Wednesday, December 31, 2014

Why to confuse People ?



Why to confuse People ? ప్రజలను గందర గోళం చేయడం  ఎందుకు  !
                               
                                                                                                       Date : 31-12-2014
                                                                                                    up dated 13-01-2015
                                                                                                     up dated 18-01-2015
                                                                                                      up dated 23-01-2015 
                                                                                                     up dated 02-04-2015 
                                                                                                     up dated 28-04-2015 
                                                                                                       up dated 21-05-2015 
                                                                                       12-05-2016 
                                                                                        18-05-2016 
                                                                                        07-09-2016

              మనషుల్లో రకరకాల మనుషులుంటారు . మన పెద్దలు అంటారు " జింహ( నాలుక ) tongue  కొక రుచి పుర్రె (మెదడు) brain  కొక గుణం " అని . ఒక వస్తువు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా రుచి ఉంటుంది ,  అట్లాగే ఒక విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వివిధ కోణాల్లో పరిశీలిస్తారు కాని చివరకు మెజారిటీ యే  confirm అవుతుంది . కొందరు మాత్రం తమ పలుకుబడి లేదా ధనం లేదా బలం తో భయపెట్టి "తాను బట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటూ"  మూర్ఖంగా నెగ్గు కొస్తారు . అమాయకులు ,బలహీనులు తమ భవిషత్తు గురించి "బ్రతికుంటే బలుచాకు తిని బ్రతకొచ్చు " అని  వారి ముందు తల వంచక తప్పదు . మరి కొందరు నిజాయితీ గురించి ఎదురు నిలిచితే గెలువోచ్చు లేదా గెలువక పోవచ్చు 

                  కొన్ని  వేల- వేల  సంవత్సరాల ముందు త్రేతా యుగములో  దశరథుడు అనే రాజు గారు పుత్ర కామేష్టి యాగం చేయడం వల్ల  శ్రీరాముడు జన్మిచడం,  స్వయం వరం లో గెలిచి సీతను పెళ్లి చేసుకొనడం, తండ్రి దశరథుని మాటను జవదాట కుండా అడవికి వెళ్ళడం , అన్నతో బాటు లక్ష్మనుడు కూడా అడవికి వెళ్ళడం ఆ సమయం లో ఆయన సోదరుడు భరతుడు రాజ్య మేలడం ,  రాముడు అడవిలో ఉన్నప్పుడు శ్రీలంక రాజు రావణుడు అతనిని రావణబ్రహ్మ అని కూడా అంటారు, దశ కంటుడు అని కూడా అంటారు అంటే పది తలలు ఉన్నాయంటారు కాని పురాణములో ఎవ్వరికి ఇన్ని తలలు లేవు . ఈయన బ్రహ్మ దేవుడికి మనమడు కూడా , ఈయన బ్రాహ్మణుడని మనకు తెలుసు , ఈయన శివ భక్తుడు , శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు . ఈయన వైకుంఠ ద్వారా పాలకులలోని సనకస నందనాదుల్లో ఒకడు , శాపం వలన రావణుని అవతారమెత్తాడు . తొందరగా మళ్ళి   వైకుంఠ పురమునకు చేరుటకు విష్ణువు తో పోరాడి ఆయన చేతిలో సంహరించ బడుటకు   మూడు రాక్షస జన్మలను ఒప్పుకొన్నాడు . 
  శ్రీ రామచంద్రుడు, సీత మరియు లక్ష్మనుడి తో అరణ్య వాసం చేస్తున్నప్పుడు సీతను ఒంటరిగా చేయుటకు రావణుడు కుట్ర పన్ని రామున్ని  పర్ణశాల నుండి బంగారు లేడి గురించి బయటకు పంపి , లక్ష్మనుడి ని కూడా మాయ తో పర్ణశాల నుండి బయటకు పంపి మారు వేషములో బిక్షానికి  వచ్చి ఒంటరిగా నున్న సీతను లక్ష్మణ  రేఖను దాటించి చేర బట్టి విమానం లో  శ్రీలంక కు తీసుక వెళ్లి అక్కడ   అశోక వనములో ఉంచినట్లు, హనుమంతుడు శ్రీలంక వెళ్లి సీత జాడను కనుగొని వచ్చి రాముడికి చెప్పడం తరువాత సముద్రం లో వారధి కట్టి వానర సైన్యం తో శ్రీలంక వెళ్లి రావణుడి తో యుద్ధం చేసి అతనిని హతమార్చి సీతను తీసికొచ్చి , సీత అగ్ని ప్రవేశం చేయడం తరువాత  శ్రీరామ పట్టాభి షేకం  చేయడం మనం రామాయణం లో చదువు కున్నాము . 

                మన తాత - ముత్తాతల  కాలం నుండి మనం రామాయణాన్ని నమ్ముతున్నాము . రామున్ని దేవుడి గా దశావతారాల్లో ఒక అవతారముగా మన పురాణాలు చెబుతున్నాయి. ఋషులు , మహాపురుషులు  ఇదే విషయం చెప్పారు . మనం శ్రీ రామ చంద్రుణ్ణి  దేవుడి గా పూజిస్తున్నాము .  శ్రీరాముడికి మరియు హనుమంతుడికి మన దేశం లోని ప్రతి గ్రామం లో వేల సంవత్సరాల నాడే గుడులు కట్టి నిత్య దీపారాధన ను చేయుచున్నాము. విదేశాల్లో కూడా అక్కడి వారు రామాలయాలు కట్టి నిత్య దీపారాధన తో పూజించు చున్నారు . "రామన్న రాముడే కోదండ రాముడే శ్రీ రామచంద్రుడే వచ్చాడురా!సీతమ్మ తల్లి తో వచ్చాడురా! నెల మూడు వర్షాలు  కురిసేనురా  బంగారు పంటలే పండేనురా! అని మనం నిత్యం పాడుకుంటాము .   రామాయణం జరిగినట్లు మనకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి , రామ సేతు కట్టిన ఆనవాళ్ళు ఇప్పటికి కన్పిస్తాయి . చరిత్ర కారులు కూడా పరిశోధించి రామాయణం జరిగినదని ధ్రువ పరిచారు కూడా . 

07-09-2016
-డబ్బు ఇస్తే నేనూ ఆమెలా పేదలకు సేవచేస్తా
-నోరుపారేసుకున్న జస్టిస్ కట్జూ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: డబ్బు ఇస్తే తాను కూడా సెయింట్ మదర్ థెరిసాలా పేదలు, నిరాశ్రయులకు సేవ చేస్తానని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు వివాదాలు రాజేసిన ఆయన తాజాగా మదర్ థెరిసా చేసిన సేవలపై సోషల్‌మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు. సెయింట్ థెరిసా అనుమానిత సంస్థలనుంచి విరాళాలు సేకరించారని ఆరోపించారు. మదర్ థెరిసాకు ఇంతమంది అభిమానులు ఎందుకు ఉన్నారో అర్థం కావడంలేదు. నా దృష్టిలో ఆమె ప్రగతి నిరోధకురాలు, మిడిమిడి జ్ఞానం గల చాందసురాలు, మతోన్మాది, మోసగత్తె అంటూ ఫేస్‌బుక్‌లో కట్జూ తన విమర్శలను మొదలుపెట్టారు. అనుమానిత, ప్రశ్నించదగిన సంస్థలు, వ్యక్తులనుంచి మదర్ థెరిసా విరాళాలు సేకరించారని పలు నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. వందకుపైగా దేశాల్లో మదర్ థెరిసా 500 కాన్వెంట్లు ప్రారంభించినట్లు చెప్తున్నారు. అన్నీ ఆమె సంస్థ పేరిట ఉన్నాయి. దీనిని అణకువ అంటారా..? లేక వినమ్రతా..? వారి అభిమానులకే తెలియాలి అని కట్జూ పేర్కొన్నారు. ఆమె పనితీరుపై అనేక విమర్శలు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె నిర్వహించిన సంస్థపై అందులో పనిచేసి బయటికి వచ్చినవారు అనేక విమర్శలు చేశారని పేర్కొన్నారు. ఏదిఏమైనా ఆమె పేదలు, గూడులేని వారికి విశేషమైన సేవలు చేశారు. అయితే, నాకు కూడా ఎవరైనా 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.67కోట్లు) ఇస్తే పేదలు, నిరాశ్రయులకు సేవ చేయాలని సిద్ధమవుతా అని పేర్కొన్నారు.
MARKANDEY
2801



18-05-2016



Date: 12-05-2016

ఆర్బీఐ గవర్నర్ ను తొలిగించాలి : సుబ్రమణ్యస్వామి

 THU,MAY 12, 2016 12:50 PM

ADDTHIS SHARING BUTTONS




న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో కెక్కారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మన దేశానికి అనుకూలమైన వ్యక్తి కాదేమోనని తనకు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తక్షణమే ఆర్థిక వ్యవస్థను అదుపులోకి తెచ్చేందుకు వడ్డీ రేట్లు పెంచాననడం సరియైందని కాదని అన్నారు. ఆయన నిర్ణయంతో దేశం ఇబ్బందులు పాలవుతోందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఆర్బీఐ గవర్నర్‌ను సెలవుపై చికాగో పంపించివేయడం ఉత్తమమని అన్నారు.










               మనం శ్రీ రామున్ని దేవుడు గా ఇంతగా పూజిస్తునాము కదా ,  అంత కంటే  ఇదిగా రావణున్ని ద్వేషిస్తాము ఎందుకంటే శ్రీ రాముణ్ణి , సీతను ఎంతో కష్టాల పాలు చేశాడు కనుక . రావణుడిని ఎంత తిట్టినా ఇతరులు  తిట్టినా మనకు ఏం అనిపించదు . రావణుడు శ్రీలంకను పరి పాలించినట్లు ఇప్పటికి ఆనవాళ్ళు  అక్కడ ఉన్నాయని చరిత్ర కారులు , అక్కడి ప్రజలు చెబుతారు . ఆ ద్వీపాన్ని ఇంతకు ముందు సిలోన్ అని పిలిచేవారు  1972 లో దీనిని శ్రీలంక గా మార్చారు . 

One of the first written references to the island is found in the Indian epic Ramayana, which provides details of a kingdom named Lanka that was created by the divine sculptor Vishwakarma for Kubera, the Lord of Wealth.[28] It is said that Kubera was overthrown by his demon stepbrother Ravana, the powerful emperor who built a mythical flying machine named Dandu Monara.[29] The modern city of Wariyapola is described as Ravana's airport.[30]




చరిత్ర ఇలాగాయుంటే  రావణుడు దళితుడని ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాడని ఒక సంచలనాత్మక విషయాన్ని నేటి ఒక గొప్ప నాయకుడు చెప్పాడు . 

మరి ఆయన గారు ఏ ఆధారం తో ఇలా చెప్పారో ? మన నెందుకు గందరగోళం లో పడేశారో ? చరిత్ర కారులు ఇప్పుడు మళ్ళి పరిశోధన చేసి నిజాలను బయట పెట్టవలసి వచ్చినది . 



                                గుడులు దేవుళ్ళకు కడతారు కాని ఈ మధ్య మనషులకు గుడులు కడుతున్నారు . వాళ్ళు బ్రతికి ఉండగానే వారికి వారి అభిమానులు గుడులు కడుతున్నారు. చెన్నై లో ఒక సినిమా యాక్టర్ కు గుడి కట్టారు . హైదరాబాద్ లో ఒక పార్టీ నాయకుడు ఆయన పార్టీ నాయకురాలికి తన సొంత భూమిలో గుడి కట్టుటకు ముహూర్తం కూడా చేశారు . ఇప్పుడిప్పుడే ఇంకొక సినిమా యాక్టర్ కు కూడా గుడి కడతారట . ఇంత వరకు బాగానే యున్నది అది వారి ఇష్టం . కాని మన జాతి పితను మట్టు పెట్టిన ఆయనకు కూడా దేశ మంతట గుడులు ఇప్పుడు కట్టడానికి పూనుకొంటున్నారట . మరి ఇది మనలో గందర గోళ మే కదా !




ఈ కంపనీ వారు గాంధిజీ కి నివాళులు అర్పించ దానికి చేశారట కాని  నివాళులు అర్పించడానికి ఇదేం పద్దతి .


 వారి దృష్టి లో గాంధీ గారు జాతిపిత కాదా ?  ప్రపంచమంతా గాంధీ మార్గం ఆచరిస్తుంటే వీరు కావాలని ఎందుకు చేస్తున్నట్లు ?
ఇంకా కొందరు ప్రకృతికి విరుద్ధంగా ఏవేవో చేస్తూ ఆనందిస్తుంటారు . 





                                                                                      Jan 07 2015 : The Times of India (Hyderabad)
Hindu woman must produce at least 4 kids: Sakshi Maharaj
Meerut:


Sangh hotheads just won't be reined in. Despite reservations from the BJP leadership at the centre, which had to recently face considerable flak in both houses of Parliament in the aftermath of the Agra conversion controversy , Unnao MP Sakshi Maharaj has once again stirred a hornet's nest by saying all Hindu women must produce at least four children.In Meerut on Tuesday to address a gathering on the occasion of Sant Samaagam Mahotsava, he said, “The concept of four wives and 40 children will not work in India and the time has come when a Hindu woman must produce at least four children in order to protect Hindu religion.“ “Wait for some time,“ he thundered, “a law will be passed in Parliament in which anyone indulging in cow slaughter and conversion will be punished with the death sentence.“Though he pointed out that `ghar wapsi' was not equivalent to conversion.
On Ram mandir, he said, “No power on earth can stop the construction of Ram mandir in Ayodhya. It will be constructed, come what may .“ If the NDA is worried at Modi's development agenda drowning in the noise of Hindutva hardliners, some of its functionaries like Sadhvi Prachi showed no signs of the anxiety . On the issue of ghar wapsi, she said, “It is a continuous affair and will not stop. India belonged to Hindus earlier, it belongs to Hindus now and will continue to belong to Hindus.“
For the full report, log on to http:www.timesofindia.com


ఉన్నత స్థానం లో ఉన్న పెద్ద మనుషులు ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చి ప్రజలను ఎందుకు గందరగోళం చేస్తారో ఎవ్వరికి తెలియదు . 

‘నలుగురు పిల్లలున్న కుటుంబానికి రివార్డ్’

Updated : 1/13/2015 4:10:17 PM
Views : 871

VHP announces financial reward and support to families with four kids


కాన్పూర్: ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలనైనా కనాలన్న వ్యాఖ్యలను సమర్థిస్తూ తాజాగా ఓ వీహచ్‌పీ నేత రివార్డును ప్రకటించారు. నలుగురు పిల్లలు కలిగిఉన్న వారికి ఆర్థికంగా సాయాన్నందిస్తామని (ఫైనాన్షియల్ రివార్డు)వీహెచ్‌పీ నేత కుశాల్ పాల్ సింగ్ ఇవాళ ప్రకటించారు. రివార్డు మాత్రమే కాకుండా వారికి విద్య, ఉద్యోగవకాశాలతోపాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇటీవలే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ప్రతీ హిందూ మహిళ కనీసం నలుగురు పిల్లలనైనా కనాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సాక్షి మాటలకు వత్తాసు పలుకుతూ సాధ్వి ప్రాచీ కూడా కనీసం నలుగురు పిల్లలను కనాలని హిందువులకు సూచించిన విషయం తెలిసిందే.

ఇంకొక క్రొత్త న్యూస్ 

Date:21-05-2015






ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం రామభక్తులదట . ఇలా ఎందుకు మాట్లాడుతారో , పెద్ద మంత్రి హోదాలో ఉంటూ ఇలా మాట్లాడం దేశ సమైక్యతకు నిదర్శనమా ? ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని నమ్ముకుంటారు అది వారి ఇష్టం కాని ఇక్కడ అందరిని ఒకే గాట కట్టేయడం మంచిది కాదు !
 దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం  తీసుకొంటుందని ఆశించుదాం!

02-04-2015 





Date:15-04-015.


Date: 28-04-2015

ఇంగ్లిష్ ఆవులు దయ్యాలు: ఆరెస్సెస్ నేత శంకర్‌లాల్

Updated : 4/28/2015 1:31:47 AM
Views : 474

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: బ్రిటన్‌కు చెందిన ఆవులకు దయ్యం గుణాలుంటాయని, వాటి పాలు తాగిన పిల్లల్లో నేర స్వభావం పెరుగుతుందని ఆరెస్సెస్ నాయకుడు శంకర్‌లాల్ పేర్కొన్నట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఆరెస్సెస్‌కు అనుబంధమైన అఖిల భారతీయ గోసేవ సంస్థకు శంకర్‌లాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. భారతీయ గోవులు సాత్వికమైనవని, వాటి పాలు తాగితే దుష్ట తలంపులు రావని శంకర్‌లాల్ పేర్కొన్నారు. జెర్సీ పాలల్లో దయ్యం ఉంటుందని, విషపూరిత పదార్థాలుంటాయని ఆయన పేర్కొన్నారు.



భూకంపంపై ప్రబుద్ధుల జోకులు

Updated : 4/28/2015 12:16:31 AM
Views : 363
ఒకవైపు భయానక భూ విలయంతో నేపాల్ సహా భారత ఉపఖండం విలవిల్లాడుతుంటే.. మరోవైపు సోషల్ నెట్‌వర్క్స్‌లో కొందరికి అదో జోక్‌గా మారిపోయింది. గల్లంతైన వారిని కనుగొనేందుకు ఒకవైపు విశేషమైన పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియాలో కొందరు సందర్భ సున్నితత్వాన్ని పట్టించుకోకుండా తమ అతి తెలివితేటలు బయటపెట్టుకుంటున్నారు. వేల మంది అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారన్న విచక్షణ మరిచిపోతున్నారు. ఒక ప్రబుద్ధుడు హంప్టిడంప్టి శాట్ ఆన్ ఏ వాల్.. అనే చిన్న పిల్లల రైమ్‌ను మార్చి.. తన్మయ్ భట్ శాట్ ఆన్ ఏ వాల్.. తన్మయ్‌భట్ హ్యాడ్ ఏ గ్రేట్ ఫాల్.. అని ట్విటర్‌లో పోస్టు చేశాడు. మరొకడు దీనిని రజనీకాంత్‌తో ముడిపెడుతూ షూటింగ్‌లో ఉండగా.. కాలు స్లిప్ అయింది.. అందుకు భూకంపం వచ్చింది అని పోస్టు పెట్టాడు. ఇక లెన్స్‌కార్ట్ అనే సంస్థ తమ కళ్లజోళ్ల ధరలు భూకంపంలా తగ్గిపోయాయని యాడ్ ఇచ్చింది. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈ మధ్యకాలంలో ముందుంటున్న బీజేపీ ఎంపీలు సాక్షి మహరాజ్, సాధ్వి ప్రాచీ.. ఇది రాహుల్‌గాంధీ కేదార్‌నాథ్ యాత్ర పుణ్యమేనని దారుణమైన వ్యాఖ్యలు చేశారు. 


కేంద్ర మంత్రిగా ఉండి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేమిటి ? ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు . ఆయన కేంద్ర మంత్రిగా ఉండడం మన రాజకీయ దర్పణం ఎలాంటిదో అర్థం అవుతుంది . విదేశీయులు నవ్వుకుంటారు . ఆయన వ్యాఖ్యలు ఆయన సొంత మని ఎలా చెప్పగలరు ! ఇలాంటి వారు ఇంకా మంత్రులుగా ఉంటే దేశ ప్రతిష్ట ఏమౌతుంది . ఆయన క్షమాపణ చెప్పినంత మాత్రానా సరిపోతుందా !



"  Wish you a Happy and Prosperous New Year - 2015"

                                                                                                 -www.seaflowdiary.blogspot.com 





Monday, December 29, 2014


        How many backbiting s on us ?  మన పై ఇంకెన్ని కుట్రలు ? 

                                                                     
                                                                                                               Date : 29-12-2014

                                                                                                             updated  :   13-01-2015
                                                                                                             updated  :   17-01-2015
                                                                                                             updated  :  23 -01-2015
                                                                                                              updated  :  24 -01-2015
                                                                                                              updated  :   14 -02-2015
                                                                                                              updated  :   20 -03-2015
                                                                                                              updated  :   31 -03-2015

      తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఆరు  నెలలు అయింది ,  రాష్ట్రాన్ని అభివృద్ధి పథం(development )లో పెట్టడానికి మన కె ఆర్ గారు అహర్నిశలు పాటు పాటుపడుచున్నారు. కాకతీయ రాజుల స్ఫూర్తి తో కాకతీయ మిషన్ ద్వార తెలంగాణా లోని చెరువు లన్నింటిని అభివృద్ధి చేసి గొలుసు చెరువులు గా చేసి పై చెరువు నిండిన తరువాత ఎక్కువైనా నీరు క్రింది చెరువు లోనికి  కాలువల (canals )ద్వారా  వచ్చునట్లు చేయడం, నీరు వృధా కాకుండా చేయడం పొలాలన్నీ పచ్చగా పండునట్లు చేయడం  తెలంగాణా ప్రజలకు  చాల ఆనంద దాయకం. ఎందుకంటే  తెలంగాణా లో పంటలన్నీ వర్షాధారం (depend on rains )మరియు బోరు బావుల(depend on bore well ) పై ఆధారపడి పండుతాయి. ఈ సారి వర్షాలు లేవు బోరింగులకు కరెంట్ లేదు . గ్రామాలలో 4-5 గంటలు కరెంట్ ఇస్తే ఎం సరిపోతుంది .  ఈ విద్యుత్తు కొరతకు కారణం గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలే   ఎందుకంటే ఒక్క కరెంటు జనరేషన్ స్టేషన్ తెలంగాణా లో ఏర్పాటు చేయక పొవదమె.  కావలసింత బొగ్గు మనదగ్గర ఉన్నా కరెంటు ఎందుకు ఉత్పత్తి ఎందుకు కాలేదు .  బొగ్గు ఇక్కడ - కరెంట్ ఉత్పత్తి అక్కడ. మన తెలంగాణా నాయకులు పట్టించు కుంటే కదా ! మనకు న్యాయంగా రావలసిన  విద్యుత్ వాటా కావాలని ఆంధ్ర వారు  ఇవ్వడం లేదు . 
         తెలంగాణా లో విద్యుత్తూ కొరత తెలిసి కూడా  పి  పి  ఎ (ppa ) లను ఎందుకు రద్దు చేయాలను కున్నారు .  కె టి పి సి మరియు వి టి పి సి ల నుండి రావలసిన 710 మెగా వాట్ ఎందుకు రావడం లేదు . సీలేరు నుండి 460 మెగావాట్ ఎందుకు లాక్కున్నారు . కృష్ణపట్నం నుండి రావలసిన 400 మెగా వాట్ ఎందుకు ఇవ్వడం లేదు . అర్ టి పి పి  లో బొగ్గు కొరత అని  కరెంట్ ఎందుకు ఉత్పత్తి చేయడం లేదు,  అక్కడి 1050మెగా వాట్ లో 54% తెలంగాణా కు రావాలి. కాని రావడం లేదు ,  ఇదంతా కావాలని పన్నిన పన్నాగమమె  . ఎదుటి వాడు ఏ మైనా పర్వాలేదు , మనకు దక్కనిది ఎదుటివాడికి ఎందుకు దక్కాలని .  ఈ రోజు కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ కు శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి మట్టం తగ్గినదని తెలంగాణా ప్రభుత్వం  కరెంట్ ఉత్పత్తి ని ఆపు చేయాలని ఆంధ్ర ప్రభుత్వం లెటర్ వ్రాసినది . ప్రస్తుతం 860 అడుగుల నీరు శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఉన్నది . 834 అడుగుల వరకు నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయవచ్చు . ఇంతకు ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు 770 అడుగుల నీరున్నా కరెంట్ ఉత్పత్తి చేయించారు . మరి ఇప్పుడెందుకు ఆబ్జేక్షన్ ? అంటే వాళ్లకు త్రాగడానికి నీరు సరిపోదట , ఎప్పుడో అవసరమున్న నీటికి ఇప్పుడే ముందు చూపా ? మరి ఇక్కడ తెలంగాణా లో రైతులు పంటలు కరెంట్ లేక ఎండిపోతున్న తట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటే కనిపించడం లేదా? ఇక్కడ ప్రాణాలు పోయినా ఆయనకు పరవా లేదు . 

ఈ సంవత్సరం సరిగ్గా వర్షాలు(rains ) లేక విత్తనాలు(seedling)  కూడా తెలంగాణా లో వేయలేదు , వేసిన పంటలు కరెంట్ లేక బోరింగులు పనిచేయక కొద్ది వర్షాలకు వేసిన  పంటలు ఎండి పోయాయి, పంటలు ఎండి పోవడం తో . రైతులు అప్పుల బాధ తో ఏం చేయాలో తెలియక ప్రాణాలు తీసికుంటున్నారు .

మన  ప్రభుత్వం రైతులకు కొంత ఋణ (loan )మాఫీ కూడా  చేసింది  .

వృద్ధులకు(old  age ) మరియు వికలాంగులకు (physically challenged )పించను (pension ) పెంచి రూ 1000 మరియు రూ 1500 చేశారు . రేషన్ బియ్యం కూడా పరిమితి లేకుండా పేద కుటుంబాలవారికి ఒక్కొక్కరికి 6 కిలోలు  1 జనవరి 2015 ఇచ్చుటకు నిర్ణ ఇంచారు .
ఉపాధి కల్పనకు ప్రణాళికలు చేయుచున్నారు .  , ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయుటకు  .TSPSC  నోటిఫికేషన్ రాబోతుందట . 10 వ  పి ఆర్ సి రాబోవుచున్నది . తెలంగాణా ఉద్యోగులందరికీ  ప్రత్యేక ఇంక్రిమెంట్ లు ఇవ్వబడినవి.

Telangana News

చంద్రబాబు ధోకా లేఖలు


Updated : 3/20/2015 3:54:38 AM
Views : 2436

-సింగరేణి బొగ్గుకూ టెండర్..
-సీలేరు విద్యుత్‌లో వాటా ఇవ్వం
-కేంద్రానికి ఏపీ సీఎం లేఖలు

హైదరాబాద్, గోదావరి ఖని, నమస్తే తెలంగాణ: చంద్రబాబు ఏపీ రాష్ర్టాన్ని అభివృద్ధిపరిచేందుకు ఏం చేస్తున్నారో తెలియదుగానీ.. తెలంగాణ ప్రయోజనాలన్నీ దెబ్బకొట్టేందుకు మాత్రం రేయింబవళ్లు కుట్రలు చేస్తూనే ఉన్నా, తాజాగా ఆయన కన్ను సింగరేణి మీదా పడింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు సింగరేణికి ఏపీ జిల్లాల్లో కేటాయించిన బ్లాకులను రద్దు చేయాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. సదరు బ్లాకులన్నీ ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించాలని ఆయన సూచించారు. ఆరు దశాబ్దాలు సింగరేణి ఉద్యోగాలను అనుభవించి, బొగ్గును ఇష్టారాజ్యంగా తరలించుకుని ప్రయోజనం పొందిన ఏపీ, ఇవాళ అన్నం పెట్టిన సంస్థనే దెబ్బతీయాలని ప్రయత్నించడంపై సింగరేణివ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్నది. వందల ఏండ్ల అనుభవం ఉన్న సింగరేణిని కాదని ఏ అనుభవం లేని ఏపీ సంస్థకు ఏపీలోని బొగ్గు క్షేత్రాలు

babu


కేటాయించాలని కోరడం సింగరేణి అభివృద్ధికి అడ్డుపడడమే తప్ప ఏపీ ప్రయోజనం కోసం మాత్రం కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీలేరు విద్యుత్ విషయంలో బాబు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ షెడ్యూల్ చేయడానికి ఇప్పటికీ ససేమిరా అంటూనే ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖకు కేంద్రం కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ నిస్సిగ్గుగా మన ప్రభుత్వానికి లేఖ పంపడం తాజా పరిణామం.


ఆంధ్రా స్పందించడం లేదు..


విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావల్సి ఉంది. సీలేరు, కృష్ణపట్నం, హిందూజాల నుంచి తెలంగాణకు విద్యుత్ విషయంలో తెలంగాణ సర్కార్ కేంద్రానికి పలు లేఖలు రాసింది. సీలేరు నుంచి రావలసిన వాటా గురించి తెలంగాణ సర్కార్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సీఈఏ)కి గత ఏడాది నుంచి లేఖలు రాస్తున్నది. ఇదుగో, అదిగో అంటూ ఇంత కాలం మీనమేషాలు లెక్కించిన సీఈఏ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం నుంచి ఇంత వరకు సీలేరు విషయంలో ఎలాంటి సమాచారం రాలేదని, ఏప్రిల్ 30వ తేదీన సమావేశం ఏర్పాటు చేశామని అందులో పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ఫిబ్రవరి 28వ తేదీన తుది నిర్ణయం చెబుతామని జనవరిలో లేఖ రాసిన సీఈఏ, ఇప్పుడు ఆ సమావేశాన్ని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం ఇచ్చింది. ఫిబ్రవరి జరగాల్సిన సమావేశం ఎందుకు నిర్వహించలేదని టీ సర్కార్ రాసిన లేఖకు జవాబిచ్చింది. ఏపీ గవర్నమెంట్ ఈజ్ నాట్ షెడ్యూలింగ్ ఎబౌట్ సీలేరు అంటూ తెలియజేసింది. రెండు రాష్ర్టాలకు న్యాయం చేయాల్సిన కేంద్రమే ఈ విషయంలో మెతక వైఖరి అవలంభిస్తే, తెలంగాణ రాష్ర్టానికి న్యాయం చేసేది ఎవరు? అని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సింగరేణిపై మరో కుట్ర


ఉమ్మడి రాష్ట్రం ఉనికిలో ఉన్నపుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ వారు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలకోసం సర్వే నిర్వహించగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో 2వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడైంది. అప్పుడు జీఎస్‌ఐ, ఎంఈసీఎల్, సీఎంపీడీఐ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం చర్చలు జరిపి ఆ బొగ్గు వెలికితీతకు బొగ్గు ఉత్పత్తి రంగంలో వందేళ్లకు పై చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఎంపిక చేసి అక్కడ 3 బ్లాకులను కేటాయించాలని నిర్ణయించారు. కోలిండియా పరిధిలోని వివిధ రాష్ర్టాల్లోని సంస్థలు ఇతర రాష్ర్టాల్లో కూడా బొగ్గు గనులను ఏర్పాటు చేసి నిక్షేపాలను బయటకు తీయడం ఆనవాయితీగా ఉంది. విదేశాలలో సైతం బొగ్గు గనుల ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చాయి .

చంద్ర బాబు రెండు కళ్ళు సిద్ధాంతం ,కొబ్బరిచిప్పల సిద్ధాంతం ఏమైనది ? తెలంగాణా లో ఒక మాట , ఆంధ్రలో మరొక మాట  ఏమిటి చిన్నపిల్లలలాగా ! తెలంగాణా లో ఉంటాడు తెలంగాణా కే మోసం చేస్తాడు . 

కేంద్రం కూడా చంద్రబాబు పాటనే పాడుతున్నది . తెలంగాణా ప్రజల ఓపిక నశిస్తున్నది , తెలంగాణా వచ్చినా సంతోషం లేకుండా పోతున్నది . కంటి లోని నలసు లాగ , చెప్పులోని రాయి లాగ బాధను ఎన్నాళ్ళు భారించుదాము .  KCR  గారు మీరు కూడా ఇంకెంత కాలం ఉదాసీనత వహిస్తారు , మీరు ఇలాంటి వారిని ఎంతో మందిని చూశారు , మీ ముందు వీరెంత ? ఇక మీరు ఆలస్యం చేయకుండా ఉగ్ర నరసింహుని అవతారం ఎత్త వలసిన అవసరం వచ్చింది 




వాటర్ గ్రిడ్( water grid ) ను ఏర్పాటు చేసి తెలంగాణా లోని ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగు నీరు నల్లాల ద్వారా  (through water tap ) అందించ బోవుచున్నారు

ఇప్పటికే I T  నగరం గా ఉన్న హైదరాబాద్ ను ప్రపంచ  I T (world I T ) నగరముగా మరియు ప్రపంచ అత్యుత్తమ నగరముగా చేయుటకు ప్రణాలికలు సిద్ధ మయ్యాయి. 2018 లో ప్రపంచ I T సదస్సు హైదరాబాద్ లో జరుగాబోవుచున్నది దీనికి కె సి ఆర్ చలువే . 5 లక్షల   I T ఉద్యోగాలు రాబోతున్నట్లు   I T మంత్రి నిన్న ప్రకటించారు . 

పెట్టుబడి దారులు(investors)  దేశ విదేశాల నుండి హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి తో సంప్రదింపులు జరిపి ఇక్కడి అనుకూల వాతావరణం మరియు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలకు సంతృప్తి (satisfy ) చెంది  దేశం లోని ఏ ఇతర ప్రాంతాలలో కాకుండా ఇక్కడే  హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెట్టుటకు నిర్ణ ఇంచడం మనందరికీ సంతోషం . దీని గురించి ముఖ్యమంత్రి గారు సింగాపూర్ వెళ్లి అక్కడి పారిశ్రామిక దారులతో చర్చించడం కుడా జరిగింది, చాల కంపెనీ లు ఇక్కడ తమ ప్రొడక్షన్ చేయుటకు ముందుకు వస్తున్నాయి, ఎన్నో వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి .

   తెలంగాణా లో పెట్టుబడి పెట్టేవారికి ఇక్కడ కరెంట్ ప్రాబ్లం ఉందని  ,ఇక్కడ పెట్టుబడులు పెట్ట కుండ భయ భ్రాంతులు చేయడానికి మాత్రమే ఇదంతా . 




వేల కోట్లు ఖర్చు చేసి తెలంగాణా గ్రామీణ ప్రాంతాల రోడ్లు (rural roads ) అభివృద్ధి చేయడం , లేని ఊర్లకు క్రొత్త రోడ్లు వేయడం, అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతున్నది , పెరిఫెరల్ ఔటర్ రింగ్ రోడ్ కూడా రాబోవు చున్నది .
 విద్యుత్ థర్మల్ పవర్ స్టేషన్ (thermal power generation )లను నల్గొండ జిల్లలో ఏర్పాటు  చేయడానికి సర్వే చేయడం జరిగింది .

విద్యా విధానములో మార్పులు , 1 వ తరగతి నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రాబోతున్నాయి , KG  to PG  ఉచిత విద్యా వచ్చే సంవత్సరం నుండి అమలు చేయ బోతున్నారు . క్రొత్త యూనివర్సిటీ లను , ఫార్మా యూనివర్సిటీ  ని (pharma university) హైదరాబాద్ దగ్గరలో  కందకూరు మండలములో ఏర్పాటుకు ఏరియల్ సర్వే కూడా చేశారు . హైదరాబాద్ (medical hub ) మెడికల్ హబ్ గా మారబోతున్నాది .
ఆంధ్రా ప్రభుత్వం ఇప్పుడు సెట్ ఎగ్జామ్స్ ( cet exams )లో కావాలని మన విద్యార్థులను గందరగోళం చేస్తుంది . ఇంతకూ ముందు ఇంజనీరింగ్ అడ్మిషన్ లో ఇట్లాగే చేసింది 


బీద విద్యార్థులకు ఫీజులు ( fee to poor students )చెల్లించి ఉన్నత విద్య చదువు కోనునట్లు చేశారు , హాస్టల్ ( hostels ) లో విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యం( fine rice ) ఇవ్వడానికి నిర్ణయించారు.
ఇక  హైదరాబాద్ ను ప్రపంచ అతి సుందర నగరముగా తీర్చి దిద్దుటకు రాత్రిం బవాళ్ళు  (day and night ) శ్రమిస్తున్నారు . మెట్రో రైల్ ప్రాజెక్ట్ ను(metro rail project ) ప్రతిష్టా త్మకంగా prestige  తీసికొని హైదరాబాద్ లోఇంకా పొడగించి కోట్ల రూపాయలు వెచ్చించి   ప్రజా రవాణా వ్యవస్థ ను మెరుగు పరుచుచున్నారు, ఇది దేశం లో కెల్లా ఉత్తమ మైనది .

హుస్సేన్ సాగర్ ను మంచి నీటి సరస్సుగా మార్చి దాని చుట్టూ మల్టీ కాంప్లెక్స్ లు న్నిర్మించి సింగపూర్ లాగ సుందరీకరణకు ప్లాన్ చేయబడినది . ఎక్స్ ప్రెస్ హై వే లను, స్కై వాక్ లను (express hi way and sky walk ) నిర్మించబడు చున్నవి .

 పోలీస్  వ్యవస్థ ను పటిష్ట పరిచి ప్రజలందరికి రక్షణ కల్పిస్తున్నారు , షీ పోలీస్(she -police ) ను నియమించి విద్యార్థులకు , ఉద్యోగస్తులకు  మహిళలకు  రక్షణ కల్పిస్తున్నారు.



సిటీ(city ) బస్సులలో మహిళల రక్షణ కు పార్టిషన్ ఏర్పాటు చేశారు . బస్సుల సంఖ్యను పెంచుతున్నారు . ఆధునిక volvo బస్సులను సిటీ లో ప్రవేశ పెట్టారు .  ట్రాఫిక్ కంట్రోల్ గురించి వేగవంతముగా చర్యలు చేపడుతున్నారు కాని ఈ విషయం లో ప్రాథమిక చర్యలు ఇప్పటికే తీసుకొన వలసినది, రోడు పై వ్యాపారం చేసే వారు ట్రాఫిక్ కు అంతరాయం కల్గిస్తున్నా  నిరోధించ లేక పోవుచున్నారు .

కృష్ణ మరియు  గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగ బోవు చున్నవి . కృష్ణ అంటే విజయవాడ అని  ,  గోదావరి అంటే రాజమండ్రి  అని కాదిప్పుడు. ఈ రెండు నదుల ఎక్కువ పరివాహక ప్రాంతం   తెలంగాణా మాత్రమే ఐనా ఆంధ్రా పాలకులు పట్టించుకోలేదు . అప్పటి తెలంగాణా మంత్రులు ఏమి చేయలేక పోయారు . 

ప్రస్తుతం A P సర్కార్ తీరుతో కృష్ణ జలాల్లో రబీ నీటి వ్యవహారం తేలడం లేదు . రబీ పంటకు నీళ్ళ కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ వ్రాసి వివాదం చేసిన A P ప్రభుత్వం బోర్డు ఆదేశాలను మాత్రం పాటించడం లేదు . 


కె సి ఆర్ గారు యాదగిరి గుట్ట ను తిరుమల లాగ అభివృద్ధి చేయ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు 
హైదరాబాద్ సమీపములో రాచ గుట్ట ప్రాంతములో ప్రపంచ ఫిలిం సిటీ ఏర్పాటుకు చర్యలు తీసికొంటున్నారు . 













ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన కె సి ఆర్ గారు చేబడుతుంటే ప్రక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కి అసలు నిద్ర బట్టడం లేదు ఎందుకంటే ఆయన తన రాష్ట్రం లో ప్రజల గురించి ఏమి చేయలేక పోతున్నాడు కాబట్టి .కేంద్ర ప్రభుత్వం లో ఆయన పార్టి భాగస్వామి కాబట్టి కేంద్రములో  ఏదో ఒక అడ్డుపుల్ల వేసి తెలంగాణా అభివృద్ధి కాకుండా చేయడమే మరి ఈయన గారి పని. అసెంబ్లీ లో తెలంగాణా పేరు ఎత్తనివ్వని ఈయన రెండు ప్రాంతాలు సమానమని రెండు కళ్ళ  సిద్ధాంతం  అని కొబ్బరి చిప్పల సిద్ధాంత మని ఆ నాడు పలికిన పెద్ద మనిషి చిలుక పలుకులు ఏ మైనాయి ? ఉండేది ఇక్కడ ఇక్కడి ప్రజలనే  బాధించడం ఎంత వరకు సమంజసం ? తెలంగాణా ఫుడ్స్ అంటే ఆయన కు పడదట. 

జూబిలీ హిల్స్ లో తన పాత ఇంటిని పడగొట్టి క్రొత్త ఇల్లు కట్టుకొని ఇక్కడే ఈ తెలంగాణా లో ఉండడ మెందుకో ?







MMTS  రైల్ ను RGI  ఎయిర్ పోర్ట్ వరకు పొడగించి ప్రయాణికులకు అతి తక్కువ ఛార్జ్ ల కె కల్పించాలనుకుని దానిని RGI  ఎయిర్ పోర్ట్ వరకు పోదిగించాలనుకుంటే దానిని ఎయిర్ పోర్ట్ వరకు కాకుండా 3  కి మీ ముందువరకు మాత్రమే ఎయిర్ పోర్ట్ ను మెంటేన్ చేయువారు  అనుమతి ఇచ్చినట్లు   చెబుతున్నారు  .  అసలు  RGI ఎయిర్ పోర్ట్ ప్రభుత్వానిదా లేక నిర్వహించు వారి   అయ్య జాగిరా?  ప్రజలకు ఈ విషయం  తెలియాలి . ఏది ఏ మైన మన కె సి ఆర్ గారు దయ చేసి చోరువ తీసికొని  ఎయిర్ పోర్ట్ వరకు MMTS వచ్చునట్లు చేయాలి .


 ఆ నాడు తెలంగాణా రాష్ట్రాన్ని ఆదరా బాదరాగా ఏర్పాటు చేసినట్లు నేడు స్పష్టం గా కనిపిస్తున్నది.    ఎందుకంటే ఆస్తులు, వనరులు మరియు ఉద్యోగుల పంపకాలు ఇంతవరకు పూర్తిగా జరుగలేదు .  ఏదో తెలంగాణా రాష్ట్రం ఏర్పడినంక చూసుకోవచ్చు ముందయితే రాష్ట్రం ఏర్పడని అని మన నాయకులు భావించారు .


      వెనుకబడిన తెలంగాణా ను  ప్రత్యేక  రాష్ట్రం చేయాలని  60 ఎండ్లనుండి ఉద్యమం చేస్తుంటే 1200 మంది కి పైగా విద్యార్థులు బలిదానం చేసుకున్నాక, ఉద్యమం తీవ్ర తరమైనప్పుడు చేసేది ఏమి లేక చిట్టచివరగా కాంగ్రెస్ గుర్తించి తెలంగాణా ను ఇచ్చింది  , బి జె పి  అంతకు ముందే ప్రత్యేక రాష్ట్రానికి సుముఖత  తెలిపినందు వల్ల చేసేది ఏమి లేక చిట్టచివరగా కాంగ్రెస్  తెలంగాణా బిల్లు పెట్టి  ఎన్నో అడ్డంకుల మధ్య బి జె పి కొన్ని షరతులు పెట్టి సపోర్ట్ వలన బిల్లు పాస్ చేసినది . ఏవో కొన్ని మనకు పనికి రాని షరతులు పెట్టి చట్టం చేసి తెలంగాణా  ప్రజలను మభ్య పెట్టి ప్రత్యేక  రాష్ట్రం ఇచ్చింది . ఎన్నో త్యాగాల ఫలితమే ఈ తెలంగాణా  రాష్ట్రం ఏర్పడింది . కొన్ని చట్టాలు తెలంగాణా కు వ్యతిరేకముగా ఉన్నవి ఐనా మనం ఓపిక పట్టాము .  తెలంగాణా అనుకూల చట్టాలను ఆంధ్రా రాష్ట్రం కాల రాయు చున్నాది . 

          ఈ షరతుల వలన తెలంగాణా రాష్ట్రం సంతోషం గా లేదు ఆంధ్రా రాష్ట్రం ఎప్పటికి ఏదో అడ్డంకులు కల్పిస్తూ తెలంగాణా  ను ప్రశాంతము గా నిద్ర పోనీయడం లేదు . ఇందుకు కేంద్రం కూడా అధికారులను తొందరగా విభాజించ కుండ కాలయాపన చేస్తున్నందులకు అభివృద్ధి జరగడం లేదు ..ఒక్కొక్క  ఐఏఎస్ ఆఫీసర్ 7-8 విభాగాలను చూస్తూ న్నారట .  నిన్ననే కేంద్ర సర్వీస్ ఉద్యోగుల పంపకం జరిగినది ఇంకా కొన్ని విభాగాలలో ఇంకా ఆంధ్రా  పెత్తనం చలాయించ బడుతున్నది . ఆర్ టి సి  విభజన ఇంతవరకు జరుగలేదు . 
   


 మద్రాస్ నుండి ఆంధ్రా వేరు పడ్డప్పుడు ఏ షరతులు విధించారో అవే షరతులతో  తెలంగాణా  నుండి ఆంధ్రా ను కూడా విడ గోడితే నే  మనం ఒప్పు కోవలసినది, అంతా క్లియర్ అయిన తరువాత నే వేరు అయి ఉంటె ఈ గొడవలు రాక పో వేమో ! ఏదో రాష్ట్రం ఏర్పడింది చాలు అని అనుకొన్నట్లు ఉన్నాం . ఇలా జరుగు తుందని కలలో కూడా మనం ఊహించ లేదు .  



               క్రొత్త ప్రభుత్వం అధికారం లో కి వచ్చి 180 రోజులు అయిందో లేదో ఎప్పు డెప్పుడు  ప్రభుత్వం మీద పడదామా అని ప్రతి పక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఆ అదను విద్యుత్తూ రూపములో వెళ్ళ గక్కు తున్నాయి .   అసలు ఇలా ఎందుకు జరిగినదో  తెలుసు కొని చేస్తే ప్రజలు కూడా వారితో కలసి వచ్చే వారు . ప్రజలు కలసొచ్చిన రాక పోయిన  వారు చేస్తున్నారంటే  వారి పై నున్న పెద్ద వారి మెప్పు కోసం అని అందరికి చివరకు చిన్న పిల్ల వాడికి కూడా తెలుసు . నిజం గా తెలంగాణా ప్రజల పై ప్రేమ ఉంటె వారి పాలనలోఎప్పుడో చేసేవారు  .   హై కమాండ్ కు వీరు చేసేది తెలుసో ? తెలియదో ? లేక   హై కమాండ్ వీరిచే చేయించు చున్నదా ?

      ఈ రోజు ఉత్తర ప్రగల్బాలు  పలుకు చున్నవారు వారి చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎం చేశారు ? తెలంగాణా ను ఎంత అభి వృద్ధి చేశారు ? వారు తెలంగాణాకు అసలు ఎం చేయలేదు,  అసెంబ్లీ కి రావడం పోవడం మాత్రమే .  అసెంబ్లీ లో తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని ఒక మూర్ఖుడు అంటే నోరు విప్పని వారు ఈనాడు ఏదో ప్రజలకు చేస్తాం అంటే ఎవరు నమ్ముతారు . తుపాకి చేతిలో పెట్టుకొని కూడా చిన్న పిట్టను  కాల్చలేని వారు  ఈ రోజు అధికారం లేని వారు ఏదో చేస్తామంటే నమ్మడానికి తెలంగాణా ప్రజలు అమాయకులు కారు .  తెలంగాణా ప్రజలు ఛీ  అని తరిమి కొట్టినా ఇంకా తేరుకో లేని వారు , ముచ్చటగా మూడు సార్లు ఛీ కొట్టిన ఇంకా పదవి గురించి ప్రాకులాడ డము చూస్తె ఎవ్వ రైనా నవ్వు కుంటారు .


180 రోజులలో ఏ ప్రభుత్వమైన ఎంత చేయగలదు అని ఎవరైనా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? కాని 
    ఈ ప్రభుత్వం ఎంతో చేసింది అతి తక్కువ కాలం లో, దీనితో బాటే  ఏర్పడ్డ  ప్రభుత్వం ఏం చేసిందో  ఒక సారి తెలుసుకుంటే బాగుంటుంది .పబ్లిక్ సెక్టార్ ను ప్రైవేటు వారి చేతిలో పెట్టడమే వారు చేయుచున్నది . 

      ఈ రోజు రూ 8. 50 కి యూనిట్ చొప్పున 14 మిలియన్ యూనిట్లు కొని తెలంగాణా లో ప్రభుత్వం సరఫరా చేయు చున్నది. ఇంకా ఎక్కడ లభ్యమైన ఎంత ధర కైనా కొని సప్లై చేయడానికి సిద్ధం గా  యున్నది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం విద్యుత్ ఇవ్వడానికి సంసిద్ధం తెలుపడం చాల సంతోషం . ప్రక్క నున్న తెలుగు వాడికన్నా ఇంకో ప్రక్క నున్న హిందీ వాడు చాలా నయం 
    
      ఇన్ని అడ్డగోలు జరుగుతున్నా మనం ఏం చేస్తున్నట్లు? మనం న్యాయం గా మనకు రావలసిన వాటాను కేంద్ర ప్రభుత్వం తో పోట్లాడి పట్టుబట్టి మరీ మనం సాధించు కుందాం . ఇంకా ఆలస్యం చేయకూడదు . కె సి ఆర్  గారు మీరు పట్టు బడితే సాధించ లేనిది ఏది లేదు . ఇక్కడ డబ్బులు ఎక్కువ పెట్టి కరెంటు కొనే  బదులు కేంద్రం నుండి ఎక్కువ వాటాను తెచ్చుకుందాం . ప్రజా లంతా మీ వెంటే ఉన్నారు . మీరు ఉగ్ర నరసింహ అవతారం ఎత్త వలసినదే . కేంద్రం కూడా ఆంధ్రా కే   200 MW un allocated quota southern grid నుండి ఇచ్చినది . మరి తెలంగాణా కు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణా వెనుక బడినదని ,ఇక్కడ కరెంట్ లేదని, వారికి అన్నీ తెలుసు.ఇంతకు ముందు మీరు కరెంట్ గురించి కేంద్రానికి లెటర్స్ కూడా వ్రాశారు కదా .   అక్కడి ఆంధ్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామి కదా  మరి ! అందుకే నేమో ! అన్నీ వాళ్ళ కే ఇస్తుంది . 

     ప్రస్తుతము కరెంట్ పై ఇక్కడ RESTRICTION చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది . ఇపుడు ఉన్న కరెంట్ ను చాలా పొదుపుగా వాడాలి . పట్ట పగలే వీధి దీపాలు వెలుగు తున్నాయి , వాటిని నియంత్రించాలి .  వీధి దీపాలు ALTERNATE  గా వేలుగునట్లు చేయాలి . లేటు గా వేసి ఉదయం తొందరగా ఆర్పివేయాలి . ఇండ్ల లో కూడా విచ్చల విడి గా దుబారా చేయకుండా కోటా FIX  చేయాలి . ADVERTISE  గురించి కరెంట్ ను ఇవ్వరాదు . దీని వలన చాల కరెంట్ ఆదా చేయవచ్చు . కావున ఆలోచించి అమలు చేయాలి . 



 
 తెలంగాణా లో చాల మంది ప్రజలు చాలా బీద వారు ఎందుకంటే చాలామంది వ్యవసాయం పై ఆధారపడి బ్రతుకు తున్నారు .  తెలంగాణా లో నీటి కాలువలు లేవు కేవలం వర్షం మరియు బోరు బావుల పై వ్యవసాయం చేయాలి , బోరు బావులు కరెంటు పై ఆధారమే కదా ! మన వారు తమ  వద్ద ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేస్తారు . నీతి - నిజాయితీ పరులు , ఎంతో ఓపిక గలవారు  ,  మాట ఇస్తే తప్పని వారు , ఎదుటి వారికి సహాయ పడు వారు , ధైర్య వంతులు, ఎప్పుడు పోరాటం లో ముందుంటారు . వారు ప్రాణ మిస్తారు గాని ప్రాణ హానిని ఎప్పుడు చేయరు. మోసం అంటే ఏమిటో వీరికి అసలు తెలియదు . 30 సంవత్సరముల క్రితం తెలంగాణా లో దౌర్జన్యం ,దోపిడీ ,హత్యలు ల్యాండ్ గ్రాబింగ్ లు అసలు ఉండేవి కావు . ఎవరు ఎన్ని అడ్డుకున్న మనకు న్యాయం  గా రావలసినవి అవంతట అవే మన తెలంగాణా కు వస్తాయి . 

Dated :22-01-2015





 తెలంగాణా ప్రజలు ఛీ  అని తరిమి కొట్టినా ఇంకా తేరుకో లేని వారు , ముచ్చటగా మూడు సార్లు ఛీ కొట్టిన ఇంకా పదవి గురించి ప్రాకులాడ డము చూస్తె ఎవ్వ రైనా నవ్వు కుంటారు .అసలు ప్ర భుత్వం ఏం  చేస్తుందో కూడా తెలుసుకో ని  మూర్ఖులా  అనిపిస్తుంది . హాయిగా ఇంట్లో కూర్చో కుండా ఎందుకు ఈ ప్రాకులాట ?  ప్రజలకు  మీరు చేసిన ఏమైనా మంచి పని ఉంటే మర్చిపోరు లెండి . 







మన గడ్డ మీద ఉండి మనకే వెన్నుపోటు పొడిస్తూ , పక్కలో బల్లెం లాగా  ఉంటే  మనం మౌనం ఎంత వరకు . 







ఇదంతా అక్కడి ముఖ్యమంత్రికి తెలియదా ! ఏదో విదేశాలతో యుద్ధం చేసినట్లు ఉంది . నిన్ననే వరంగల్ లో రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పి తెల్లారే మర్చి పోవడమేమిటి ?   అక్కడి పంటలు ఎండి పోకుండా 5-6 టియంసి  నీరు విడుదల చేస్తామని  శ్రీ . హరీష్ రావు మన భారి నీటి పారుదల శాఖ మంత్రి గారు చెప్పారు కూడా . ఎంత నీరు కావాలో వ్రాసి ఇవ్వమన్నారు ,  ఐనా ఈ జులూం ఏమిటి .  ఇక్కడి ప్రజలంతా అందరు సంతోషముగా కలసి ఉండాలని కోరుకుంటుంటే  ఈయన చేసేది ఏమిటి . ఇదంతా అక్కడి ప్రజలు కూడా గమనిస్తున్నారు . వాళ్ళే వాళ్ళ ముఖ్యమంత్రికి ఏం చేయాలో చెప్పగలరని ఆశించుదాం .  


Katta Shekar Reddy Article

నాగార్జున సాగర్ వద్ద పోలీసులు మోహరింపు


Updated : 2/14/2015 9:15:20 AM
Views : 268

police at Nagarjuna sagar

నల్లగొండ : నాగార్జున సాగర్ నీటి పంపకాల విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆంధ్రా అధికారులు దౌర్జన్యం చేసి కుడి కాల్వకు నీటిని తరలించుకుపోయేందుకు యత్నిస్తున్నారు. నీటిని కుడి కాల్వకు విడుదల చేసేదే లేదని తెలంగాణ అధికారులు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో సాగర్ వద్ద ఇరు రాష్ర్టాలకు చెందిన పోలీసులు భారీగా మోహరించారు. నిన్న రాత్రి ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులను లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే. మరి కాసేపట్లో ఇరు రాష్ర్టాల సీఎంలు గవర్నర్‌తో సమావేశమై సాగర్ నీటి వివాదంపై చర్చించనున్నారు.  



Katta Shekar Reddy Article

గవర్నర్‌తో సీఎంలు కేసీఆర్, చంద్రబాబు భేటీ


Updated : 2/14/2015 10:22:49 AM
Views : 130

telangana, ap cms meets narasimhan

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగార్జున సాగర్ నీటి వివాదంపై చర్చిస్తున్నారు. కుడి కాల్వకు నీటిని కేటాయించాలని ఏపీ డిమాండ్ చేస్తోన్న విషయం విదితమే. ఏపీ వాడాల్సిన నీటి కంటే 43 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీకి ఇప్పుడు నీటిని కేటాయిస్తే ఖమ్మం, నల్గొండ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఏపీకి నీటిని విడుదల చేసేది లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, జల రంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు ఉన్నారు.  


వేల  కి .మీ  కాలువలు త్రవ్వి నీటిని , అది వరద నీరు కావచ్చు ఏదైనా కావచ్చు తీసుక వెళ్లి నప్పుడు ప్రక్కనున్న మహబూబ్ నగర్ , నల్లగొండ జిల్లాలను ఎలా మరిచారు ? CM లు అక్కడివారు ఉన్నప్పుడు ఈ పని చేస్తే మరి ఇక్కడి తెలంగాణా నాయకులు MLA లు మంత్రులు ఏం చేశారు ? ఒక్క కాలువ కూడా తెచ్చుకోలేదు . తెలంగాణా ఉద్యమం 1969 లో మొదలై నప్పటినుండి  కనీసం తెలంగాణా గురించి ఆలోచించ లేదు . కనీసం KCR తెలంగాణా ఉద్యమం ప్రారంభించిన తరువాత కూడా తెలంగాణా కు అన్యాయం చేయడం జరిగింది . మనవాళ్ళ సోమరి తనం వాళ్లకు కలసి వచ్చింది .కేంద్రం కూడా కళ్ళు మూసికొంది .  ఇప్పటి కేంద్రం కూడా వాళ్ళకే వాళ్ళకే వత్తాసు పలుకుతుంది ఎందు కంటే వీళ్ళు కేంద్రం లో భాగ స్వామ్యులు కనుక ! ఏది ఏమైన  ప్రస్తుతం కేంద్రం పక్షపాతం లేకుండా వ్యవహరించాలి .
కనీసం ఇప్పుడైనా మనం పూర్తిగా మేల్కొనాలి . అన్యాయాన్ని నిలువరించాలి . కేంద్రం ద్రిష్టికి తీసికెళ్ళి తెలంగాణా కు అన్యాయం జరగకుండా చూడాలి . మనం మన ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి కి అండగా నిలుస్దాం

 విభజన చట్టాన్ని కాదని దానిని కాలరాస్తూ మనకు ఎన్ని విధాల నష్టం చేయాలో చూస్తున్నట్లు ఉన్నది . మనం న్యాయం గా వెళుతుంటే కాముగా ఉండకుండా కేంద్రం మా చేతులో ఉందికదా అని మోకాలు అడ్డుపెడుతుంది .  మన ఓపికను పరీక్షిస్తుంది ఈ ఆంధ్రా సర్కారు .

 దేవుడు  మనకు  జరుగుతున్న అన్యాయాన్ని ప్రశాంతముగా గమనిస్తున్నాడు , ఎవరికీ  ఏం చేయాలో ఎప్పుడు చేయాలో మన ప్రమేయం లేకుండానే తప్పకుండ చేయగలడు . 

                                                                                                       మీ 
                                                                                -  www.seaflowdiary.blogspot.com