Wednesday, September 10, 2014

 Kaloji Narayana Rao కాళోజీ  శత  జయంతి 
                                                  Date: 10-09-2014


Kaloji Narayana Rao (9 September 1914 – 13 November 2002) more popularly known as Kaloji or Kalanna was an Indian poet, freedom fighter, Anti-fascist and political activist of Telangana. He was awarded the Padma Vibhushan in 1992.





Kaloji Narayana Rao
Born9 September 1914
MadikondaWarangal,Hyderabad State (nowTelangana State), India
Died13 November 2002 (aged 88)
WarangalTelangana StateIndia
Other namesKaloji, Kalanna, Praja Kavi
Known forPolitical activist, poet
Spouse(s)Rukmini Bai Kaloji
ChildrenRavi Kumar Kaloji


Early life

Kaloji was born in Madikonda, a village near Warangal in Hyderabad state.[1]
His father was of a Maharashtrian origin, Kaloji Ranga Rao, and mother Ramabai hailing from Karnataka.

Education

Kaloji completed his primary education in Madikonda and higher education in Warangal and Hyderabad.

Movements

Rao's elder brother, Kaloji Rameshwar Rao, an Urdu poet, played a vital role in shaping his personality.[citation needed]
From around the age of 16, Rao became active in anti-establishment movements, joining the Arya Samaj and, later, theAndhra Mahasabha.
He participated in movement that was opposed to the rule of the Nizam in the then Hyderabad State and was imprisoned twice.

Literary works

Rao wrote poetry in the HindiMarathiTelugu and Urdu languages.[2] He was popularly known as Praja Kavi, meaning "people's poet". He started writing poetry from an early age. He composed his first poem, in 1931 while still in his teens, in reaction to the execution of Bhagat Singh, and very soon became a voracious reader and a prominent writer.

His published writings are 

  • Anakathalu -1941
  • Naa Bharatadesha Yatra -1941 (Translation of Brail Ford's "Rebel India")
  • Kaloji Kathalu -1943
  • Parthiva vyayam -1946
  • Naa Godava 1st edition, first print -12/1/1953 ( published in 1953 January 12 at Alampuram by Sri sri at a meeting conducted by Telangana Rracheitala Sangam and Andhra Saraswatha Parishat)
  • Naa Godava 1st edition,second print -12/1953
  • Tudi Vijayam Manadi Nijam -1962
  • Naa Godava Parabhava Vasantham -23/03/1966
  • Naa Godava Parabhava Greeshmam -21/05/1966
  • Naa Godava Parabhava Varsham -19/07/1966
  • Naa Godava Parabhava sharattu -15/10/1966
  • Naa Godava Parabhava Hemantham -13/12/1966
  • Naa Godava Parabhava shishiram -02/1967
  • Naa Godava Parabhava 1st edition, third print -4/1967
  • Jeevana Geetha -1968 (Translation of Khalil Zibran's "The prophet")
  • Telangana Udyama Kavithalu -1969/70
  • Naa Godava (Yuva Bharathi) -1974
  • Naa Godava -1975/77
  • Idi Naa Godava -1995 (Kaloji's autobiographyraphy)
  • Bapu! Bapu!! Bapu!!! -1995
  • Kaloji Kathalu -2000
and his most popular poetic lines were పుటుక నీది చావు నీది బ్రతుకుంతా దేశానిది. He wrote this lines in his godava. Kaloji's Na Godava is unique both in its style and content. The great Telugu poet Sri Dasaradhi called it ' a running commentary on contemporary history'.

Political career

He was a member of the Andhra Pradesh Legislative Council during 1960-1962 and in 1977 he unsuccessfully stood against Jalagam Vengal Rao as a candidate in the Sattupalli constituency.[1]
He was founder member for Andhra Saraswatha Parishathu and member Andhra Pradesh Sahitya Academy.
He was the president of Telangana Rachayitala Sangham and was a Member of Glossary Committee during the period 1957-61.

Awards and honors

Kaloji was conferred the Padma Vibhushan, the second highest award given by the Government of India, for his service in the literary and social fields.
He is a recipient of Tamarapatra in 1972.
He received the best translation award of the Andhra Pradesh Government for his work Jeevana Geetha in 1968 and Burgula Ramakrishna Rao memorial first award.
He was felicitated by the Andhra Pradesh Government in 1981.
He was honored with the title 'Praja Kavi' and has been felicitated by various literary associations of Andhra Pradesh.
In 1992, he was awarded an honorary doctorate by Kakatiya University.[1]

Death

Kaloji donated his body for research to Kakatiya Medical College, Warangal.[3]

                                                    కాళోజీ  శత  జయంతి 

కాళోజి గారు 1914 ఆగస్టు 9 న జన్మించారు . ఆయన శత జయంతి తెలంగాణా ఏర్పడిన సంవత్సరములో రావడము కో -ఇన్సిడెన్స్ . తెలంగాణా ప్రజలకు సంతోషం . ఆయన మనసంతా తెలంగాణా కోసం కొట్టుకున్నది , మన బతుకు మనది కావాలని ఆశ పడ్డాడో  అందుకు అడ్డున్న వాటిని ఎలా ధైర్యంగా ఎండ గట్టిందో మనకు తెలుసు 

ఆయనది ప్రశ్నించే తత్త్వం, దాని  వల్ల ఎలా ఉంటుందో నిరూపించారు , ఆయన ధ్యేయం, స్వప్నం  తెలంగాణా రాష్ట్రం సాధించడం అని చివరి శ్వాస వరకు ఉద్యమాలు చేశారు . స్వాతంత్ర్య సమారా పోరాట సమయం లో నిజాం నవాబు పై కలం తో ఉద్య మించారు . తన రచనలతో ఉద్యమాలకు ఊపిరులూదిన ప్రజా కవి . తెలంగాణా ప్రజల భాష, యాసను అవహేళన చేసిన ప్రాంతేతరులపై గర్జించి పోరాడిన  పద్మభూషణ్ కాళోజీ నారాయణ రావు . ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి మాట ,కవిత విశ్వజ నీయమైనది . సమాజాన్ని ప్రభావితం చేశారు . ఆయన ఎప్పుడు రాజీ పడేవారు కాదు ముక్కుసూటిగా మాట్లాడే వారు . ఆయన అసలైన మానవతావాది , నమ్మిన సిద్ధాంతాని కి కట్టుబడిన మహావ్యక్తి .  ప్రజల సమస్యలు తన సమస్యలుగా వారి బాధలు గా పోరాదినవారు .


ఆయన పూర్తి పేరు  కాళోజీ నారాయణ రావు , ఆయన ప్రఖ్యాత కవి . తెలంగాణా వైతాళికుడు  ఆయన విశ్వకవి . 
ఆయన జన్మ దినాన్ని తెలంగాణా భాష దినోత్సవం గా ప్రతి సంవత్సరం జరుపుతామని మన ముఖ్యమంత్రి  కె సి ఆర్ గారు నిశ్చయించడం చాల సంతోషం . ఒక యూనివర్సిటి కి కాళోజీ పేరు పెడతామన్నారు . ఆయన రచనలను అన్ని భాషల్లో అనువదించి ఆయన ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుక పోతామన్నారు . కాళోజీ కళా క్షేత్ర న్ని వరంగల్  బాల సముద్రం లో రవీంద్ర భారతి కంటే బాగుగా ఏర్పాటు చేయుటకు శంకుస్థాపన చేయడం ,ఆయన పేరున ఏటా పురస్కారాలు మరియు పోస్టల్ స్టాంప్ విడుదల చేయించడం ఆయన పై మనకు ఉన్న ప్రేమకు నిదర్శనం . 

దేవుడు -కాళోజి 

దేవుడు దేవుడు దేవుడు
దేవుడు లేందెవరికి?
ఎవరి దేవుడు వారికి
మనిషి మనిషి కొక్కొక్క మనసు
మనసు మనసు కొక్కొక్క దేవుడు
ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దేవుడు
ఎప్పుడూ ఏదో ఒక దేవుడు
పిపీలికం నుండి బ్రహ్మ పర్యంతం దేవుడు
అన్ని సుఖాలకూ మూలభూతం దేవుడు
అన్ని దుఃఖాలకు మూలబిజం దేవుడు
బ్రతుకంతా దేవుళ్ళ సంఘర్షణ
మనం జేస్తున్నది దేవుళ్ళకు ఆత్మార్పణ
దేవుడు లేకుంటే ఏ చిక్కూ లేదు
దేవుడు లేకుంటే బ్రతుకే లేదు
ఒకరి దేవుడు మరొకరి దేవుడు తీరిస్తే
ఒకరి దేవుడు తీరడంలో మరొకరి దేవుడు తీరుతే
రక్తి – ముక్తి.
–కాళోజి

బ్రతుకు -కాళోజి 

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.
తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.
బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.
-కాళోజి

శాస్త్రం పద్ధతి -కాళోజి 

శాస్త్రం పద్ధతి చెపుతుంది
ఆచరణ బ్రతుకు చాటుతుంది
శాస్త్రం ఆదర్శం వల్లె వేస్తుంది
ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది
వ్యాకరణం రాజబాట వేస్తుంది
వాడుకు పిల్లబాట తొక్కుతుంది
సమ్మత రూపదర్శనాభిలాషి పండితుడు
అగుపడ్ద రుపమె సమ్మతము సామాన్యునికి
ఎవనికో నచ్చునట్లు పలకడం నాడు
ఎవనికి వాడు వచ్చినట్లు పలకడం ఖాయం నేడు
ఎదుటి వానికి తెలిసిందా? అనే ప్రశ్న
పలికే వాడు వేసుకోవలసింది
వినేవాడు కాదు
-కాళోజి

తినలేక/ తినలేక –కాళోజి 

ఒకడు కుతికెలదాక
మెక్కినోడు
మరొకడు మింగు మెతుకు
లేనోడు
ఇద్దరికీ గొంతు పెకలదు
ఇద్దరికీ ఊపిరాడదు
ఇద్దరి అవస్థకు
ఒకే కారణం -
తినలేక
–కాళోజి

పుటుక నీది
చావు నీది
బ్రతుకుంతా దేశానిది
———————
లోకెనాయక్ జయప్రకాశ్ నారయణ్ మరణించిన సందర్బంగా కాళోజి అన్న మాటలు


                                                                                        -  www.seaflowdiary.blogspot.com

No comments:

Post a Comment