స్వతంత్ర దినోత్సవ ప్రసంగంపై సలహాలు కోరిన మోదీ గారు
Date :01-08-2016
మన ప్రధాని మోదీ గారు ఈసారి తన స్వతంత్ర దినోత్సవ ప్రసంగంపై సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరడం సంతోషం . ఎలాంటి అంశాలపై మాట్లాడాలో చెప్పాలంటూ వారి ఆలోచనలను ఆహ్వానించారు.
ప్రజలు ఇచ్చిన సలహాలను మాట్లాడుతామని చెప్పారు వాటిని అమలు చేస్తే చాలా బాగుంటుంది . ముఖ్యం గా ప్రజలు కోరుకునేది సుఖవంతమైన ,సులభం గా పనులు జరగాలని కోరుకుంటారు. వాటిలో కొన్ని ఈవిధం గా ఉండవచ్చు .
ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి .
స్వంత ఇల్లు కావాలి .
ఆకాశాన్ని అంటుకున్న ధరలు తగ్గాలి .
విధ్యావసరాలు పెరగాలి , ప్రతి విధ్యార్థికి ఉన్నత చదువులు అందుబాటులో ఉండాలి .
ప్రతి గ్రామం లో పాఠశాల భవనాలు, హాస్టళ్లు , మెస్ మంచి స్థితి లో ఉండాలి .
విధ్యార్థికి చదువులు అయినతరువాత ఉద్యోగాలు కల్పించాలి .
KG టు PG ఉచిత విధ్య అందించాలి .
వ్యవసాయ దారులను ఆదుకోవాలి .
పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి .
ఎరువులు తక్కువధరకు అందించాలి .
ఇండస్ట్రియలిస్ట్ లకు ఆదుకొన్నట్లు రైతులను వారితో సమానంగా ఆదుకోవాలి .
నదులను అనుసంధానించి వరదలను అరికట్టి సాగునీరు ,త్రాగునీరు అందించాలి .
రవాణా సౌకర్యం మెరుగు పర్చాలి .
రవాణా చార్జీలు ,రైలు చార్జీలు తగ్గించాలి .
పెట్రోల్ ధరలు 15 రోజులకొకసారి తగ్గించడం ,పెంచడం నిరోధించాలి .
ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణం గా మన దేశంలో పెట్రోలియం ధరలు ఉండాలి .
వంట గ్యాస్ ధరను కూడా ప్రపంచ మార్కెట్ ధరలకు అనుగుణం గా మన దేశంలో గ్యాస్ ధర ఉండాలి .
గ్యాస్ సిలిండర్ ధర మార్కెట్ ధరకు అమ్మి తిరిగి సబ్సిడీ వాపస్ ఇవ్వడం డబుల్ పనిని తీసెయ్యాలి .
INCOME TAX పరిమితిని పెంచి ఉద్యోగులకు ఊరట కల్పించాలి .
సర్వీస్ TAX ను మొత్తం తీసివేయాలి ,20 సంవత్సరాల క్రింద లేదు కదా .
TAX లన్ని చాలా వరకు తగ్గించాలి ,అప్పుడే ధరలు తగ్గుతాయి .
ధరలు అందుబాటులో ఉంటే ప్రజలు SUBSIDY ఎందుకు అడుగుతారు .
ప్రజలకు వైద్యం చవుకగా అందించాలి . కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాలి .
MP లకు జీతం పెంచినట్లు ఉద్యోగులకు కూడా జీతం పెంచాలి .
MP లను MLA లను రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలి .
MP లను MLA లకు విద్యార్హత మరియు వయపరిమితి ఉండాలి .
ఎన్నికల్లో పార్టీలు ప్రజలకు అదిచేస్తాం ,ఇదిచేస్తాం అని చెప్పి చేయక పోవడం ప్రజలను మభ్య పెట్టడాన్ని అరికట్టాలి.
దేశం కోసం పాటుబడిన మహానీయులను ఆదరించాలి , వారి సేవలను,చరిత్రను భావితరాల వారికి అందించాలి .
స్త్రీల గౌరవాన్ని పెంపొందించాలి . రేప్ లు జరగకుండా రేపిస్టులను కఠినం గా శిక్షలు ఉండాలి .
ACID దాడులు చేసినవారిని వదలి పెట్టకుండా కఠినం గా శిక్షలు ఉండాలి .
ప్రతి పేద వారికి ఉచితం గా మరుగు దొడ్లు కట్టించి ఇవ్వాలి .
పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించి దేశం లో శాంతి ని నెలకొల్పితే ప్రజలంతా సంతోషం గా ఉంటారు . దేశం అన్ని రంగాల్లో ఇంకెంతో అభివృద్ధి చెందుతుంది.
yours ,
www.seaflowdiary.blogspot.com