Direct Benefit Transfer - నగదు బదలీ పథకం
Date : 21-11-2014
ప్రతి జీవీ బ్రతకాలంటే గాలి ,నీరు మరియు తిండి అతి ముఖ్య మైనవి . మనషి కి కూడా ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు . వీటి గురించి ప్రతి ప్రాణి ఏదో విధముగా సంపాదించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తుంది . అమీబా amoeba దగ్గరినుండి మమల్ mammal వరకు ఇదే ప్రయత్నం .
ఈ ప్రయత్నం లోనే ఒక జీవికి మరొక జీవి తో స్ట్రగుల్ struggle ( పోరాటం)చేయవలసి వస్తుంది . తమ సొంత జాతి లోనే పోరాటం చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఈ పోరాటం లో బలమున్న ప్రాణి దే గెలుపు . డార్విన్ సిద్ధాంతం Darwin theory ప్రకారముగా struggle for existence , బ్రతకాలంటే పోరాటం చేయాలి . కాని పోరాటం ఎప్పుడు వస్తుంది అంటే కావలసినవి తక్కువగా ఉండి కావలనే ప్రాణులు ఎక్కువగా ఉన్నప్పుడే . కావలసినవి ఎక్కువగా ఉండి కావాలనే ప్రాణులు తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య అసలు రానే రాదు . కాని రాబోయే కాలానికి కూడా కావాలని కావలసిన వస్తువులను ఇప్పుడే సేకరించి భద్ర పరచు కుని( దాచి పెట్టుకుని) ఇతర జీవులకు దొరకకుండా చేయడం వలన తమ జాతి లోనే కాకుండా ఇతర జాతులతో కూడా అవసరమైన వస్తువు రెండు జాతులకు ఒకటే రకం అయినప్పుడు కూడా పోరాటం జరుగు తుంది . అందులో బలమైనది గెలుస్తుంది, దానికే మనుగడ ఉంటుంది .
ఇక్కడ ఒక జాతి బ్రతక డానికి ఇంకొక జాతి పై ఆధార పడతాయి లేదా తమ జాతి పై న కూడా ఆధార పడతాయి. పెద్ద చేప big fish చిన్న చేప small fish ను మింగి ప్రాణం కాపాడు కుంటుంది . అంటే తమ జాతి అంతరించినా పరవా లేదు కాని తమ ప్రాణం నిలబెట్టు కోవాలి అనేది , చేపలకు తమ జాతి గురించి ఆలోచన రాదుకదా !
పక్షులు birds చిన్న చిన్న క్రిములను insects భక్షించి , చేపలను,ఆకులను మరియు పండ్లను తిని ప్రాణం కాపాడు కుంటాయి . జీవరాసులు తమ బ్రతుకు దెరువునకు వృక్ష జాతుల పై ఆధార పడు తున్నాయి . పులులు tiger ,సింహాలు lion ఇతర అమాయక జంతువులను hunting weak animals వేటాడి కాలం గడుపు తున్నాయి . ఈ పులులు tiger ,సింహాల lion వలన ఎవరికీ ఏం లాభం లేదు, అవి అడవి లోని అమాయక జంతు జాతిని సర్వ నాశనం చేయుచున్నవి .అవి అడవి లోని అమాయక జంతు జాతిని భయ పెడు తుంటాయి , అవి నీరు త్రాగాలన్న భయపడుతూ త్రాగాలే ఎప్పుడు పులి గాని సింహం గాని వచ్చి చంపేస్తుందో భయం . కాని కొందరు అవి ecological balance పర్యావరణ నియంత్రణ చేస్తున్నాయని అంటారు! ఎవరు ఎమన్నా పులులు tiger ,సింహాలు lion ప్రస్తుతం అవసరం లేవు, మనషులె అమాయక జంతు జాతిని సర్వ నాశనం చేస్తున్నారు , అడవులలో జంతువులు ఎక్కువ లేవుకదా! అవి అంతరించి పోతున్నాయి . ఇక మనం zoo లోనే వాటిని చూడాలి .
పక్షులు birds చిన్న చిన్న క్రిములను insects భక్షించి , చేపలను,ఆకులను మరియు పండ్లను తిని ప్రాణం కాపాడు కుంటాయి . జీవరాసులు తమ బ్రతుకు దెరువునకు వృక్ష జాతుల పై ఆధార పడు తున్నాయి . పులులు tiger ,సింహాలు lion ఇతర అమాయక జంతువులను hunting weak animals వేటాడి కాలం గడుపు తున్నాయి . ఈ పులులు tiger ,సింహాల lion వలన ఎవరికీ ఏం లాభం లేదు, అవి అడవి లోని అమాయక జంతు జాతిని సర్వ నాశనం చేయుచున్నవి .అవి అడవి లోని అమాయక జంతు జాతిని భయ పెడు తుంటాయి , అవి నీరు త్రాగాలన్న భయపడుతూ త్రాగాలే ఎప్పుడు పులి గాని సింహం గాని వచ్చి చంపేస్తుందో భయం . కాని కొందరు అవి ecological balance పర్యావరణ నియంత్రణ చేస్తున్నాయని అంటారు! ఎవరు ఎమన్నా పులులు tiger ,సింహాలు lion ప్రస్తుతం అవసరం లేవు, మనషులె అమాయక జంతు జాతిని సర్వ నాశనం చేస్తున్నారు , అడవులలో జంతువులు ఎక్కువ లేవుకదా! అవి అంతరించి పోతున్నాయి . ఇక మనం zoo లోనే వాటిని చూడాలి .
ముఖ్యముగా జంతువులు తమ ఆహారం తినడానికి తమ ఆహారాన్ని ఉడకబెట్టడం కాని వేడి చెయ్యడం గాని చేయవలసిన అవసరం లేదు కదా ! ఐనా అవి చెయ్య లేవు కూడా ,అవి పచ్చివే raw తింటాయి, అవి పచ్చివాటిని జీర్ణం చేసి కొనే శక్తిని దేవుడు జంతువులకు కల్పించాడు . మనిషి కి ఆ శక్తి ఇవ్వ లేదు కాని రాతి యుగములో మానవుడు కూడా జంతువుల లాగే raw animal flesh పచ్చిజంతు మాంసం , వృక్ష సంబంధ ఆకులు , పళ్ళు తినేవాడు . కాని మనషి కి దేవుడు ఇంగిత జ్ఞానం ఇచ్చాడు , రాను రాను మనషి లో తెలివి పెరిగి ఆహారాన్ని వేడి చేసి , ఉడకబెట్టి తినడం నేర్చుకున్నాడు . ఇప్పటికి మనం కీర,పళ్ళను పచ్చివే తింటున్నాము కూడా ! అవి అలాగే తినాలి మరి , వేడి చేయడానికి అగ్ని లేదా నిప్పు అవసరమని తెలుసుకున్నాడు . నిప్పును కూడా రాపిడి వలన ఉత్పత్తి చేయడం నేర్చుకున్నాడు . నిప్పు ఉత్పత్తి చేయడం నేర్చుకున్నాక మండడానికి ఆకులు , ఎండిన కట్టెలు ఉపయోగించి మంట బెట్టి ఆ మంట లో జంతువుల మాంసం , చెట్ల , మొక్కల ఆకులను కాయలను కాల్చి తినడం నేర్చుకున్నాడు . రాను రాను దాని లో ఉప్పు, కారం కలిపి వండడం మొదలు పెట్టాడు, రుచి వస్తుందని తెలుసుకున్నాడు . అదే రాను రాను కొన్ని వేల సంవత్సరాల తరువాత రక రకాల రుచి కరమైన వంటలు ఆహారముగా చేయడం జరిగినది .
వంట చేయడం మొదలు పెట్టిన తరువాత మానవులు మొన్న మొన్నటి వరకు మనం కూడా కట్టెలు పిడకలు వంటచెరుకు ఉపయోగించేవారము . ప్రపంచములో జనాభా పెరగడం వలన రాను రాను కట్టెలు ఉపయోగించడం ఎక్కువ అవడం వలన అడవులు నశించడం మొదలైనది . అప్పుడు ప్రత్యన్నాయం గురించి మండే వస్తువు గురించి అన్వేషించడం జరిగినది . భూమిలో పెట్రోలియం ఉందని , దానిని బయటకు తీయడం జరిగినది . దాని నుండి గ్యాస్ తయారు చేయడం , ఆ గ్యాస్ మండుతుందని కనిపెట్టి ఆ గ్యాస్ ను వంట చెరుకుగా ఉపయోగించడం జరుగుతున్నది.
రాను రాను ఈ పెట్రోలియం కూడా భూమిలో తగ్గి పోవడం జరిగి కొరత ఏర్పడు తున్నది . ఈ పెట్రోలియం ని మనము గల్ఫ్ gulf countries నుండి దిగుమతి చేసుకొను చున్నాము.మన దేశములో పెట్రోల్ బావులు లేవు ఏదో కొద్దిగా దొరుకుతుంది కాని అది మనకు ఏ మూలకు సరిపోదు . దానికి కొనడానికి మనవద్ద విదేశీ మారక ద్రవ్యం చాలినంత నిలువ ఉండాలి, అది US dollar మారక విలువ పై ఆధారపడి ఉంటుంది .
ప్రస్తుతం మొత్తం మీద అందరు వంటకు గ్యాస్ నే వాడు తున్నారు . గ్యాస్ షార్టేజ్ shortage ఏర్పడి లిమిటెడ్ గా వాడాల్సి వస్తుంది .
ప్రస్తుతం మొత్తం మీద అందరు వంటకు గ్యాస్ నే వాడు తున్నారు . గ్యాస్ షార్టేజ్ shortage ఏర్పడి లిమిటెడ్ గా వాడాల్సి వస్తుంది .
మొదట గ్యాస్ సిలెండర్ వచ్చినప్పుడు దాని ధర వంద లోపు కు సప్లై జరిగినది రాను రాను ధరలు పెరిగాయి ,డిమాండ్ పెరిగింది, జనాభా పెరిగింది కాబట్టి దాని ధర ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో 952 రూపాయలు గా నిర్ధారించారు .
ఇంత మొత్తం పెట్టి గ్యాస్ కొనాలంటే సామాన్యులకు ఎక్కువ భారం పడుతుంది. వచ్చే ఆదాయం సరిపోదు ,కావున అప్పటి ప్రభుత్వం వీరిని దృష్టి లో పెట్టుకొని సిలెండర్ పై కొంత సబ్సిడీ ఇచ్చి తక్కువ రేటుకు అందించారు . దీనిని కొందరు మరియు గ్యాస్ డీలర్ మిస్ యూజ్ చేయడం వలన సప్లై supply పై నియంత్రణ limit పెట్టి నెలకు monthly ఒకటి చొప్పున లేదా సంవత్సరానికి ఇంత అని ఇవ్వడం మొదలు పెట్టారు మరియు దీనికి ఇప్పుడు ఆధార్ కార్డు తో లింక్ పెట్టారు .
ఇంత మొత్తం పెట్టి గ్యాస్ కొనాలంటే సామాన్యులకు ఎక్కువ భారం పడుతుంది. వచ్చే ఆదాయం సరిపోదు ,కావున అప్పటి ప్రభుత్వం వీరిని దృష్టి లో పెట్టుకొని సిలెండర్ పై కొంత సబ్సిడీ ఇచ్చి తక్కువ రేటుకు అందించారు . దీనిని కొందరు మరియు గ్యాస్ డీలర్ మిస్ యూజ్ చేయడం వలన సప్లై supply పై నియంత్రణ limit పెట్టి నెలకు monthly ఒకటి చొప్పున లేదా సంవత్సరానికి ఇంత అని ఇవ్వడం మొదలు పెట్టారు మరియు దీనికి ఇప్పుడు ఆధార్ కార్డు తో లింక్ పెట్టారు .
సబ్సిడీ డబ్బు పోను మిగతా డబ్బుకు సిలెండర్ ఇచ్చేవారు కాని ఇక్కడ కూడా మిస్ యూజ్ mis use జరుగు చున్నదని ప్రభుత్వం భావించినది . దానికి చెక్ పెట్టడానికి ఎవరో ఒక మహాను భావుడు ప్రభుత్వానికి సలహా ఇచ్చి ఉండవచ్చు అదే ఏమిటంటే ఆధార్ కార్డు తో బ్యాంకు తో లింక్ పెట్టి సబ్సిడీ డబ్బు ను అతని ఖాతా account లో జమ చేయునట్లు, నెలకు ఒకటి చొప్పున అతని కోట సంవత్సరానికి yearly 12 సిలెండర్ లకు మాత్రమే సబ్సిడీ డబ్బు ను అతని ఖాతా account లోజమ చేయునట్లు, అంతకంటే ఎక్కువ సిలెండర్ లు తీసికున్నట్లయితే ఆ ఎక్కువ excess వాటికి ఓపెన్ మార్కెట్ రేట్ చెల్లించాలని . అదే మార్కెట్ ఓపెన్ రేట్ ఇప్పుడు రూ . 952 మాత్రమే , ధర ఇదే అని కాదు ఎప్పుడు పెంచితే అప్పుడు ధర పెరుగుతుంది .
ఇంత వరకు బాగానే ఉంది . ప్రభుత్వం గ్యాస్ మిస్ యూస్ misuse అవుతుందంటున్నది , దాని వలన ఎంతో డబ్బు ప్రభుత్వానికి loss లాస్ అవుతుంది ఈ లాస్ చేయకుండా మన మందరము దేశాన్ని కాపాడాలని అంటున్నది . సరే అందరు సహకరిస్తారు .
దీనికి ఇంత పెద్ద exercise లేకుండా simple గా ఒక వినియోగదారుడి కి ఎన్ని సిలెండర్ లు ఇచ్చారో లెక్కలు ఉంటాయి కదా అతని కోట quota వరకు సబ్సిడీ డబ్బు కు ఇచ్చి మిగతాది మార్కెట్ రేట్ కు ఇస్తే సరిపోతుంది .
ముందే ఓపెన్ మార్కెట్ రేట్ ( రూ . 952 రూపాయలు ) వసూలు చేసి సబ్సిడీ డబ్బు ను తిరిగి అతని ఖాతా లోకి జమ చేయడం ఎంతో శ్రమతో కూడిన పని కాదా ? డీలర్ డబ్బు తీసికొని గ్యాస్ కంపెనీ కి చెల్లించాలి ఆ కంపెనీ తిరిగి అతని బ్యాంకు ఖాతా లోకి జమ చేయాలి. డీలర్ కు ,గ్యాస్ కంపెనీ కి మరియు బ్యాంకు లకు పని భారం పెరుగదా ? మొత్తం అంత డబ్బు సామాన్యుడి దగ్గర ఉంటుందా ! ఒకేసారి కట్టాలంటే కష్టం కదా ! ఎలాగైనా వాపసు వస్తుంది కాని . ఒక చేతితో డబ్బు తీసికొని మరో చేతితో ఇవ్వడమేమిటి ? చదువు రాని వారు చేసినట్లు
అసలు సబ్సిడీ అందరికి ఎందుకు ఇవ్వాలి ? నిజంగా స్తోమత లేనివారికే ఇవ్వాలి . రోజు వారి కూలీలకు మరియు తక్కువ సంపాదించే వారి కి అదే ధర మరియు రోజు కు వేల రూపాయలు సంపాదించే వారికి కూడా అదే ధర అంటే ఎలా ? రేషన్ కార్డు లు ఎలా ఇస్తున్నారో అలాగే హై income , low income వారిగా గుర్తించి గ్యాస్ సబ్సిడీ కూడా low income వారికి ఇవ్వాలి. అప్పుడు ప్రభుతానికి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం చాలా వరకు తగ్గుతుంది . డబ్బు ఆదా అవుతుంది .
అతి ముఖ్యమైన జీవాధార నిత్యావసర గ్యాస్ తోనే నష్టం వస్తుందంటే ఎలా ? సామాన్య ప్రజలకు ఇదే కదా దిక్కు, పోనీ కిరోసిన్ కూడా చాలినంత దొరకదు.
మన దేశం లోని చమురు బావులను బడా బాబులకు లీజ్ కు ఇస్తారు . ఇచ్చినప్పుడు వారు లెక్క లేనంత natural gas ను బయటకు తీసి పైపు లైనులు వేసుకొని వారి ప్రాంతాలకు తీసుక పోయి ఎక్కువ ధరకు అమ్ముకొని విపరీతంగా డబ్బు సంపాదించడం లేదా ! ఈ గ్యాస్ సబ్సిడీ అందులో ఎంత ? వేల కోట్ల రూపాయలు వస్తుంటే వారు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే కదా డబ్బులు ప్రభుత్వానికి చెల్లించేది, అలాంటప్పుడు ప్రభుత్వానికి నష్టం రావడం లేదా ?.
చమురు బావులను లీజ్ కు తీసుకున్నవారు ప్రభుత్వానికి చెల్లించిన దానికంటే వారికి భూమిలో గ్యాస్ ఎన్నో రెట్లు ఎక్కువ లభిస్తుంది . గ్యాస్ ఖచ్చితముగా భూమిలోఎంత ఉందో అంచనా వేయలేము .
ప్రకృతి సంపదను అసలు ప్రైవేటు వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థ లకు ఇస్తే మనకు గ్యాస్ ఇంకా చాల తక్కువ ధరకే లభిస్తుంది . దేశానికి కూడా ఎంతో డబ్బు వస్తుంది . దేశ సంపద పెరుగుతుంది .
www.seaflodiary.blogspot.com
No comments:
Post a Comment