Who is Real Celebrity ? - నిజమైన సెలబ్రిటి ఎవరు ? -
निज सेलेब्रिटी कौन है ?
Date : 11-11-2014
updated : 31 -01 -2015
updated : 25 -03 -2015
10 -05 -2015
24-04-2016 and 03-10-2016
ఈ మధ్య ఏ క్రొత్త కార్యక్రమం ప్రారంభించిన క్రొత్త షోరూం కాని జేవేల్లరి షాప్ కాని హోటల్ కాని ఏదేని ఓపెన్ చెయ్యాలంటే సినిమా యాక్టారో యాక్ట్రెస్ నో పిలిచి ఓపెన్ చేయిస్తారు , ప్రస్తుతం అదొక పెద్ద క్రేజీ అయినది . వారినే ఒక గొప్ప సెలబ్రిటి( celebrity ) గా భావించు చున్నారు . వాళ్ళు లేనిదే ఓపెన్ కాదు . వాళ్ళు ఓపెన్ చేస్తే గాని ఓనర్ సంతోష పడడు , దానికి ఒక పెద్ద క్రేజీ , ఒక ఫ్యాషన్ అయినది . జనం కూడా ఆయనను లేదా ఆమెను చూడ దానికి ఎగబడతారు, లాఠి దెబ్బలు కూడా తింటారు . వారు ఏదో గొప్ప మహా పురుషుల లాగ ఫీల్ అవుతారు , మరి వీళ్ళు ఓపెన్ చేస్తే అది ఎన్ని రోజులు నడుస్తుందో మరి .
మన దేశం లో ప్రజలు వీరికి ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రపంచం లో మరెక్కడా లేదేమో !
అసలు సెలబ్రిటీ అంటే ఎవరు ? దేశం కోసం , ప్రజల కోసం నిస్వార్థం గా సేవ చేసి ఖ్యాతి పొందినవారు లేదా ప్రసిద్ధి చెందిన వారు , a famous person is a celebrity సెలబ్రిటీ లు. కాని ప్రస్తుతం ప్రతి చిన్న యాక్టర్ , క్రికెట్ ప్లేయర్ మరియు ఇండస్ట్రియ లిస్టు కూడా ఒక సెలబ్రిటి గా ఫీల్ అవుతున్నాడు. మనం కూడా వారిని దివి నుండి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లాగ భావించి ఒక గొప్ప సెలబ్రిటి గా ( celebrity ) చూస్తున్నాము , వాళ్ళు దేశానికి ఏదో ఘనకార్యం చేసినట్లు , ప్రజలకు ఎంతో సేవ చేసి ఉపయోగ పడినట్లు వాళ్ళు భావిస్తారు . కాని వాళ్ళు చేసే వారి జీవనోపాదికి మాత్రమే నని తెలిసికోరు .
మన దేశములో సినిమా యాక్టర్ cine ma actor లకు మరియు క్రికెట్ ఆటగాళ్లకు cricket players ఉన్నంత క్రేజీ ఇంకెవరికి ఉండదేమో ! వారికి ఎంతమంది ఎక్కువ ఫాన్స్ ఉంటె అతను అంత గొప్ప సెలబ్రిటీ అన్నమాట . అతను ఎక్కడికి పోయినా అతని వెంబడే, అతను లేచినా ,కూర్చున్నా ఫాన్స్ కు, వారి అభిమానులకు అతని ధ్యాసే . అతనికి ఏ మైనా, ఎం జరగిన వీళ్ళు బాధ పడిపోతారు . ప్రజలకు వీరివలన ఏమైనా లాభం ఉందా అంటే ఏమి లేదు, అదొక క్రేజీ మాత్రమే . ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బు సంపాదించు కుంటూ కుబేరులు కాగానే వారిని అమాయక ప్రజలు నేత్తికేక్కించు కుంటున్నారు, గొర్రెల లాగా ఫాలో అవుతున్నారు వారిని సెలబ్రిటీ లు గా పిలుస్తున్నారు. వీరి వలన అభిమానులకు ఏమైనా లాభం ఉందా అంటే ఏమి లేదు .
సినిమా లలో ముఖానికి కలర్ color పూసికొని , ముఖం బాగు లేకున్నా పది సార్లు సర్జరీ surgery చేసి కొని తైతక్క లాడుతూ చిందులు వేస్తూ ఉంటె అమాయక ప్రజలు ఆహా ! ఓహో అంటారు . సినిమా చూసే అమాయకులు హీరో నిజంగా చేస్తున్నట్లు ఫీల్ అవుతారు . ఒక్క హీరో పది మంది గూండాలను ఒక్కొక్క దెబ్బతో పడగోడుతాడు, చంపేస్తాడు ! అబ్బా హీరో కు ఎంత బలం ఉందనుకుంటారు అమాయకులు . ఇంత బలం ఉన్న ఈ హీరోలను మనం మన దేశం ఉత్తరమున ఉన్న పాకిస్తాన్ బార్డర్, సరిహద్దు కు గాని చైనా బార్డర్ కు గాని రక్షకులుగా పంపితే , ఈ హీరో లు మొత్తం శత్రువు లను enemy చిత్తు - చిత్తు గా తరిమి కొడతారు, చంపి పడేస్తారు కావున దేశానికి శత్రు బాధ ఉండదు, మనను వారి నుండి రక్షిస్తారు . కావున మనకు అసలు సైనికుల military అవసరమే లేదు, అప్పుడు మనం హాయిగా నిద్ర పో వ చ్చు . మనకు డి ఫెన్సు మీద ఖర్చు అసలే ఉండదు . మన ఖర్చు మిగులుతుంది ,ఈ మిగిలిన ఆదాయాన్ని దేశాభి వృద్ధికి చక్కగా వినియోగించ వచ్చు .
వీరు ఒక్కొక్క సినిమా లో ఆక్ట్ చేయుటకు లక్ష ల నుండి కోట్ల రూపాయల వరకు తీసి కుంటారు . మరి ఇంత డబ్బు తీసికొని income tax ఆదాయపు పన్ను శాఖకు ఎంత మంది సరియైన లెక్కలు చూపి పన్ను కడతారో మరి ! మనకు తెలియదు కదా ! అసలు ఒక్క సినిమా కు ఇంత డబ్బు income తీసికున్నట్లు ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు కు సరిగ్గా చూపిస్తారా అని అందరికి అనుమానం ఉండడం సహజమే . లేదా వీరు వచ్చిన డబ్బును ఇక్కడ దాచకుండా విదేశ బ్యాంకు లలో దాచేస్తున్నారేమో ! ఇంత డబ్బు ఏమంత కష్ట పడకుండా వస్తుంది కదా , అందులో నుండి కొంచం డబ్బైనా దేశం గురించి ఖర్చు పెడుతున్నారా దేశ సేవ కు ఏమైనా ఇస్తున్నారా అంటే అదేం లేదు పోనీ బీద వారి కైనా సహాయ పడుతున్నారా అంటే అది కూడా ఉన్నట్లు లేదు .
వీరికి వచ్చే డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది ? ప్రజలు సినిమా చుస్తే కదా ఇంత డబ్బు వచ్చేది . మన దేశం లో మన సెలబ్రిటీ లు ఎంత ధనవంతులో , ఎంతెంత రాంక్ rank లో ఉన్నారో కొన్ని పత్రికలు తెగ పొగడు తుంటాయి .
మన దేశం లో సామాన్యులు, చిన్న ఉద్యోగులు కష్టపడి సంవత్సరానికి 3-4 లక్షల సంపాదిస్తే ఒక్క పైసా కూడా తప్పు లెక్కలు చూపకుండా ఆదాయపు పన్ను కడతారు . వీరే నిజంగా దేశానికి సహాయ పడుతున్నారు .
సినిమా action లో ఒక్క డైలాగు కు సరిగ్గా యాక్షన్ చేయడానికి, చెప్పడానికి 5-6 సార్లు షూటింగ్ ని కరెక్ట్ గా వచ్చేవరకు కట్ cut టెక్ అప్ - మేకప్ చేయవలసి వస్తుంది. గడియ గడియ కి మేకప్ చేసికొంటు , ముఖానికి రంగు పూసుకొని ఆడుతుంటే ప్రజలు ఆహా ఓహో అని మెచ్చుకుంటారు. వారి బొమ్మలకు కూడా పూల దండలు వేస్తారు , కొబ్బెర కాయలు కొడతారు . ఎందుకంటే వారికి అసలు సినిమా ఎట్లా తీస్తారో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, నిజమైన యాక్షన్ చేస్తున్నారను కుంటారు .
డైలాగులు చెప్పేవారు ఒకరు ,పాటలు పాడేవారు ఇంకొకరు . కొన్ని కష్ట మైన యాక్షన్ లో డూపులు యాక్షన్ చేయాలి , ఎందుకంటే వీరు చేయలేరు కనుక , సినిమా కు పెట్టుబడి పెట్టేవారు ఒకరు direction డైరెక్షన్ చేసేవారు ఇంకొకరు . మరి అలాంటప్పుడు ఈ సినిమా యాక్టర్ లకు ఎం కష్టం ఉంటుంది? కేవలం మాటలకు , పాటలకు పెదవులు ఆడిస్తూ పిచ్చి పిచ్చి గంతులు వేయడమే కదా ఈ సెలబ్రిటీ ల పని . లుంగీ డాన్సు ,బాలే డాన్సు, హిప్ హాప్ డాన్సు అట పిచ్చి పిచ్చి గంతులకు ఒక్కొక్క పేరు . మరి మన డాన్సు లు ఏమైనట్లు . శంకరాభరణం లో శంకరశాస్త్రి western డాన్సు గురించి ఎలా చేస్తారో చూపిస్తారు కదా ! పాటలు కూడా ఎలా ఉంటాయంటే దానికి ఒక తలా ఉండదు . మన హిందూ దేవుళ్ళ పై పిచ్చి -పిచ్చి పాటలు వ్రాస్తున్నారు . దేవుళ్ళను అవమాన పరిచే పాటలు వ్రాయడానికి అధికారం ఇచ్చింది ఎవరు ?
Date :08-10-2016
రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్న ప్రియాంక చోప్రా
సినిమాల్లో శృంగారం మితిమీరిపోతోంది. హాలీవుడ్ మూవీస్ లో అయితే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మన తారలు కూడా రొమాన్స్ లో వాళ్లకు ఏం తీసిపోవడంలేదు. ఇంకా కాస్త డోస్ పెంచే యాక్ట్ చేస్తున్నారు. సినిమా వేషాలకోసం మొదట్లో కొందరు ఏ రకంగానైనా యాక్ట్ చేసేందుకు రెడీ అవుతారు. కానీ...బాగా పేరున్న హీరోయిన్స్ కూడా విచ్చలవిడిగా అందాల్ని ఆరబోస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ మధ్య మరింత అందాల ఆరబోతకు దిగింది.
నిన్న మొన్నటివరకూ హాట్ భామలుగా సన్నీలియోన్ ని, పూనం పాండేని చెప్పుకునేవారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా వాళ్లకేం తీసిపోవడంలేదు. ఎంత సెక్సీగా చేసేందుకైనా రెడీగా ఉంది. హాలివుడ్ లో అవకాశం వచ్చిన తర్వాత ప్రియాంక రూట్ మార్చేసింది. బాలీవుడ్ లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ హాలీవుడ్ లో ఏ రేంజ్ లో అయిన అందాలు ఆరబోయవచ్చు.
క్వాంటికో టీవీ సిరీస్ లో అందాలు ఒలకబోస్తూ యాక్ట్ చేసిన ప్రియాంక చోప్రాను చూసి అక్కడి వాళ్లు స్టన్ అయ్యారు. తన అందచందాలతో వాళ్లను కట్టిపడేసింది. దాంతో హాలీవుడ్ లో ప్రియాంకకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హాలీవుడ్ మూవీస్ లో విచ్చలవిడిగా నటించవలసి వస్తుందని, అందుకు తనకు అభ్యంతరం లేదని చెప్పింది ప్రియాంక.
పిగ్గీ చాప్స్ అని ప్రియాంక ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. తనను అభిమానించే వారికి అందాలు చూపిస్తే తప్పేంటని కూడా అంటోంది ప్రియాంక. ఆమె నటించిన హాట్ వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హాట్ హాట్ గా ఉన్నాయి. ఒక బాలీవుడ్ నటి ఇంతగా అందాలు ఆరబోస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందుకే ప్రియాంకకు హాలీవుడ్ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ బేవాచ్ త్వరలో రాబోతోంది.
ఇక వారు వేసికొనే డ్రెస్ ల గురించి ఇక చెప్పవలసిన పని లేదు . ఈ మద్య ఒక బాలిఉడ్
Bollywood actor నటుడట పెద్ద సెలబ్రిటీ అట , కాని అతడు ఎలాంటి డ్రెస్ వేసి కో కుండా ఆది మానవుడి లాగ, జంతువు లాగ బరిబత్తల, రైల్వే ట్రాక్ పై నిల్చుని ఒక టేప్ రికార్డర్ అడ్డంగా పట్టుకొని పోజ్ ఇస్తూ నిల్చున్నాడు . దానిని ప్రజలు వింతగా చూస్తున్నారు . ఇలాంటి వారికి అసలు సిగ్గూ ఉందా అలా పోజ్ ఇవ్వడానికి ? ఇలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదు . అందరు సోషల్ గా బాయకాట్
social boycott చేయాలి .
సినిమాలు exhibit ఎగ్సిబిట్ / రిలీజ్ చేయడానికి పర్మిషన్ permission ఇచ్చే censor board సెన్సార్ బోర్డ్ కూడా కళ్ళు మూసుకుందా ? ఇలాంటి సినిమా ల వల్ల , పోస్టర్ల వలన దేశం పరువేం అవుతుంది , యువత ఎటు పోతుంది? ప్రక్క దారులకు పోదా ? . వీటి వలన ఏం జరిగినా పర్వా లేదనుకుందా ? డబ్బులు వస్తే చాలు అని "ఏ " A లేదా "యు " U సర్టిఫికెట్లు ఇవ్వడమేనా? సెన్సార్ బోర్డ్ మనదేశములో ఉందా ? ఉంటె అలాంటి వాటిని ఎలా ఎక్షిబిట్ exhibit చేయగలుగు తున్నారు. అసలు సెన్సార్ బోర్డ్ మనదేశములో ఎప్పుడో . మాయం అయింది . కొంత మంది ఆడ నటులైతే ఇంకా ముందుకు వెళ్లి అర్ధ నగ్నం
half naked గా బట్టలు వేసికొని ఆడుతు ఎంతో మంది హీరో లతో ముద్దులు పెట్టుకోవడం లేదు, లిప్ -లాక్ చూపించడం లేదు , సినిమా డైలాగులు , పాటలు ,ఆటలు ఎంత అసభ్య కరముగా ఉన్నాయో కూడా తెలియడం లేదా ! ఈ మధ్యన లిప్ -లాక్ ఫెస్టివల్స్ అని యువత మరీ బరి తెగించి పోతున్నారు .
నేటి సినిమాలు డబ్బు సంపాదించడమే ముఖ్యమైన పని గా ఎంచుకున్నాయి. ఎవ్వడు ఏమైనా, దేశ ప్రజలు ఏమైనా ఎటు పోయినా , యువత పక్క దారులు పట్టినా ఎం పర్వాలేదు. ఈ తరం సినిమాలలో తారలు విచిత్ర అర్ధ నగ్న డ్రేస్సులలో మార్కెట్ లో బట్టలు కరువైనట్లు అసలు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనట్లు, పిచ్చి పిచ్చి డ్రెస్సులతో, అర్థ నగ్నంగా శరీరం లో గుడ్డలతో దాచుకోన బడే అవయవాలను బహిరంగంగా చూపించి ప్రేక్షకులను, యువతను మత్తెక్కిస్తు నటిస్తున్నారంటే వారికి కనీసం మానవత్వం ఉందా? వారికి అదొక ఫ్యాషన్ అట . అవయవాలను చూపిస్తూ ముద్దులు పెట్టుకుంటూ(" లిప్ - లాక్ " )
lip - lock ఇతరులకు చూపిస్తుంటే కనీసం సిగ్గు అనిపించదా , కనీస సంస్కారం కూడా లేదా? వారు మనషులు కారా? జంతువులా ? ఇంకా చెప్పాలంటే కొందరు నటీమణులు పూర్తిగా డ్రెస్ లేకుండా నటించుటలో తప్పు లేదని, చాన్సు ఇస్తే నటిస్తానని చెపుతుంటే ఏమనాలి? పూర్తిగా డ్రెస్ లేకుండా నటించాలను కొను వారికి తోక ఒకటి తగిలించి జంతువులాగా
animal చేసి కీకారణ్యం లో
thick forest మనషులు అడుగు పెట్టరాని అడవి లో వదలి పెడితే జంతువుల లాగ వారి బతుకు వారు హ్యాపి గా బ్రతుకుతారు. ఇలాంటి సినిమా లు తీసే వాళ్ళకు కూడా సంస్కారం లేదా? అసలు వా ళ్ళ వాళ్ళు నటిస్తే సినిమాలు ఇలాగే తీస్తారా? వాళ్లకు డబ్బే ముఖ్యమా ?
ఫారెన్ foreign లో ఇవన్ని ఉన్నాయి కదా అవి మనకూ కూడా కావాలనా ? పోనీ ఫారెన్ వాళ్ళను అనుకరిద్దామా ? వెస్టరన్ కంట్రీస్ వేరు మన భారత దేశం వేరు , అక్కడి సాంప్రదాయాలు మనకు వర్తిస్తాయా , వాళ్ళ క్లైమేట్ climate వేరు మనది వేరు ఎక్కడా పొంతన ఉండదు . వాళ్లకు ఒక సాంప్రదాయం లేదు , పోనీ వారిలో ఉన్న మంచిని మనం అనుకరించ వచ్చు .
పాత సినిమా లలో మచ్చుకైన ఆశ్లీలం
vulgarity ఉందా ? ఉంటె కూడా ఇంత చెత్తగా ఉన్నాయా? ఆ నాటి సినిమా లను పిల్లలతో కలసి హాయిగా చూసేవారు . ఆనాటి సినిమా లు సమాజం లో ఉన్న చెడును నిర్మూలించడానికి , సమాజాన్ని సరియైన మార్గం లో i
n right way నడిపించడానికి దోహద పడినాయి .
పాత తరం నటీనటులు olden cinema actors
సమాజములో మార్పుతేవడానికి సినిమాలు మంచిమార్గాలు . ఒకప్పటి సినిమాలలో ఆశ్లీలానికి తావు లేకుండా తీసేవారు, ఒకవేళ ఉన్నా అది గమనించ లేనంత గా ఉండేది . హీరో hero లు హీరోయిన్ heroine ని అసలు తాకకుండా , ముట్టుకోకుండా డ్యాన్సులు dance చేస్తూ పాటలు పాడుతూ జనాలను మెప్పించే వారు కుటుంబమంత ఒక చోట కూర్చుని సినిమా ను చూసి ఆనందించేవారు . మాటల్లో గాని పాటల్లో గాని ద్వందార్ధాలు double meaning గాని ఆ రోజుల్లో లేవు . ఆ నటుల నటనే వేరు, ఆ సినిమాలు, పాటలు మరియు మాటలు బంగారం golden లాంటివి చాల విలువైనవి ఇప్పటికి చాలా మంది ఆ పాటలు పాడుకొంటారు అందులోని డైలాగులు , మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఇతరులకు చెప్పుకొని ఆనందిస్తారు . ఆ నటులు వేరు , ఆ నాటి పాటల మాటల రచయితలు, దర్శకులు వేరు . వారు సమాజం లోని చెడును పోగొట్టుటకు పాటు పడ్డారు . సాంఘిక దురాచారాలను ఎండ గట్టారు , ముఖ్యముగా సమాజములో మంచి మార్పు మరియు ప్రేక్షకుల మనోరంజనకు పాటు పడినారు, డబ్బుకు కాకుండా మానవ విలువలను కాపాడారు , సమాజములో గౌరవం సంపాదించారు .
ముఖ్యముగా ప్రస్తుతము వస్తున్న పిచ్చి పిచ్చి చెత్త సినిమాలు,ఆస్లీల దృశ్యాలు, , అత్యాచారాలకు ఉసి గోల్పుచున్నవి . నేటి అత్యాచారం rape జరగడములో వీటి పాత్ర ఎంతైనా ఉంది . దేశం లోని యువతను పాడు చేయు చున్నాయి , వారిని నిర్వీర్య పరుస్తున్నాయి , సమాజాన్ని సర్వ నాశనం చేయుచున్నవి . ఇలాంటి పిచ్చి సినిమాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించాలి .
నేటి కొంతమంది నటీ నటులు గొప్ప సెలబ్రిటీ లు గా చలామణి లో ఉన్నారు కాని వారి నిజ జీవితాన్ని చూస్తే మనం విస్తూ పోవలసిందే ఎందు కంటే వారు సినిమా లో చూపేది మరియు చెప్పేదొకటి కాని వారి నిజ జీవితం లో చేసే దొకటి.
మన దేశం లో పూర్వ కాలం లో స్త్రీ లకు ఎంతో గౌరవం ఉండేది , స్త్రీ ఒక దేవతా రూపమని, goddess మాతృ మూర్తి అని పూజించే వారు , ఇప్పటికి కొంత మంది గౌరవించు చున్నారు కూడా , కాని ఏం లాభం ? కడివెడు పాలలో ఓకే చుక్క చెడు వేస్తే ఆ పాలన్నీ చేడిపోతాయి కదా ! మనదేశం లో కొన్ని ప్రాంతాలలో స్త్రీలు తమ ముఖం ఇతర పురుషులు చూడకుండా తమ ముఖాలను కొంగు తో కప్పుకుంటారు, అంటే ఇతర పురుషుల నుండి దూరం గా ఉండడమన్న మాట . అలాంటి గౌరవించ బడు స్త్రీ లలో కొందరు ఆది మానవుల లాగ కేవలం డబ్బు గురించి ఇలాంటి వేషాలు వేసి మొత్తం స్త్రీ జాతిని కించ పరుస్తుంటే , వీటిని ఖడించ కుండ చాల మంది మగవారు ఆనందిస్తున్నారు . స్త్రీ సంఘాలు lady associations కూడా ఎందుకు నిర్లిప్తముగా ఉంటున్నాయో మరి ! ఈ నాడు నిత్యం జరుగు తున్న రేప్ లకు మరియు చిన్న చిన్న బాలికల పై అత్యాచారాలకు కారకులు నేటి సినిమాలే .
ఇలాంటి వర్ధమాన తారలు సెలబ్రిటీ celebrity లు గా ఎలా చలామణి అవుతారు ? ఇంతకు వీరు అర్హులేనా ?
Date: 03-10-2016
సైనికులే నిజమైన హీరోలు : నానా పటేకర్
ముంబై : దేశ కోసం ప్రాణాలు అర్పించే జవాన్లే నిజమైన హీరోలంటూ బాలీవుడ్ స్టార్ నానా పటేకర్ అన్నారు. జవాన్ల ముందు తాము దేనికి పనిరామన్నారు. దేశానికి సైనికులే హీరోలనీ, ఇంకా వేరే హీరోలంటూ ఎవరూ లేరన్నారు. తాము మాట్లాడే అంశాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పాక్ కళాకారులు తిరిగి భారత్కు తిరిగి రావాలా అన్న అంశంపై ఆయన స్పందించారు. రెండు దేశాల మధ్య యుద్ధం ఉన్నప్పుడు ఆర్టిస్టులు వేరుగా ఉండాలని, యుద్ధం లేని సమయంలో రాజకీయ నిర్ణయమే కీలకమని నానా పటేకర్ అన్నారు. దేశం ఎప్పుడూ ముందు ఉంటుందని, కళాకారులు, బోర్డర్ సమస్యలు తరువాత నిలుస్తాయన్నారు.
రెండవ రకం సెలబ్రిటీ లు క్రికెట్ ఆట గాళ్ళు cricket players . వీళ్ళంటే కూడా ప్రజలకు ఎంతో ఇది , వీరి ఆటలు చూడడానికి ప్రజలు తమ పనులన్నింటిని వదలుకొని టీవి ల చుట్టూ అంటుకు పోతారు . ఇంకా కొందరు డబ్బున్న వారు వేల రూపాయలు పెట్టి టికెట్ లు కొని ఆట చూస్తారు మన దేశం లో ఇదొక్క ఆటే ఉన్నట్లు ఫీల్ అవుతారు , బెట్టులు కడతారు . కొన్ని సంస్థలు క్రికెట్ మ్యాచ్ లు ipl పెట్టి అందులో ఆడే ఆట గాళ్ళను కోట్ల రూపాయ లకు కొనుక్కుని ఆటలు ఆడిస్తారు .
సినిమా వారి ఆటలు అన్ని కల్పితాలు మాత్రమే అందులో నిజమనేది అసలే ఉండదు కాని క్రికెట్ వాళ్ళ నిజమైనది దానిని మనుప్యులేట్ చేయడానికి లేదు ప్రత్యక్షముగా వాళ్ళు మనముందు ఆడుతున్నది మనం చూస్తాం. కాబట్టి సినిమా వాళ్ళ కంటే వీరే చాల నయం . వాళ్ళ ఒరిజినాలిటీ originality నిరూపిస్తారు ఇందులో రీ టేక్ take up గాని makeup లు గాని ఉండవు .
ఈ ఆటలో ప్లేయర్ తలకు దెబ్బ తగలకుండా హెల్మెట్ , కాళ్ళకు దెబ్బ తగలకుండా ప్యాడ్ , చేతికి గ్లౌస్ ఇన్ని సేఫ్ లు పెట్టుకొని ఆడ్తారు . అలాంటప్పుడు ప్లేయర్ చాల సేఫ్ safe గా ఉంటాడు , వచ్చిన బాల్ ఇష్టముంటే కొడతాడు లేదా వదలి పెడతాడు . ఇంత సేఫ్ గా ఆడే ఆట ఇంకొకటి లేదు . క్రికెట్ ఆట ఆడాలి కాని ఇంత క్రేజ్ అవసరం లేదు . అదే వేరే ఆటలు చూడండి హాకీ hokey , ఫుట్ బాల్ football , కబడ్డీ kabaddi మొదలగునవి వాటిలో ప్లేయర్ ఎంత కష్ట పడతాడో ఎన్ని దెబ్బలు తగులుతాయో , కాళ్ళు చేతులు విరుగుతాయో ! బాల్ ను ప్రామ్ట్ గా అటెండ్ attend చేయాలి , గోల్ goal చేయాలి . మరి ఆ ఆటలకు ఎవ్వరు క్రికెట్ కు ఇచ్చినంత విలువ ఇవ్వరు .క్రికెట్ కు పెద్ద పెద్ద కంపని లు పోటి పడి స్పాన్సర్ sponsor చేస్తాయి . వేరే ఆటలను చూసేవారు దిక్కుండరు .
కాని క్రికెట్ చాల సేఫ్ safe అందుకే చాల మంది క్రికెట్ నే ఆడుతారు , గల్లిలలో ఎక్కడబడితే అక్కడ ఒక బ్యాట్ ఒక బాల్ తో వయసుతో నిమిత్తం లేకుండా ఆడుతారు . పాపం ఇదే క్రికెట్ ఆటలో తల కు దెబ్బ తగిలి రామన్ లాంబ చనిపోయాడు .
.Raman Lamba represented the Indian team in four Test matches and 32 One-Day Internationals. He was just 38.
His death was the first and the only instance when a cricketer died due to an on-field injury in a first-class game. He died in Post Graduate Hospital in Dhaka in Bangladesh after being hit on forehead by a pull stroke by batsman Mehrab Hossain while fielding at forward short-leg during a Premier Division cricket match in Dhaka, Bangladesh.
Raman Lamba
Young men of 25 die every day - in crashed cars, on battlefields, in cancer wards.
When it happens in a sporting arena it is no more
tragic, but its impact is both more universally felt and somehow far
more shocking.
Elite sportsmen are our real-time superheroes, capable
of physical wonders beyond the rest of us, seemingly unbound by many of
the same biological constraints.
Watching them can make us feel immune to the real
world. Sport becomes our great escape from its darker mortal realities,
an alternative playground where the language is one of battles and great
victories but from which everyone walks away to fight another day.
He was not part of the team that toured Australia in 1967/68, but injuries to Chandu Borde and B.S. Chandrasekhar and loss of form of others resulted in Jaisimha being flown in. He went straight into the third Test and scored 74 and 101, nearly pulling off an improbable win. Curiously, each of his three hundreds came in the third Tests of the respective series.
ఇంత చేసి మ్యాచ్ లు రోజుల తరబడి ఆడి నా లాస్ట్ కు ఎవరు గెలుస్తారో తెలియదు . ఇక్కడ ప్లేయర్ లు కూడా మ్యాచ్ ను ఫిక్స్ చేస్తారు కావాలంటే టీం ను గెలుపిస్తారు లేదా ఓడిస్తారు .
New Delhi, Nov 3 (PTI) Justice Mudgal Committee today submitted in the Supreme Court its final probe report against N Srinivasan and 12 other capped cricketers in IPL-6 betting and spot-fixing scandal.
వీరు సంవత్సమంత ప్రపంచమంతా తిరుగుతూ world tour మ్యాచ్ లు ఆడి వస్తారు . వీరికి (క్రికెట్ )వాళ్లకువారు పనిచేసే సంస్థలు ఏ ఆటకు లేని ప్రోత్సకాలు మరియు పదవిలో ప్రమోషన్ లు promotions కూడా ఇస్తారు.
వీరు ఫ్రీ గా ఏం ఆడటలేదు ఒక్కో ఆటకు కోట్ల రూపాయలు సంపాదిస్తారు . దానిలో కనీసం కొంతైన దేశం కోసం , బీద వారికి గాని విద్యార్థులకు ఏమైనా సహాయం చేస్తున్నారో అంటే ఏదో కొంత మంది మాత్రమే కావచ్చు . వీరికి ప్రభుత్వం అవార్డులు కూడా ఇస్తుంది , అత్యున్నత అవార్డ్ భారత రత్న bharat ratna కూడా ఈ మధ్య నే ఇచ్చింది , ఇంతకు ముందు ఇంత పెద్ద అవార్డు ఎప్పుడు ఇవ్వలేదు . వీరు దేశం గురించి ఆడినట్లు , ఎలాంటి డబ్బులు తీసికోకుండా ఫ్రీ గా ఆడినట్లు అందరు భావిస్తారు , కాని నిజానికి వీరు ఈ ఆటలో కోట్ల రూపాయలు గడిస్తారు . ఇలాంటి ఆట గాళ్ళు దేశానికి ఎం చేశారని గొప్ప సెలబ్రిటీ లు గా మనం భావించాలి .
ఇక ఇంకోరకం సెలబ్రిటీ లు బడా వ్యాపార వేత్తలు businessman మరియు ఇండస్ట్రియ లిస్టులు industrialists . వీరిని కూడా మనం గొప్ప వాళ్ళుగా, దేశానికి వీరు ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఫీల్ అవుతారు . వీళ్ళంతా కోట్లకు పడగలేత్తినవారు . వీళ్ళు సంపాదించిన దంత ప్రజల నుండి వచ్చిన డబ్బే కదా ! ప్రజలు కొంటేనే కదా వీరికి డబ్బు వచ్చేది ! మరి ప్రజలకు ఏ మైన సహాయం చేస్తున్నారా అంటే ఏం లేదు ,వీళ్ళంతా స్వార్థ పరులు మాత్రమే .
ప్రభుత్వం మరియు బ్యాంకు లు వీళ్ళకే కోట్ల రూపాయల లోన్ loan ఇస్తుంది , దానితో వీళ్ళు వ్యాపారం గాని కంపనీ గాని పెట్టి ఎన్నో రేట్ల డబ్బు సంపాదిస్తారు . ఇందులో కూడా చాల మంది తీసికున్న అప్పులు చెల్లించ కుండా కోట్ల రూపాయలను ఎగ కొట్టేవారు ఉంటారు .అలాంటి వారు దర్జాగా తిరుగుతారు . వారి పై కఠి న చర్యలు ఎందుకు తీసికోవడం లేదు .
ఇక చదువుకున్న నిరుద్యోగులకు స్వయం ఉపాది కి self employment scheme వేలు ,లక్షల బ్యాంకు లోన్ ఇవ్వాలంటే మీనా మేషాలు లెక్కపెడతారు . ఎన్నో డాక్యుమెంట్లు ,శురిటీ surety సెక్యూరిటీ లు అడుగుతారు . ఈ బాధలు పడలేక అప్పులు అడగడమే మానుకొంటున్నారు . బ్యాంకు ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాలి అయినా అప్పు దొరుకదు , ఎందుకు ? ఈ లోపల అతని వయసు మీరు తుంది .ఎక్కడ కూడా ఉద్యోగం రాదు .
Kingfisher's bank accounts were frozen by the Mumbai Income Tax department for non-payment of dues. Kingfisher Airlines owes 70 crore (US$11 million) to the service tax department.[20] Indian tax body also stated that Kingfisher Airlines is delinquent[21] On 20 October 2012, Kingfisher's licence was suspended by the Directorate General of Civil Aviation after it failed to address the Indian regulator's concerns about its operations.[22] On 25 February 2013, its international flying rights and domestic slots were scrapped by the Indian aviation authorities.[23]
In July 2014, Kingfisher Airlines has appeared as the country's top NPA after it has failed to repay loans of over Rs 4,000 crore borrowed mainly from state-owned banks.[24]
The bank has lent over Rs 300 cr to the carrier, is yet to official declare it a wilful defaulter
United Bank of India (UBI) was the first bank to declare Kingfisher Airlines and its chairman Vijay Mallya wilful defaulters for non-payment of loans. However, last month the company secured a stay from the Calcutta High Court against UBI's decision.
NEW DELHI/MUMBAI: The CBI has launched a probe into IDBI bank's Rs 950 crore loan to now defunct Kingfisher Airlines, part of the UB group promoted by liquor baron Vijay Mallya, despite the airline's negative credit ratings and net worth.
The state-run bank has lent over Rs 300 crore to Kingfisher Airlines. The airline has borrowed about Rs 6,500 crore from a consortium of 17 banks. According to the Reserve Bank of India (RBI)’s guidelines, a wilful default is an entity that has the capacity to repay its dues but chooses not to do so, or uses the borrowed money for purposes other than those for which a loan was availed of.
Date:24-04-2016
కొన్ని కంపెనీ లు ఏమి లేకున్నా ఎంతో ఉన్నట్లు ప్రజలకు భ్రమ కల్పించి వారి షెర్ల shares ను అమ్మి డబ్బు సంపాదిస్తారు .వారి షెర్ల ధరలను వారే విపరీతముగా పెంచి మార్కెట్ లో వారి ఎసెట్స్ వ్యాల్యు assets value పెరిగినట్లు చూపెట్టి తిరిగి బ్యాంకు ల నుండి మళ్లీ కోట్ల రూపాయల అప్పు పొందుతారు . దీనిని చూసి అమాయక ప్రజలు షేర్ల రేట్లు ఇంకా పెరుగుతాయని ఉన్న డబ్బు ను , బంగారు నగలను అమ్మి షెర్ల లో పెట్టి నష్టపోతున్నారు .
ఇలాంటి వాటిని ప్రభుత్వం నియంత్రించాలిGovt has to control the bogus company కాని ప్రస్తుతం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలే పోటి పడి తమ తమ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టమని ఇండస్ట్రి య లిస్టులను బ్రతిమాలు తున్నాయి . ఒకరు సింగాపూర్ ఇంకొకరు జపాన్ , అమెరికా వెళ్లి అక్కడి బడా వ్యాపార వేత్తలు businessman మరియు ఇండస్ట్రియ లిస్టులను industrialists బ్రతిమిలాడి పెట్టుబడులు మన దగ్గర పెట్టమని కోరుతున్నారు . మన దేశం లో అమ్మే విదేశీ వస్తువులను కొనవద్దు కొంటె రాయాల్టి రూపములో వేల కోట్ల రూపాయలు ఆ దేశాలకు వెళుతున్నాయని అందుకే మన దేశం లోని మన కంపనీ లో ఉత్పత్తి అయిన సరుకులనే కొనమని చెబుతారు . విదేశీ వస్తువులను మన దేశం లో అసలే అమ్మకుండా, దేశం లోనికి రాకుండా నిషేధించ వచ్చుకదా ! అప్పుడు మనం మన దేశం లో ఉత్పత్తి ఐనావే కొంటాం కదా! గాలిలో దీపం పెట్టి ఆరిపోవద్దు అంటే ఎలా ? అది సాధ్యమేనా ? 1977 లో జనతా గవర్నమెంటు కోకా -కోలా ను మన దేశం లో ధైర్యముగా బాన్ చేసింది .
Coca-Cola was the leading soft drink in India until 1977 when it
withdrew from the country rather than disclose its formula and reduce
its equity stake as required under the Foreign Exchange Regulation Act
(FERA), which the Janta party – committed to a policy of Indian
self-reliance – introduced to govern the operations of foreign companies
in India. In 1993, the ban was lifted in pursuance of India's
liberalization policy and Coca-Cola made a comeback.
మన దేశం లో పెట్టుబడి పెట్టే విదేశీ వాళ్లకు తక్కువ రేటు కు స్థలం లేదా తక్కువ రేటు కు లీజుకు స్థలం, తక్కువ రేటు కు కరెంట్ , నీటి సౌకర్యం , రోడ్ లు నీట్ గా వేసి ఇస్తామంటున్నాయి ఇదంతా ఎందు కంటే కేవలం వారు మన వారికి ఉద్యోగాలు కల్పిస్తారని మాత్రమే. కాని వాళ్ళు కల్పించే ఉద్యోగాలు కేవలం 3-4 క్లాస్ వి మాత్రమే .
కాని నిజముగా ప్రభుత్వం కల్పించే ఇన్ని సౌకర్యాలను లెక్క కడితే ప్రైవేటు వాళ్ళు కల్పించే ఉద్యోగాల కంటే వారికి మనం ఇచ్చే రాయితీలతో ప్రభుత్వమే ఎన్నో రెట్ల, వేల ఉద్యోగాలు కలించ వచ్చు .మన దేశం లో అసలు డబ్బు లేదా ? వారు పెట్టుబడులు పెట్టక పోతే మన దేశం లో మనం ఎవ్వరము బ్రతుక లేనట్లు చేస్తున్నారు
మన దేశం లో ఎన్నో ప్రభుత్వ సెక్టార్ కంపనీ లను ముందు చూపుతో మన ప్రభుత్వం దేశాభి వృద్ది కి మరియు ఉద్యోగాలు కల్పించుటకు ఏర్పాటు చేసినారు. ఇన్ని ప్రభుత్వ సెక్టార్ కంపనీ లు ఉండగా ఇంకా క్రొత్త కంపనీ లు ఎందుకు ? బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులను బ్రతిమిలాడం ఎందుకు ? ఉన్న ప్రభుత్వ సెక్టార్ కంపనీ లను అభివృద్ధి చేయకుండా , ప్రాపర్ ప్లానింగ్ చేయకుండా , రిసర్చ్ ను డెవలప్ చేయకుండా గాలికి ఒదిలేసి బడా వ్యాపార వేత్తలు businessman మరియు ఇండస్ట్రియ లిస్టుల ఒత్తిడి తో వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సెక్టార్ కంపనీ లను నష్టాల పాలు చేసి అతి తక్కువ ధరలకు అదే బడా వ్యాపార వేత్తలు businessman మరియు ఇండస్ట్రియ లిస్టుల కు అప్ప జెప్పడము ఎంత వరకు న్యాయం ? అలా చేసే పని ప్రజలకు ఏమైనా ఉపయోగమా ?
బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులు మన దేశం లో ప్రభుత్వాన్నే అజమాయిషీ చేసే వరకు వెళ్ళుతున్నారు . వస్తువుల ధరలను కూడా వీళ్ళే నిర్ణయించేస్తున్నారు .విపరీతముగా ధరలను పెంచేస్తున్నారు . వస్తువు ఉత్పత్తి కి అయిన ఖర్చు కు దానిని అమ్మే ధరకు ఎక్కడా పొంతన కుదురదు . ఈ క్రింద చదవండి ఒక ప్రైవేటు సంస్థ MMTS ను ఎయిర్ పోర్ట్ దగ్గరి వరకు పొడగించ కుండ 3 కి మీ ముందు వరకే పరిమితం చేయాలని చెబుతుంది.
Now everybody receiving one SMS like : A Cold drink produced for 70-80 paise and sold at Rs 9-10
పబ్లిక్ సెక్టార్ ను నిర్వీర్య పరుచుటలో వీరి పాత్ర అతి ముఖ్య మైనది , పి ఎస్ యు లు ఎంత తొందరగా మూత పడితే వీరికి అంత లాభం .ఎఫ్ డి ఐ లను ఆహ్వానిస్తారు . ప్రజలు తెలుసు కొనవలసింది ఏమిటంటే పి ఎస్ యు లు ఒక పద్దతి ప్రకారముగా , చట్ట ప్రకారముగా ట్రాన్స్ పరెంట్ గా పని చేస్తాయి కాని ప్రయివేటు వాళ్ళు తమ ఇష్ట ప్రకారముగా పని చేస్తారు . పి ఎస్ యు లలో వచ్చే లాభాలలో దేశ ప్రజ లందరికి సమాన వాటా ఉంటుంది కాని ప్రయివేటు లో వచ్చే లాభం అంతా ఆ ఒక్కరికే చెందుతాయి . మన నాయకులలో చాల మంది బడా వ్యాపార వేత్తలు businessman మరియు ఇండస్ట్రియ లిస్టు లున్నారు అందుకేనేమోఇదంతా !
ఇంకొక ముఖ్యమైన విషయము దేశములో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైన వనరులు నెచ్యురల్ గ్యాస్ , ఖనిజాలు ,బొగ్గు ,ఇంధనం మరియు నీరు ఇవే కాక ముఖ్యమైన సర్వీసులు టెలికాం , రైల్వే , ట్రాన్స్పోర్ట్ , టూరిజం మొదలగు వాటికి ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. నేచురల్ గ్యాస్ కు ఓ ఎన్ జి సి ( ONGC ), ఖనిజాలకు NMDC , బొగ్గు కు COAL ఇండియా , telecom కు DOT/BSNL ఇలా ప్రతి దానికి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉన్నది . కాని ప్రభుత్వమే కావాలని ఆ వనరులను ప్రయివేటు వాళ్లకు అప్ప జేపుతున్నది . కొన్నింటి లో ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నది . దీనివల్ల ప్రయివేటు వాళ్ళు కోట్ల రూపాయలు సులభముగా సంపాదించు నట్లు చేయు చున్నది, పి ఎస్ యు లలో కోట్ల రూపాయల నష్టం వచ్చునట్లు చేయుచున్నది . దీని తో పబ్లిక్ సెక్టార్ లు మూత పడు తున్నాయి . పబ్లిక్ సెక్టార్ లు మూత పడితే ఏం అవుతుందో చాల మందికి తెలియదు , వాటిని అతి తక్కువ ధరకు ప్రయివేటు వాళ్ళు కొంటారు , ఉద్యోగులు రోడ్డున పడతారు వారి కుటుంబాలు అస్త - వ్యస్త మవుతాయి .
Present Chairman/TRAI has been singing songs of private operators so loudly ever since his taking over that it is hardly surprising that he has gone to the extent of advocating that BSNL surrender 1.2 MHz of spectrum in the premium 900 MHz band to ensure that wider bandwidth is made available to private operators in the upcoming auctions and their vested interests are well protected.
herculean efforts of BSNL in rising to the occasion at the time of grave crisis when private operators were not visible. Same is true of Uttarakhand , Jammu & kashmir and recently earth quake in neighbor country Nepal where private operators ran away when it was struck by national calamity.
We fail to understand what happened to private operators in the 3G auctions in 2010 where market determined bid values. On the contrary, Bharati Airtel, Vodafone and Idea entered into a obnoxious cartel by bidding for select Circles and thereafter started providing 3G services in areas where they did not bid for spectrum and had no license by entering into so called ICR agreements forbidden by policy. This brazen faced cartelization where three operators together paid about Rs 14,000 crores is at deadliest cost to BSNL which alone paid Rs 10,500 crores and has exclusive pan India 3G domain. Justice Rastogi of TDSAT was forthright in his Judgment when he said these three operators are selling services without license and spectrum in the name of illegitimate ICR pacts. Is Chairman/TRAI shedding tears for private operators for their blatant policy breaches which have crippled the growth of BSNL?
present Chairman/Trai and his actions to protect vested interest of private operators at the cost of BSNL. Rahul Khullar is trying to dig last nail in the coffin of BSNL and has virtually made up his mind to consign BSNL to flames.
ప్రయివేటు వాళ్ళు లాభాలలో నడిపిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు నడప లేకున్నది ? అసలు పబ్లిక్ సెక్టార్ లో నష్టాలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం ఎప్పుడైనా అనాలిసిస్ analysis చేసిందా? ఎయిర్ ఇండియా కు నష్టాలు వచ్చే రూట్ లు ఇచ్చి లాభాలు వచ్చే రూట్ లను ప్రయివేటు వాళ్లకు ఇస్తే ఎయిర్ ఇండియా కు నష్టం ఎందుకు రాదు ? అట్లాగే నష్టం వచ్చే గ్రామీణ ప్రాంతాలలో BSNL కనెక్టివిటీ ఇవ్వాలే ప్రయివేటు ఆపరేటర్ లకు లాభాలు వచ్చే అర్బన్ ఏరియా లను అలాట్ చేసినప్పుడు BSNL కు నష్టం రాక లాభం వస్తుందా ?
ప్రభుత్వం దేశం లో లభించే ప్రకృతి సిద్ధమైన వనరులను Natural resources ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నది . మనది ప్రజాస్వామ్య దేశం కాని ప్రైవేటు వాళ్ళ దేశం కాదుకదా ! ఈ దేశములో ప్రకృతి సిద్ధమైన వనరుల లో పబ్లిక్ సెక్టార్ కు తప్ప ప్రయివేటు వాళ్లకు ఎట్టి పరిస్తితులలో ఇవ్వరాదు . మన దేశం లోని ప్రకృతి సిద్ధమైన వనరులు 125 కోట్ల మంది జనాభాది మాత్రమే , ఇందులోని ప్రతి ప్రకృతి సిద్ధమైన వనరులు ప్రజ లందరివి . ఇక్కడ సామాన్య ప్రజలు బీదరికం తో తిండికి , బట్టకు , నీటికి మరియు ఇల్లు లేక బాధ పడుతుంటే ప్రయివేటు వాళ్ళు దేశాన్ని దోచుకు తినడమేమిటి ? ఒకనాడు పెట్రోల్ బంకు లో పనిచేసిన వారు సైకిల్ పై తిరిగి వ్యాపారం చేసినవారు ,మామూలు గుమాస్తా పని చేసినవారు ఈరోజు బిలియనీర్లు అయ్యారంటే మరి అప్పటి ధనికులు ఇంకెంత కావాలి వారు ప్రస్తుతము ట్రి లియా నీర్లు కావాలి ? అప్పటి దేశం లోని మిగతా సామాన్యులు కూడా బిలియనీర్లు కాకపోయినా కనీసం ఒక మంచి స్తితిలో ఎందుకు లేరు ?
Indira Gandhi having been re-elected in 1971 on a nationalisation platform, Gandhi proceeded to nationalise the coal, steel, copper, refining, cotton textiles, and insurance industries.[50] Most of these nationalisations were made to protect employment and the interest of the organised labour.[50] The remaining private sector industries were placed under strict regulatory control.[50]
. ప్రయివేటు వాళ్ళు దేశాన్ని దోచుకు తిన్నా పర్వాలేదా ? అసలు ప్రభుత్వం ఉండేదే 5 సంవత్సరాలు తరువాత ఏ ప్రభుత్వం వస్తుందో ఏమో ! అలాంటప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి గాని ప్రయివేటు వాళ్లకు ఉపయోగపడే పనులు ఎందుకు చేస్తారో ? నాయకులను ప్రభుత్వ గద్దె పై కూర్చుండ బెట్టేవారు ఈ సామాన్య ప్రజలే ఓట్లు వేసి కదా! బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులు కాదు కదా ! వాళ్ల కు ఓటు వేసే తీరిక కూడా ఉండదు . ప్రకృతి సిద్ధమైన వనరులను కాజేయడం ముఖ్యం డబ్బు సంపాదించడమే ముఖ్యం , విదేశాలకు వెళ్లి కూడా అక్కడా ఇదే వ్యాపారం , మరి బిలియనీర్లు ఎందుకు కారు ! వాళ్ళు బిలియనీర్లు అయితే నేం కాకున్నా ఎం ? సామాన్య ప్రజలకు ఎం ఫరక్ పడదు , ఈ బిలియనీర్లు మన దేశం లోని సామాన్య లకు తమ ఉత్పత్తులను ఏమైనా తక్కువ రేటు కు ఇస్తున్నారా అంటే అదేం లేదు .
ఈ బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులు కేవలం ఒక గంట లో సంపాదించిన డబ్బు ఒక సామాన్యుడు జీవితాంతం కష్టపడిన సంపాదించ లేడు .
ఇలాంటి వారు దేశానికి ఎం చేశారని గొప్ప సెలబ్రిటీ లు గా మనం భావించాలి
దేశ స్వాతంత్ర్యం గురించి పోరాడి ప్రాణాలు అర్పించిన ధీరులు , దేశం గురించి ప్రజల గురించి సర్వం అర్పించిన వారు , నిస్వార్థ తతో దేశ సేవ చేస్తున్నవారు నిజమైన సెలబ్రిటీ లు .
భగత్ సింగ్ తో బాటు మరికొందరు రాజ్ గురు , సుఖ్ దేవ్ దేశ భక్తులు తమ చిన్న తనం లోనే దేశ స్వాతంత్ర్యం గురించి ఉరికంబం ఎక్కారు . వీరే కాకుండా చరిత్ర కు ఎక్కని మహాను భావులు చాలామంది ఉన్నారు . వీరు నిజమైన legendary లు .
bhagat
sukhdev
mangalpande
raajguru
vivekananda
Vivekananda, was an Indian Hindu monk and chief disciple of the 19th-century saint Ramakrishna. He was a key figure in the introduction of the Indian philosophies of Vedanta and Yoga to the Western world and is credited with raising interfaith awareness, bringing Hinduism to the status of a major world religion during the late 19th century. He was a major force in the revival of Hinduism in India, and contributed to the concept of nationalism in colonial India. Vivekananda founded the Ramakrishna Math and the Ramakrishna Mission. He is perhaps best known for his inspiring speech which began, "Sisters and brothers of America ...," in which he introduced Hinduism at the Parliament of the World's Religions in Chicago in 1893.
subhash
lalalajpath roy
Earlier, Bose had been a leader of the younger, radical, wing of the Indian National Congress in the late 1920s and 1930s, rising to become Congress President in 1938 and 1939. However, he was ousted from Congress leadership positions in 1939 following differences with Mohandas K. Gandhi and the Congress high command. He was subsequently placed under house arrest by the British before escaping from India in 1940.
Alluri Sitarama Raju (4 July 1897 – died 7 May 1924) (also known as Aluri Rampa Rama Raju, Rama Chandra Raju, and Alluri Seetharama Raju) was an Indian revolutionary involved in the independence movement.
Lakshmi Bai Jhasnsi ki Raani
Alluri Sitarama Raju
Raju led the ill-fated "Rampa Rebellion" of 1922–24, during which a band of tribal leaders and other sympathizers fought against the British Raj. He was referred to as "Manyam Veerudu" ("Hero of the Jungles") by the local people.
rabidranath
మన జాతీయ గీతం "జన గణ మన " వ్రాసింది ఈ గురుదేవుడే .
Rabindranath Tagore (1861-1941) was the youngest son of Debendranath
Tagore, a leader of the Brahmo Samaj, which attempted a revival of the ultimate monistic basis of Hinduism
as laid down in the Upanishads. He was educated at home; and although at seventeen
he was sent to England for formal schooling, . He also started an experimental school
at Shantiniketan where he tried his Upanishadic ideals of education. From time to
time he participated in the Indian nationalist movement, though in his own non-sentimental
and visionary way; and Gandhi, Tagore was knighted by the ruling British Government in 1915, but within
a few years he resigned the honour as a protest against British policies in India
He was also a philosopher and an artist. He wrote many stories, novels and dramas, as well as composing music and many songs. His writings greatly influenced Bengali culture during the late 19th century and early 20th century. In 1913, he won the Nobel Prize in Literature, the first Asian to win this prize. He was popularly called Gurudev.
Tanguturi Prakasam Pantulu (Telugu: టంగుటూరి ప్రకాశం పంతులు ; 23 August 1872 – 20 May 1957) was an Indian politician and freedom fighter, Chief Minister of the Madras Presidency, and subsequently became the first Chief Minister of the new Andhra State, created by the partition of Madras State along linguistic lines. He was also known as Andhra Kesari
(literally, the "Lion of Andhra").The Andhrapradesh Government issued
G.O on 10-AUG-2014 declaring his Birth Anniversary as state festival.
When the Simon Commission visited India,
the congress party decided to boycott it with the slogan "Simon, go
back". There were a host of reasons for this boycott, the most important
being that the commission did not have a single Indian in its ranks.
The commission was greeted with demonstration of black flags wherever it
went. When the commission visited Madras on 3 February 1928, the police
did not allow protests in some sensitive areas of Madras. Nevertheless,
the crowd grew large and restive near the Madras High Court at Parry's Corner
and the police resorted to firing with a view to control it. A young
man named Pardha Saradhi was killed on the spot. The police warned the
people that they would shoot if anyone tried to come near the body. At
this, Prakasam grew enraged and tore open his shirt, baring his chest
and daring the police to shoot at him. Understanding the situation, the
police gave way to him and other supporters.[citation needed] After this incident, he was known respectfully as "Andhra Kesari" (the Lion of Andhra).
balagangadhar
Vallabhbhai Jhaverbhai Patel (31 October 1875 – 15 December 1950) was an Indian barrister and statesman, one of the leaders of the Indian National Congress and one of the founding fathers of the Republic of India. He was a social leader who played a leading role in the country's struggle for independence and guided its integration into a united, independent nation. In India and elsewhere, he was often addressed as Sardar, which means Chief
in Hindi, Urdu and Persian. A 'Run for Unity' and pledge taking will
mark India's first home minister Sardar Vallabhbhai Patel's birth
anniversary on Oct 31, being observed as 'Rashtriya Ekta Divas'.
In 1909, Patel's wife Jhaverba was hospitalised in Bombay (now Mumbai)
to undergo a major surgical operation for cancer. Her health suddenly
worsened and, despite successful emergency surgery, she died in the
hospital. Patel was given a note informing him of his wife's demise as
he was cross-examining a witness in court. According to others who
witnessed, Patel read the note, pocketed it and continued to intensely
cross-examine the witness and won the case. He broke the news to others
only after the proceedings had ended.[
In the 1946 election for the Congress presidency, Patel stepped down in favour of Nehru at the request of Gandhi[cit
In 1897, Ambedkar's family moved to Bombay
where Ambedkar became the only untouchable enrolled at Elphinstone High
School. In 1906, his marriage to a nine-year old girl, Ramabai, was
arranged.[2]
Ambedkar was a prolific student, earning a law degree and various doctorates from Columbia University and the London School of Economics, and gained a reputation as a scholar for his research in law, economics and political science. In his early career he was an economist, professor, and lawyer.
His later life was marked by his political activities, where he became
involved in the negotiations for India's independence campaigning by
publishing journals advocating political rights and social freedom for
untouchables and contributing significantly to the establishment of the
state of India. In 1956 he converted to Buddhism, initiating mass conversions of Dalits.
In 1990, Ambedkar was posthumously conferred with the Bharat Ratna, India's highest civilian award.[4] Ambedkar's legacy includes numerous memorials and depictions in popular culture.
Lal Bahadur Shastri ; l, 2 October 1904 – 11 January 1966) was the Second Prime Minister of the Republic of India and a leader of the Indian National Congress party.
లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాన మంత్రి అయినా ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు కిరాయ ఇంట్లోనే ఉండేవారు . రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రం లోనే ఆలేరు - జనగామ మధ్య వసంత వాగు లో మద్రాస్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురై నప్పుడు ఒక నైతిక విలువకు ప్రాధాన్యమిచ్చి మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వాహనాన్ని వాడకుండా ఇంటికి వెళ్లి పోయిన మహాను భావుడు .
కాని నేడు మన దేశం లో ఒక సామాన్య వార్డ్ మెంబర్ కే పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి .
Shastri as Prime Minister continued Nehru's policies of non-alignment
and socialism. He became a national hero following the victory in the Indo-Pakistan War of 1965. His slogan of "Jai Jawan Jai Kisan" ("Hail the soldier, Hail the farmer") became very popular during the war and is remembered even today.[2] The war was formally ended in the Tashkent Agreement of 10 January 1966; he died the following day, still in Tashkent. The cause of death has been a mystery since.
Damodaram Sanjivayya was born in a poor dalit family in Peddapadu village of Kallur Mandal in Kurnool district.[1] His father died when he was young. He was a brilliant student at the Municipal school and he took a bachelor degree in law from Madras Law College. Even as a student, he actively participated in the Indian freedom movement.[3]
Damodaram Sanjivayya was Minister in the composite Madras State. He was the member of the provisional parliament 1950–52. In 1962, Sanjivayya also became the first dalit leader from Andhra Pradesh to become All India Congress Committee president.[4]
He was Minister of Labour and Employment under Lal Bahadur Shastry between 9 June 1964 and 23 January 1966.
ఒకసారి సంజీవయ్య ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు ఆయన మీద ఎవరో ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేశారట , అప్పుడు ప్రధాన మంత్రి గారు ఆయనపై ఎంక్వయిరీ కి fermar ఫెర్మార్ అనే ఆయనను పంపించారట . ఆయన హైదరాబాద్ వచ్చి మొన్నటివరకు శాసన మండలి చైర్మన్ గా ఉన్న చక్రపాణి గారితో కలిసి ఎంక్వయిరీ కి సంజీవయ్య గారి ఊరికి కారు లో వెళ్లారట . కారు వెళుతూ సడెన్ గా సంజీవయ్య గారి ఊరి చివర ఉన్న ఒక చిన్న గుడిసె ముందు ఆగినదట . ఇక్కడ ఈ గుడిసె ముందు ఎందుకు ఆపారని fermar ఫెర్మార్ గారు అడిగారట అప్పుడు చక్రపాణి గారు ఈ గుడిసే సంజీవయ్య గారి ఇల్లు అని చెప్పారట , గుడిసె ముందు కట్టెల పొయ్యి లో పొగ ఉదూ తున్న ముసలామే సంజీవయ్య గారి తల్లి సునకాలమ్మ అని. అప్పుడు ఫెర్మార్ గారు కారు వెనుకకు తిప్పండి అని చెప్పారట .
He had the distinction of becoming the first chief minister among the first Harijans to have shouldered such high responsibilities in the cause of service to the Nation. He was known for his administrative ability and for his uprightness of character.
Indira Priyadarshini Gandhi Nehru; 19 November 1917 – 31 October 1984) was the third Prime Minister of India and a central figure of the Indian National Congress party. Gandhi, who served from 1966 to 1977 and then again from 1980 until her assassination
in 1984, she was offered the premiership in succession to her father.
Gandhi refused and instead chose to become a cabinet minister in the
government. She finally consented to become Prime Minister in succession
to Lal Bahadur Shastri in 1966.
Prime
Minister Indira Gandhi signing theaggreement of
friendship and cooperation with Bangaldesh, Dacca, March, 1972
Prime
Minister Indira Gandhi signing the
historic Simla Agreement, Simla, July, 1972
The principle of equal pay for equal work for both men and women was
enshrined in the Indian Constitution under the Gandhi administration.[85]
Gandhi questioned the continued existence of a privy purse
for Indian monarchs. She argued the case for abolition based on equal
rights for all citizens and the need to reduce the government's revenue
deficit. The nobility responded by rallying around the Jana Sangh and other right-wing parties that stood in opposition to Gandhi's attempts to abolish royal privileges.[54] The motion to abolish privy purses, and the official recognition of the titles, was originally brought before the Parliament in 1970. It was passed in the Lok Sabha but felt short of the two-thirds majority in the Rajya Sabha by a single vote. Gandhi responded by having a Presidential proclamation issued; de-recognizing the princes; with this withdrawal of recognition, their claims to privy purses were also legally lost. However, the proclamation was struck down by the Supreme Court of India. In 1971, Gandhi again motioned to abolish the privy purse. This time, it was successfully passed as the 26th Amendment to the Constitution of India.
Gandhi claimed that only "clear vision, iron will and the strictest discipline" can remove poverty. The provisions included rapid enforcement of land ceilings, housing for
landless labourers, the abolition of bonded labour and a moratorium on
the debts of the poor.North India was at the centre of the reforms; millions of acres of land were acquired and redistributed.[54] The government was also successful in procuring houses for landless labourers;
In 2001, Gandhi was voted the greatest Indian Prime Minister in a poll organised by India Today. She was also named "Woman of the Millennium" in a poll organised by the BBC in 1999.
got India's highest civilian honour, the Bharat Ratna in 1971 whilst serving as Prime Minister.
Having been re-elected in 1971 on a nationalisation platform, Gandhi
proceeded to nationalise the coal, steel, copper, refining, cotton
textiles, and insurance industries.[50] Most of these nationalisations were made to protect employment and the interest of the organised labour.[ The remaining private sector industries were placed under strict regulatory control.
ఇందిరాగాంధీ ధైర్యముగా 18 ప్రైవేటు బ్యాంకు లను జాతీయం చేశారు , రాజ భరణము లను రద్దు చేశారు .
when Dr. Raja Ramanna reported to Gandhi that India had the ability to test its first nuclear weapon. Gandhi gave verbal authorisation of this test, and preparations were made in a long-constructed army base, the Indian Army Pokhran Test Range. In 1974, India successfully conducted an underground nuclear test, unofficially code named as "Smiling Buddha", near the desert village of Pokhran in Rajasthan.
మొరార్జీ దేశాయ్ : Morarjidesai : As a Prime Minister, his primary achievements were of improving relations with Pakistan and restoring political relations with China, after the 1962 war. Under his leadership, the government canceled some of the legislations passed during Emergency and thereafter, made it difficult for any other government to impose emergency in the future. But his tenure as a Prime Minister did not last long as he was forced to resign for the office in 1979,
Born in a Brahmin family and surrounded in an orthodox religious upbringing, Morarji Desai broke all barriers to serve the nation in the Indian freedom movement to become of the nation's foremost freedom fighters and fourth Prime Minister of India. Endearingly known as Morarji Bhai Desai, Morarji Ranchhodji Desai made unmatched achievements and distinctions in the annuals of history, the most eminent being the only high-ranking statesman to receive the highest civilian awards from both India and Pakistan. He was privileged to be conferred upon with Bharat Ratna from India and Desai was the only Indian national to be conferred with Pakistan's highest civilian award, Nishan-e-Pakistan, which was conferred on him by President Ghulam Ishaq Khan in 1990 in a colorful ceremony.
దేశాయ్ గారికి భారత రత్న అవార్డ్ వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం బాగా లేదు , ఒక కలెక్టర్ రాంక్ అధికారితో అవార్డ్ ని బెడ్ పైననే ఇచ్చారు . మొరార్జీ గారికి కూడా ఇల్లు లేకుండెను, ఒక ఫ్లాట్ లో ఉండేవారు
.
Domestically, he played crucial role in Indian nuclear program after it was targeted by major nuclear powers after conducting a surprise test in 1974.
ఆయన హయాములో నిత్యావసర వస్తువుల ధరలు చాల తక్కువ cheap గా ఉండేవి , అలాంటప్పుడు రేషన్ కార్డ్ పట్టుకొని క్యూ లో నిల్చోని కొనవలసిన పని లేదు అనేవారు , అక్కడ దొరికే రేట్ కె బహిరంగంగా దొరికేవి .
In May 1998, India conducted five underground nuclear tests in Pokhran desert in Rajasthan, 24 yrs after India conducted its first nuclear test Pokhran-I in 1974. This test is called Pokhran-II.
It was revealed that militants and non-uniformed Pakistani soldiers (many with official identifications and Pakistan Army's
custom weaponry) had infiltrated into the Kashmir Valley and captured
control of border hilltops, unmanned border posts and were spreading out
fast. The incursion was centred around the town of Kargil, but also included the Batalik and Akhnoor sectors and artillery exchanges at the Siachen Glacier.
Kailash Satyarthi కైలాష్ సత్యార్థి అంటే ఎవరో ఆయనకు నోబెల్ ప్రైస్ వచ్చేవరకు మనలో చాలా మందికి తెలియదు
Kailash Satyarthi is an Indian children's rights advocate and an activist against child labour. He founded the Bachpan Bachao Andolan in 1980 and has acted to protect the rights of more than 83,000 children from 144 countries.
Satyarthi is an Indian child rights activist born in Vidisha, about 50km from Bhopal. He studied engineering at the Govt Engineering College, Vidisha and gave up his career as an electrical engineer over three decades ago to start Bachpan Bachao Andolan, or Save the Childhood Movement. Today, the non-profit organization Bachpan Bachao Andolan he founded is leading the movement to eliminate child trafficking and child labour in India. The organisation has been working towards rescuing trafficked children for over 30 years. It receives information from a large network of volunteers.
Satyarthi, 60, admires Mahatma Gandhi
and has likewise headed various forms of peaceful protests "focusing on
the grave exploitation of children for financial gain," the Nobel
committee said.
While announcing the historic Nobel peace prize
to an Indian and a Pakistani jointly, the Nobel Committee said, "The
Nobel Committee regards it as an important point for a Hindu and a
Muslim, an Indian and a Pakistani, to join in a common struggle for
education and against extremism."
Murlidhar Devidas Amte popularly known as Baba Amte,
was an Indian social worker and social activist known particularly for
his work for the rehabilitation and empowerment of poor people suffering
from leprosy.[2]
|
|
Baba Amte was born to Mr. Devidas and Mrs. Laxmibai Amte in the city of Hinganghat in Wardha District of Maharashtra. It was a wealthy family. His father was a British government official with responsibilities for district administration and revenue collection.[3] Murlidhar had acquired his nickname Baba in his childhood.[4][5][
Kisan Baburao "Anna" Hazare is an Indian social activist who led
movements to promote rural development, increase government
transparency, and investigate and punish corruption in public life.
|
6]
Kapil Dev Ramlal Nikhanj[1] ( pronunciation (help·info)) (born 6 January 1959), better known as Kapil Dev, is a former Indian cricketer. He captained the Indian cricket team which won the 1983 Cricket World Cup. Named by Wisden as the Indian Cricketer of the Century in 2002,[2] Kapil Dev was one of the greatest all-rounders of all time. He was also India's national cricket coach for 10 months between October 1999 and August 2000.
ఇంకా ఎంతో మంది ఇలాంటి మహానుభావులు మన దేశం గురించి ఆత్మ బలిదానాలు చేశారు వారు తమ స్వార్థం గురించి కాక దేశం గురించి ,ప్రజల గురించి తమ కుటుంబములను వదిలి పెట్టి దేశం గురించి పాటు పడ్డారు. ఇప్పటికి వారి అడుగు జాడల్లో ప్రస్తుతం సమాజ సేవ గురించి పాటు పాడుచున్నారు , వారి జన్మ ధన్య మైనది . వారి వల్ల మన దేశ ప్రతిష్ట ఎంతో ఇనుమడించినది ఇలాంటి వారందరూ నిజమైన లేజండరిలు మరియు నిజమైన సెలబ్రిటీ లు real celebrities . మనం ప్రతిరోజూ వీరందరినీ పూవ్వుల్లో పెట్టి పూజించినా తక్కువే .
కాని ముఖానికి రంగులు పూసుకొని పిచ్చి గంతులు వేసేవారు, మానవ సమాజాన్ని తప్పు త్రోవలో పెట్టేవారు దేశాన్ని అన్యాయంగా దోచుకోనే బడా వ్యాపార వేత్తలు మరియు ఇండస్ట్రియ లిస్టులు ఎప్పటికి నిజమైన సెలబ్రిటీ లు celebrity కానేకారు .
yours,
- www.seaflowdiary.blogspot.com