ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత మనందరికీ తెలిసిందే. అయితే వాస్తవ విషయానికి వస్తే మనకు ఉల్లి కంటే తల్లే ఎక్కువ ముఖ్యం కదా. కానీ అలా అని చెప్పి ఉల్లిని కూడా తక్కువ చేయలేం. ఎందుకంటే దాంట్లో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి మరి. ఈ క్రమంలో ఉల్లిపాయలను ఉపయోగించి మనకు కలిగే అనారోగ్యాలను ఎలా దూరం చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
1. ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.
2. ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటూ ఉంటే ఆమాశయం, జీర్ణాశయం సంబంధ సమస్యలు తగ్గిపోయి ఆ వ్యవస్థలు పటిష్టమవుతాయి.
3. ఉల్లిపాయను గుజ్జుగా దంచి దానికి చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజూ 2, 3 సార్లు తింటూ ఉంటే నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
4. పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. అదే పురుషులకైతే వీర్య కణాల సమస్య పోతుంది.
5. పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల బీపీ, గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలను రాకుండా చూసుకోవచ్చు.
6. కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గిపోతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లు కూడా రావు.
VISA not required countries
Fruits you should eat for glowing skin
• With age, skin starts to thin out and lose its elasticity. So instead of stocking up on expensive creams and lotions, it’s better to consume fruits that are highly beneficial for your skin.
For improvement of hairs China rose helps
Banana is useful to eyes
నీళ్ల విరేచనాలు తగ్గాలంటే..?
ఈ కాలంలో మనకు కలిగే అనారోగ్యాల్లో నీళ్ల విరేచనాలు కూడా ఒకటి. ఫుడ్ పాయిజనింగ్, అపరిశుభ్రత, కడుపులో పురుగులు పడడం... ఇలా కారణాలు ఏమున్నా నీళ్ల విరేచనాలు కలిగితే ఇక ఆ బాధ వర్ణనాతీతం. ఈ క్రమంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురై మనం ఇంకా నీరసపడిపోతాం. అయితే కింద ఇచ్చిన పలు సూచనలతో నీళ్ల విరేచనాలను సులభంగా అదుపులోకి తీసుకురావచ్చు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. నీళ్ల విరేచనాలు ఏర్పడినప్పుడు గడ్డ పెరుగును తినాలి. రోజులో కనీసం 2 నుంచి 3 కప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచనాలు అదుపులోకి వస్తాయి. పెరుగులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ నీళ్ల విరేచనాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
2. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలపాలి. దాంట్లో కొంత తేనెను వేయాలి. అనంతరం ఆ ద్రవాన్ని బాగా కలిపి విరేచనాలు కట్టుకునేంత వరకు 2, 3 సార్లు తాగాలి.
3. ప్రతి రెండు గంటలకు ఓసారి బాగా మగ్గిన అరటి పండును తింటున్నా లేదా అరటి పండు, పెరుగులను కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో 2, 3 సార్లు తీసుకుంటున్నా నీళ్ల విరేచనాలు అదుపులోకి వస్తాయి. లేదంటే ఒక పచ్చి అరటి పండును నీటిలో మరిగించి అనంతరం దాన్ని బాగా నలిపి దాంట్లో కొంత నిమ్మరసం, ఉప్పు వేసి తిన్నా విరేచనాలు కట్టుకుంటాయి.
4. ఒకటిన్నర కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం మిశ్రమాన్ని వేసి ఆ నీటిని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి తాగుతుంటే విరేచనాలు తగ్గిపోతాయి. లేదంటే ఎండిన అల్లం పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి కొద్దిగా, దాల్చిన చెక్క పొడి, తేనెలను కొంత మొత్తంలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి తింటున్నా విరేచనాలు కట్టుకుంటాయి.
5. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపును వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తాగుతుంటే ఫలితం ఉంటుంది. లేదంటే 1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 టీస్పూన్ పసుపును వేసి తింటున్నా విరేచనాలను తగ్గించుకోవచ్చు.
6. ఒక పాత్రలో నీటిని తీసుకుని దాంట్లో తురిమిన అల్లం అర టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని 30 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని నిత్యం 2, 3 సార్లు తాగితే విరేచనాలు పోతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిలను వేసి బాగా కలిపి తాగాలి. దీంతో కూడా విరేచనాలు తగ్గిపోతాయి. అరటి పండు, పెరుగులలో దాల్చిన చెక్క పొడిని కొద్దిగా చల్లి వాటిని తింటున్నా విరేచనాలు కట్టుకుంటాయి.
7. దానిమ్మ పండు రసం కూడా నీళ్ల విరేచనాలను ఆపుతుంది.
Sprouted seeds are more helpful health.
Bread making procedure:
Removing of stains on cloths
Yoga for good health
Improve GK
Exercise
Hard paneer keep in hot water for ten minutes to make soft
Srirama on rice
PM Modi sending a cheddar to Ajmeer darga
Railway Zones in our country
Railway Ministers from Independence to till now
Rice brawn oil best for Heart
Diabetes is caused by eating too much sugar ?
Ans:
Dr. Anant Nigam
MD, FRCP
Director, Nigam Diabetes Centre, Jaipur
dranigam@gmail.com
Diabetes is not caused by eating too much sugar. There are two types of diabetes: type 1 and type 2. Type 1 diabetes occurs when the pancreas completely stops making any insulin, a hormone that helps the body to use glucose (sugar) found in foods for energy.Type 2 diabetes, on the other hand, results when the body doesn't produce enough insulin and/or is unable to use insulin properly (this is also referred to as 'insulin resistance').
Is Diabetes is not a serious disease.?
Ans: Dr. Anant Nigam
MD, FRCP
Diabetes is a serious, chronic disease that can be controlled-but it still causes more deaths a year than breast cancer and AIDS combined. Two out of three people with diabetes die from heart disease or stroke. Diabetes is also responsible for other devastating complications and is amongst the commonest causes of blindness, of end-stage kidney disease and of non-traumatic amputation of lower limbs.
Useful plants
Alovera: It observes formaldehyde and Benzene
Spider Plant: It observes formaldehyde, carbon monoxide and xylene
Ginseng peg plant : It observes formaldehyde, Benzene,trichloroethane
Chinese evergreen: Controls pollution
Red edged : Trichloroethane , formaldehyde , xylene
Heart leaf : It observes formaldehyde.
Rubber plant : It observes formaldehyde.
Snake plant : It observes formaldehyde and wash room odour.
Peace lilly : It observes formaldehyde, Benzene, trichloroethane
Pothus : It observes formaldehyde.
English I V : It observes bacteria at animals.
త్రిఫల చూర్ణం...
అధిక బరువును తగ్గించడంలో త్రిఫల చూర్ణం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ అనబడే మూడు మూలికలకు చెందిన మిశ్రమాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆకలిని తగ్గిస్తాయి. ఒక స్పూన్ త్రిఫల చూర్ణం తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఒక నెల రోజుల పాటు ఈ చూర్ణం తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
అలోవెరా (కలబంద) జ్యూస్...
చర్మ సంరక్షణ, జీర్ణాశయ సంబంధ సమస్యలతోపాటు అధిక బరువును తగ్గించేందుకు కూడా అలోవెరా జ్యూస్ ఉపయోగపడుతుంది. కొద్దిగా అలోవెరా జ్యూస్‌ను తీసుకుని దాంట్లో కొంత నిమ్మరసం, నీరు, తేనె కలిపి తాగాలి. ఇలా నిత్యం తాగితే కచ్చితంగా బరువు తగ్గుతారు.
కరివేపాకు...
బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు బాగా పనిచేస్తుంది. కొన్ని కరివేపాకు ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేస్తే బరువు తగ్గుతారు. కరివేపాకు ఆకులకు బదులుగా పొడిని వాడినా ఫలితం ఉంటుంది.
మెంతులు...
వంటల్లో ఎక్కువగా ఉపయోగించే మెంతులతోనూ అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని కొంత గోరువెచ్చని నీటికి కలిపి పరగడుపుతో తీసుకోవాలి. మెంతులను కొద్దిగా వేయించి పొడి చేసి సలాడ్స్, పెరుగుతో తీసుకుంటున్నా అధిక బరువును తగ్గించుకోవచ్చు
బరువు తగ్గించుకునేందుకు రకరకాల థెరపీలు, స్లిమ్మింగ్ సెంటర్లకు వెళ్లినా ఫలితం తాత్కాలికమే. కొందరు అన్నం పూర్తిగా మానేసి నీరసపడిపోయి లేనిపోని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా ఏడు రోజుల డైట్‌ప్లాన్‌తో బరువుతగ్గడమెలాగో తెలుసుకుందాం..
మొదటి రోజు..
బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్న తర్వాత తొలి రోజే రానున్న ఆరు రోజులకు జీర్ణవ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. శరీరంలో ఉన్న టాక్సిన్‌లను బయటకు పంపించాల్సి ఉంటుంది. మొదటి రోజు అరటిపండ్లు మినహా అన్ని రకాల తాజా పండ్లను తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తప్ప ఇతర ఆహారాన్ని తీసుకోకూడదు. ఇందులో భాగంగా ఉదయం రెండు ఆపిల్, రెండు దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకుంటే మంచిది. రోజంతా తీసుకునే ఆహారంలో 4 ఆపిల్, 4 ఆరెంజ్, ఒక పుచ్చకాయ, రెండు దానిమ్మ పండ్లు ఉండేలా చూసుకోవాలి.
రెండో రోజు..
రెండో రోజు కూరగాయలు మాత్రమే తీసుకోవాలి. ఉడకబెట్టినవి కాని, పచ్చివి కాని తీసుకోవచ్చు. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం, పెప్పరు, సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులో ఆకుకూరలు ఉండేలా చేసుకోవాలి. రెండు ఉడకబెట్టిన బంగాళాదుంపలతో రోజును ప్రారంభించండి. 20 సలాడ్ ఆకులు, 1 క్యాబేజీ ఆకు, 5 స్పింగ్ ఆనియన్, 3 క్యారెట్లు, 4 స్పూన్‌ల లెమన్ జ్యూస్, అరకప్పు బఠానీలు, అరకప్పు మొక్కజొన్న, 3 టమాటలు తప్పకుండా ఉండేలా చూసుకోండి. మూడు గంటలకు ఒకసారి కూరగాయలు తీసుకోవాలి.
మూడో రోజు..
పండ్లు, కూరగాయలు రెండు కలిపి తీసుకోవాలి. మనకు నచ్చినన్ని తినవచ్చు. కూరగాయలు మాత్రం పచ్చివి కానీ, ఉడికినవి కానీ తీసుకోవచ్చు. కనీసం 12 గ్లాసుల నీరు తాగాలి.
నాల్గో రోజు..
మొదటి నుంచి అరటి పండ్లను పక్కనబెడుతూ వచ్చాం. ఇక ఈ రోజు మాత్రం కేవలం అరటి పండ్లను మాత్రమే తీసుకోవాలి. 10 అరటి పండ్లు, 3 గ్లాసుల పాలు, ఒక కప్పు సూప్‌ను రోజు మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఆకలిగా ఉంటే మరో రెండు అరటి పండ్లను తినవచ్చు.
ఐదో రోజు..
శరీరంలో మార్పులు వస్తాయి. కనీసం రెండు కేజీల బరువు తేడాను గమనిస్తారు. శరీరతత్వాన్ని బట్టి ఈ ఫలితాలు కనిపిస్తాయి. ఈ రోజు డైట్ ప్లాన్‌లో పరిమితంగా కూరగాయలు, పండ్లు తీసుకోండి. అదేవిధంగా ఒక కప్పు అన్నం (బ్రౌన్ రైస్)లో అరకప్పు పప్పును కలిపి తినండి. అన్నంలో ఒక కప్పు సలాడ్, ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. ఈ రోజు ఆరు టమాటలు తప్పకుండా తీసుకోవాలి. రెండు ఆపిల్స్, రెండు ఆరెంజ్ పండ్లు తినాల్సి ఉంటుంది. రోజు మొత్తంలో 14 గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి.
ఆరో రోజు..
ఈ రోజు కూడా పరిమితంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు అన్నం (బ్రౌన్ రైస్)లో అరకప్పు పప్పును కలిపి తినండి. అన్నంలో సలాడ్, ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. రెండు ఆపిల్, రెండు ఆరెంజ్ పండ్లు తినాలి.
ఏడో రోజు..
ఈ రోజు కావాల్సినన్ని ఫ్రూట్స్, కూరగాయలతో పాటుగా బ్రౌన్ రైస్, పప్పును తీసుకోండి. అలానే మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవచ్చు. కాకపోతే పండ్ల రసాలలో చక్కెర లేకుండా ఉండాలి.
రోజుకు కనీసం 12 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. నిత్యం అరగంట పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఏడు రోజుల్లో డైట్ మెయింటనెన్స్ చేస్తే నాలుగు నుంచి ఆరు కిలోల బరువు తగ్గుతోంది. నియమాల్లో మినహాయింపులు తీసుకుంటే ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. ఆకలికి ఉండలేని వారు కూరగాయల సూప్‌తో ఆకలిని తీర్చుకోవచ్చు. ఈ తరహా ఆహారం వల్ల శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు సమాన స్థాయిలో అందుతాయి. కాబట్టి శరీరానికి నష్టం లేదు. డైట్ సమయంలో కాఫీలు, టీలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజూ తేనెలో నిమ్మరసాన్ని కలిపి ఉదయాన్నే తీసుకోండి. వ్యాయామం శరీరానికి అలసట కలిగేలా ఉండాలి.
Date: 11-06-2016
హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి నిత్యం పూజిస్తారని అందరికీ తెలిసిందే. కాగా తులసి మొక్కల ఆకుల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తులసి ఆకులను ఉపయోగించి ఎలాంటి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జ్ఞాపకశక్తిని పెంచడంలో తులసి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. నిత్యం కొన్ని తులసి ఆకులను నమిలి తింటుంటే మెదడు చురుగ్గా మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
2. కొన్ని తులసి ఆకులను, కొద్దిగా యాలకుల పొడిని, కొంచెం చక్కెరను తీసుకుని అర లీటరు నీటిలో బాగా మరిగించి ఆ ద్రవాన్ని తాగుతుంటే జ్వరం, జలుబు వంటివి తగ్గిపోతాయి.
3. శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలోనూ తులసి బాగానే పనిచేస్తుంది. కొన్ని తులసి ఆకులను తీసుకుని నములుతుంటే దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం వంటివి తగ్గిపోతాయి.
4. కొన్ని తులసి ఆకులను తీసుకుని నీటిలో బాగా మరిగించి ఆ ద్రవాన్ని పుక్కిలించినా, తాగినా గొంతు నొప్పి, మంట తగ్గిపోతాయి.
5. తులసి ఆకులను రసంగా చేసి దానికి తేనెను కలిపి తాగుతుంటే కొద్ది రోజుల్లోనే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి.
6. రక్తంలో ఉండే చెడు కొలెస్టరాల్‌ను తగ్గించడంలో, గుండె జబ్బులు రాకుండా చూడడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి.
7. నిత్యం 10 నుంచి 12 తులసి ఆకులను నమిలి తింటుంటే రక్తం శుద్ధి అవుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తొలగిపోతాయి.
8. నోటిలో పుండ్లు, పొక్కులు ఉంటే తులసి ఆకులను నమిలి తినాలి. దీంతో అవి తగ్గుముఖం పడతాయి.
9. కీటకాలు, పురుగుల వంటివి కుట్టినప్పుడు ఆ ప్రదేశంపై కొద్దిగా తులసి ఆకుల రసం రాస్తే అక్కడ ఏర్పడే మంట, దురద, నొప్పి తగ్గుతాయి.
10. కొన్ని తులసి ఆకులను తీసుకుని ఎండలో ఎండబెట్టి వాటిని చూర్ణంగా చేసి ఆ చూర్ణానికి కొంత ఆవనూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌తో నిత్యం దంతాలను తోముకుంటే అన్ని దంత సమస్యలు, చిగుళ్ల బాధలు తొలగిపోతాయి.
11. తులసి ఆకుల పొడి, శాండల్‌వుడ్ పౌడర్‌ను కలిపి నుదుటిపై అప్లై చేస్తే తలనొప్పి తగ్గుతుంది.
yours,
www.seaflowdiary.blogspot.com