సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతం!
Heavy Traffic at Secunderabad ,Nampally Railway Stations .
Date : 04-12-2015
update : 12-12-2015
సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ లు గా నిజాం కాలం లో ఏర్పడినవి . అక్కడినుండి దూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళు ప్రారంభం అవుతాయి .
చాల వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుండి రైళ్ళు బయలు దేరుతాయి . కొన్ని రైళ్ళు మాత్రం నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి బయలు దేరి సికింద్రాబాద్ స్టేషన్ రాకుండా అటు వైపు నుండి వెళతాయి , రాయలసీమ ఎక్ష్ ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం అయి సికింద్రాబాద్ స్టేషన్ రాకుండా అటువైపు నుండి ఆటే వెళుతుంది . ఇలాంటి రైళ్ళ వలన సికింద్రాబాద్ స్టేషన్ లో రద్దీ పెరుగాకుండా ఉంటుంది . అలాగే కాచిగూడ స్టేషన్ నుండి కొన్ని రైళ్ళు ప్రారంభమై డైరెక్ట్ గా వెళతాయి . ఇలాంటి వాటి వలన సికింద్రాబాద్ స్టేషన్ లో రద్దీని తగ్గించ బడినది . అలాంటి రైళ్ళు తిరిగి అక్కడికే వచ్చి టెర్మినేట్ అవుతాయి . దీని ఉద్దేశం ట్రాఫిక్ ని ఒకే స్టేషన్ లో రద్దీ కాకుండా చేయడమే .
బాగుంది కాని ఇక్కడ బాధ పడేది మాత్రం ప్రయాణీకులే . ఎలాగంటే తిరుపతి కి వెళ్ళే ట్రైన్ లు కొన్ని సికింద్రాబాద్ స్టేషన్ నుండి ,కొన్ని నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి మరికొన్ని కాచిగూడ స్టేషన్ నుండి వెళతాయి మరి అక్కడికే వస్తాయి .
ఇలాంటి పద్దతి వలన సికింద్రాబాద్ సైడ్ వారు నాంపల్లి రైల్వే స్టేషన్ కు ,కాచిగూడ స్టేషన్ కు వెళ్లి ఎక్కాలంటే కష్టం కదా ! అలాగే నాంపల్లి సైడ్ వారు ,కాచిగూడ సైడ్ వారు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఎక్కాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది .
చెన్నై వెళ్ళే ట్రైన్ గాని ఢిల్లీ వెళ్ళే ట్రైన్ గాని సికింద్రాబాద్ స్టేషన్ నుండి మౌలాలి , చర్లపల్లి ద్వారా వెళుతుంది. మౌలాలి , చర్లపల్లి ప్రయాణీకులు ఢిల్లీ వెళ్ళాలంటే వారు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి రైలు ఎక్కాలి , వారి ప్రాంతం నుండి వెళ్ళినా అక్కడ ఆగదు కాబట్టి సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి తప్పకుండా సికింద్రాబాద్ స్టేషన్ రావాల్సిందే !
అందుకే సికింద్రాబాద్ స్టేషన్ లో గాని నాంపల్లి రైల్వే స్టేషన్ లో గాని కాచిగూడ స్టేషన్ లో గాని ఎక్కడెక్కడి నుండో ప్రయాణీకులు వచ్చి రైలు ఎక్కుతారు కాబట్టి అక్కడ ప్రయాణీకుల రద్దీ విపరీతం గా పెరుగుతుంది . అందుకే ఇప్పటికే కొన్ని రైళ్ళను నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించి సికింద్రాబాద్ స్టేషన్ ద్వారా వెళుతున్నాయి .
హైదరాబాద్ - న్యూ ఢిల్లీ - హైదరాబాద్ తెలంగాణా ఎక్ష్ ప్రెస్
హైదరాబాద్ - హౌరా -హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్ష్ ప్రెస్
హైదరాబాద్ - చెన్నై - హైదరాబాద్ చెన్నై ఎక్ష్ ప్రెస్ ..... మొదలగునవి
ఇలా ట్రైన్ లు హైదరాబాద్ నుండి బయలు దేరి సికింద్రాబాద్ స్టేషన్ ద్వారా వెళ్ళడం వలన హైదరాబాద్ ప్రజలకు చాల సౌకర్యం కలుగుతుంది, మరియు సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రయాణీకుల రద్దీ తగ్గుతుంది .
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్త సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఈ రోజు 04-12-2015 న భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య ఉన్న అంతర్గత విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగర శివారులో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని అన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నది నిజమే ! సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సీఎం కేసీఆర్‌తో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్త సీఎం
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య ఉన్న అంతర్గత విషయాలపై
చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే
స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినందున ప్రజలకు ఇబ్బందులు
కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగర శివారులో మరో రెండు
రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న
చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని
అన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని
తెలిపారు.
ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి, ముంబై రూట్‌కు నాగులపల్లి జంక్షన్ అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు రవీంద్ర గుప్త సానుకూలంగా స్పందించారు. చర్లపల్లిలో ఉన్న రైల్వే శాఖ భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత భూమిని కేటాయించాలని జీఎం కోరగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పేదల గృహ నిర్మాణానికి, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలంలేదని, సికింద్రాబాద్‌లోని రైల్వే భూమిలో 15 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించాలని సీఎం కోరారు. అందుకు ప్రతిగా రైల్వే శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తామని తెలిపారు.
తెలంగాణ వ్యాప్తంగా కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్‌లు 150 వరకు ఉన్నాయని తెలిపారు. వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. గత యేడాది మాసాయిపేట దుర్ఘటనలో విద్యార్థులు మరణించడం ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అయితే దశలవారీగా గేట్లు ఏర్పాటు చేస్తామని జీఎం హామీ ఇచ్చారు. తుకారం గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి పనులను కూడా త్వరగా చేపట్టాలని సీఎం కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు.

ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి, ముంబై రూట్‌కు నాగులపల్లి జంక్షన్ అనుకూలంగా ఉంటుందని అన్నారు. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అనుకొన్నది ఒక విధంగా నిజమే !
కాని దానికి కష్టపడి రెండు జంక్షన్ లుగా మార్చడం కొంత కష్టంగా ఉంటుంది , ఈ రెండు జంక్షన్ లుగా చేయకుండా సమస్యను అతిసులభంగా ,తక్కువ ఖర్చుతో చేయవచ్చు , ఎలాగంటే సికింద్రాబాద్ స్టేషన్ నుండి బయలు దేరే రైళ్ళను నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి , నాంపల్లి రైల్వే స్టేషన్ నుండిబయలు దేరే రైళ్ళను సికింద్రాబాద్ స్టేషన్ నుండి ప్రారంభించి ఈ రైళ్ళ నన్నిటిని ప్రతి రైల్వే స్టేషన్ లో ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు అన్ని రైల్వే స్టేషన్ లు లాలాగూడ ,మౌలాలి ,చర్లపల్లి లలో ఆపాలి . అలాగే బేగంపేట , ఫతేనగర్ ,సనత్ నగర్ , హైటెక్ సిటీ , లింగంపల్లి , నాగులపల్లి వరకు ఒక్కొక్క నిమిషం అన్ని స్టేషన్ లలో ఆపితే ఎక్కడి ప్రయాణీకులు అక్కడే ఈ రైల్వే స్టేషన్‌ల లోనే ఎక్కుతారు . వారు సికింద్రాబాద్ స్టేషన్ గాని , నాంపల్లి రైల్వే స్టేషన్ గాని రావలసిన పని లేదు . రద్దీ చేయవలసిన పని లేదు .
రైల్వే ప్రయాణికులకు తీరనున్న కష్టాలు
మెట్టుగూడ : గ్రేటర్ వాసుల చిరకాల వాంఛ తీరనున్నది. రైలు ప్రయాణికుల
కష్టాలు తీరాలంటే నగర శివారు ప్రాంతాలైన చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాలలో
రైల్వే టర్మినల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఎప్పుడో నిజాం
కాలంలో నిర్మించిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు
విస్తరించే అవకాశం లేకపోవడం, పెరుగుతున్న ప్రయాణికులు, రైళ్ళకు సరిపడ
లైన్లు లేక పోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళు గంటల తరబడి శివారు
ప్రాంతాలలో నిలిచిపొతున్న సంఘటనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా ఢిల్లీ, చెన్నై, విశాఖపట్టణం ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళ కోసం మౌలాలీ లేదా చర్లపల్లి ప్రాంతంలో ఒక టర్మినల్‌ను, ముంబై ప్రాంతం నుంచి వచ్చే రైళ్ళ కోసం నాగులపల్లి ఒక టర్మినల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నది. గతంలో ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా కనీస స్పందన లేకుండా పొయింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని గ్రేటర్ హైదరాబాద్‌లో రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్‌గుప్తతో సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణలో వివిధ రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధితో పాటు గ్రేటర్‌లో సమస్యగా మారిన కొత్త టర్మినల్స్ విషయం చర్చించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల తాకిడిని తగ్గించడానికి చర్లపల్లి, నాగులపల్లిలో కొత్త టర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్త ప్రతిపాదనలను కేంద్ర రైల్వే బోర్డుకు పంపించడంతో పాటు శుక్రవారం చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
చర్లపల్లి స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న స్థలం, ప్రస్తుతం ఉన్న ప్ల్లాట్‌ఫామ్స్ పరిశీలించి ఇంకా ఎన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది, ఇంకా ఎంత భూమి అవసరం ఉంటుందనే విషయంపై క్షుణ్ణం గా పరిశీలించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను టర్మినల్‌గా మార్చడం వల్ల ఎన్ని రైళ్ళు ఆగడానికి అవకాశం ఉంటుందని, ప్రయాణికులకు కలిగే సౌకర్యాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సాధ్యమైంత వేగంగా చర్లపల్లి టర్మినల్ నిర్మాణం చేపట్టాలనే విషయాన్ని కేంద్ర రైల్వే బోర్డుకు వివరించనున్నారు.
అందుకు అవసరమైన తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కేంద్ర రైల్వే బోర్డుకు వివరించి వచ్చే బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు వచ్చేలా కృషి చేస్తున్నారని సమాచారం. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన అనంతరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు సాగుతున్న ఘట్‌కేసర్-మౌలాలీ, సనత్‌నగర్ విభాగాలకు సంబంధించిన పనులను ఆయన పరిశీలించారు. జీఎం వెంట అదనపు జీఎం ఎస్.ఎన్.సింగ్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కబీర్ అహ్మద్, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ జెఎన్ ఝా, డివిజనల్ రైల్వే మేనేజర్ అశిష్ అగర్వాల్ పర్యటనలో పాల్గొన్నారు.

West East
Vattinagulapalli . ..... .. . . . . .. . . . . . . . . Secunderabad . . . . . . . . . . . . . . . . .. . . . . . . . Charlapalli
East side going trains West side going trains
to be started here,and stop to be started here and stop
all stations up to charlapalli all stations up to vattinagulapalli
If the trains go to east side they should start from west side station Vattinagulapalli ,the stop is being 10 minutes and at each station to be stopped 2 minutes and at Secunderabad should stop 15 minutes , and east side of secunderabad up to charlapalli will be 2 minutes. In this manner train stops 4 additional stations other than Secunderabad . These 5 stops being utilized by the passengers ,they need not go to Secunderabad only. In this way the passengers distributed to 5 stations, according to their convenient goes to the stations. So, the traffic jam can be avoided at Secunderabad station. In the same manner west side going trains also followed. if necessary the platforms can be increased at Secunderabad station.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం లు తక్కువ ఉండటం వలన ఖాళీ లేకపోవడం వలన శివార్లలో రైల్ లను గంటల కొలది ఆపేస్తున్నట్లు చెబుతున్నారు , అందుకే శివార్లలో చర్లపల్లి , వట్టి నాగులపల్లి లో మరి రెండు జంక్షన్ లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు . అక్కడ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తే ప్రయాణీకులు అంతదూరం వెళ్ళాలి కదా ! మరి ప్రయాణీకుల కు బాధ కలుగదా ? అందుకే జంక్షన్ లు ఏర్పాటు చేయడం కంటే అక్కడ రైల్ లను ఆపాలి మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం లను పెంచాలి.
ప్రయాణీకులంతా సికింద్రాబాద్ స్టేషన్ గాని , నాంపల్లి రైల్వే స్టేషన్ గాని రాక పోవడం వలన అక్కడ రద్దీ ఏర్పడదు , మరియు ప్రయాణీకుల సమయం వృధాకాదు .
మీరందరు కూడా ఒకసారి ఆలోచించుకొనగలరు .
yours,
www.seaflowdiary.blogspot.com
No comments:
Post a Comment