పెద్దలు చెప్పిన డబ్బు ఇవ్వడానికి నిందితుడు నిరాకరించడమే కాక, బాధితురాలి భర్తకు నిప్పంటించాడు.

    దీంతో అతడు ప్రాణాపాయస్థితిలోకి వెళ్లాడు. దీంతో బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. బాధితురాలి భర్తకు వైద్య సహాయం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడగా పంచాయతీ పెద్దలు రూ.50వేలకు సెటిల్‌మెంట్ చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

       బెంగళూరు లో ఆరేళ్ళ పాప పై అత్యాచారం . యు పి  లో బుధాన గ్రామం  లో పోలానికి వెళుతున్న మహిళ పై ముగ్గురు యువకులు అఘాయిత్యం చేశారు . ముజఫర్ నగర్ జిల్లా లో 25 ఏళ్ల మహిళ ను అపహరించి సాముహిక అత్యాచారం జరిపి తిరిగి ఆమె ఇంటి ముందు అపస్మారస్తితి లో పడవేశారు. 

    మనిషి జీవితములో ఇంత కన్నా నీచమైన దుర్మార్గపు పని ఇంకా  ఏదైనా ఉంటుందా? 






    బెంగళూరు లో ఆరేళ్ళ పాప పై అత్యాచారం . యు పి  లో బుధాన గ్రామం  లో పోలానికి వెళుతున్న మహిళ పై ముగ్గురు యువకులు అఘాయిత్యం చేశారు . ముజఫర్ నగర్ జిల్లా లో 25 ఏళ్ల మహిళ ను అపహరించి సాముహిక అత్యాచారం జరిపి తిరిగి ఆమె ఇంటి ముందు అపస్మారస్తితి లో పడవేశారు
    మనిషి జీవితములో ఇంత కన్నా నీచమైన దుర్మార్గపు పని ఇంకా  ఏదైనా ఉంటుందా?



    ప్రకాశం , కృష్ణ జిల్లాలలో పవిత్రమైన వృత్తి లో  ఉన్న ఉపాధ్యయుడు బాలిక పై అత్యాచారనికి పాల్పడము , మరో ఘటన లో మద్యానికి బానిసైన తండ్రి కన్న కూతురు పైనే అఘాయిత్యానికి పాల్పడడము . మిజోరాం లో ఇద్దరు కామాందులు భర్తను చెట్టుకు కట్టేసి ఆయన కళ్ళ ఎదుటే భార్య పై సాముహిక లైంగిక దాడికి ఒడిగట్టారు .  తూర్పు మిడ్నాపూర్ వెస్ట్ బెంగాల్ లో ఏడేళ్ళ బాలిక పై పొరుగింటి వ్యక్తి అత్యాచారాని కి పాల్పడి ఓ చెట్టుకు ఉరి వేసి దారుణంగా హత్య చేసాడు . అదే వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ లో ఓ ఆసుపత్రి లో పనిచేస్తున్న నర్సు పై ఆ ఆసుపత్రి యజమాని ఎనిమిది ఏళ్ళు గా అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదు . గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లిఫ్టర్ న్యూ గినియా కు చెందిన తౌ వా ఉదియా  అనే వాడు ఓ మహిళ పై లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయట,అరెస్ట్ కూడా చేసారట .  ఇలా వ్రాస్తూ పొతే ఎన్ని పేజి లైన సరిపొవు.



     అత్యాచారాల పట్ల మన ప్రజా ప్రతినిధుల తీరు వారి స్పందన ఆందోళన కల్గిస్తున్నదియూ పి మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాది పార్టి అధినేత ములాయం సింగ్ యాదవ్ గారు " ఏదో క్షణి కావేశం లో యువకులు చేసిన చిన్న పాటి నేరాలకు ఉరి శిక్ష లను వేయడము న్యాయం కాదంటాడు . అంతటి తో ఆగకుండా యువకులు కాక మరెవరు చేస్తా దంటూ వేనుకేసుకోచ్చాడు . అదే పార్టికి చెందిన మరో నేత రామ్ గోపాల్ యాదవ్ " అమ్మాయిలు  అబ్బాయిలతో సంబంధాలు బయట పడగానే అత్యాచార ఘటనగా చెపుతున్నారని అత్యాచారాలకు మరో భాష్యం చెప్పాడు .





    కర్నాటక లోజరిగిన అత్యాచారాల గురించి అడిగిన పాత్రికేయులతో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య గారు అత్యాచార ఘటనలు తప్ప మీకే వార్తలు కానరావా ? అంటూ రుస రుస లాడాడు . ఇక మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబులాల్ గౌర్ " అత్యాచారాలు జరగ కుండా ఏ ప్రభుత్వం ఆపలేదు .  కాకుంటే జరిగిన తరువాత చర్య తీసుకోగలం అని చెప్పుకున్నారు . ఇక ఉత్తర ప్రదేశ్ గవర్నర్ అజీజ్ ఖురేషి " దేశం లో లైంగిక దాడులను దేవుడు కూడా ఆపలేడంటూ సెలవిచ్చారు . పైగా ప్రపంచం లో ఉన్న సైనికులందరిని యూ పి లో దింపినా వాటిని ఆపడం సాధ్యం కాదని ఆయన మీడియా ఎదుట అభిప్రాయ పడ్డారు . రేప్ లను రాజకీయం చేయడం తగదన్నారు . ఇటివలే ఈ యనే రేప్ ల గురించి విచిత్రంగా స్పందించారు . " బిర్యాని రుచులు ,కబాబ్ ఘుమ ఘుమ లు ... వీటి గురించి చెప్తాను! అంతేగాని గ్యాంగ్ రేప్ లు , హత్యల ప్రస్తావన ఎందుకయ్యా " అంటూ మీడియా తో అన్నారు .



    ఒక  రాష్ట్రానికి ముఖ్యమంత్రి (దేశ రాజధాని లో) ఉండి కూడా తన కూతురిని ధిల్లీ లో బయటికి పంపాలంటే భయముగా ఉందని చెప్పిన విషయము మన అందరికి తెలుసు.



    ఇంత పెద్ద మనుషులు దేశాన్ని పరిపాలించు చున్న  వారు , ఆదర్శవంతులు మరియు గాంధీ గారి వారసులమని చెప్పుకునే వారు  ఇలా మాట్లాడుతుంటే మనం సామాన్యులం విస్తూ పోవలసిందే .




    మన జాతిపిత మహాత్మా  గాంధి గారు కన్న కల అందరికి తెలుసు  నిజ మైన స్వాతంత్ర్యం గురించి " అర్ధ రాత్రి ఒక స్త్రీ ఒంటరిగా నడి బజారులో భయము లేకుండా నడచి  వెళ్లి నప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యము వచ్చినట్లు" అని .  మరి ఈ పెద్ద మనుషులకు ఈ సంగతి  తెలియదా?  మన దేశం లో " స్త్రీ "ని దేవత గా  పూజించిన సంస్కృతి  మన పురాణాలలో చదువలేదా?ఒక వేళ చదివినా ఈ విషయం కూడా మరచి పోయారా?

    తప్పు  చేసినవాడికి   అసలు ఎలాంటి భయము లేదనిపిస్తుంది. ఒక వేళ భయం ఉంటె ఇన్ని  సంఘటనలు  జరిగేవి కావు.    అత్యాచారం జరిపి  ఆనవాళ్ళు కూడా దొరక కుండ  చేయు చున్నారు  . ఏది ఏమైనా మొత్తం మీద  ఆడవాళ్ళూ తమ  జీవితాన్ని బలి  చేయ వలసి  వస్తున్నది. వాళ్ళు ఆడవారిగా పుట్టడము తప్పా?


    బాధితులకు విచారణ లో  అడిగే విపరీత ప్రశ్నల కు  జవాబు చెప్పలేని స్థితి  కూడా ఒక కారణమై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేక పొవుచున్నారు, అంటే ఇలాంటి సంఘటనలు  ఇంకా ఎక్కువే అన్నమాట .

     ఇలాంటి తప్పు చేసినవాడికి  కఠిన మరియు సరైన శిక్షలు లేవని, నేరాలను నిరోధించడానికి , నేరస్తులను పట్టుకోడానికి  తగినంత   సిబ్బంది లేరని  అందుకే ఇలా జరుగుచున్నవని చాలా మంది అభిప్రాయం  .  ఎన్నో చట్టాలు నేరస్తులను శిక్షించడానికి  ఉన్నాయి కాని వారు   శిక్ష లు పడకుండా తప్పించుకొనుచున్నారు .
    ముఖ్యముగా చూస్తుంటే నేడు స్త్రీని ఒక ఆటబొమ్మ గా, కీలు బొమ్మ గా  లేదా డబ్బులు సంపాదించే యంత్రం గా   మలచి కొంత మంది  పురుషులు   ఆడిస్తున్నారు .  చాలా మంది ఇది చూస్తూ కూడా  నోరెత్త లేని పరిస్థితులున్నాయి . స్త్రీ సంఘములు కూడా సరిగా స్పందించడం లేదనే భావన కూడా అందరిలో కలుగు చున్నది. అడ్వర్టైస్ మెంట్ లలో స్రీలకు సంబంధం లేని వాటిలో ఎందుకు ఉపయోగిస్తున్నట్లు ?  స్త్రీ లు ఎవరికీ వారు ఇలాంటి సంఘటనలలో ప్రతి ఘటించాలని , కారం పొడి, పెప్పర్ స్ప్రే  దగ్గర పెట్టుకోవలేనని, స్త్రీ లందరూ కరాటే నేర్చు కొనవలెనని అంటున్నారు  . ఇవి కొంతవరకు నిరోధించుటకు ఉపయోగ పడేవే  . మరి పురుషుడు  చేసే ఇలాంటి నీచ పని చేయకుండ  ఎం చేయాలో కూడా చెప్పాలి కదా! ప్రజా సంఘాలు , సోషల్  మీడియా , మరియు మాస్ మీడియా  ఉవ్వెత్తున  ప్రచారం  చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి  .

      పురుషుని  లో క్రొవ్వు ఎక్కువై, బలసి , కళ్ళు నెత్తి కెక్కి, ధన మధము ఎక్కువై  కన్నూ- మిన్నూ లెక్క చేయకుండా  పశువు లాగ మారి  అతను ఎదురుగా కనబడిన ఒంటరి  స్త్రీ ల పై  అత్యాచారం చేయుచున్నాడు  . ఇక్కడ పశువుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, జంతువులకు నోరు లేకున్నా జ్ఞానం ఉంది , అవి ఒక పద్దతిని ఫాలో అవుతాయి, నిబద్ధతతో జీవిస్తాయి ఒక దానికి ఒకటి సహాకరించు కొంటాయి , వాటిని చూసి మనం ఎంతో బుద్ధి తెచ్చుకొనవలసి  ఉంది  .

     సమాజములో  మార్పుతేవడానికి  సినిమాలు మంచిమార్గాలు .  ఒకప్పటి  సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు  హీరో లు  హీరోయిన్  ని  అసలు తాకకుండా , ముట్టుకోకుండా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ జనాలను మెప్పించే వారు .  కుటుంబమంత ఒక చోట కూర్చుని  సినిమా ను  చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని  ద్వందార్ధాలు   గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు బంగారం లాంటివి చాల విలువైనవి  ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు మాటలు డైలాగులు చెప్పుకొని ఆనందిస్తారు .  ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు  పాటు పడినారు.

    ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న    పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు, టివి లో వచ్చే పిచ్చి చెత్త సీరియళ్ళు  , ఇంటర్ నెట్ లోని ఆస్లీల  దృశ్యాలు,నీలి చిత్రాలు  ,  సెల్ ఫోన్ లు వాటిలో మెస్సేజులు పంపుకోవడము - చాటింగులు చేసుకోవడము   అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి .   నూటికి ఎనభై  శాతం  ఇవే  అత్యాచారం జరగడములో పాలు పంచు కొంటున్నాయి . 

    ఒక సారి ఈ క్రింది విషయాలను గమనించితే తెలుస్తుంది . 
     నేటి సినిమాలు డబ్బు సంపాదించడమే  ముఖ్యమైన పని గా  ఎంచుకున్నాయి. ఎవ్వడు ఏమైనా, దేశ ప్రజలు  ఏమైనా ఎటు పోయినా  , యువత పక్క దారులు పట్టినా  ఎం పర్వాలేదు.  ఈ తరం సినిమాలలో  తారలు విచిత్ర డ్రేస్సులలో మార్కెట్ లో బట్టలు కరువైనట్లు అసలు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్లు, పిచ్చి పిచ్చి  డ్రెస్సులతో, అర్థ నగ్నంగా శరీరం లో  గుడ్డలతో దాచుకోన బడే  అవయవాలను బహిరంగంగా చూపించి ప్రేక్షకులను మత్తెక్కిస్తు నటిస్తున్నారంటే వారికి కనీసం మానవత్వం ఉందా? అవయవాలను చూపిస్తూ ముద్దులు పెట్టుకుంటూ(" లిప్ - లాక్ " )  ఇతరులకు చూపిస్తుంటే కనీసం సిగ్గు అనిపించదా , కనీస సంస్కారం కూడా లేదా? ఇంకా చెప్పాలంటే కొందరు నటీమణులు పూర్తిగా డ్రెస్ లేకుండా నటించుటలో తప్పు లేదని,  చాన్సు ఇస్తే  నటిస్తానని చెపుతుంటే ఏమనాలి?  పూర్తిగా డ్రెస్ లేకుండా నటించాలను  వారికి తోక ఒకటి తగిలించి కీకారణ్యం లో వదలి పెడితే వారి బతుకు వారు హ్యాపి గా బ్రతుకుతారు.  వీ టి ని తీసే వాళ్ళకు కూడా సంస్కారం  లేదా? అసలు వా ళ్ళ వాళ్ళు నటిస్తే  సినిమాలు ఇలాగే తీస్తారా? 

     సినిమాలు ఎగ్సిబిట్ / రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వం సెన్సార్ బోర్డ్ కూడా కళ్ళు మూసుకుందా ? వీటి వలన  ఏం జరిగినా పర్వా లేదనుకుందా ? డబ్బులు వస్తే చాలు అని "ఏ " లేదా  "యు " సర్టిఫికెట్లు ఇవ్వడమేనా? ఫారెన్ లో ఇవన్ని ఉన్నాయి కదా మనకూ  కావాలనా  ?  పోనీ ఫారెన్ వాళ్ళను అనుకరిద్దామా ?   వెస్టరన్ కంట్రీస్ వేరు మన భారత దేశం వేరు , అక్కడి సాంప్రదాయాలు మనకు వర్తిస్తాయా , వాళ్ళ క్లైమేట్ వేరు మనది వేరు ఎక్కడా పొంతన ఉండదు . పోనీ వారిలో ఉన్న మంచిని మనం అనుకరించ వచ్చు . అసలు మన దేశము లో సెన్సార్  బోర్డ్  ఉందా లేదా ? అనే అనుమానం ప్రతి వారికి  కలుగుతుంది .


    అసలు మనం  ఎం చేయాలి !

    1. అత్యాచారం చేసిన వాడిని బహిరంగం గా ఉరి తీయాలి , హ్యంగ్ చేసే ముందు వాడి కి క్రూరమైన శిక్షలు రోజు ఒకటి విధించాలి . తప్పు చేయడానికి కలలో కూడా ఎవ్వడు ఊహించ నంత శిక్ష అమలు చేయాలి .

    2.చెత్త సినిమాలను బ్యాన్ చెయ్యాలి , మళ్ళి అలాంటి సినిమా తియ్యకుండా ప్రొడ్యుసర్  , డైరెక్టర్ , నటి నటులను        శాస్వితముగా బహిష్కరించాలి .

    3. టి వి సిరియల్ లలో పిచ్చివాటిని టెలికాస్ట్ చేయకుండా కట్టడి చేయాలి ఒక వేళ చేస్తే ఆ టి వి ఛానల్ ను బ్యాన్       చెయ్యాలి.

    4. నీలి చిత్రాలను ఉక్కు పాదం తో అణచి వేయాలి .


    5. సెల్ ఫోన్  లలో  పనికి రాని మేస్సేజులు మరియు చాటింగ్ ల పై నిఘా పెట్టి వార్నింగులు ఇవ్వాలి .

    6 . ఇంటర్ నెట్ లో ఆశ్లీల సైట్ లు రాకుండా ఫిల్టర్/ జామ్ చేయాలి .
    పైన చెప్పిన వాటి నన్నిటి ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి  . ఒక వేళ ఎవరైనా అతిక్రమించితే అలాంటి వారిపై  ఉక్కుపాదం మోపాలి .

    రోజు రోజుకు అత్యాచారాలు పెరిగి పోతున్నాయి కాని ప్రభుత్వం సరియైన చర్యలు చేపడుతుంటే ఇంకా ఎందుకు రేప్ లు జరుగుతాయి ? 

    ఎంతటి వారినైనా వదలకుండా శిక్షలు వేస్తే అప్పుడు  స్త్రీ లు ప్రశాంతముగా బ్రతకగలరు . మన జాతిపిత మహాత్మా గాంధీ గారి కల నెరవేరుతుంది . మరి మీరేమంటారు .  

                                                                                                -   www.seaflowdiary.blogspot.com





    No comments:

    Post a Comment