Wednesday, December 30, 2015



PETROL RATE - పెట్రోల్ ధర - पेट्रोल का दाम 

                                              Date :29-12-2015
                                         updated :31-12-2015
                                                        03-01-2016
                                                        04-01-2016
                                                                         07-01-2016

Petrol and Diesel rates are very high even though the petroleum rates are being coming down  in the international  market . Now  the petroleum rate in the international  market is as 11 years back rates. 

In our country the petrol and diesel rates have been fixed when the barrel petroleum rate was  above $100. But now the rate is below $ 40. 

When barrel rate was $ 82 , in our country diesel rate was fixed per liter Rs.59, but now barrel rate is below $ 40, in spite of reduced rates in international market in our country the diesel is approx. Rs.50. a nominal reduce is there. 

As per Gold man shaks , CSLA the barrel petrolium rate in the coming year may be reduced to $ 20 per barrel. 

In 2012 we paid $ 108 billion for importing crude petroleum, and in 2015 paid  $ 61 billion  only, saved $ 47 billion( above Rs.3,00,000 crores)

Where as in other countries the petrol and diesel are fixed accordingly international rates. 


There is no tax burden in other countries Nepal, Pakistan,Srilanka and Bangladesh, where they are charging for petrol and diesel half of the Indian rates. 


Our Govt. is thinking to improve the income on petroleum products even internationally decreased. The Central Govt. increased excise tax 5 times from November 2015 on petroleum products.   

Central Govt. collecting customs duty, excise tax and state Govts. collecting VAT( value added tax )

Crude oil rate per liter Rs.15.36 including sea transport. Oil companies for refining Rs.8.17 per liter and they charging their profit, dealers transport Rs. 2.84 per liter. Dealer commission Rs. 2.25 pl . excise duty Rs. 19.35 pl. State Govt. VAT( 25% on petrol + surcharge including pollution tax - 25 paise ) = Rs.11.99 pl . Consumer paying Rs.59.98 in Delhi and Rs. 65 in Hyderabad .  

Who is being getting profit ? Rs.3,00,000 crores to central Govt.in 2015 year comparatively 2012 year. In 2012-2013 on petroleum products central Govt. paid 1% from GDP, now paid (expecting) only 0.2%  from GDP.  In this situation central Govt. thinking to maintain economical loss will be 3.9%. 

Due to crude rate reduction oil companies loss reduced and they are in surplus.Now the retail index(WPI) less than 1%CPI nearer to 5%   is possible to the RBI to reduce important interest rate. This decision is benefit to the corporate agencies, attracting new investments. Due to better economical position it is possible to allotment without any deduction.  

There is a possible to unimaginable improve in economic growth, liberal budget allotment to infrastructure of projects,industrial,education, medical, social etc. 

According to the rate of international market the rates of petrol and diesel would have been reduced the food inflation. The transport rates of train , truck , bus other marketing vehicles drastically would have been reduced due to reduction in petroleum products. But central govt. concentrated only on reduction of financial deficit. 

To reduce of financial deficit not only this petroleum products are there , annual budget, taxes,excise duty, income tax, sales tax, service tax , FDI, disinvestment ,sale of company shares etc.

 Even though Crores of crore rupees getting the govt. the people are still in poverty. 

“Even Prime Minister Narendra Modi had exhorted in his first parliamentary address that the only way to rid the nation of its poverty is to fight blind faith through education,“
Still in our country people are facing more troubles, shelter is not available to all, no employment, no medical facility, poor education. Transport facility is very poor, some villages are not having roads also. No drinking water,no safety to women. 
Why this alt hose? 
Is Our country is poor? No our country is getting Crores of crore rupees, where is the problem? 

The rates of essential commodities are raising day by day. Onion was Rs.100/kg . All the rates are increasing but Govt.is not controlling. Due to the high rates of petroleum products are directly influencing on transport. 






A tribal patient being carried by keeping him on a cot  from their residence in a forest to nearest  Hospital for treatment, traveled for 15 kilometers on a rocky way .

గిరిజనులు రోగిని మంచము పై పరుండబెట్టి 15 కి మీ అటవీ రాళ్ళు రప్పల మీదుగా దగ్గరి దవాఖానా కు మోసుకొని పోవుచున్నారు .  మన దేశం లో ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో ? 

This is the situation in our country 


 If petroleum products are cheap all will be cheap, train charges, bus charges, transport charges come down. 

It seems that clearly Central Govt. is responsible for hike of all rates. In our country many economists, intellectuals are present , but they are keep quite. 

The rates should be fixed by the Govt. by adding 10-15% additional charge on production only. But the producers are selling their products by adding 100% and more  profit on their production cost. But Govt. doing nothing. 

The Govt. also levying enormous taxes and keeping heavy burden on public. Govt.is offering subsidies to the corporate for their companies and neglecting poor people.   

    But Govt. is being formed by the common people only  by casting votes in General Elections. The bada business men and industrialists have no time to cast their vote. The Govt.( leaders)  is still having more love with  bada business men and industrialists other than common people  why ? 


               ప్రభుత్వం ప్రపంచ మార్కెట్ లో పెట్రోలియం ధరలు తగ్గినపుడు మన దగ్గర  పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలి కదా ! ఇదే కాకుండా గ్యాస్ సబ్సిడీ వదలు కోవాలట , ధరలు తగ్గిస్తే గ్యాస్ సబ్సిడీ ఎవ్వరు అడగరు .

ఏదో కంటి తుడుపుగా 15 రోజులకు ఒకసారి పెట్రో ఉత్పత్తుల ధరలను సమీక్ష చేస్తున్నారట , చేస్తే అంతర్జాతీయం లో ఉన్న ధరలను అమలు చేయాలి కాని ఎక్కువ ధర పెంచి తక్కువ ధర తగ్గిస్తున్నారు . మసి బూసి మారేడు కాయ చేస్తున్నారు . 

వచ్చిన కష్టాలన్నీ సామాన్యులకే ! వారు కష్టపడి సంపాదించిన డబ్బు వారు జీవించడానికే సరిపోతుంది , వారి పిల్లల చదువుకు, హాస్పిటల్ కు డబ్బు ఎక్కడినుండి తేగలడు పొదుపు ఎలా చేయగలడు ?





కనీసం పెట్రోల్ ,డీసెల్  మరియు గ్యాస్ రేట్లు తగ్గితే కొద్దిగా మిగుల్చ వచ్చు . 


ప్రభుత్వం 2012 నుండి ఇప్పటివరకు రూ . 3,00,00,00 కోట్లు పైగా మిగుల్చుకుంది . ప్రపంచ మార్కెట్ లో బారెల్ ధర $ 82 ఉన్నప్పుడు మనదగ్గర డీసెల్ ధర రూ . 59 ఉండేది . ప్రస్తుతం  ప్రపంచ మార్కెట్ లో బారెల్ ధర $ 40 కి తక్కువగా ఉన్నామనదగ్గర డీసెల్ ధర రూ .50 ఉంది . మన పొరుగు దేశాలు  ప్రపంచ మార్కెట్ ధర ప్రకారం తమ ప్రజలకు అందజేస్తుంటే మనం మాత్రం అప్పటి ధరలను అలాగే ఉంచి సామాన్యుల నడ్డి విరుస్తుంది . 

Date: 03-01 2016




గత దశాబ్ద కాలం లో ఎన్నడూ లేనంత కనిష్ట ధరకు ప్రస్తుతం ముడి చమురు ధర పతనం అయింది . ఒక బారెల్ ముడిచమురు ధర ఇప్పుడు $ 40 కంటే దిగువకు పడిపోయింది . ఈ నెల 24 న నైమెక్స్ న్యూ యార్క్ మర్చన్ టైల్ ఎక్ష్చంజ్ లో బారెల్ చమురు ధర $ 37.50 ఉండగా , బెంట్ క్రూడ్ ధర $ 37 . 36 పలికింది . ఇంకా క్రిందకు దిగజారి రాను రాను బారెల్ ధర $ 20 కు కూడా వచ్చే అవకాశం ఉందని గోల్డ్ మాన్ షాక్స్ , CLSA పేర్కొన్నాయి . 

Date:07-01-2016




కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడమే తమ లక్షం గా భావిస్తుంది . కేంద్రం కస్టమ్స్ సుంకం , ఎక్సైజ్ సుంకం వడ్డిస్తుండగా ,రాష్ట్రాలు VAT వసూల్ చేస్తుంది . 


ఉత్పత్తి నుండి వినియోగ దారుడికి చేరేవరకు పెట్రోల్ ధర  2015 లెక్కలు ఎలా ఉన్నాయంటే, 
ముడి చమురు ధర                              రూ . 15. 36    సముద్ర రవాణా తో కలిపి , లీటర్ కు 
శుద్ధి ప్రక్రియ వ్యయాలు                        రూ.    8. 17,
చమురు మార్కెటింగ్ సంస్థలు 
వేసుకునే లాభం ,డీలర్ల వద్దకు 
తీసుకెళ్ళడానికి రవాణ వయం             రూ .    2. 84
ఎక్సైజ్ సుంకం                                      రూ.   19. 36
డీలర్ల కమీషన్                                        రూ .  2. 25
VAT (పెట్రోల్ పై 25% + సర్చార్జ్ 
తో కలిపి కాలుష్య సుంకం- 25పై)           రూ. 11. 99                

వియోగాదారుడికి చేరేసరికి ఢిల్లీ లో రూ. 59.98 , హైదరాబాద్ లోరూ . 55 అవుతుంది. 
2012 లో మన దేశం ముడిచమురు దిగుమతి చేసుకున్నదుకు చెల్లించిన మొత్తం 108 బిలియన్ డాలర్లు కాగా ,2015 లో ఇది 61 బిలియన్ డాలర్ల కు తగ్గింది . దీని ద్వారా 47 బిలియన్ డాలర్లు ( రూ 3 లక్షల కోట్లకు పైగా ) మిగిలింది . దీని వలన లాభ పడింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే . పెట్రోలియం ఉత్పత్తుల మీద ప్రభుత్వం చెల్లించిన రాయితీ 2012-13 లో స్థూల జాతీయోత్పత్తి GDP లో 1% ఉండగా తాజాగా ఇది 0. 2 % నికి తగ్గినట్లు భావిస్తున్నారు . ముడి చమురు తగ్గిన పరిస్థితి లో 3 . 9 % మాత్రమే  ఆర్ధిక లోటు ఉండాలన్న లక్షాన్ని ప్రభుత్వం సాధించ బోతుంది . 

ఈ మిగులు వలన ప్రభుత్వం ప్రజలకు ఏవేవో మౌలిక సడుపాయాలు , ప్రాజెక్ట్ లకు ,పారిశ్రామికరణకు , విద్య ,వైద్యం వంటి సామాజిక సదుపాయాలను పెంపొందించుటకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం కలుగుతుందని అంటుంది . మరి అదే జరిగితే రైతులు ,చేనేత కార్మికులు ఎందుకు బలి అవుతున్నారు ? 
నిత్యావసర వస్తువుల ధరలు అదుపు లేకుండా ఎలా పెరుగుతున్నాయి . ఉల్లిపాయలు రూ . 100 వరకు పెరిగి ఇప్పుడు తగ్గినవి . పప్పుల ధరలు ఆకాశాన్ని అంటినవి . 





ప్రభుత్వం ధరలను నియంత్రించాలి ,ఏదైనా వస్తువు తయారు చేసిన ఖర్చు పై కనీసం 10-15% లాభం వేసి అమ్మేటట్లు మాత్రమే చేయాలి కాని ఉత్పత్తి దారులు తయారు చేసిన ఖర్చు పై 100% పైనే వేసి అమ్మినా ఏమి చేయలేక పోతుంది . 

కేంద్ర ప్రభుత్వానికి   ఆర్ధిక లోటు  తగ్గించుకోవడానికి పెట్రోలియం ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయా ? ఎన్నో వనరులు ఉన్నాయి . సర్వీస్ టాక్స్ ఏం చేయ కుండానే కోట్లకు కోట్ల రూపాయలు తెచ్చి పెడుతుంది . ఈ సర్వీస్ టాక్స్అనేది కొన్ని  సంవత్సరాల క్రింద లేనేలేదు అంటే దీనివల్ల అదనం గా ఆదాయం వస్తుంది కదా ! వాటాలు అమ్మితే  వేలకోట్లు వస్తున్నాయి , F D I  లు వస్తున్నాయి . PSU లను నష్టాలు వస్తున్నాయని ప్రైవేట్ వారికి కట్టబెడుతున్నారు . 





 But Govt. is being formed by the common people only  by casting votes in General Elections. The bada business men and industrialists have no time to cast their vote. The Govt.( leaders)  is still having more love with  bada business men and industrialists other than common people  why ? 


Date:04-01-2016




బడా వ్యాపార వేత్తలకు చూపించినంత ప్రేమ సామాన్యులకు చూపించకు పోయినా కనీసం నిత్యావసర ధరలు తగ్గించితే ప్రజలు సంతోషిస్తారు . మీరేమంటారు ?

                                                                                                                  yours ,
                                                                                         www.seaflowdiary.blogspot.com 








Friday, December 4, 2015




సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతం!
Heavy Traffic at Secunderabad ,Nampally Railway Stations . 

                                                                 Date : 04-12-2015       
                                                        update : 12-12-2015


సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌ జంక్షన్ లు గా నిజాం కాలం లో ఏర్పడినవి .  అక్కడినుండి దూర ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళు ప్రారంభం అవుతాయి . 

చాల వరకు సికింద్రాబాద్ స్టేషన్‌ నుండి రైళ్ళు బయలు దేరుతాయి . కొన్ని రైళ్ళు మాత్రం నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండి బయలు దేరి సికింద్రాబాద్ స్టేషన్‌ రాకుండా అటు వైపు నుండి వెళతాయి , రాయలసీమ ఎక్ష్ ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండి ప్రారంభం అయి సికింద్రాబాద్ స్టేషన్‌ రాకుండా అటువైపు నుండి ఆటే వెళుతుంది . ఇలాంటి రైళ్ళ వలన సికింద్రాబాద్ స్టేషన్‌ లో రద్దీ పెరుగాకుండా ఉంటుంది . అలాగే కాచిగూడ స్టేషన్‌ నుండి కొన్ని రైళ్ళు ప్రారంభమై డైరెక్ట్ గా వెళతాయి . ఇలాంటి వాటి వలన  సికింద్రాబాద్ స్టేషన్‌ లో రద్దీని తగ్గించ బడినది . అలాంటి రైళ్ళు తిరిగి అక్కడికే వచ్చి టెర్మినేట్ అవుతాయి . దీని ఉద్దేశం ట్రాఫిక్ ని ఒకే స్టేషన్‌ లో రద్దీ కాకుండా చేయడమే . 
బాగుంది కాని ఇక్కడ బాధ పడేది మాత్రం ప్రయాణీకులే . ఎలాగంటే తిరుపతి కి వెళ్ళే ట్రైన్ లు కొన్ని  సికింద్రాబాద్ స్టేషన్‌ నుండి ,కొన్ని నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండి మరికొన్ని  కాచిగూడ స్టేషన్‌ నుండి వెళతాయి మరి అక్కడికే వస్తాయి . 

ఇలాంటి పద్దతి వలన సికింద్రాబాద్ సైడ్ వారు  నాంపల్లి రైల్వే స్టేషన్‌ కు ,కాచిగూడ స్టేషన్‌ కు వెళ్లి ఎక్కాలంటే కష్టం కదా ! అలాగే  నాంపల్లి సైడ్ వారు ,కాచిగూడ సైడ్ వారు సికింద్రాబాద్ స్టేషన్‌ వచ్చి ఎక్కాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది . 

చెన్నై వెళ్ళే ట్రైన్ గాని ఢిల్లీ వెళ్ళే ట్రైన్ గాని సికింద్రాబాద్ స్టేషన్‌ నుండి మౌలాలి , చర్లపల్లి ద్వారా వెళుతుంది.  మౌలాలి , చర్లపల్లి  ప్రయాణీకులు ఢిల్లీ వెళ్ళాలంటే వారు సికింద్రాబాద్ స్టేషన్‌ వచ్చి రైలు ఎక్కాలి , వారి ప్రాంతం నుండి వెళ్ళినా అక్కడ ఆగదు కాబట్టి సికింద్రాబాద్ స్టేషన్‌ నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి తప్పకుండా సికింద్రాబాద్ స్టేషన్‌ రావాల్సిందే ! 
అందుకే  సికింద్రాబాద్ స్టేషన్‌ లో గాని నాంపల్లి రైల్వే స్టేషన్‌ లో గాని కాచిగూడ స్టేషన్‌ లో గాని ఎక్కడెక్కడి నుండో ప్రయాణీకులు వచ్చి రైలు ఎక్కుతారు కాబట్టి అక్కడ ప్రయాణీకుల రద్దీ విపరీతం గా పెరుగుతుంది . అందుకే ఇప్పటికే కొన్ని రైళ్ళను నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండి ప్రారంభించి సికింద్రాబాద్ స్టేషన్‌ ద్వారా వెళుతున్నాయి . 
హైదరాబాద్ - న్యూ ఢిల్లీ - హైదరాబాద్ తెలంగాణా ఎక్ష్ ప్రెస్ 
హైదరాబాద్ - హౌరా -హైదరాబాద్  ఈస్ట్ కోస్ట్  ఎక్ష్ ప్రెస్ 
హైదరాబాద్ - చెన్నై - హైదరాబాద్  చెన్నై  ఎక్ష్ ప్రెస్  .....  మొదలగునవి 

ఇలా ట్రైన్ లు   హైదరాబాద్ నుండి బయలు దేరి  సికింద్రాబాద్ స్టేషన్‌ ద్వారా వెళ్ళడం వలన  హైదరాబాద్ ప్రజలకు చాల సౌకర్యం కలుగుతుంది, మరియు సికింద్రాబాద్ స్టేషన్‌ లో ప్రయాణీకుల రద్దీ తగ్గుతుంది . 

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్త సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఈ రోజు 04-12-2015 న భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య ఉన్న అంతర్గత విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగర శివారులో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని అన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. 

మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నది నిజమే ! సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

సీఎం కేసీఆర్‌తో దక్షిణ మధ్య రైల్వే జీఎం భేటీ

Published: Fri,December 4, 2015 06:08 PM
  Increase Font Size Reset Font Size decrease Font size
south central railway GM met with CM KCR హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్త సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ మధ్య ఉన్న అంతర్గత విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగినందున ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగర శివారులో మరో రెండు రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని అన్నారు. అందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి, ముంబై రూట్‌కు నాగులపల్లి జంక్షన్ అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల మరింత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనకు రవీంద్ర గుప్త సానుకూలంగా స్పందించారు. చర్లపల్లిలో ఉన్న రైల్వే శాఖ భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత భూమిని కేటాయించాలని జీఎం కోరగా అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పేదల గృహ నిర్మాణానికి, ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు స్థలంలేదని, సికింద్రాబాద్‌లోని రైల్వే భూమిలో 15 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించాలని సీఎం కోరారు. అందుకు ప్రతిగా రైల్వే శాఖకు మరోచోట భూమిని కేటాయిస్తామని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్‌లు 150 వరకు ఉన్నాయని తెలిపారు. వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. గత యేడాది మాసాయిపేట దుర్ఘటనలో విద్యార్థులు మరణించడం ఇప్పటికీ తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. అలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అయితే దశలవారీగా గేట్లు ఏర్పాటు చేస్తామని జీఎం హామీ ఇచ్చారు. తుకారం గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి పనులను కూడా త్వరగా చేపట్టాలని సీఎం కోరారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు.   

ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి,  ముంబై రూట్‌కు నాగులపల్లి జంక్షన్ అనుకూలంగా ఉంటుందని అన్నారు. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అనుకొన్నది ఒక విధంగా నిజమే ! 
 కాని దానికి కష్టపడి రెండు జంక్షన్ లుగా మార్చడం కొంత కష్టంగా ఉంటుంది , ఈ రెండు జంక్షన్ లుగా చేయకుండా సమస్యను అతిసులభంగా ,తక్కువ ఖర్చుతో చేయవచ్చు , ఎలాగంటే  సికింద్రాబాద్ స్టేషన్‌ నుండి బయలు దేరే రైళ్ళను నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండి , నాంపల్లి రైల్వే స్టేషన్‌ నుండిబయలు దేరే రైళ్ళను సికింద్రాబాద్ స్టేషన్‌ నుండి ప్రారంభించి ఈ రైళ్ళ నన్నిటిని ప్రతి రైల్వే స్టేషన్‌ లో ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు అన్ని రైల్వే స్టేషన్‌ లు లాలాగూడ ,మౌలాలి ,చర్లపల్లి లలో ఆపాలి . అలాగే బేగంపేట , ఫతేనగర్ ,సనత్ నగర్ , హైటెక్  సిటీ , లింగంపల్లి , నాగులపల్లి వరకు ఒక్కొక్క నిమిషం అన్ని స్టేషన్‌ లలో ఆపితే ఎక్కడి ప్రయాణీకులు అక్కడే ఈ రైల్వే స్టేషన్‌ల లోనే ఎక్కుతారు . వారు సికింద్రాబాద్ స్టేషన్‌ గాని , నాంపల్లి రైల్వే స్టేషన్‌ గాని రావలసిన పని లేదు . రద్దీ చేయవలసిన పని లేదు . 

రైల్వే ప్రయాణికులకు తీరనున్న కష్టాలు

Published: Sat,December 12, 2015 07:19 AM
  Increase Font Size Reset Font Size decrease Font size
Railway passenger Difficulties మెట్టుగూడ : గ్రేటర్ వాసుల చిరకాల వాంఛ తీరనున్నది. రైలు ప్రయాణికుల కష్టాలు తీరాలంటే నగర శివారు ప్రాంతాలైన చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాలలో రైల్వే టర్మినల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు విస్తరించే అవకాశం లేకపోవడం, పెరుగుతున్న ప్రయాణికులు, రైళ్ళకు సరిపడ లైన్లు లేక పోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళు గంటల తరబడి శివారు ప్రాంతాలలో నిలిచిపొతున్న సంఘటనలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా ఢిల్లీ, చెన్నై, విశాఖపట్టణం ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ళ కోసం మౌలాలీ లేదా చర్లపల్లి ప్రాంతంలో ఒక టర్మినల్‌ను, ముంబై ప్రాంతం నుంచి వచ్చే రైళ్ళ కోసం నాగులపల్లి ఒక టర్మినల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నది. గతంలో ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా కనీస స్పందన లేకుండా పొయింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని గ్రేటర్ హైదరాబాద్‌లో రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్‌గుప్తతో సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణలో వివిధ రైల్వే లైన్లు, స్టేషన్ల అభివృద్ధితో పాటు గ్రేటర్‌లో సమస్యగా మారిన కొత్త టర్మినల్స్ విషయం చర్చించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ప్రయాణికుల తాకిడిని తగ్గించడానికి చర్లపల్లి, నాగులపల్లిలో కొత్త టర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్త ప్రతిపాదనలను కేంద్ర రైల్వే బోర్డుకు పంపించడంతో పాటు శుక్రవారం చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

చర్లపల్లి స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న స్థలం, ప్రస్తుతం ఉన్న ప్ల్లాట్‌ఫామ్స్ పరిశీలించి ఇంకా ఎన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది, ఇంకా ఎంత భూమి అవసరం ఉంటుందనే విషయంపై క్షుణ్ణం గా పరిశీలించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను టర్మినల్‌గా మార్చడం వల్ల ఎన్ని రైళ్ళు ఆగడానికి అవకాశం ఉంటుందని, ప్రయాణికులకు కలిగే సౌకర్యాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సాధ్యమైంత వేగంగా చర్లపల్లి టర్మినల్ నిర్మాణం చేపట్టాలనే విషయాన్ని కేంద్ర రైల్వే బోర్డుకు వివరించనున్నారు.

అందుకు అవసరమైన తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కేంద్ర రైల్వే బోర్డుకు వివరించి వచ్చే బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు వచ్చేలా కృషి చేస్తున్నారని సమాచారం. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన అనంతరం ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు సాగుతున్న ఘట్‌కేసర్-మౌలాలీ, సనత్‌నగర్ విభాగాలకు సంబంధించిన పనులను ఆయన పరిశీలించారు. జీఎం వెంట అదనపు జీఎం ఎస్.ఎన్.సింగ్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కబీర్ అహ్మద్, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ జెఎన్ ఝా, డివిజనల్ రైల్వే మేనేజర్ అశిష్ అగర్వాల్ పర్యటనలో పాల్గొన్నారు.    
West                                                                                                                                          East 

  Vattinagulapalli . ..... .. . . . . .. . . . . . . . . Secunderabad . . . . . . . . . . . . . . . . .. . . . . . . . Charlapalli  
East side going trains                                                                                             West side going trains 
to be started here,and stop                                                                               to be started here and stop   
all stations up to charlapalli                                                                          all stations up to vattinagulapalli  

If the trains go to east side they should start from west side station Vattinagulapalli ,the stop is being 10 minutes and at each station to be stopped 2 minutes and at Secunderabad should stop 15 minutes , and east side of secunderabad up to charlapalli will be 2 minutes. In this manner train stops 4 additional stations other than Secunderabad . These 5 stops being  utilized by the passengers ,they need not go to Secunderabad only. In this way the passengers distributed to 5 stations, according to their convenient goes to the stations. So, the traffic jam can be avoided at Secunderabad station. In the same manner west side going trains also followed.   if necessary the platforms can be increased at Secunderabad station.   

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం  లు తక్కువ ఉండటం వలన  ఖాళీ లేకపోవడం వలన శివార్లలో రైల్ లను గంటల కొలది ఆపేస్తున్నట్లు చెబుతున్నారు , అందుకే శివార్లలో చర్లపల్లి , వట్టి నాగులపల్లి లో మరి రెండు జంక్షన్ లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు . అక్కడ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తే ప్రయాణీకులు అంతదూరం వెళ్ళాలి కదా ! మరి ప్రయాణీకుల కు బాధ కలుగదా ?  అందుకే జంక్షన్  లు ఏర్పాటు చేయడం కంటే అక్కడ రైల్ లను ఆపాలి మరియు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం లను పెంచాలి. 

ప్రయాణీకులంతా సికింద్రాబాద్ స్టేషన్‌ గాని , నాంపల్లి రైల్వే స్టేషన్‌ గాని రాక పోవడం వలన అక్కడ రద్దీ ఏర్పడదు , మరియు ప్రయాణీకుల సమయం వృధాకాదు . 
మీరందరు కూడా ఒకసారి ఆలోచించుకొనగలరు . 

                                                                                                         yours,
                                                                                  www.seaflowdiary.blogspot.com