ఎం పీ ల జీతం - MP 's SALARY
Date 03-11-2016
పార్లమెంట్ సభ్యుల జీత భత్యాలు పెంచడానికి BJP MP ఆదిత్యనాథ్ అధ్యక్షతన జాయింట్ కమిటీ సూచించిన ప్రకారం ఎం పీ ల జీత భత్యాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు , దానికి PMO కార్యాలయం నుండి అంగీకారం లభించినట్లు తెలుస్తుంది . దానివలన 50 వేల నుండి లక్ష్య రూపాయలకు బేసిక్ పే పెరగనుంది , దీనితో బాటు అన్ని అలవెన్సులు పెరుగుతాయి .
జీత భత్యాలు పెంచు కోవడం వారి చేతిలోనే ఉంది . జీతం పెరుగుతుందంటే ఎవరు కాదంటారు . అధ్యక్షుడు కూడా వారి పార్టీ మెంబర్ కదా , అనుకూలం గానే సూచనలు వస్తాయనేది సత్యం . వారి జీత భత్యాలు 100% పెరుగనున్నాయి .
ఇప్పటికే MP ల జీత భత్యాలు ఎక్కువ ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు . ఒకసారి వారి ప్రస్తుత జీత భత్యాలను గమనిస్తే తెలుస్తుంది . ఈ విషయాన్ని మెస్సేజ్ ల ద్వారా చాలామంది తెలుసుకొని ఉన్నారు . అదే message మళ్లీ ఒకసారి చూద్దాం !
VERY IMPORTANT N AUTHENTIC MESSAGE BELOW
Salary & Govt. Concessions for a INDIAN Member of Parliament (MP).
Monthly Salary : 50,000
Constituency Allowance per month : 45,000
Office expenditure per month : 45,000
Traveling concession (Rs. 8 per km) : 48,000 ( eg. a visit from Kerala to Delhi & return is: 6000 km)
Daily DA/ TA during parliament meets : 1000 per day
Charge for 1st class (A/C) in train: FREE all over India (for any number of times)
Charge for Business Class in flights : FREE for. 34 trips per year (with wife or P.A.)
Rent for MP hostel at Delhi : FREE
Electricity costs at home : FREE up to 50,000 units
Local phone call charge : FREE up to 1 ,50,000 calls.
TOTAL expense for a MP [having no qualification] per year : 35,00,000 [i.e . 2.92 lakh per month
TOTAL expense for 5 years : 1,75,00,000
For 543 MPs, the expense for 5 years : 9,50,25,00,000 (Over 950 crores).
AND THE PRIME MINISTER IS ASKING THE HIGHLY QUALIFIED, OUT PERFORMING CEOs AND OTHER SALARIED PEOPLE TO CUT DOWN THEIR SALARIES and LPG SUBSIDIES.
This is how all our tax money is being swallowed and prices hiked on our regular commodities....... And this is the present condition of our country.
Reference for above figures:
http://www.bemoneyaware.com/blog/pay-and-perks-of-indian-mp-mla-and-prime-minister/
(Also search google)
ఇదంతా ప్రజలు ప్రభుత్వానికి Tax రూపం చెల్లించిన డబ్బు ఎలా పోతుందో తెలుస్తుంది .
అదే ఉద్యోగులకు అయితే పెంచాలంటే ప్రభుత్వం మీనా మేషాలు లెక్కిస్తుంది . పే కమీషన్ 10 సంవత్సరాలకొకసారి వేస్తుంది . ఆ కమీషన్ రిపోర్ట్ వచ్చి implement చేయాలంటే మరి 2-3 సంవత్సరాలు తీసుకుంటుంది . అప్పటికి ఉద్యోగులు ఎంతమంది పదవిలో ఉంటారో పోతారో తెలియదు .
ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఈ పెరుగుతున్న ధరల కాలం లో ఎలా ఉంటుందో !
ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి ఆవేదన ఎలా ఉందో ఆయన message కూడా చుస్దాం . ఆయన ప్రభుత్వానికి మరియు ఆర్ధిక మంత్రికి ఆవేదన .
Take my salary, give me all my taxes
The poor are taken care of by freebies and no taxes and the rich don’t care about taxes as they earn huge salaries. We the middle class is suffering, we pay all your VAT, Cess, ST everything. Whatever little we do to make our struggle easy such as movies, hotels, small cars, electricity you all FMs tax them every year. We are sick of paying professional, education, Swach Bharath, Service TAX and VAT. Please listen to us.
Out of Rs.100 earned we only get benefit of Rs.20-30 rest goes in taxes. See Example below.
A family of four on weekend for food at restaurant.
Petrol: 5 Ltr X Rs56.60= Rs. 283.
Tax collected on Rs 283 is Rs. 190
Resturant Bill Rs. 1000
Tax collected on Rs. 1000 = Rs. 203 (14.5%VAT, 5.6% ST, 0.2% SwachB Tax)
Service Charge 10% = Rs. 100
Total for taxes = Rs.303
Total outgoing = 283+1000+203+100= 1585
Note, this is post income tax so I will have to earn Rs. 2200 to manage this. Tax paid Rs. 660 on income
Summary Tax paid
Income Tax : Rs.660
Tax on Petrol: Rs.190
Tax on food: Rs. 203
Service Charge: Rs.100
TOTAL TAX PAID Rs. = Rs. 1153
Total spent from Salary Rs. 2200
Actual value of goods received = Rs. 1047
Total TAX paid = Rs. 1153
WHAT IS THIS?
30% income tax, 14% service tax, 0.5% Swach Bharat tax, 0.5% Agri tax, Vat 7.5%, cess and now tax on PPF and EPF.
మనది ప్రజాస్వామ్య దేశం కదా మనం ఎన్నుకున్న మన ప్రజా ప్రతినిధుల జీత భత్యాలు పెరుగుతుంటే మనకు సంతోషమే ఎందుకంటే వారు మనపై ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసికుంటారు , సామాన్యుల బాధలను తొందరగా తీర్చ డానికి వారికి అవకాశం కలుగుతుంది .
సామాన్యుల పై మరియు మధ్య తరగతి వారిపై ప్రేమ తో టాక్స్ లు తగ్గించి ధరలను అందుబాటులోకి తేగలరని కోరుకుందాం .
yours ,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment