‘మా నీళ్లు మేం వాడుకుంటమంటే మీకెందుకు కడుపు మంట?’
What is the problem ? we use our water
date:18-05-2016
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) పనులకు సహకరించేలా ఆంధ్రప్రదేశ్‌కు సూచించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ పనులు చేపడితే ఆర్డీఎస్ వద్ద శాంతి భద్రతలు దెబ్బతింటాయంటూ కర్నూలు కలెక్టర్ రాయచూర్ కలెక్టర్‌కు లేఖ రాశారు. అంతటితో ఆగకుండా కర్నూలు జిల్లాకు చెందిన ఆర్డీవో, ఓ పోలీసు ఉన్నతాధికారి సైట్ మీదకొచ్చి పనులు అడ్డుకున్నారు. దీనితో కర్ణాటక పనులను నిలిపివేసింది. ఈ సంఘటన మీద తెలంగాణ సర్కార్ భగ్గుమంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఫోన్‌చేసి కర్నూలు కలెక్టర్ రాసిన లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. 48 గంటల్లో లేఖ ఉపసంహరించకపోతే ఇకపై తెలంగాణనుంచి ఏ సహకారం ఉండబోదని హెచ్చరించారు.
date:17-05-2016
-గోసపడ్డ గడ్డపై కడుపుమంట ఎందుకు?
-తెలంగాణ ప్రాజెక్టులపై కండ్లల్లో నిప్పులు
-బచావత్ ప్రకారం తెలంగాణకు 1250 టీఎంసీల హక్కు
-ప్రాజెక్టులు కట్టక ఎండబెట్టిన ప్రభుత్వాలు
-వాటాలున్నా 60 ఏండ్లు గోస పడ్డ తెలంగాణ
-13.50 లక్షల కోట్లు నష్టపోయిన రైతాంగం
-అన్యాయాన్ని సరిదిద్దుతున్న తెలంగాణ సర్కారు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణ బాగుపడుతుంటే ఆంధ్రనేతలకు కడుపు మంటగా ఉంది. కన్నెర్రగా ఉంది. అందుకే ఒకరు అడ్డగోలు ఫిర్యాదులు చేస్తుంటే ఇంకొకరు కొంగదీక్షలు చేస్తున్నారు. అరవై ఏండ్లు రెండు జీవనదులను అడ్డగోలుగా దోచుకున్న వాళ్లు ఇవాళ తెలంగాణ ప్రాజెక్టుల మీద పడి ఒకటే ఏడుస్తున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. కాళ్లలో కట్టెలు పెట్టేందుకు యత్నిస్తున్నారు. నిన్నటిదాకా వైఎస్‌కు తెలంగాణ అంటే ఎంతో ప్రేమ.. ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు అని ఊరూరా ప్రచారం చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో దీక్ష ప్రారంభించారు. మేం అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టు కడుతాం అని ఎన్నికల ప్రణాళికలో పెట్టి, పాలమూరు ఎన్నికల సభలో ప్రకటించిన చంద్రబాబు, అదే పాలమూరు ప్రాజెక్టు అక్రమమంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కాగా కర్నూలులో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత రాజకీయ కూతలు ఆయన సోయిలేనితనాన్ని బయట పెట్టాయని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా, గోదావరిల్లో తెలంగాణ వాటాకు లోబడి సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని.. ఆ విషయాన్ని సాక్షాత్తూ శాసనసభ వేదికగా అంకెలతో సహా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచం ముందుంచారని వారు గుర్తు చేస్తున్నారు. కృష్ణా నదిలో ఇంత పరివాహక ప్రాంతముండి, న్యాయమైన వాటా వాడుకోకుండా ఇన్నాళ్లూ ఎలా గోసపడ్డారంటూ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ వంటి వారు సైతం సానుభూతి ప్రకటిస్తూ ఉంటే, నిన్నటిదాకా తెలంగాణ ఓట్లతో అధికారాన్ని అనుభవించిన సీమాంధ్ర నాయకులు మాత్రం ఇంకా తెలంగాణపై పడి ఏడుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.ఈ నేపథ్యంలో జీవనదుల్లో ఎవరెంత వాడుకున్నారు? ఎవరెంత దోచుకున్నారు. దాని ఫలితంగా తెలంగాణకు జరిగిన అన్యాయం ఖరీదెంత? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

విశాలాంధ్ర పేరిట అరవయ్యేండ్ల కిందట హైదరాబాద్ స్టేట్‌ను ఆంధ్రలో కలపడం అనే దౌర్భాగ్య సంఘటన జరగకుండా ఉంటే.. ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారేది. అప్పటికి ఈ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. నిజాం హయాంలో 80 టీఎంసీలతో అప్పర్ కృష్ణా, వంద టీఎంసీల భీమా, మరో 20 టీఎంసీల తుంగభద్ర... ఇలా 1956కు పూర్వం కృష్ణాపై 200 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా గోదావరిపై పోచంపాడు ప్రాజెక్టును వాస్తవంగా 300 టీఎంసీలతో 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా నిజాం కాలంలో ప్రతిపాదించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌తో కలపడంతో ఈ ప్రతిపాదనలు ఉద్దేశపూర్వ కంగా అటకెక్కాయి. తెలంగాణ వాటాగా రావాల్సిన నీళ్లు కండ్ల ముందు అటు కృష్ణా డెల్టా, ఇటు గోదావరి డెల్టాలకు పరుగులు తీశాయి.
గోదావరిపై గోడెందుకు?

రాజకీయ డ్రామాలో జగన్మోహన్‌రెడ్డి వాస్తవాలను కూడా మరిచిపోతున్నారు. ఒకానొక సందర్భంలో ఆయనే స్వయంగా గోదావరిలో ఏటా 3-4వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. అదే నోటితో గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడితే ఆంధ్రకు నీరు రాదంటాడు. గోదావరిలో తెలంగాణకు ఉన్న వాటా 950 టీఎంసీలు. ఇప్పటివరకు వాడుకుంటున్నది కనాకష్టంగా 350 టీఎంసీలలోపే. అందుకే 160 టీఎంసీల కోసం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నది. ఇప్పటికే ఉన్న దేవాదులకు నీటి లభ్యత కోసం తుపాకులగూడెం బ్యారేజీ నిర్మిస్తున్నది. ఉమ్మడి ప్రభుత్వంలో మొదలైన రాజీవ్‌సాగర్, ఇందిరసాగర్ ప్రాజెక్టులను అనుసంధానించి సీతారామ ప్రాజెక్టును చేపడుతుంది. ఇవన్నీ పాతవే. వీటన్నింటినీ కలిపినా ఏటా 300 టీఎంసీల వరకు మాత్రమే వాడుకోవచ్చు. అంటే ఇంకా తెలంగాణ తన వాటాలో మరో 300 టీఎంసీల వరకు నీళ్లు వాడుకునే వెసులుబాటు ఉంది. వాస్తవం ఇది కాగా తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ధవళేశ్వరానికి నీళ్లే రావన్నట్టు జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతుంటే నిపుణులు నవ్వుతున్నారు. అన్నింటినీ మించి తెలంగాణ గోప్యంగా ఏమీ చేయటం లేదు. సీఎం కేసీఆర్ బాజాప్తా శాసనసభ వేదికగా గోదావరిలో నీటి లభ్యతను వివరిస్తూ పోలవరం, ధవళేశ్వరంకు ఎలాంటి ఢోకా లేదని కేంద్ర జల సంఘం లెక్కల ఆధారంగా స్పష్టం చేశారు. దాన్ని ఇంతదాకా సీమాంధ్ర నిపుణులు కూడా వేలెత్తి చూపింది లేదు. అయినా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పోటీతత్వంతో జగన్ ఇవన్నీ మరిచిపోయారు.
ఏపీ ఇరిగేషన్ మంత్రికి హరీష్‌రావు ఫోన్

హైదరాబాద్ : పాలమూరు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీంపై చర్చలకు రావాలని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమకు మంత్రి హరీష్‌రావు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కలెక్టర్‌కు కర్నూల్ కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని హరీష్‌రావు కోరారు. రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే ఏపీకి ఎలాంటి సహకారం ఇవ్వమని స్పష్టం చేశారు. ఏపీ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
తెలంగాణా ప్రాంతం అభివృద్ధి లేకుండా దోపిడీకి గురై నీటి ని కొల్లగొట్టి తరలించుకు పోతుంటే ప్రత్యేక రాష్ట్రం గురించి 60 సంవత్సరాల నుండి ఉద్యమించి 1200 మంది విద్యార్థులు బలిదానం అయితే , కె సి ఆర్ నాయకత్వం లో మరియు TJAC కృషివలన సోనియా గాంధీ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ మరియు BJP సహకారం తో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది . తెలంగాణా ఇవ్వ వద్దని కొంతమంది కుటిల ప్రయత్నం చేశారు , అయినా సోనియా గాంధీ గారు ధైర్యం తో తెలంగాణా ను ఇచ్చారు .
తెలంగాణాకు ప్రథమ ముఖ్యమంత్రిగా ప్రియతమ నాయకులు కె సి ఆర్ గారు ఎన్నిక అయ్యారు . తెలంగాణా ను అభివృద్ధి చేయుటకు కె సి ఆర్ గారి భగీరథ ప్రయత్నం లో మిషన్ కాకతీయ, ఇంటింటికి నల్లా నీరు , సాగునీటి ప్రాజెక్టులు కె సి ఆర్ గారు రాత్రిం బవల్లు ప్రయత్నిస్తుంటే గిట్టని వారు , తెలంగాణా వ్యతిరేకులు అడ్డంకులు కల్గిస్తున్నారు . అందులో భాగమే తెలంగాణా ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారు .
హైదరాబాద్ : పాలమూరు జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీంపై చర్చలకు రావాలని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమకు మంత్రి హరీష్‌రావు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కలెక్టర్‌కు కర్నూల్ కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని హరీష్‌రావు కోరారు. రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే ఏపీకి ఎలాంటి సహకారం ఇవ్వమని స్పష్టం చేశారు. ఏపీ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
రెండు కళ్ళ సిద్ధాంతమని , రెండు కొబ్బరి చిప్పాలని వల్లించిన వారు నేడు రెండు నాల్కల తో ఇక్కడ ఒకమాట ,వారి ప్రాంతములో మరొక మాట మాట్లాడు తున్నారు .
మనకు రావలసిన వాటా నీటినే వాడుకోవడానికి , ఇంతకు ముందే అనుమతించిన ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఎలా అడ్డు కోవాలని ప్రయత్నిస్తున్నారు .
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాష్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని ఏపీ కేబినేట్ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. మన నీళ్లను మనం వాడుకోకుండా సీమాంధ్రకు తరలించిన్రు. కృష్ణా నీళ్లను ఏపీకి తరలించుకోవడానికి పెద్ద కుట్ర చేస్తున్నరు. చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. వైఎస్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టుకు డిజైన్ చేసిన్రు. ఇప్పుడు వైఎస్ జగన్ ఎట్ల దీక్ష చేస్తడని ఆయన ప్రశ్నించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుల నిర్మాణం ఆగదు: పోచారం
నిజామాబాద్: బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు లోబడే తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న సౌలభ్యం మేరకే నీటిని వాడుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం ఆగదని స్పష్టం చేశారు. ఏపీ సర్కారు కోర్టుకు వెళ్లినా న్యాయం తమవైపే ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఇష్టంలేదని విమర్శించారు. విభజన చట్టానికి లోబడే తమ ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఆంధ్రా పార్టీలు తెలంగాణపై విషం కక్కుతున్నాయి: నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్: ఏపీ సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోన్నా ఆంధ్రా పార్టీలు తెలంగాణపై విషం కక్కుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ హక్కులను కాలరాస్తున్నాడని మండిపడ్డారు. తమ హక్కులను కాలరాస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను ఏపీ నేతలు అడ్డుకోలేరని, వారికి ఆ శక్తి లేదని పేర్కొన్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు వచ్చినా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేరని అన్నారు. వైఎస్‌ఆర్ హయాంలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఆయన కుమారుడు జగన్ ఎలా అడ్డుకుంటారని నిలదీశారు.
ఏపీ నేతల కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతరు: మహేందర్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ కేబినెట్ తీర్మానం చేయడంపై తెలంగాణ యావత్తూ మండిపడుతోంది. ఈమేరకు ఇవాళ మంత్రి మహేందర్‌రెడ్డి దీనిపై స్పందించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు నీరు అందకుండా టీడీపీ, ఏపీ కాంగ్రెస్, వైసీపీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు, రఘువీరారెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని అన్నారు.
ఏపీ కేబినెట్ నిర్ణయం బాధ్యతారాహిత్యం: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగిరం చేసిన సాగునీటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకోవాలని, అవసరమైతే కోర్టును ఆశ్రయించైనా ప్రాజెక్టులను నిలిపివేయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇవాళ సచివాలయంలో మాట్లాడుతూ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. ఏపీ కేబినెట్ నిర్ణయం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమ ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సమైక్య రాష్ట్రంలోనే అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ప్రాజెక్టులు కట్టితీరుతామన్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమ ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి అన్ని అనుమతులున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సమైక్య రాష్ట్రంలోనే అనుమతులు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ప్రాజెక్టులు కట్టితీరుతామన్నారు.
‘మా నీళ్లు మేం వాడుకుంటమంటే మీకెందుకు కడుపు మంట?’
హైదరాబాద్: తెలంగాణలో నిర్మిస్తోన్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి ఉత్తరం రాయాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని స్పష్టం చేశారు. మాకు రావాల్సిన నీటి వాటాను మేం వాడుకుంటే మీకెందుకు కడుపు మంట? అని ప్రశ్నించారు. మా నీళ్లు మేం వాడుకుంటామంటే ఏం ఇబ్బంది, బాధ కలుగుతోందని నిలదీశారు. సీఎం నిర్ణయాన్ని ఎవరు అడ్డుకున్నా సహించేదిలేదన్నారు. ఇవాళ ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.
గతంలో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు సహా ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని తెలిపారు. నిధులు, నియామకాలు అయిపోయాయి, ఇక మిగిలింది నీళ్లేనని స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి జలాల్లో 1350 టీఎంసీలు తెలంగాణ వాడుకోవచ్చని గతంలో జీవో ఇచ్చారని పేర్కొన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 9 వందల టీఎంసీలు కేటాయించారని వివరించారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పాత జీవోలతోనే పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. మన నీటి వాటాను మనం వాడుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని తెలిపారు. జూన్ 30లోగా కృష్ణా పుష్కరాల పనులు పూర్తి చేస్తామన్నారు.

‘తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు’
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని తీర్మానాలు చేసినా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాయనున్న ఏపీ ప్రభుత్వ తీరుపై ఆయన స్పందిస్తూ..
చంద్రబాబు కేబినెట్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఖండిస్తున్నది. కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న వాటాల ప్రకారమే పాలమూరు ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నరు. తెలంగాణ ప్రభుత్వం చట్ట ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణం చేపడ్తున్నది. మరిన్ని ప్రాజెక్టులు కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు ఎన్ని తీర్మానాలు చేసినా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.

‘తెలంగాణ ప్రాజెక్టులపై బాబు వైఖరిని ఖండిస్తున్నం’
ఢిల్లీ: పాలమూరు-రంగారెడ్డి సహా తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిని ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాంనాయక్‌లు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను నిలువరించే యత్నంలో భాగంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వారు స్పందిస్తూ.. గతంలో నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ ఆనకట్టలను అడ్డుకోవడం అన్యాయం. ఏపీ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం కాదు. ఎత్తు తగ్గించాలని మాత్రమే కోరుతున్నం. పోలవరం ఎత్తు తగ్గించకపోతే భద్రాచలం దేవాలయం సహా ఆదివాసీలకు తీరని నష్టం జరుగుతది. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చట్ట ప్రకారం నడుచుకోవాలని ఎంపీలు పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ అవివేకానికి పరాకాష్ట: తెలంగాణ వికాస సమితి
తెలంగాణ రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన నీటిని వినియోగించుకునేందుకు ధర్మబద్ధంగా నిర్మిస్తున్న సాగు, తాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని తీర్మానించడం ఏపీ ప్రభుత్వ అవివేకానికి పరాకాష్ట అని తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానాల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 60 ఏండ్ల కిందట జరిగిన బచావత్ ట్రిబ్యునల్‌కు అనుగుణంగా ఇప్పటివరకు తెలంగాణ తన వాటా నీటిని వాడుకోలేని దుస్థితిలో ఉన్నదని... ఇదంతా సమైక్య పాలకుల కుట్ర ఫలితమేనని ధ్వజమెత్తారు. కృష్ణా, గోదావరిల్లో తెలంగాణ వాటాను సంపూర్ణంగా వాడుకునే హక్కును ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకోవాలని చూస్తే తామంతా ఉద్యమ ఐక్యతతో ఎదుర్కొంటామని హెచ్చరించారు.
రు విభజన చట్టం లోని 8 వ సెక్షన్ తరువాత కేంద్రంలో వారి పార్టి భాగస్వామ్యం లో ఉందని ధీమా ఉండొచ్చు !
మనం ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తరువాత తొందర పడ్డామేమో ! అసలు 8 వ సెక్షన్ ను ఒప్పుకోనవలసినది కాదు . ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వదులు కొనవలసింది కాదు . ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడదీసిన పద్ధతులనే ఇక్కడకూడా పాటించాల్సింది . మనం సోదర భావం అనుసరిస్తుంటే ఇంకా మనతోనే కయ్యం చేస్తుంటే ఎలా ?
అందుకే మనం విభజన చట్టం లోని 8 వ సెక్షన్ ను తీయించాలి, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి పొందాలి, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడదీసిన పద్ధతులనే ఇక్కడ పాటించాలి .పిడుగులు పడినా ప్రాజెక్ట్ లు కడతామని మన ప్రియతమ కె సి ఆర్ గారు ధైర్యంగా ఉన్నారు ప్రాజెక్ట్ లు కట్టి చూపిస్తారు . మనమందరం మన ప్రియతమ కె సి ఆర్ గారికి అండగా ఉందాం .
yours ,
www.seaflowdiary.blogspot.com