Tuesday, November 18, 2014

Sister Cities - సిస్టర్ సిటీస్

Sister Cities  -  సిస్టర్ సిటీస్ 
                                                                             Date :18-11-2014

           మన ప్రధాన మంత్రి గారు G -20 సదస్సు కు వెళ్లి ఆస్ట్రేలియా పర్యటన లో బ్రిస్బేన్ Brisbane లో మోడీ గారికి క్వీన్ ల్యాండ్ ప్రధానమంత్రి  క్యాంప్ బెల్ న్యూ మాన్ ,  బ్రిస్బేన్ మేయర్ గ్రాహన్ కిర్క్ మోడీ గౌరవార్థం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్య క్రమములో మన ప్రధాని గారు " భారత్ లో సాంకేతిక పరిజ్ఞాన ములో హైదరాబాద్ ప్రధాన కేంద్రమని అన్నారు .  హైదరాబాద్ ను సైబరాబాద్ పేరు తో పిలవడం  హైదరాబాద్ కు టెక్నాలజీ పరముగా ఉన్న గుర్తింపు నకు నిదర్శన మన్నారు ఆత్యాధునిక టెక్నాలజీ కి ఆస్ట్రేలియా లో బ్రిస్బేన్ Brisbane కేంద్రముగా మారుతున్నది,అలాగే భారత్ లో హైదరాబాద్ పేరే సైబరాబాద్ . అందు వలన సహజంగానే ఈ రెండు నగరాలు " సిస్టర్ సిటీస్  sister cities " అని పేర్కొన్నారు .  






తరలి వస్తున్న  భారి పెట్టుబడు లతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న హైదరాబాద్, అంతర్జాతీయ వేదిక పై ప్రధాని మోడీ కితాబే సాక్షం .  హైదరాబాద్ అంతర్జాతీయ హబ్ కాబొతున్నందుకు . 

గత కేంద్ర ప్రభుత్వం  హైదరాబాద్ లో ITIR ప్రాజెక్ట్ ఏర్పాటుకు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినది . మన మోడీ గారు కూడా అంతర్జాతీయ హబ్  ITIR ప్రాజెక్ట్ ఏర్పాటుకు మన హైదరాబాద్ కు  ప్రాముఖ్యం ఇవ్వడం  మన హైదరాబాద్ వాసులందరికీ ముఖ్యముగా తెలంగాణా ప్రజలందరికి గర్వ కారణం. ఆయనకు మనం ఎంతో ఋణ పడియున్నాము . తొందరగా నిధులు విడుదల చేయాలని మనం కోరుకుందాము . 

ఇక్కడ మన ముఖ్య మంత్రి కె సి ఆర్ గారు హైదరాబాద్ ను అతి తొందరగా  ITIR ప్రాజెక్ట్ ఏర్పాటుకు, ప్రపంచములో హైదరాబాద్ ను అన్ని రంగాలలో  ప్రపంచ స్థాయి చేయాలని  తహ తహ లాడు తున్నారు .  IT మంత్రిగా యువ నాయకుడు కే టి ర్ గారికి ఇచ్చారు , ఆయన  కూడా హైదరాబాద్ ITIR ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆహార్ నిశలు కష్ట పడుతున్నారు . హైదరాబాద్ వాసులందరికీ ముఖ్యముగా తెలంగాణా ప్రజలందరికి గర్వ కారణం. వీరికి  మనం ఎంతో ఋణ పడియున్నాము . తొందరగా నిధులు కేంద్రం విడుదల చేయుటకు మోడీ గారితో సుహృద్ భావ సంబంధం నెలకొల్పి తొందరగా ప్రపంచ నగరాలలో  హైదరాబాద్ కు అంతర్జాతీయ కీర్తి తో ఒక ప్రత్యేక  స్థానం కల్పించాలని కోరుకుందాము , 

 హైదరాబాద్ లో వాతావరణం US లోని కాలిఫోర్నియా california లాగ ఉంటుంది . దానిని  సిలికాన్ సిటీ silicon city అంటారు మరి మన  హైదరాబాద్ ను సైబరాబాద్ అంటారు . ప్రపంచ సాఫ్ట్ వేర్ software దిగ్గజాలు అక్కడ నే ఉన్నాయి . వారంతా ఇక్కడ కూడా సాఫ్ట్ వేర్ software అభివృద్ధి చేయాలని మన దేశం లో ఎక్కడో కాకుండా అన్నిటికి అనువైన హైదరాబాద్ కు వస్తున్నాయి . హైదరాబాద్ నలు వైపులా గచ్చిబౌలి ,మహేశ్వరం ,ఆదిభట్ల , పోచారం మొదలగు చోట్ల సాఫ్ట్ వేర్ software కంపెనీ లు పెట్టి ఇంకా అభివృద్ధి చేయాలని మన ముఖ్య మంత్రి కె సి ఆర్ గారు పట్టుదల తో ఉన్నారు . ఇప్పటికే గచ్చిబౌలి మరియు పోచారం లో పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ software  కంపెనీ లు పని చేయు చున్నవి . 

  హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ software ఇంజనీర్ లు , నిపుణులు చాల మంది ఉన్నారు . సాఫ్ట్ వేర్ software నేర్పడానికి ఎన్నో institution  లు ameerpet  లో నెలకొల్పబదినాయి . వేల మంది విద్యార్థులు దేశం నలు మూలల నుండి వచ్చి సాఫ్ట్ వేర్ software ఎడ్యుకేషన్ ను నేర్చు కుంటున్నారు , ఇంకా కొందరు సాఫ్ట్ వేర్ software ను డెవలప్ చేసికొంటున్నారు . సాఫ్ట్ వేర్ software వలన  హైదరాబాద్ లో వేల మందికి ఉపాధి దొరుకుతున్నది . 

ఇక్కడ cost of living అందరికి అందుబాటులో ఉంటుంది . అన్ని రకాల ఆహార పదార్థాలు తక్కువ ధరకే దొరుకుతావి . Accommodation కావలసినంత మరియు  అందుబాటు ధరలో లభిస్తుంది . హుస్సేన్ సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల బిల్డింగ్ లు రాబోతున్నాయి . పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ , ప్రైవేటు ట్రాన్స్పోర్ట్  easy గా దొరుకుతుంది. Metro rail  మెట్రో  రైల్  తొందరలో రాబోతున్నది , దానిని ఇంకా 200 కి మీ పైగా పొడగింప బడుతున్నది , MMTS  రెండో దశ కూడా తొందరగా వస్తున్నది . క్రొత్త ఎయిర్ పోర్ట్ లు నిర్మించాలని ముఖ్య మంత్రి గారు ప్లాన్ లు వేయు చున్నారు. అవినీతి లేని పాలన no corruption  కే సి ర్  గారి trade mark ట్రేడ్ మార్క్ ఇక్కడ .  ఎలక్ట్రిసిటీ electricity ప్రస్తుతం shortage ఉన్నా కొద్ది రోజులలో solve కాగలదు .  ఇక్కడ సెక్యూరిటీ ఇతర నగరాల కంటే పటిష్టంగా ఉన్నది , దాని గురించి మన కే సి ర్  గారు పోలీస్ వ్యవస్థ ను పటిష్ట పరుస్తున్నారు 

  హైదరాబాద్ లో మరియు చుట్టుప్రక్కల వేడి , వర్షము మరియు చలి మామూలు normal గానే ఉంటాయి , sweater స్వేట్టేర్ లు వేసికొని పని చేయాల్సిన పని ఉండదు . వరదలు మరియు తుఫానుల బాధ ఇక్కడ అసలే ఉండదు .  




,కావున  అందరికి సాఫ్ట్ వేర్ software వాళ్ళే కాకుండా  ఇతర వ్యాపార ,వర్తకులు కూడా ఇతర రాష్ట్రాల వారు   హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసు కుంటున్నారు . 

తెలంగాణా ఏర్పడిన తరువాత కాగ్నిగేంట్ 15 లక్షల చ అ lakh sq ft లో కంపెనీ స్థాపించుటకు , 8000 మందికి ఉద్యోగం కల్పించనుంది . 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది . 

TCS  ఆదిబట్ల సెజ్ లో   25000 మంది వృత్తి నిపుణులకు  ఉద్యోగం కల్పించనుంది . 

 డెలాయిట్ 14 లక్షల చ అ lakh sq ft లో కంపెనీ స్థాపించుటకు , 7000 మందికి ఉద్యోగం కల్పించనుంది . 

infosys ఇన్ఫోసిస్ త్వరలో 9000 మంది  క్రొత్త IT నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వనుంది . మైక్రోసాఫ్ట్ microsoft .మరిన్ని పెట్టుబడులు పెట్టుటకు ఆసక్తి చూపుతున్నది .  

హైదరాబాద్ మెట్రో కోసం 20000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇటివలే ల L & T  ప్రకటించింది . 

రిలయన్సు సంస్థ నగరం లో పెట్టుబడుల పై సంప్ర దింపులు జరుపుతున్నది . 

2-3 ఏళ్లలో లక్ష కు పైగా ఉద్యోగాలు  లభించ నున్నాయని పారిశ్రామిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి . 

ఫార్మ  pharmacy పరిశ్రమకు  హైదరాబాద్ ఇప్పటికే రాజధాని గా ఉంది .biotechnology , agriculture రీసెర్చ్ సెంటర్ లకు కేంద్రంగా మారుతున్నది .  

 ITIR ప్రాజెక్ట్  తో real estate కు ప్రాధాన్యం వచ్చినది . బెంగలూరు కేంద్రముగా ఉన్న మంత్రి , బ్రిగేడియన్ prestige వంటి    real estate దిగ్గజాలు ఇవే కాకుండా  రిటైల్ బ్యాంకింగ్ , టెలికాం ,ఫైనాన్సు మరియు ఇన్సూరెన్స్ రంగాల్లో అనేక పెద్ద చిన్న సంస్థలు తమ శాఖలను ఇక్కడ నెలకోల్పెందుకు సిద్ధమవుతున్నాయి . 

కొందరు పనిగట్టుకొని ఇక్కడి నుండి పరిశ్రమలు తరలి వెళ్ళుతున్నాయి , ఇక్కడ పెట్టుబడులు పెట్టవద్దని చెప్పేవారికి   మన ప్రధాని గారు " భారత్ లో సాంకేతిక పరిజ్ఞాన ములో హైదరాబాద్ ప్రధాన కేంద్రమని ,  హైదరాబాద్ ను సైబరాబాద్ పేరు తో పిలవడం  హైదరాబాద్ కు టెక్నాలజీ పరముగా ఉన్న గుర్తింపు నకు నిదర్శన మని బ్రిస్బేన్ Brisbane లో మోడీ అన్న మాటలతో కనువిప్పు కలగాలని ఆశించుదాము . 

                                                                                     www.seaflowdiary.blogspot.com 

No comments:

Post a Comment