An eyewitness on Monday identified in a Delhi court the six accused who had allegedly gangraped a 51-year-old Danish tourist at knife point here in January last year.

Deposing as a prosecution witness, Shivji Singh, who was working as a gardener with Indian Railways, told Additional Sessions Judge Kaveri Baweja that he had seen all the accused sitting with the woman in a park and at that time, one of them was raping her.

Mr. Singh deposed that on the evening of January 14, last year, when he returned to his room and started preparing food, he heard a voice which appeared to be an alarm raised by a woman and found that it was coming from a temple in the park.

“I saw all the accused sitting nearby the foreigner lady and Mahender was committing rape upon her. All the other accused were sitting surrounding the woman and Arjun was having a knife in his hand,” Mr. Singh deposed in the court.

Mr. Singh, whose statement remained inconclusive on Monday and would continue the next day, said the accused saw him and showed him the knife with a gesture that he would be killed. This frightened him and he returned to his room immediately.
The witnesses identified the six men in the court and said they were ruffians who resided in the area and used to commit petty offences.

The police, in its charge sheet, had said that the eight persons, all vagabonds, had robbed and gangraped the Danish tourist at knife-point on the night of January 14, 2014 after leading her to a secluded spot close to the Divisional Railway Officers’ Club near New Delhi Railway Station.
The eight accused, including the two juveniles, were arrested in the case. The two juveniles are facing an inquiry before the Juvenile Justice Board here.

The six adult accused — Mahendra alias Ganja (24), Mohd Raja (22), Raju (23), Arjun (21), Raju Chakka (22) and Shyam Lal (55) are in judicial custody.
The eight have been booked under Sections 376 (2)(G) (gangrape), 397 (robbery or dacoity, with attempt to cause death or grievous hurt) and 392 (robbery) of IPC.


India arrests five for kidnap and rape of Japanese woman
Yogita Limaye reports from Delhi on another sexual violence case in India

Rape scandal

Five men have been arrested in India charged with kidnapping and repeatedly raping a Japanese student.

Police in the eastern city of Calcutta say the assaults took place over a period of more than a month from 23 November and in at least two locations.


They say an organised gang is suspected of targeting single women tourists.

Increasing numbers of rape cases are being reported and highlighted in India, prompting widespread outrage.


Pallav Kanti Ghosh, a Calcutta police commissioner, told BBC Hindi that two of the men - said to be brothers - approached the 23-year-old victim as tourist guides after she arrived in the city and checked into a hotel in an area popular with foreign tourists.


Trafficked at Buddhist holy site
"One of the men spoke very fluent Japanese," he said.
"They said: 'We are guides and want to take you sight-seeing.'
"They took her to Digha [a beach resort in West Bengal state] on 23 November. There they sexually assaulted her and robbed her of 76,000 rupees [£1,200] using her ATM card."
She was then taken to Bodh Gaya, the holiest site of Buddhism and a major pilgrimage and tourist centre.
BBC map of Digha, Bodh Gaya and Varanasi in India
"There, the men handed her over to other gang members," Mr Ghosh said.
The woman was held captive for several weeks and the assaults continued, he said.
In late December she managed to reach the city of Varanasi from where she travelled to Calcutta, lodging a complaint via the Japanese consulate on 26 December.

Mr Ghosh said three of the men were arrested near Bodh Gaya and two in Calcutta. The Hindustan Times newspaper said some were held after their mobile phone calls were intercepted.

He said police were searching for other members of what he called an organised gang, several of whom are reportedly proficient in Japanese.

Sexual violence in India has been in the spotlight since a student was fatally gang-raped on a bus in Delhi two years ago.

That and other cases have prompted a domestic and international outcry.
Other foreign women targeted by gang-rapists include a Swiss cyclist assaulted in central India in 2013 and a Danish tourist attacked in Delhi a year ago.

Rape laws have been toughened in response to the crimes but correspondents say this has failed to act as a deterrent.

Our ambitious girl': The village where cousins were raped and hanged

Villagers collect near tree where the girls were found in BadaunVillagers accuse the local police of 'caste' discrimination
In the remote Indian village where two low-caste girls aged 14 and 16 were gang-raped and hanged, there is a sense of powerlessness and anger. The BBC's Divya Arya travelled to Katra Shahadatganj and sent this account of the people she met.

The village of Katra Shahadatganj in the northern Indian state of Uttar Pradesh is difficult to get to. The roads are in a poor state. There is hardly ever any power here and few homes have toilets.


Days ago it was the scene of a brutal rape and murder. In the late evening on Wednesday two cousins left home to visit a nearby field, which they used as a toilet.

They never returned and by the next morning they were found hanging from a tree in the village. They had been gang-raped.


Relatives say police ridiculed them when they first reported the girls missing after they heard from neighbours that the cousins had been accosted by a group of men.



They claim that caste discrimination is at the heart of this tragedy - the police deny this.



Crowds gathered where the girls' bodies were found, as Joanna Jolly reports
"It is easier for men but it gets very difficult for us, especially during our menstrual cycles," the mother told me.

Women said they find themselves structuring their entire lives around when they can go to the toilet.

She said that it is a 15-minute walk to the field their family can use.
"I always keep my girls' safety in mind. I always accompany her and other girls in the family to the field. But that evening I had to help my husband in tending some animals so I let them go on their own. I asked them to be quick."

Neighbour: This could have been prevented

Scene fro villageMost of the people in the village are farmers or farm labourers and many live in poverty

A neighbour says he saw the girls being harassed by a group of men and reported this to the parents who then went to the police.
They claim they were rebuffed.

The neighbour, Ramesh, told me he was not surprised: "Even though the police suspended some constables, the ones who replace them would not be any better. They would discriminate too."

"People from our caste are poor and illiterate and do not get employed in positions of power and influence."

Father: The police ridiculed me
The girl's father is poor farm labourer.

When he went to the police outpost at the village one of the men seen by the neighbour harassing his daughter was with them.

The father claims that police then ridiculed him for his low-caste status. "The first thing I was asked was my caste. When I told them they started abusing me," he said.

Even though the accused and the victims are from the same broad category known as "Other backward classes" the victims were lower down within that hierarchy.

The father said he had to go down on all fours and literally beg the police.
He said the officers and the man with them kept laughing and told them to go home and the girls would be back in two hours.

They went back and waited. The next morning, police told them the girls had been found in a field in their village.

Family friend: Our needs are not important

Man inserts iron rod into wife’s pvt parts

      BAREILLY: A man rebuked by his wife for his drinking habit allegedly inserted a steel rod into her private parts while his father hit her with a brick. Not satisfied, the duo then tried to hang her with a piece of rope. She was saved in the nick of time when the man's brothers rushed to her aid and saved her from being hanged. 

A case has been lodged while the woman is undergoing treatment at a local hospital. Her husband and in-laws are absconding. 

Reminiscent of the Nirbhaya case of Delhi in 2012, a drunk 45-year-old daily wager allegedly inserted an iron rod into his 43-year-old wife in a fit of rage. He was angry because she objected to his drinking. The incident happened in Bhamaura tehsil on New Year's day. 
ఇదేమి ఘోరం ! భర్తలు కూడా భార్యలను ఎలా హింసిస్తూన్నారో. ఎంత క్రూరం ! ఎక్కడ స్త్రీ కి రక్షణ ?

తప్పు  చేసినవాడికి   అసలు ఎలాంటి భయము లేదనిపిస్తుంది. ఒక వేళ భయం ఉంటె ఇన్ని  సంఘటనలు  జరిగేవి కావు.    అత్యాచారం జరిపి   ఆడ వారిని చంపేసి ఆనవాళ్ళు కూడా దొరక కుండ కాల్చేస్తున్నారు .   ఏది ఏమైనా మొత్తం మీద  ఆడవాళ్ళూ తమ  జీవితాన్ని బలి  చేయ వలసి  వస్తున్నది. వాళ్ళు ఆడవారిగా పుట్టడము తప్పా? మన దేశం లో ఆడ వాళ్ళు గా పుట్ట వద్దు . 

బాధితులు ఫిర్యాదు చేస్తే  విచారణ లో  అడిగే విపరీత తల వంచుకునే ప్రశ్నల కు  జవాబు చెప్పలేని స్థితి  కూడా ఒక కారణమై ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేక పొవుచున్నారు, అంటే ఇలాంటి సంఘటనలు  ఇంకా ఎక్కువే అన్నమాట .

 ఇలాంటి తప్పు చేసినవాడికి  కఠిన మరియు సరైన శిక్షలు ఎక్కడ ఉన్నవి , ఏదో నిర్భయ చట్టం చేసి చేతులు దులుపుకోవడం కాదు . రేప్ చేసిన వాడికి  దేశద్రోహం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అలాంటి శిక్షలు వేయాలి . నేరాలను నిరోధించడానికి , నేరస్తులను పట్టుకోడానికి  తగినంత   సిబ్బంది లేరని  అందుకే ఇలా జరుగుచున్నవని చాలా మంది అభిప్రాయం  .  ఎన్నో చట్టాలు నేరస్తులను శిక్షించడానికి  ఉన్నాయి కాని వారు   శిక్ష లు పడకుండా తప్పించుకొనుచున్నారు . నేరం చేసిన తరువాత వాడిని పట్టుకోవడం , వాడికి ఎలాంటి  శిక్ష విధించడం కాదు . అసలు జరగకుండా చూడాలి , మన ముఖ్యమంత్రి KCR గారు ఇలాంటి వారి కనుగుడ్లు పీకేయాలన్నారు చాలా బాగుంది అప్పుడు రేప్ లనేవి ఉండవు .
ముఖ్యముగా చూస్తుంటే నేడు స్త్రీని ఒక ఆటబొమ్మ గా చూస్తున్నారు , కీలు బొమ్మ గా  చేసి  డబ్బులు సంపాదించే యంత్రం గా  గూండాలు , రౌడీలు  తుదకు ధనవంతులు కూడా ఆడవారిని గుప్పిట్లో పెట్టుకొని  ఆడిస్తున్నారు .
  చాలా మంది ఇది చూస్తూ కూడా  నోరెత్త లేని పరిస్థితులున్నాయి . స్త్రీ సంఘములు కూడా సరిగా స్పందించడం లేదనే భావన కూడా అందరిలో కలుగు చున్నది. అడ్వర్టైస్ మెంట్ లలో స్రీలకు సంబంధం లేని వాటిలో ఎందుకు ఉపయోగిస్తున్నట్లు ?  మగ వారి బనియన్ లకు ఆడవారితో ఎందుకు అడ్వర్ టైస్  advertise  ఎందుకు చేస్తున్నారు ? 
స్త్రీ లు ఎవరికీ వారు ఇలాంటి సంఘటనలలో ప్రతి ఘటించాలని , కారం పొడి, పెప్పర్ స్ప్రే  దగ్గర పెట్టుకోవలేనని, స్త్రీ లందరూ కరాటే నేర్చు కొనవలెనని అంటున్నారు  . ఇవి కొంతవరకు నిరోధించుటకు ఉపయోగ పడేవే  . మరి పురుషుడు  చేసే ఇలాంటి నీచ పని చేయకుండ  ఎం చేయాలో కూడా చెప్పాలి కదా!  రేప్ చేసిన వారు బెయిల్ తెచ్చుకొని బాధితుల ముందు దర్జాగా తిరుగుతుంటే రేప్ లు ఎలా నిరోధించ బడతాయి ? 
మన దేశం లో గూండాయిజం , రౌడిఇజం రాను రాను ఎక్కువై కళ్ళు నెత్తికెక్కి ఎదురుగా కనబడిన ఒంటరి  స్త్రీ ల పై  అత్యాచారం చేయుచున్నాడరు.  ఈ మధ్యనే హైదరాబాద్ లో స్నేక్ గ్యాంగ్ అనే రౌడీలు ఎన్నో రేప్ లు చేశారు . పెళ్లి చేసుకోబోయే వాడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేశారంటే ఇంతకు తెగబడ్డారు ! మనం రేప్ జరిగిన దాని గురించే మాట్లాడు తున్నాము . అసలు రేప్ లు జరుగ కుండా  ఉండేందుకు ప్రజా సంఘాలు , సోషల్  మీడియా , మరియు మాస్ మీడియా  ఉవ్వెత్తున  ప్రచారం  చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి  . ముఖ్యముగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసికొని వీరిపై ఉక్కు పాదం మోపాలి .రేప్ అంటేనే హడలి పోయేటట్టు చేయాలి . కళ్ళు పీకేయాలి జీవితం లో ఇంకెందుకు బ్రతుకుతున్నామా కుమిలి కుమిలి చచ్చేటట్లు చేయాలి . 


  పురుషుని  లో క్రొవ్వు ఎక్కువై, బలసి , కళ్ళు నెత్తి కెక్కి, ధన మధము ఎక్కువై  కన్నూ- మిన్నూ లెక్క చేయకుండా  పశువు లాగ మారి  అతను ఎదురుగా కనబడిన ఒంటరి  స్త్రీ ల పై  అత్యాచారం చేయుచున్నాడు  . ఇక్కడ పశువుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, జంతువులకు నోరు లేకున్నా జ్ఞానం ఉంది , అవి ఒక పద్దతిని ఫాలో అవుతాయి, నిబద్ధతతో జీవిస్తాయి ఒక దానికి ఒకటి సహాకరించు కొంటాయి , వాటిని చూసి మనం ఎంతో బుద్ధి తెచ్చుకొనవలసి  ఉంది  .

 సమాజములో  మార్పుతేవడానికి  సినిమాలు మంచిమార్గాలు .  ఒకప్పటి  సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు  హీరో లు  హీరోయిన్  ని  అసలు తాకకుండా , ముట్టుకోకుండా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ జనాలను మెప్పించే వారు .  కుటుంబమంత ఒక చోట కూర్చుని  సినిమా ను  చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని  ద్వందార్ధాలు   గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు బంగారం లాంటివి చాల విలువైనవి  ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు మాటలు డైలాగులు చెప్పుకొని ఆనందిస్తారు .  ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు  పాటు పడినారు.

ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న    పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు, టివి లో వచ్చే పిచ్చి చెత్త సీరియళ్ళు  , ఇంటర్ నెట్ లోని ఆస్లీల  దృశ్యాలు,నీలి చిత్రాలు  ,  సెల్ ఫోన్ లు వాటిలో మెస్సేజులు పంపుకోవడము - చాటింగులు చేసుకోవడము   అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి .   నూటికి ఎనభై  శాతం  ఇవే  అత్యాచారం జరగడములో పాలు పంచు కొంటున్నాయి . 

 నేటి సినిమాలు డబ్బు సంపాదించడమే  ముఖ్యమైన పని గా  ఎంచుకున్నాయి. ఎవ్వడు ఏమైనా, దేశ ప్రజలు  ఏమైనా ఎటు పోయినా  , యువత పక్క దారులు పట్టినా  ఎం పర్వాలేదు.  ఈ తరం సినిమాలలో  తారలు విచిత్ర డ్రేస్సులలో మార్కెట్ లో బట్టలు కరువైనట్లు అసలు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్లు, పిచ్చి పిచ్చి  డ్రెస్సులతో, అర్థ నగ్నంగా శరీరం లో  గుడ్డలతో దాచుకోన బడే  అవయవాలను బహిరంగంగా చూపించి ప్రేక్షకులను మత్తెక్కిస్తు నటిస్తున్నారంటే వారికి కనీసం మానవత్వం ఉందా? అవయవాలను చూపిస్తూ ముద్దులు పెట్టుకుంటూ(" లిప్ - లాక్ " )  ఇతరులకు చూపిస్తుంటే కనీసం సిగ్గు అనిపించదా , కనీస సంస్కారం కూడా లేదా? ఇంకా చెప్పాలంటే కొందరు నటీమణులు పూర్తిగా డ్రెస్ లేకుండా నటించుటలో తప్పు లేదని,  చాన్సు ఇస్తే  నటిస్తానని చెపుతుంటే ఏమనాలి?  పూర్తిగా డ్రెస్ లేకుండా నటించాలను  వారికి తోక ఒకటి తగిలించి కీకారణ్యం లో వదలి పెడితే వారి బతుకు వారు హ్యాపి గా బ్రతుకుతారు.  వీ టి ని తీసే వాళ్ళకు కూడా సంస్కారం  లేదా? అసలు వా ళ్ళ వాళ్ళు భార్య , అక్క ,చెల్లెలు మరియు కూతురు నటిస్తే  సినిమాలు ఇలాగే తీస్తారా? 



                                         

According to a PTI report, Kelly Brook has shed her clothes for her role in upcoming sitcom One Big Happy, produced by Ellen DeGeneres. In the trailer of the American sitcom, Brook, 35, strips naked with her hands protecting her modesty, the report stated. "How would I do on the lesbian market? I don't think I've ever been appraised," Brook's character asks her co-stars in the trailer. The show, starring Elisha Cuthbert, Brooke Lyons and Misan Akuya besides Brook, will go on air in March this year, the report concluded.


TV actresses in India are known for their simple girl next door or coy bahu image. However, they don't shy away when it comes to donning a bold avatar. We bring to you TV actresses who have gone topless. 


 సినిమాలు ఎగ్సిబిట్ / రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వం సెన్సార్ బోర్డ్ కూడా కళ్ళు మూసుకుందా ? వీటి వలన  ఏం జరిగినా పర్వా లేదనుకుందా ? డబ్బులు వస్తే చాలు అని "ఏ " లేదా  "యు " సర్టిఫికెట్లు ఇవ్వడమేనా? ఫారెన్ లో ఇవన్ని ఉన్నాయి కదా మనకూ  కావాలనా  ?  పోనీ ఫారెన్ వాళ్ళను అనుకరిద్దామా ?   వెస్టరన్ కంట్రీస్ వేరు మన భారత దేశం వేరు , అక్కడి సాంప్రదాయాలు మనకు వర్తిస్తాయా , వాళ్ళ క్లైమేట్ వేరు మనది వేరు ఎక్కడా పొంతన ఉండదు . పోనీ వారిలో ఉన్న మంచిని మనం అనుకరించ వచ్చు . అసలు మన దేశము లో సెన్సార్  బోర్డ్  ఉందా లేదా ? అనే అనుమానం ప్రతి వారికి  కలుగుతుంది . ఉంటె చెత్త సినిమాలు ఎలా ఆడుతున్నాయి ! ఇష్టం లేకుంటే అలాంటి సినిమాలు చూడ వద్దట .  కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బాగా ఆలోచించి  దేశ సమైక్యతా , దేశ భద్రతా , ప్రజల సమైక్యత , ప్రజల మనసులను కించ పరుచకుండ , అన్ని మతాలవారు కలసి మెలసి సంతోషముగా  పండుగలను జరుపుకొనే విధముగా , ప్రాంతాల మధ్య  సౌ భాత్రుత్వం పెంచే వారిని, దేశ సేవకు అంకిత మైన వారిని , మేధావులను , దేశం కోసం పోరాడిన దేశ భక్తులను  మాత్రం  సెన్సార్ బోర్డ్ సభ్యులుగా  ప్రభుత్వం నియమించాలి.  లేదా సెన్సార్ బోర్డ్ ను రద్దు చేయాలి . లేదా దాని స్తానం లో ఒక ప్రత్యేక న్యాయస్తానాన్ని ఏర్పాటు చేసి సర్టిఫికేట్ ఇయాలి . T V  సీరియల్ లకు కూడా సెన్సార్ చేయవలసిన అవసరం ఉన్నది . అప్పుడు గాని మంచి సినిమా లు వస్తాయి . 

ఇన్ని సంఘటనలు జరిగాయి కదా మరి అవి ఇంకా జరుగు తున్నాయి . నిన్ననే dt 22-01-2015 నాడు హైదరాబాద్ నడి బొడ్డులో లక్డిక పూల్ లో విద్యాబుద్ధులు చెప్పే ప్రిన్సిపాల్ ఒక ఒంటరి మహిళను బండెక్క మంటూ వేదిస్తుంటే  షి బృందం పట్టుకుంది . శిక్షలు కఠినం గా స్పాట్  లో ఉంటె ఇలాంటివి ఎందుకు జరుగుతాయి ?

అసలు రేప్ లు జరుగ కుండా  ఉండేందుకు ప్రజా సంఘాలు , సోషల్  మీడియా , మరియు మాస్ మీడియా  ఉవ్వెత్తున  ప్రచారం  చేస్తూ అత్యాచారాలు జరగకుండా ఆపాలి  . ముఖ్యముగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసికొని వీరిపై ఉక్కు పాదం మోపాలి .రేప్ అంటేనే హడలి పోయేటట్టు చేయాలి . కళ్ళు పీకేయాలి జీవితం లో ఇంకెందుకు బ్రతుకుతున్నామా కుమిలి కుమిలి చచ్చేటట్లు చేయాలి . 

 అత్యాచారం చేసిన వాడిని బహిరంగం గా ఉరి తీయాలి , హ్యంగ్ చేసే ముందు వాడి కి క్రూరమైన శిక్షలు రోజు ఒకటి విధించాలి . తప్పు చేయడానికి కలలో కూడా ఎవ్వడు ఊహించ నంత శిక్ష అమలు చేయాలి .

చెత్త సినిమాలను ,చెత్త T V సీరియల్స్ బ్యాన్ ban  చెయ్యాలి , మళ్ళి అలాంటి సినిమా తియ్యకుండా ప్రొడ్యుసర్  , డైరెక్టర్ , నటి నటులను కఠి నంగా శిక్షించాలి . 

 టి వి సిరియల్ లలో పిచ్చివాటిని టెలికాస్ట్ చేయకుండా కట్టడి చేయాలి ఒక వేళ చేస్తే ఆ టి వి ఛానల్ ను బ్యాన్       చెయ్యాలి.

 నీలి చిత్రాలను ఉక్కు పాదం తో అణచి వేయాలి .


 సెల్ ఫోన్  లలో  పనికి రాని మేస్సేజులు మరియు చాటింగ్ ల పై నిఘా పెట్టి వార్నింగులు ఇవ్వాలి .

 ఇంటర్ నెట్ లో ఆశ్లీల సైట్ లు రాకుండా ఫిల్టర్/ జామ్ చేయాలి .

పైన చెప్పిన వాటి నన్నిటి ని ప్రభుత్వం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి  . ఒక వేళ ఎవరైనా అతిక్రమించితే అలాంటి వారిపై  ఉక్కుపాదం మోపాలి .

ఎంతటి వారినైనా వదలకుండా శిక్షలు వేస్తే అప్పుడు  "BETI BACHAAVO - BETI PADHAVO "  

  "BETI RAKSHA"   సఫలమై  స్త్రీ లు ప్రశాంతముగా బ్రతకగలరు . మన జాతిపిత మహాత్మా గాంధీ గారి కల నెరవేరుతుంది . మరి మీరేమంటారు .  

                                                                                                                    yours ,
                                                                                                                                                              www.seaflowdiary.blogspot.com